World
Gaza Peace Deal: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో కీలక ముందడుగు, మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించిన రెండు దేశాలు, నెతన్యాహు బలమైన నాయకత్వాన్ని ప్రశంసించిన భారత ప్రధాని మోదీ
Worldசெய்திகள்
Leopard Attack: నిద్రపోతున్న వ్యక్తి.. పక్కనే కుక్క.. ఇంతలో కుక్కను నోటకరుచుకొని పోయిన చిరుత.. గగుర్పొడిచే వీడియో ఇదిగో..!
Rudraజనారణ్యంలోకి వణ్యప్రాణులు రావడం ఇటీవల తరచూ జరుగుతుంటుంది. ఏనుగులు, పులులు, సింహాలు.. నివాస ప్రాంతాల్లోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి.
New Trend In China: బ్యాంకుల దగ్గర మట్టి ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం! ఆన్లైన్లో రూ. 10వేలకు అమ్ముతున్న వ్యాపారులు
VNSచైనాలో ఓ సరికొత్త ఆన్లైన్ ట్రెండ్ (New Trend) ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ప్రధాన బ్యాంకుల ఆవరణలోని మట్టిని (Soil) సేకరించి దాన్ని అమ్ముతున్నారు. ఆ మట్టి ఉంటే అదృష్టం, ఆర్థికంగా కలిసివస్తుందని చాలా మంది నమ్ముతున్నారు. ఈ ‘బ్యాంక్ మట్టి’ (Bank Soil) ధర సుమారు రూ.250 నుంచి రూ.10,200 మధ్య వరకు ఉంది.
Migrant Boats Capsized: ఘోర ప్రమాదం, వలస కూలీలతో వెళ్తున్న నాలుగు పడవలు సముద్రంలో బోల్తా, 188 మంది గల్లంతు, ఇద్దరు మృతి
Hazarath Reddyయెమెన్ (Yemen), జిబౌటీ (Djibouti) తీరాల మధ్య సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది.పొట్టకూటి కోసం దేశ విడిచి వెళ్తున్న 188 మంది బతుకులు తెల్లారిపోయాయి. ఉపాధి కోసం వెళ్తున్న కూలీలను తీసుకెళ్తున్న నాలుగు పడవలు (Four boats) మార్గమధ్యలో మునిగిపోయాయి.
Viral Video: విమానంలో షాకింగ్ సంఘటన.. బట్టలు విప్పేసి పరుగు పెట్టిన ప్రయాణికురాలు, వైరల్ వీడియో ఇదిగో
Arun Charagondaఓ ప్రయాణీకురాలు విమానంలో గందరగోళం సృష్టించింది(Viral Video). సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ అమెరికాలోని హూస్టన్ నుంచి ఫీనిక్స్ కు బయలుదేరింది.
SpaceX Starship explode: ఎలాన్ మస్క్‌కు మరో షాక్.. పేలిన స్పేస్ ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్, జనాలున్న స్థలాల్లోనే పడిన శకలాలు, వీడియో ఇదిగో
Arun Charagondaటెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్. మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టార్ షిప్ రాకెట్ పేలిపోయింది
US Travel Ban: డోనాల్డ్ ట్రంప్ దూకుడు! పాక్, ఆఫ్టనిస్తాన్‌పై ట్రావెల్ బ్యాన్ విధించే యోచన, వచ్చేవారమే అమల్లోకి వస్తుందని కథనాలు
VNSదేశీయంగా ఉద్యోగాల కోత, విదేశాలపై సుంకాల విధింపుతో దూకుడుగా వ్యవహరిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. పలు దేశాల నుంచి వచ్చే వారిపైనా నిషేధం విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పాకిస్థాన్ (Pakistan), అఫ్గానిస్థాన్‌లపై ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Two Kerala Men Executed in UAE: యూఏఈలో మరో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష, ఇప్పటివరకు 28 మంది ఇండియన్లకు యూఏఈలో మరణశిక్ష
Hazarath Reddyహత్య కేసులో యూఏఈలో మరో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష అమలైంది. కేరళకు చెందిన ఇద్దరికి మరణశిక్ష అమలు చేసినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు యూఏఈ అధికారులు తాజాగా స్పష్టం చేశారు.
S Jaishankar Security Scare: వీడియో ఇదిగో, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌పై ఖలిస్థానీ సానుభూతిపరులు దాడి, లండన్ పర్యటనలో భారీ భద్రతా వైఫల్యం
Hazarath Reddyభారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ యూకే పర్యటనలో భారీ భద్రతా లోపం చోటుచేసుకుంది. ఆయనపై ఖలిస్థానీ అనుచరులు దాడికి యత్నించడం కలకలం రేపింది. లండన్‌లోని ఛాఠమ్ హౌస్‌లో అధికారిక సమావేశాల్లో పాల్గొన్న అనంతరం బయటకు వచ్చిన సమయంలో ఖలిస్థానీ అనుకూల కార్యకర్తలు ఆయన కారువైపు దూసుకొచ్చారు.
Telangana Student Shot Dead in US: వీడియో ఇదిగో, అమెరికాలో మరో తెలుగు విద్యార్థిపై దుండగులు కాల్పులు, ఎంఎస్ పట్టా అందుకోకుండానే తిరిగిరాని లోకాలకు, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు
Hazarath Reddyఅమెరికాలో కాల్పుల కలకలం మరోసారి చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన తెలంగాణ రంగారెడ్డి జిల్లా యువకుడు దుండగుల కాల్పులకు బలయ్యాడు. ఓ స్టోర్‌లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్న అతడు.. అక్కడికి వచ్చిన దుండగులను అడ్డుకోబోగా వారు కాల్పులు జరిపి పారిపోయారు.
Pakistan Suicide Attack: పాకిస్తాన్ సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి..12 మంది మృతి, పవిత్ర రంజాన్ మాసం వేళ ముష్కరుల మారణహోమం,30 మందికి పైగా గాయాలు
Arun Charagondaపవిత్ర రంజాన్ మాసం వేళ పాకిస్థాన్‌లో ఉగ్రదాడి కలకలం రేపింది. వాయువ్య పాకిస్తాన్‌లోని సైనిక స్థావరంనే టార్గెట్‌గా ఉగ్రవాదులు దాడి చేయగా ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు
Banana Still Fresh After Opening: తొక్క తీసినా 24 గంటలపాటు తాజాగానే అరటిపండు.. అదెలా అంటారా? అయితే, ఈ వార్త చదవండి..!
Rudraతొక్క తీసిన అరటిపండు ఐదు నిమిషాల్లోనే చెడిపోతుంది. జావగారిపోయి దుర్వాసన కూడా వస్తుంది. కొద్ది క్షణాల్లోనే నల్లబడుతుంది. అయితే, తొక్క తీసిన తర్వాత కూడా అరటిపండు 24 గంటలపాటు తాజాగా ఉండేట్టు చేయటంలో బ్రిటిష్ సైంటిస్టులు సక్సెస్ అయ్యారు.
2025 Oscar Awards LIVE: మొదలైన ఆస్కార్ అవార్డుల సంబురం.. ఏ క్యాటగిరీలో ఎవరు గెలిచారంటే? (లైవ్ వీడియో)
Rudraయావత్తూ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డుల సంబురం ఎంతో వైభవంగా మొదలైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో జరుగుతున్న ఈ వేడుకకు హాలీవుడ్ ముఖ్య తారాగణంతోపాటు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.
Heatwaves Could Age Humans Faster: మండే ఎండలతో వృద్ధాప్యం మరింత త్వరగా రావొచ్చు.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraఎండలతో చర్మ సౌందర్యం, కాంతి తగ్గిపోతుందని తెలుసు. అయితే, అవే ఎండల కారణంగా వృద్ధుల్లో వృద్ధాప్యం మరింత వేగంగా పెరుగుతుందని తాజా పరిశోధన వెల్లడించింది.
English Official Language of U.S: ఇకపై అమెరికా అధికారిక భాషగా ఇంగ్లీష్, కీలక ఫైల్‌పై సంతకం చేసిన డోనాల్డ్ ట్రంప్
VNSఅమెరికా అధికారిక భాషగా ఇంగ్లిష్‌ను పేర్కొంటూ డొనాల్డ్ ట్రంప్(Donald Trump) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన కార్యనిర్వాహక ఆదేశాలపై ఆయన సంతకం చేశారు. తాజా ఆదేశాలు ఫెడరల్ ప్రభుత్వ నిధులతో నడిచే ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు తమ సేవలను, పత్రాలను ఇంగ్లిషేతర భాషల్లో కొనసాగించాలా, వద్దా? అని ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తాయి
Bus Accident In Bolivia: రెండు బస్సులు ఢీ.. 37 మంది దుర్మరణం.. మరో 39 మందికి గాయాలు.. బొలీవియాలో ఘోర ప్రమాదం
Rudraబొలీవియాలోని పొటోసీ ప్రాంతంలో రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో 37 మంది మరణించారు. మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Trump-Zelensky Clash: మీ వల్లె మూడో ప్రపంచ యుద్ధం..జెలెన్స్కీపై ట్రంప్ ఫైర్, ఇద్దరి మధ్య వాగ్వాదం, వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaఅమెరికా పర్యటనలో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ(Trump Criticises Zelensky) అయ్యారు.
Pakistan Woman Viral Dance Video: విడాకులు పొందిన ఆనందంలో పాకిస్థాన్ తల్లి డ్యాన్స్.. అద్భుత డ్యాన్స్‌తో అందరి హృదయాలను గెలుచుకున్న వైనం, మీరు చూసేయండి
Arun Charagondaవిడాకులు పొందిన తర్వాత ఎలా జీవించాలో ఓ డ్యాన్స్ రూపంలో తెలిపింది పాకిస్థాన్‌కు చెందిన ఓ తల్లి . ముగ్గురు పిల్లల తల్లి అయిన అజీమా ఇహ్సాన్ విడాకుల తర్వాత మహిళల జీవితం ఎలా ఉండాలి అనే అంశాన్ని వివరిస్తూ అద్భుతమమైన డ్యాన్స్‌తో ఆకట్టుకుంది.
Pune Bus Rape Case: 75 గంటలు.. 8 బృందాల గాలింపు.. సంచలనం సృష్టించిన పూణే లైంగికదాడి కేసులో ఎట్టకేలకు అరెస్టైన నిందితుడు దత్తాత్రేయ రాందాస్ గడే
Rudraదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణే లైంగికదాడి కేసులో నిందితుడు దత్తాత్రేయ రాందాస్ గడేను క్రైం బ్రాంచ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని అత్యంత రద్దీ బస్ స్టేషన్లలో ఒకటైన స్వర్ గేట్ బస్టాండ్ లో మంగళవారం ఉదయం నిందితుడు ఘాతుకానికి తెగబడ్డాడు.
Nepal Earthquake: నేపాల్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు.. వరుస భూకంపాలతో భయాందోళనలో ప్రజలు (వీడియో)
Rudraశుక్రవారం తెల్లవారుజామున 2:51 గంటలకు హిమాలయ దేశం నేపాల్ లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. సింధుపాల్ చౌక్ జిల్లాలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.