సైన్స్
ISRO Moon 3D Picture: స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న‌ చంద్రుడి ఉప‌రిత‌లం.. త్రీడీ చిత్రాల‌ను విడుద‌ల చేసిన ఇస్రో.. ఎంత అద్భుతంగా ఉందో!!
Rudraచంద్రయాన్‌-3 మిషన్‌ కు సంబంధించి ఆసక్తికర విషయాల్ని పంచుకుంటున్న ఇస్రో, తాజాగా చంద్రుడి ఉపరితలం త్రీడీ అనాగ్లిఫ్‌ ఫొటోల్ని విడుదల చేసింది.
Aditya L1 Update: సూర్యుడి వైపు విజయవంతంగా దూసుకుపోతున్న ఆదిత్య ఎల్-1, భూకక్ష్యను మరోమారు పెంచిన ఇస్రో, ఈ నెల 10న మూడో కక్ష్య పెంపు విన్యాసం
Hazarath Reddyసూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ తెల్లవారుజామున 3 గంటలకు దాని భూకక్ష్యను మరోమారు పెంచారు.
Chandrayaan 3: జాబిల్లిపై స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోయిన ప్రజ్ఞాన్‌ రోవర్, సెప్టెంబర్ 22 వరకు చీకట్లో చంద్రుడి దక్షిణ ధృవం, సూర్య కాంతి వస్తేనే స్లీప్ మోడ్ నుంచి ఆన్
Hazarath Reddyజాబిల్లిపై ప్రయాణిస్తున్న చంద్రయాన్ 3 ప్రజ్ఞాన్‌ రోవర్ తన అసైన్‌మెంట్‌ను పూర్తి చేసుకుని సురక్షితంగా పార్క్ చేయబడింది. మిషన్‌లోని అన్ని పేలోడ్స్ ప్రస్తుతం స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. ఈ విషయాన్ని ఇస్రో తన అధికారిక ట్విటర్ (ఎక్స్) ఖాతా ద్వారా తెలిపింది.
ISRO Scientist N Valarmathi Dies: గుండెపోటుతో ఇస్రో శాస్త్రవేత్త మృతి, మిషన్ల కౌంట్‌డౌన్‌లకు ఇక నుంచి ఆ వాయిస్ వినిపించదంటూ మాజీ డైరెక్టర్ ట్వీట్
Hazarath Reddyచంద్రయాన్ 3 ప్రయోగ సమయంలో వాయిస్ ఓవర్ ఇచ్చిన, ఇస్రో శాస్త్రవేత్త ఎన్ వలర్మతి గుండెపోటుతో శనివారం తుదిశ్వాస విడిచారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మరణించారు.వలర్మతి చివరగా చంద్రయాన్ 3కి వాయిస్ ఓవర్ ఇచ్చారు
Aditya L-1 Launch: ఆదిత్య L-1 ఉపగ్రహం విజయవంతంగా ఇంటర్మీడియట్ కక్ష్యలో చేరినట్లు ఇస్రో ప్రకటన, భారత రోదసి చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభం..
ahanaఈ వ్యోమనౌక PSLV-C57 రాకెట్‌లో ప్రయోగించబడిన సూర్యుడిని అధ్యయనం చేసిన మొదటి అంతరిక్ష ఆధారిత భారతీయ అబ్జర్వేటరీ అవుతుంది. సూర్య మిషన్ ఖచ్చితమైన వ్యాసార్థానికి చేరుకోవడానికి 125 రోజులు పడుతుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు.
Aditya L1: జయహో ఇస్రో.. ఆదిత్య-ఎల్‌1 ప్రయోగం విజయవంతం.. వీడియోతో
Rudraభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) (ISRO) మరో ఘనత సాధించింది. చంద్రయాన్‌-3తో (Chandrayaan-3) జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంపై విజయవంతంగా అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన ఇస్రో.. భానుడిపై కూడా విజయబావుటా ఎగురవేసింది.
Aditya L1 LIVE: ఆదిత్య-ఎల్‌1 ప్రయోగం లైవ్ వీడియో ఇదిగో.. సూర్యుడిపై అధ్యయనం చేయడమే ప్రయోగం లక్ష్యం
Rudraభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్‌-3తో జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంపై విజయవంతంగా అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన ఇస్రో.. ఇక భానుడిపై దృష్టిసారించింది.
Aditya L1 Launch Today: చంద్రయాన్‌-3 సూపర్ సక్సెస్ తర్వాత ఆదిత్య-ఎల్‌1 ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. ఉ.11.50 గంటలకు ప్రయోగం.. సూర్యుడిపై అధ్యయనం చేయడమే లక్ష్యం
Rudraభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్‌-3తో జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంపై విజయవంతంగా అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన ఇస్రో.. ఇక భానుడిపై దృష్టిసారించింది.
Luna-25 Crash Site on Moon: చంద్రునిపై 10 మీటర్ల లోతైన గొయ్యి, రష్యా లూనా మిషన్ కూలిన చోట 10 మీట‌ర్ల గొయ్యి ఏర్పండిదంటూ ఫోటోలను విడుదల చేసిన నాసా
Hazarath Reddyఇటీవ‌ల చంద్రుడుపై అధ్యనం కోసం ర‌ష్యా చేప‌ట్టిన లూనా-25(Luna-25) మిష‌న్‌ చంద్రుడిపై కూలిన సంగతి విదితమే. ఆ కూలిన ప్రాంతంలో ఆ స్పేస్‌క్రాఫ్ట్ ధాటికి సుమారు 10 మీట‌ర్ల విస్తీర్ణంలో గొయ్యి ఏర్పడిన‌ట్లు నాసా వెల్ల‌డించింది.లూనా-25 కూలిన ప్రాంతంలో ఏర్ప‌డిన అగాధం గురించి నాసాకు చెందిన లూనార్ రిక‌న్నైసెన్స్ ఆర్బిటార్ ఫోటోల‌ను రిలీజ్ చేసింది
Aditya L1: ఆదిత్య–ఎల్‌1 మిషన్ హైలెట్స్ ఇవిగో, పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌ ద్వారా రేపే నింగిలోకి ఆదిత్య ఎల్‌-1, సూర్యుడిపై పరిశోధనలే టార్గెట్
Hazarath Reddyసూర్యుడి అధ్య‌య‌నం కోసం ఆదిత్య ఎల్‌1(Aditya L1) మిష‌న్‌ను ఇస్రో చేప‌డుతున్న విష‌యం తెలిసిందే.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌ ద్వారా ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది
Aditya L1 Launch on September 2: సూర్యుడు గుట్టు విప్పేందుకు 23 గంట‌ల 40 నిమిషాల కౌంట్‌డౌన్ స్టార్ట్, రేపు నింగిలోకి దూసుకుపోనున్న ఆదిత్య ఎల్‌1 మిషన్
Hazarath Reddyసూర్యుడి అధ్య‌య‌నం కోసం ఆదిత్య ఎల్‌1(Aditya L1) మిష‌న్‌ను ఇస్రో చేప‌డుతున్న విష‌యం తెలిసిందే.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌ ద్వారా ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది.
Air Hostess Welcomes ISRO Chief: వీడియో ఇదిగో, ఇండిగో విమానంలో ఇస్రో చీఫ్ సోమనాథ్, ప్రత్యేక అనౌన్స్‌మెంట్‌తో సత్కరించిన ఇండిగో సిబ్బంది
Hazarath Reddyఇస్రో చీఫ్ సోమ్ నాథ్ ఇండిగో విమానంలో ప్రయాణించారు. ఆయన తమ విమానంలో ప్రయాణిస్తుండడాన్ని ఇండిగో వర్గాలు ఆనందం అవధులు దాటింది. విమానం గాల్లోకి లేచే ముందు ప్రత్యేక అనౌన్స్ మెంట్ తో ఆయనను గౌరవించాయి.
Chandrayaan-3 Mission: రోవర్ ప్రజ్ఞాన్ కొత్త వీడియో ఇదిగో, అమ్మ ఆప్యాయంగా చూస్తుండగా.. పెరట్లో ఆడుకుంటున్న చంటిబిడ్డలా రోవర్‌ ఉంది కదా అంటూ ట్వీట్
Hazarath Reddyచంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా రోవర్ ప్రజ్ఞాన్ జాబిల్లిపై ఉండే రాళ్లు, లోయలను పసిగడుతూ తన మార్గాన్ని జాగ్రత్తగా నిర్దేశించుకుంటోంది. 14 రోజుల గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు నిర్దేశించిన అన్వేషణను కొనసాగిస్తోంది. దీనికి సంబంధించిన కొత్త వీడియోను ఇస్రో షేర్ చేసింది.
Chandrayaan-3 Mission: జాబిల్లిపై విక్ర‌మ్ ల్యాండ‌ర్ దిగన ఫోటోను క్లిక్‌మనిపించిన రోవ‌ర్ ప్ర‌జ్ఞాన్, నాసా ట్వీట్ ఇదిగో..
Hazarath Reddyఇస్రో తాజాగా మరో అప్ డేట్ అందించింది. చంద్రుడి ఉప‌రిత‌లంపై దిగిన విక్ర‌మ్ ల్యాండ‌ర్(Vikram Lander) ఫోటోను రోవ‌ర్ ప్ర‌జ్ఞాన్ తీసింది.ఈ రోజు ఉద‌యం తీసిన ఆ ఫోటోను ఇస్రో స్మైల్ ప్లీజ్ అంటూ త‌న ట్వీట్‌లో పోస్టు చేసింది. రోవ‌ర్ ప్ర‌జ్ఞాన్‌(Pragyan Rover)కు ఉన్న నావిగేష‌న్ కెమెరా ఆ ఫోటోను క్లిక్ అనిపించింది
Chandrayaan 3 Mission: జాబిల్లిపై మానవుడు జీవించే కాలం త్వరలోనే, చంద్రుడిపై ఆక్సిజన్‌ను గుర్తించిన ప్రజ్ఞాన్‌ రోవర్, హైడ్రోజన్ కోసం కొనసాగుతున్న వేట
Hazarath Reddyచంద్రుడి మీదకు చేరిన చంద్రయాన్-3 ల్యాండర్ రోవర్ జాబిల్లి ఉపరితలంపై తిరుగాడుతూ పరిశోధనలు కొనసాగిస్తోంది. తాజాగా ప్రజ్ఞాన్‌ రోవర్ చంద్రుడిపై పలు ఖనిజాల జాడను కనుగొంది. ఈ విషయాన్ని ఇస్రో అధికారికంగా ధృవీకరించింది.
Super Blue Full Moon: ఇవాళ ఆకాశంలో అద్భుతం, కనువిందు చేయనున్న అరుదైన సూపర్ బ్లూ మూన్, ఇప్పుడు చూడకపోతే మళ్లీ 2037 వరకు ఆగాల్సిందే
VNSఇవాళ ఆకాశంలో అద్బుత దృశ్యం ఆవిష్కృతం కానుంది.అరుదైన సూపర్ బ్లూ మూన్ (Super Blue Full Moon) కనిపించనుంది. సాధారణం కన్నా చంద్రుడు పెద్దగా దర్శనం (Super Blue Full Moon) ఇవ్వబోతున్నాడు. బుధవారం రాత్రి 8 గంటలకు సూపర్ బ్లూ మూన్ (Super Blue Full Moon) ఆవిష్కృతం కానుంది.
National Space Day: ఆగస్టు 23ను నేషనల్‌ స్పేస్‌ డేగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, శాస్త్రవేత్తలు సాధించిన విజయానికి సంతోషం వ్యక్తం చేసిన కేంద్ర కేబినెట్‌
Hazarath Reddyచంద్రయాన్‌-3 (Chandrayaan 3) చందమామ దక్షిణ ధ్రువాన్ని ముద్దాడిన ఆగస్టు 23ను కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్‌ స్పేస్‌ డే’గా (National Space Day) ప్రకటించింది. ఈ మేరకు కేంద్రమంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వివరించారు.
Chandrayaan 3 Mission Update: ప్రజ్ఞాన్‌ ప్రయాణిస్తున్న దారిలో పెద్ద గొయ్యి, వెంటనే అలర్ట్ అయి రోవర్‌ రూట్‌ మార్చిన ఇస్రో
Hazarath Reddyచందమామ దక్షిణ ధ్రువం సమీపంలో అడుగుపెట్టిన చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ప్రజ్ఞాన్‌ రోవర్‌ (Rover) ప్రయాణిస్తున్న మార్గంలో లోతైన గొయ్యి కన్పించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇస్రో శాస్త్రవేత్తలు.. రోవర్‌ రూట్‌ను మార్చారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఇస్రో (ISRO) సోమవారం ఎక్స్‌ (ట్విటర్‌)లో అప్‌డేట్‌ ఇచ్చింది.
Aditya-L1 Mission: సూర్యునిపై పరిశోధనకు సెప్టెంబర్ 2న ఆదిత్య-ఎల్1 ప్రయోగం, కీలక వివరాలను వెల్లడించిన ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్, ఆదిత్య ఎల్‌–1 ఉపగ్రహం విశేషాలు ఇవిగో..
Hazarath Reddyభారత అంతరిక్ష అధ్యయన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది.చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైన తర్వాత, సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆదిత్య-ఎల్1 అంతరిక్ష నౌకను సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోట అంతరిక్ష నౌకాశ్రయం నుంచి ప్రయోగిస్తున్నట్లు ఇస్రో సోమవారం ప్రకటించింది.