ప్రపంచం

Two Kerala Men Executed in UAE: యూఏఈలో మరో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష, ఇప్పటివరకు 28 మంది ఇండియన్లకు యూఏఈలో మరణశిక్ష

Advertisement

ప్రపంచంசெய்திகள்

Pakistan Woman Viral Dance Video: విడాకులు పొందిన ఆనందంలో పాకిస్థాన్‌ తల్లి డ్యాన్స్‌.. అద్భుత డ్యాన్స్‌తో అందరి హృదయాలను గెలుచుకున్న వైనం, మీరు చూసేయండి

Arun Charagonda

విడాకులు పొందిన తర్వాత ఎలా జీవించాలో ఓ డ్యాన్స్ రూపంలో తెలిపింది పాకిస్థాన్‌కు చెందిన ఓ తల్లి . ముగ్గురు పిల్లల తల్లి అయిన అజీమా ఇహ్సాన్ విడాకుల తర్వాత మహిళల జీవితం ఎలా ఉండాలి అనే అంశాన్ని వివరిస్తూ అద్భుతమమైన డ్యాన్స్‌తో ఆకట్టుకుంది.

Pune Bus Rape Case: 75 గంటలు.. 8 బృందాల గాలింపు.. సంచలనం సృష్టించిన పూణే లైంగికదాడి కేసులో ఎట్టకేలకు అరెస్టైన నిందితుడు దత్తాత్రేయ రాందాస్ గడే

Rudra

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణే లైంగికదాడి కేసులో నిందితుడు దత్తాత్రేయ రాందాస్ గడేను క్రైం బ్రాంచ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని అత్యంత రద్దీ బస్ స్టేషన్లలో ఒకటైన స్వర్‌ గేట్ బస్టాండ్‌ లో మంగళవారం ఉదయం నిందితుడు ఘాతుకానికి తెగబడ్డాడు.

Nepal Earthquake: నేపాల్‌ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా న‌మోదు.. వరుస భూకంపాలతో భయాందోళనలో ప్రజలు (వీడియో)

Rudra

శుక్రవారం తెల్లవారుజామున 2:51 గంటలకు హిమాలయ దేశం నేపాల్‌ లో భూకంపం సంభ‌వించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా న‌మోదైంది. సింధుపాల్‌ చౌక్ జిల్లాలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

Mystery Illness in Congo: ఆ దేశాన్ని వణికిస్తున్న అంతుచిక్కని వ్యాధి, ఇప్పటికే 50 మందికి పైగా మృతి, వందల్లో బాధితులతో నిండిన ఆస్పత్రులు

VNS

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)లో వింత వ్యాధి బెంబేలిత్తిస్తోంది. వాయువ్య కాంగోలో వింత వ్యాధిని గుర్తించారు. ఈ వ్యాధితో ఇప్పటివరకు 50 మందికి పైగా మరణించారు. రోజురోజుకీ ఈ మిస్టరీ డిసీజ్ బారిన పడి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.

Advertisement

Nilam Shinde Accident News: కోమాలో ఉన్న భారతీయ విద్యార్థి తండ్రికి అత్యవసర యుఎస్ వీసా మంజూరు, ఫిబ్రవరి 16న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నీలం షిండే

Hazarath Reddy

ఫిబ్రవరి 14న జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలిఫోర్నియా ఆసుపత్రిలో కోమాలో ఉన్న 35 ఏళ్ల భారతీయ విద్యార్థి నీలం షిండే తండ్రికి అమెరికా అత్యవసర వీసా ఇంటర్వ్యూను షెడ్యూల్ చేసింది

Mystery Illness in Congo: కరోనా తర్వాత మరో మిస్టరీ వ్యాధి, కాంగోలో గంటల వ్యవధిలోనే 50 మంది మృతి, వింత వ్యాధి గురించి పూర్తి వివరాలు ఇవే..

Hazarath Reddy

వాయువ్య కాంగోలోని ఈక్వేటర్ ప్రావిన్స్‌లో గత ఐదు వారాల్లో ఒక వింత అనారోగ్యంతో 50 మందికి పైగా మృతి చెందారు. నివేదికల ప్రకారం, దాదాపు సగం మంది బాధితులు అనారోగ్యం పాలైన గంటల్లోనే మరణించారు

Nilam Shinde Accident News: అమెరికాలో రోడ్డు ప్రమాదం, కోమాలోకి వెళ్ళిపోయిన భారత విద్యార్థిని, అత్యవసర వీసా కోసం తల్లిదండ్రులు కేంద్రానికి విజ్ఞప్తి

Hazarath Reddy

అమెరికాలో కోమాలో ఉన్న భారతీయ విద్యార్థిని కుటుంబం ఆమెను కలవడానికి వీసా ఇవ్వాలని కేంద్రానికి తీవ్రంగా విజ్ఞప్తి చేసింది. ఫిబ్రవరి 14న కాలిఫోర్నియాలో జరిగిన ప్రమాదం తర్వాత నీలం షిండే (35) పరిస్థితి విషమంగా ఉంది.

AI Robot Attack: ఏఐ ఎఫెక్ట్.. ప్రజలను చితకబాది రోబో.. సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా ఈ సంఘటన జరిగిందన్న నిర్వాహకులు, వైరల్ వీడియో

Arun Charagonda

చైనాలో జరిగిన ఒక కార్యక్రమంలో AI నియంత్రణలో ఉన్న ఒక రోబో అకస్మాత్తుగా అక్కడున్న జనాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది.

Advertisement

Sudan Military Plane Crash: ఘోర విమాన ప్రమాదంలో 46కు పెరిగిన మృతుల సంఖ్య, గాల్లోకి ఎగిరిన కాసేపటికే కుప్పకూలిన సూడాన్ ఆర్మీ ఫ్లైట్

Hazarath Reddy

సూడాన్‌ (Sudan)లో ఘోర విమాన ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 46కు పెరిగింది. సయిద్నా ఎయిర్ బెస్ (Wadi Seidna Air Base) నుంచి మంగళవారం రాత్రి ఆర్మీ ఫ్లైట్ టేకాఫ్‌ అవుతుండగా..గాల్లోకి ఎగిరిన కాసేపటికే నివాస ప్రాంతంలో కూలిపోయింది.

'Marry or Get Fired': సెప్టెంబర్ లోపు పెళ్లి చేసుకుంటారా లేక ఉద్యోగాన్ని వదులుకుంటారా? ఉద్యోగులకు నోటీసులు ఇచ్చిన చైనా కంపెనీ, చివరకు ఏమైందంటే..

Hazarath Reddy

‘పెళ్లి చేసుకుని లక్షణంగా కాపురం చేసుకుంటే ఉద్యోగం ఉంటుంది.. లేదంటే ఉద్యోగంపై ఆశలు వదులుకోండి’ అంటూ చైనాలోని ఓ కంపెనీ తమ ఉద్యోగులకు హుకుం జారీ చేసింది. చైనాలోని టాప్-50 కంపెనీల్లో ఒకటైన షన్‌టైన్ కెమికల్ గ్రూప్‌లో 1200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో అవివాహితులు, విడాకులు తీసుకున్న వారికి కంపెనీ తాజాగా నోటీసులు ఇచ్చింది.

Major Tragedy Averted: షాకింగ్ వీడియో ఇదిగో, విమానం ల్యాండవుతుండగా రన్‌వే పైకి దూసుకొచ్చిన మరో విమానం, చివరకు ఏం జరిగిందంటే..

Hazarath Reddy

షికాగో విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఒక విమానం ల్యాండవుతున్న సమయంలో రన్వేపైకి మరో విమానం అడ్డంగా రావడంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే తన విమానాన్ని తిరిగి టేకాఫ్ చేశాడు

Sudanese Military Plane Crash: వీడియో ఇదిగో, టేకాఫ్ అవుతుండగా కుప్పకూలి మంటల్లో చిక్కుకున్న విమానం, ఫైలట్‌తో సహా 10 మంది ప్రయాణికులు మృతి

Hazarath Reddy

సూడాన్ లో మంగళవారం నాడు రాజధాని ఖార్టూమ్ శివార్లలో సైనిక విమానం కూలిపోయి, అనేక మంది అధికారులు, పౌరులు మరణించారని సైన్యం తెలిపింది. సూడాన్ లోని ఆర్మీ ఎయిర్ బేస్ లో మంగళవారం రాత్రి ఈ విమాన ప్రమాదం (Sudanese Military Plane Crash) చోటుచేసుకుంది.

Advertisement

French Horror: ఆడా లేదు మగా లేదు, 299 మంది పేషెంట్లపై డాక్టర్ అత్యాచారం, ఆస్పత్రికి వచ్చే చిన్న పిల్లలకు మత్తు మందు ఇచ్చి దారుణంగా రేప్

Hazarath Reddy

299 మంది బాధితులపై అత్యాచారం లేదా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సర్జన్ సోమవారం ఫ్రాన్స్‌లో విచారణకు వచ్చాడు. వారిలో ఎక్కువ మంది అతని రోగులు పిల్లలే ఉన్నారు.

Bio Asia 2025: అట్టహాసంగా ప్రారంభమైన బయో ఏషియా-2025 సదస్సు.. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రత్యేక ఆకర్షణగా హైదరాబాదీల స్మార్ట్ నోట్ బుక్ (లైవ్ వీడియో)

Rudra

ఔషధాలు, లైఫ్‌ సైన్సెస్‌ రంగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే బయో ఏషియా-2025 వార్షిక సదస్సు కాసేపటి క్రితం హెచ్‌ఐసీసీలో ప్రారంభమైంది.

World's First AI Powered Reusable Smart Notebook: ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత పునర్వినియోగ స్మార్ట్‌ నోట్‌ బుక్‌.. అభివృద్ధి చేసిన హైదరాబాదీ టెకీలు.. విశేషాలు చూస్తే, అబ్బురపడాల్సిందే!!

Rudra

యువత తలచుకుంటే అద్భుతాలని ఆవిష్కరిస్తారు అని మరోసారి నిరూపించారు ఓ యువత్రయం. అమెరికాలో నివసిస్తున్న కేసరి సాయికృష్ణ సబ్నివీసు, రఘురాం తటవర్తి.. హైదరాబాద్ లో ఉంటున్న తన స్నేహితుడు సుమన్ బాలబొమ్ముతో కలిసి ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత పునర్వినియోగ స్మార్ట్‌ నోట్‌ బుక్‌ ను అభివృద్ధి చేశారు.

Earthquake In Bay Of Bengal: బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 5.1గా నమోదు.. కోల్‌ కతా, భువనేశ్వర్‌ ను తాకిన ప్రకంపనలు

Rudra

బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. ఉదయం 6.10 గంటలకు సముద్రంలో 91 కిలోమీటర్ల లోతున భూమి కంపించింది.

Advertisement

Flight Under Fighter Jet Escort: న్యూయార్క్-ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపులు.. ఫైటర్ జెట్స్ రక్షణలో రోమ్‌ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ (వీడియో)

Rudra

న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి వస్తోన్న అమెరికన్ ఎయిర్‌ లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టించింది. దీంతో ఆ విమానాన్ని రోమ్‌ కు మళ్లించినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

CPI Narayana On Illegal Immigrants: వలసదారులను జంతువుల తరహాలో ట్రీట్ చేస్తారా.. సీపీఐ నారాయణ ఆగ్రహం, అమెరికా పార్లమెంట్ ముందు వీడియో రిలీజ్

Arun Charagonda

అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి మరి వారి దేశాలకు పంపిస్తోంది అమెరికా. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేసింది వైట్‌హౌస్‌ .

Hero Ajith:హీరో అజిత్‌కు మరోసారి తప్పిన ప్రమాదం.. రేసింగ్‌లో పల్టీలు కొట్టిన అజిత్ కారు, అదృష్టవశాత్తూ ప్రమాదం నుంచి బయటపడ్డ అజిత్, వీడియో ఇదిగో

Arun Charagonda

హీరో అజిత్‌కు మరోసారి ప్రమాదం తప్పింది. స్పెయిన్‌లో జరుగుతున్న రేసింగ్‌లో పల్టీలు కొట్టింది అజిత్ కారు. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు అజిత్.

Norovirus Outbreak: నోరో వైరస్ కలకలం.. క్రూయిజ్‌లో వందల మంది ప్రయాణీకులకు నోరోవైరస్, వాంతులతో భయానక వాతావరణం, వివరాలివే

Arun Charagonda

నోరోవైరస్ బారిన పడి ఏకంగా వందల మంది ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డ సంఘటన యూరప్ ట్రిప్‌లో చోటు చేసుకుంది. పి అండ్ ఓ క్రూయిజ్‌లో ఈ ఘటన జరుగగా ప్రస్తుతం ఈ నౌక బెల్జియం దగ్గర ఉన్నట్లు అధికారులు తెలిపారు

Advertisement
Advertisement