World
Grant Wahl Dies: అమెరికా ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గ్రాంట్ వాల్ కన్నుమూత.. సాకర్ ప్రపంచ కప్ కవరేజీ చేస్తుండగా ఘటన
Rudraఅమెరికా ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గ్రాంట్ వాల్ (49) కన్నుమూశారు. సాకర్ ప్రపంచ కప్ లో భాగంగా నిన్న అర్జెంటినా-నెదర్లాండ్స్ మ్యాచ్ కవరేజీ చేస్తుండగా ఆయన కుప్పకూలారు. వెంటనే దవాఖానకు తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Billionaire Treats Employees: ఈ బాసు సూపరహా.. ఏకంగా 10 వేల ఉద్యోగుల కుటుంబాలను డిస్నీల్యాండ్ ట్రిప్ తీసుకెళ్ళాడు మరి
Rudra‘ఎక్స్ ట్రా అవర్స్ పని చెయ్, నెల కాగానే జీతం తీసుకోవట్లేదు?’ అంటూ ఉద్యోగులను మాటలతో పొడిచే బాస్ లు మాత్రమే ఉంటారని అనుకుంటే పొరపాటే. మీరు చదువబోయే ఈ వార్త.. బాస్ లపై మీ అభిప్రాయాన్నే మార్చొచ్చు.
Pet Dog in Backpack: బ్యాగ్‌‌లో కుక్కను పెట్టుకుని విమానాశ్రయంలోకి మహిళ, స్కానింగ్ చేసి ఒక్కసారిగా షాక్ తిన్న సిబ్బంది, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyబ్యాగ్‌ను చెక్‌ చేయగా అందులో బతికున్న కుక్క కనిపించింది. ఇది చూసిన సిబ్బంది ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ విషయాన్ని ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది. ప్రయాణ సమయాల్లో ఎవరైనా పెంపుడు జంతువులను తెచ్చుకుంటే సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌ అవుతోంది.
Same Sex Marriage:సేమ్ సెక్స్ మ్యారేజ్ బిల్లుకు యూఎస్‌ కాంగ్రెస్‌ ఆమోదం, ప్రతినిధుల సభలో 258-169తో మెజారిటీతో బిల్లు పాస్
Hazarath Reddyస్వలింగ సంపర్కుల పెళ్లిళ్లకు అమెరికా ఓకే చెప్పింది. దీనికి సంబంధించిన బిల్లుకు యూఎస్‌ కాంగ్రెస్‌ గురువారం ఆమోద ముద్ర వేసింది. ప్రతినిధుల సభలో ఈ బిల్లుకు 258-169తో మెజారిటీ దక్కింది. డెమొక్రాట్లు మొత్తం సభ్యులు, రిపబ్లికన్లలో 39 మంది బిల్లుకు అనుకూలంగా ఓటేశారు.
Pakistan Floods: పాకిస్తాన్‌లో భారీ వరదలు, భయంకరమైన వ్యాధుల కోరల్లో చిక్కుకుపోయిన 80 లక్షల మంది ప్రజలు, మరో వైపు వెంటాడుతున్న ఆహార సంక్షోభం,వేధిస్తున్న నిత్యావసర వస్తువుల కొరత
Hazarath Reddyపాకిస్తాన్‌లోని అనేక జిల్లాలు ఇప్పటికీ వరద నీటితో (Pakistan Floods) నిండి ఉన్నాయి, దీని కారణంగా లక్షలాది మంది ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, పాకిస్తాన్‌లో ఇంకా 8 మిలియన్ల మంది ప్రజలు వరద నీటిలో (80 lack people suffering from diseases) చిక్కుకున్నారు
Condoms Free In France: 18-25 ఏండ్ల యువతకు కండోమ్స్ ఫ్రీ... ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సంచలన నిర్ణయం
Rudraఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 18-25 ఏండ్ల మధ్య వయసున్న యువతీ, యువకులకు త్వరలో ఉచితంగా కండోమ్స్ ను అందుబాటులో ఉంచనున్నట్టు గురువారం ప్రకటించారు.
Heat Waves in India: షాకింగ్ రిపోర్ట్, రానున్న కాలంలో భారత్‌లో వేల మరణాలు, సంచలన నివేదికను బయటపెట్టిన ప్రపంచ బ్యాంక్, వడగాడ్పులు, వేడి వాతావరణంతో ప్రజలు అల్లాడిపోతారని నివేదికలో వెల్లడి
Hazarath Reddyరానున్న కొన్ని దశాబ్దాల్లో భారత దేశంలో తీవ్రమైన వడగాడ్పులు, వేడి వాతావరణంతో (India to soon suffer Extreme heatwaves) ప్రజల ఆయుర్దాయం క్రమంగా (break human survivability limit) తగ్గిపోతుందని ప్రపంచ బ్యాంక్ నివేదిక (World Bank report) తెలిపింది.దీంతో పాటు వేల మరణాలకు ఇది కారణం కానున్నట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక హెచ్చరించింది.
Peru: పెరూ దేశానికి అధ్యక్షురాలిగా తొలిసారిగా ఓ మహిళ, రాజ‌ధాని లిమాలో ప్ర‌మాణ స్వీకారం చేసిన దినా బొలార్టే, అభిశంస‌న ద్వారా అధ్య‌క్షుడు పెడ్రో కాస్టిల్ అరెస్ట్
Hazarath Reddyపెరూ దేశానికి తొలిసారిగా మ‌హిళ అయిన దినా బొలార్టే దేశాధ్య‌క్షురాలయ్యారు. ఆమె రాజ‌ధాని లిమాలో బుధవారం ప్ర‌మాణ స్వీకారం చేశారు. అధ్య‌క్షుడు పెడ్రో కాస్టిల్లోను అభిశంస‌న ద్వారా తొల‌గించారు. ఈ నేప‌థ్యంలో ఉపాధ్య‌క్షురాలిగా ఉన్న దినా బొలార్టే అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టారు.
Ribs Fractured For Coughing: జస్ట్ దగ్గినందుకు ఎముకలు విరిగిపోయాయి! స్పైసీ ఫుడ్ తిని దగ్గినందుకు చైనా మహిళకు విరిగిన పక్కటెముకలు, ఆశ్చర్యపోతున్న డాక్టర్లు, మరీ ఇంత బలహీనంగా ఉన్నావేంటమ్మా అంటూ చీవాట్లు
VNSఆమెకు నాలుగు పక్కటెముకలు విరిగిపోయినట్టు గుర్తించి ఆశ్చర్యపోయారు. కేవలం విపరీతంగా దగ్గితేనే ఆమె ఛాతీలోని పక్కటెముకలు ఎందుకు విరిగిపోయాయన్న దానికి డాక్టరు కారణం కూడా చెప్పారు. ఆమె ఉండాల్సిన బరువకంటే చాలా తక్కువ బరువు ఉండడం వల్ల శరీరంలో ఎముకలకు ఆధారంగా ఉండే కండరం ఎదగలేదని తెలిపారు.
India 2025 నాటికి 9-11 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం, భారత్ చాలా కాలం పాటు అత్యంత కీలకమైన ఆర్థిక మార్పులలో ఒకటిగా నిలుస్తుందని తెలిపిన కొత్త నివేదిక
Hazarath Reddyభారతదేశం దాని గిగ్ వర్క్‌ఫోర్స్ 2025 నాటికి 9-11 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది. భారతదేశం చాలా కాలం పాటు అత్యంత కీలకమైన ఆర్థిక మార్పులలో ఒకటిగా నిలుస్తుందని ఒక నివేదిక తెలిపింది.
Morgan Stanley Layoffs: ఉద్యోగులను పీకేసిన మరో దిగ్గజ కంపెనీ, 1600 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన మోర్గాన్ స్టాన్లీ, ప్రపంచ ఆర్థికమాంద్యం ఆందోళనలే కారణం
Hazarath Reddyప్రపంచ ఆర్థికమాంద్యం ఆందోళనల నేపథ్యంలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజరీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ కూడా ఉద్యోగుల తీసివేతకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 2 శాతం లేదా దాదాపు 1,600 మంది ఉద్యోగుల తొలగించినట్టు వార్తలు వస్తున్నాయి.
Video: అల్బేనియా మాజీ అధ్యక్షుడి ముఖం పగలగొట్టిన ఓ వ్యక్తి, కంటి కింద చిన్న దెబ్బ, నిందితుడు అరెస్ట్, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyఆందోళనలో భాగంగా రాజధాని టిరానాలో రోడ్డుపై నడుస్తున్న సమయంలో ఎర్ర చొక్కా వేసుకున్న ఓ వ్యక్తి సెక్యూరిటీని దాటుకుని ఒక్కసారిగా బెరిసా వద్దకు వచ్చి ఆయన ముఖంపై చేత్తో బలంగా గుద్దాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది.. సదరు వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు
Train Collision in Spain: ఆగి ఉన్న రైలును ఢీకొట్టిన మరో రైలు, ప్ర‌మాదంలో సుమారు 155 మంది ప్ర‌యాణికులకు గాయాలు, స్పెయిన్‌లో ఈశాన్య కాట‌లోనియా ప్రాంతంలో ఘటన
Hazarath Reddyస్పెయిన్‌లో ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో సుమారు 155 మంది ప్ర‌యాణికులు గాయ‌ప‌డ్డారు. ఈశాన్య కాట‌లోనియా ప్రాంతంలో బార్సిలోనా రైల్వే స్టేష‌న్ సమీపంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఒక రైలు స్టేష‌న్‌లో పార్క్ చేసి ఉండగా.. ఆ రూట్లోనే ఎదురుగావ‌స్తున్న‌ మ‌రో రైలు దాన్ని ఢీకొట్టిన‌ట్లు తెలుస్తోంది.
Zombie Virus: షాకింగ్ వీడియోలు, వారికి నిజంగానే జాంబీ వైరస్‌ సోకిందా, ఫిలడెల్ఫియాలో రోడ్లపై చిత్ర విచిత్రంగా నడుస్తున్న వీడియోలు వైరల్, డ్రగ్స్ తీసుకున్న వారు అయి ఉండొచ్చన్న అభిప్రాయాలు
Hazarath Reddy50వేల ఏళ్ల నాటి జాంబీ వైరస్‌ మళ్లీ తెరపైకి వచ్చింది. ఫిలడెల్ఫియాలో కొందరు వ్యక్తులు రోడ్లపై చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. వీడియోల్లో కొందరు తూలుతూ నడుస్తుంటే.. మరికొందరైతే వంగి తమను తాము కంట్రోల్‌ చేసుకుంటూ కనిపించారు.
North Korea: ఉత్తర కొరియాలో దారుణం, పక్కదేశం సినిమాలు చూశారని ఇద్దరి విద్యార్థులను ప్రజల మధ్యనే కాల్చి చంపిన కిమ్‌ జోంగ్‌ ఉన్ ప్రభుత్వం
Hazarath Reddyఉత్తర కొరియాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పొరుగు దేశమైన దక్షిణ కొరియా సినిమాలు చూశారని ఇద్దరు హైస్కూల్‌ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం మరణశిక్ష విధించింది. రేడియో ఫ్రీ ఆసియా నివేదిక ఈ వివరాలను బయటకు తెచ్చింది.
Bans Sex Outside Marriage: పెళ్లికి ముందు ఎవరైనా సెక్స్ చేస్తే జైలుకే, కొత్త చట్టాన్ని తీసుకువచ్చిన ఇండోనేషియా ప్రభుత్వం, చట్టాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్‌ వద్ద నిరసనకారులు ప్రదర్శన
Hazarath Reddyగతంలో పెండ్లికి ముందు శృంగారాన్ని నిషేధించే బిల్లుపై ఇండోనేషియా పార్లమెంట్ సంతకం చేసింది. ఈ చట్టం తాజాగా ఆమోదం పొందింది. ఈ చట్టం ప్రకారం.. ఇప్పుడు ఇండోనేషియాలో పెళ్లికి ముందు ఎవరితోనైనా శృంగార సంబంధం కలిగి ఉండటం చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు, అంతే కాకుండా నేరంగా పరిగణిస్తారు.
Mudslide Swallows Bus: షాకింగ్ వీడియో, కొలంబియాలో రహదారిపై వెళుతున్న బస్సుపై విరిగిపడిన కొండ చరియలు, 34 మంది మృతి, మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు
Hazarath Reddyఅమెరికాలోని కొలంబియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై వెళుతున్న బస్సుపై కొండచరియలు విరిగిపడడంతో 34 మంది మృతి చెందారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నట్లు జాతీయ విపత్తు నిర్వహణ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది.
Colombia: అమెరికాలో ఘోర ప్రమాదం, రహదారిపై వెళుతున్న బస్సును మింగేసిన బురద, 34 మంది మృతి, మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు
Hazarath Reddyఅమెరికాలోని కొలంబియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై వెళుతున్న బస్సుపై కొండచరియలు విరిగిపడడంతో 34 మంది మృతి చెందారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నట్లు జాతీయ విపత్తు నిర్వహణ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది.
PepsiCo Layoffs: ఇప్పుడు పెప్సీకో వంతు.. వందలాదిమంది ఉద్యోగులు ఇంటికి.. ఇప్పటికే ఉద్యోగులకు మెమోల జారీ
Rudraనార్త్ అమెరికాలోని ‘పెప్సీ కో’ స్నాక్ అండ్ బేవరేజెస్ యూనిట్‌లో వందలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్టు ‘వాల్‌స్ట్రీట్’ జర్నల్ పేర్కొంది.
Word Of The Year ‘Goblin Mode’: ఆక్స్ ఫర్డ్ 2022 సంవత్సరం పదం ‘గోబ్లిన్ మోడ్’.. ఈ ఏడాది మూడు పదాలపై ఓటింగ్.. గోబ్లిన్ మోడ్ కు 3 లక్షల మందికి పైగా అనుకూలం
Rudraప్రముఖ ఇంగ్లిష్ డిక్షనరీ ‘ఆక్స్ ఫర్డ్’ 2022 సంవత్సరం పదంగా ‘గోబ్లిన్ మోడ్’ను ప్రకటించింది. వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఎంపిక కోసం ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం మొదటిసారి.