తెలంగాణ

Hyderabad News: కంటి చూపు లేకపోవడంతో పక్కనే కొడుకు చ‌నిపోయినా గుర్తించలేని వృద్ధ తల్లిదండ్రులు.. మూడు రోజులు మృత‌దేహంతోనే సావాసం.. పస్తులతో నీరసించిన వృద్ధులకు పోలీసుల సాయం (వీడియో)

Rudra

బయటి ప్రపంచాన్ని చూడలేని స్థితిలో ఉన్న వృద్ధ దంపతులు వాళ్లు. వాళ్లకు కంటిచూపు లేదు. తమ కొడుకు వచ్చి భోజనం పెడతాడేమోనని ఆకలితో అలమటిస్తూ ఎదురు చూడసాగారు.

Firecracker Explodes In Hyderabad: హైదరాబాద్ లోని యాకుత్‌ పురాలో ఓ ఇంట్లో బాణ‌సంచా పేలుడు.. దంప‌తులు మృతి (వీడియో)

Rudra

హైద‌రాబాద్ లోని యాకుత్‌ పురాలో ఘోరం జరిగింది. ఇంట్లో బాణ‌సంచా పేలి ఇద్ద‌రు దంప‌తులు ప్రాణాలు కోల్పోయారు. వీరి కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి.

ANR Award: వీడియో ఇదిగో, అమితాబ్ బచ్చను పాదాలకు నమస్కరించిన చిరంజీవి, ANR నేషనల్ అవార్డును మెగాస్టార్‌కు అందించిన బాలీవుడ్ బిగ్ బీ

Vikas M

అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతిని పురస్కరించుకుని BIG B అమితాబ్ బచ్చన్ సోమవారం హైదరాబాద్‌లో ప్రముఖ నటుడు చిరంజీవిని ANR జాతీయ అవార్డుతో సత్కరించారు. చిరంజీవికి అవార్డును అందించడానికి ముందు, బిగ్ బి తన ప్రసంగంలో నటుడి గురించి గొప్పగా మాట్లాడారు.

Hyderabad: వీడియో ఇదిగో, పాతబస్తీలో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్, అడవీలో నుండి బయటకు వస్తూ పోలీసులకు చిక్కిన దొంగ

Vikas M

ఈ నెల 27 న హైదరాబాద్ పాతబస్తీలో సాయంత్రం వేళ ఫాతిమా సజీద బేగం తన మూడేళ్ల కూతురుని కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని వ్యక్తి.సీసీ ఫుటేజ్‌లను చెక్ చేయగా షోయబ్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఓ అడవీలో నుండి బయటకు వస్తూ కనిపించారు. షోయబ్‌ని అరెస్టు చేసి స్టేషన్‌కి తరలించిన పోలీసులు.

Advertisement

Hyderabad: సంతలో మోమోస్‌ తిని మహిళ మృతి, మరో 20 మందికి వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థత, కొందరి పరిస్థితి విషమం, బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘటన

Hazarath Reddy

బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నందినగర్, సింగాడకుంట బస్తీ, గౌరీ శంకర్ కాలనీలో శుక్రవారం జరిగిన సంతలో మోమోస్‌ విక్రయించారు. సింగాడకుంట బస్తీకి చెందిన రేష్మ బేగం (31)తో పాటు ఆమె పిల్లలు, ఆయా బస్తీల్లోని సుమారు 50 మంది వీటిని తిన్నారు.

GHMC: వీడియో ఇదిగో, అధికారులు నాకు అన్యాయం చేశారంటూ జీహెచ్ఎంసీ ప్రజావాణిలో పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Hazarath Reddy

టౌన్ ప్లానింగ్ ఏసీపీని ముషీరాబాద్ డీసీపీని సస్పెండ్ చేయాలని రామ్ నగర్‌కి చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తి జీహెచ్ఎంసీ ప్రజావాణిలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే అడ్డుకున్న పోలీసులు విజిలెన్స్ అధికారులు. అయితే అధికారులపై యాక్షన్ తీసుకుంటేనే నేను బయటికి వెళ్తా అంటూ నిరసన వ్యక్తం చేసిన వ్యక్తి

Jagarlamudi Radha Krishna Murthy Passed Away: టాలీవుడ్ విషాదం.. నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి కన్నుమూత

Rudra

టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. సినీ నిర్మాత, నటుడు జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి (85) కన్నుమూశారు. ఏపీలోని బాపట్ల జిల్లా కారంచేడులోని స్వగృహంలో ఆయన కన్నుమూశారు.

Leopard At Srishailam-Hyderabad Road: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై చిరుతపులి కలకలం.. వీడియో వైరల్

Rudra

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై చిరుతపులి కలకలం సృష్టించింది. వటవర్లపల్లి సమీపంలో కారులో సున్నిపెంట నుంచి అచ్చంపేటకు వెళ్తున్న ప్రయాణికులకు చిరుత కనిపించడంతో వాళ్ళు ఒకింత ఆందోళనకు, భయానికి గురయ్యారు.

Advertisement

144 Section In Hyderabad: నెల రోజులపాటు హైదరాబాద్‌ లో 144 సెక్షన్... ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువమంది గుమిగూడవద్దు.. సమావేశాలు, ర్యాలీలు, సభలపై నిషేధం.. నవంబర్ 28 వరకు ఆంక్షల కొనసాగింపు.. ఎందుకంటే??

Rudra

హైదరాబాద్‌ నగరంలో 144 సెక్షన్ విధించారు. ఆదివారం (27వ తేదీ) సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 28 వరకు అంటే నెల రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.

Bomb Threat At ISKCON Temple in Tirupati: తిరుపతిలో వరుస బాంబు బెదిరింపులు.. ఇస్కాన్ ఆలయానికి తాజాగా బెదిరింపులు.. నగరవాసులు, భక్తులు ఆందోళన

Rudra

దేవదేవుడు ఆ శ్రీవారు కొలువుదీరిన తిరుపతిలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా నగరంలోని ఇస్కాన్ ఆలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.

Abids Fire Accident Viral Video: ప్రాణాలను గుప్పిటపెట్టుకొని.. తోసుకొంటూ బయటకు పరిగెత్తుతూ.. అబిడ్స్ లో బాణసంచా షాపులో అగ్నిప్రమాదం ముందు ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. (వీడియోతో)

Rudra

హైదరాబాద్ లోని అబిడ్స్‌ పరిధిలో బొగ్గుల కుంటలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

Srikanth Iyengar Row: బాధ కలిగించాను.. త్వరలోనే క్షమాపణ చెబుతా.. శ్రీకాంత్ అయ్యంగార్ (వీడియో)

Rudra

సినీ సమీక్షకులపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టాలీవుడ్‌ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ క్షమాపణలు చెప్పేందుకు ముందుకు వచ్చారు.

Advertisement

Abids Fire Accident: అబిడ్స్ లో భారీ అగ్నిప్ర‌మాదం, బాణాసంచా షాపులో చెల‌రేగిన మంట‌లు, 10 బైక్ లు ద‌గ్ధం

VNS

పక్కనే ఉన్న ఓ హోటల్‌కు మంటలు వ్యాపించడంతో జనం భయంతో పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మూడు ఫైరింజన్లతో మంటలు అదుపు చేశారు.

KTR Reaction on Janwada Farmhouse incident: దీపావళి దావ‌త్ చేసుకోవ‌డం త‌ప్పా? రేవ్ పార్టీ అంటూ త‌ప్పుడు రాత‌లు రాస్తున్నార‌ని కేటీఆర్ ఆగ్ర‌హం

VNS

రాజకీయంగా ఎదుర్కోలేకే తమ బంధువులపై కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR Reaction on Janwada) మండిపడ్డారు. కుట్రలతో తమ గొంతు నొక్కలేరన్నారు. జన్వాడ ఫామ్‌హౌస్‌ ఘటనపై కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘మూసీ కుంభకోణం, వందరోజుల్లో అమలు చేస్తామన్న హామీలు, బావమరిదికి ఇచ్చిన కాంట్రాక్టు వ్యవహారంతో పాటు అనేక స్కామ్‌లను బీఆర్ఎస్ (BRS) బయటపెడుతోంది

CM Revanth Reddy: సదర్ యాదవుల ఖదర్, ధర్మం వైపు నిలబడండి..అధర్మాన్ని ఓడిద్దామని పిలుపునిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

సదర్ అంటే యాదవ సోదరుల ఖదర్ అని, ఇకపై ప్రభుత్వ అధికారిక వేడుకలా జరిపే సదర్ ఉత్సవాలను హైదరాబాద్ నుంచి గ్రామగ్రామాలకూ తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదారబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో జరిగిన సదర్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు.

Janwada Farm House: డ్రగ్స్ ప్రస్తావనే లేకుండా పోలీసుల పంచనామా రిపోర్టు, విదేశీ లిక్కర్ మాత్రమే దొరికిందని తెలిపిన పోలీసుల వెల్లడి

Arun Charagonda

నిన్న రాత్రి రాజ్ పాకాల ఫాం హౌస్ లో జరిగిన పార్టీ పై పోలీసులు పంచనామా రిపోర్ట్ బయటకు వచ్చింది. పార్టీ జరుగుతుందన్న సమాచారం మేరకు తాము చెక్ చేయగా ఎక్సైజ్ శాఖ నుండి పర్మిట్ లేకుండా విందులో మద్యం సర్వ్ చేశారు అని పంచనామా రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు.అయితే ఎక్కడా డ్రగ్స్ గురించి ప్రస్తావన లేదు.

Advertisement

Telangana: ప్రాణం తీసిన ఈత సరదా, ఈతకు వెళ్లి ముగ్గురు యువకుల గల్లంతు, ఒకరి మృతి దేహం లభ్యం

Arun Charagonda

ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు అయిన ఘటన కొమురం భీం జిల్లా బెజ్జూర్‌ మండలం సోమిని ఎర్రబండ ప్రాంతంలో చోటు చేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. అందులో ఒకరు జాహీర్ మృత దేహం తలాయి ప్రాంతంలో లభ్యం కాగా మిగితా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Janwada Farmhouse Rave Party: రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని కఠినంగా శిక్షించాలి...కాంగ్రెస్ నేతల డిమాండ్, సీసీ టీవీ ఫుటేజ్ బయటపెట్టాలి..డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చాల్సిందేనని వెల్లడి

Arun Charagonda

హైదరాబాద్ జన్వాడ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ కలకలం రేపింది. రాజ్ పాకాల అనే వ్యక్తి ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందగా రంగంలోకి దిగిన పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఈ పార్టీలో పాల్గొన్న విజయ్ మద్దూరి అనే వ్యక్తికి డ్రగ్స్ టెస్ట్ చేయగా పాజిటివ్ అని తేలింది. అలాగే ఈ పార్టీలో ప్రముఖులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.

Karimnagar: 3 వేల మంది శ్రీనివాస్‌ పేరున్న వారి సమ్మేళనం, ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ శ్రీనివాస్...రక్తదానం చేసిన వందమంది శ్రీనివాసులు

Arun Charagonda

కరీంనగర్ జిల్లాలో శ్రీనివాసుల సమ్మేళనం జరిగింది. శ్రీనివాస్ పేరున్నవారితో ఇప్పటికే 3 వేల మందితో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. గతంలోనూ ఓ ఆత్మీయ సమ్మేళనంలోనూ కలిశారు 150 మంది శ్రీనివాసులు.

KTR Inspects Nacharam STP: నాచారం ఎస్టీపీని సందర్శించిన కేటీఆర్, మూసీ నదిలో మురికి నీరు రాకుండా ఎస్టీపీల నిర్మాణం చేపట్టాం..కూల్చివేతలను అడ్డుకుంటామని వెల్లడి

Arun Charagonda

ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారంలో పర్యటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాచారంలోని పెద్ద చెరువు ఎస్టీపీని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్...రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం నడపడం రాదు అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పోలీసులను పోలీసులు కొడుతున్నారు. ఈ అంశంలో రేవంత్ రెడ్డి రికార్డ్ సాధించారు...ఆరు గ్యారెంటీలను పక్కనబెట్టి మూసీకి లక్షన్నర కోట్లు ఖర్చు పెడతామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతోందన్నారు.

Advertisement
Advertisement