World

Japan Launches Alcohol Campaign: జపాన్‌లో యువతకు మద్యం పోటీలు, ఎక్కువ మద్యం తాగాలంటూ ప్రభుత్వం ప్రోత్సహకాలు, జాతీయ స్థాయిలో తాగుడు పోటీలు పెట్టిన సర్కారు, లిక్కర్ ఇండస్ట్రీని కాపాడేందుకు వినూత్న ప్రయత్నం

Naresh. VNS

ఆదాయాన్ని పెంచుకోవడంపై జపాన్‌ ప్రభుత్వం దృష్టిసారించింది. మరింతగా మద్యం సేవించాలని దేశ యువతను కోరింది. అలాగే ‘సేక్‌ వివా’ (Sake Viva!) పేరుతో జాతీయ స్థాయిలో వ్యాపార పోటీని నేషనల్ ట్యాక్స్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది.

Dominos Interview: ఇంటర్వూలో వయస్సు అడిగినందుకు రూ. 4లక్షలు ఫైన్, యూకేలో డోమినోస్ పిజ్జా ఇంటర్వూలో తనను వయసు అడిగారని కోర్టును ఆశ్రయించిన మహిళ, ఏజ్‌ అడిగిన ఎగతాళి చేశారంటూ సోషల్ మీడియాలో హల్‌చల్‌

Naresh. VNS

ఒక ఇంటర్వ్యూలో వయసు (AGE), లింగం (Sex)ద్వారా వివక్షకు గురయ్యానని ఐర్లాండ్‭కు చెందిన ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియా ద్వారా డోమినోస్ (Domino's) యాజమాన్యాన్ని సంప్రదించడంతో పాటు లీగల్‭గా ముందుకు వెళ్లడంతో ఇంటర్వ్యూ ప్యానెల్ ఆమెకు క్షమాపణలు చెప్పడమే కాకుండా 4 లక్షల రూపాయల పరిహారాన్ని చెల్లించింది.

Human Body Parts Sold on Facebook: ఇదేమి పోయేకాలం, మనుషుల శరీర భాగాలు ఫేస్‌బుక్‌‌లో అమ్మకానికి, అమెరికాలో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

అమెరికాలో బిజారే ఘటన చోటు చేసుకుంది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో మానవ శరీర భాగాలు కొనుగోలు (Man Bought Human Body Parts on Facebook) చేసి వాటిని ఫేస్‌బుక్‌ ద్వారా అమ్ముతున్న ఓ వ్యక్తిని (Human Body Parts Sold on Facebook) పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Jaquar Viral Video: ‘వాట్‌ ఏ పవర్‌’.. ఈ వీడియోను చూశాక, మీరు కూడా అలాగే అంటారు. పొదలమాటున నక్కి.. ఒక్క ఉదుటున మొసలిపై దూకిన చిరుత..

Jai K

పొదలమాటున నక్కి.. ఒక్క ఉదుటున మొసలిపై దూకిన చిరుత..

Advertisement

Fake Police Station: బీహార్ లో నకిలీ పోలీస్‌ స్టేషన్‌.. ఒకటి కాదు రెండు కాదు.. 8 నెలలుగా వసూళ్ల పర్వం

Jai K

బీహార్ లో శంకర్ దాదా పోలీస్ స్టేషన్.. అర్థం కాలేదా?

Rishi Sunak Celebrate Sri Krishna Janmashtami: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో రిషి సునాక్‌ దంపతులు.. ఫోటోలు వైరల్

Jai K

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో రిషి సునాక్‌ దంపతులు..

Two planes collision: అమెరికాలో ఘోరం.. ల్యాండింగ్‌ చేస్తూ ఢీ కొట్టుకున్న రెండు విమానాలు.. ఇద్దరు మృతి

Jai K

ల్యాండింగ్‌ చేస్తూ ఢీ కొట్టుకున్న రెండు విమానాలు.. ఇద్దరు మృతి

Sink Hole mystery Revealed: ప్రపంచాన్నే వణికించిన ఆ భారీ గొయ్యి మిస్టరీ వీడింది.. ఏంటా సంగతి?

Jai K

ప్రపంచాన్నే వణికించిన భారీ గొయ్యి.. వీడిన మిస్టరీ.. ఎలా ఏర్పడిందంటే..

Advertisement

34 Years in Prison for Tweeting: ట్విట్టర్ వాడినందుకు 34 ఏళ్లు జైలుశిక్ష, సౌదీ అరేబియాలో మహిళకు శిక్ష విధించిన కోర్టు, దేశ భద్రతకు భంగం కలిగించిందని ఆరోపణలు, సౌదీకి చెందిన మహిళ బ్రిటన్‌లో ట్వీట్లు చేసినందుకు కఠిన శిక్ష

Naresh. VNS

సౌదీ అరేబియాలో శిక్షలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. అయితే తాజాగా ఓ కేసులో మహిళకు 34 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది సౌదీ కోర్టు. ఇంతకీ ఆమె చేసిన నేరం ఏంటో తెలుసా? ట్వీట్ (Tweet) చేయడమే ఆమె చేసిన నేరం. మహిళల హక్కుల కోసం ట్వీట్లు చేయడంతో ఆగ్రహించిన కోర్టు...ఆమెకు 34 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Supreme to Centre: ప్రపంచ కప్ ను దాటి పోనివ్వొద్దు.. భారత ఫుట్‌బాల్‌ సమాఖ్యపై నిషేధం‌ అంశంలో.. కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు

Jai K

భారత ఫుట్‌బాల్‌ సమాఖ్యపై నిషేధం‌ అంశంలో.. కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు

Bizarre Hug: సంతోషంతో హగ్ ఇచ్చింది.. ఛాన్స్ అనుకున్నాడు అతడు.. గట్టిగా బిగి కౌగిట్లో బంధించాడు.. రిజల్ట్.. ఆమె బాడీలో మూడు పక్కటెముకలు బ్రేక్

Jai K

గట్టిగా బిగి కౌగిట్లో బంధించాడు.. రిజల్ట్.. ఆమె బాడీలో మూడు పక్కటెముకలు బ్రేక్

Monkeypox: స్వలింగ సంపర్కులతో పడుకున్న కుక్కకు మంకీపాక్స్ వైరస్, వైద్యశాస్త్రంలో తొలి కేసుగా గుర్తించిన పరిశోధకులు

Hazarath Reddy

స్వలింగ సంపర్కుల నుండి కుక్కకు కూడా మంకీపాక్స్ వైరస్ సోకింది. తాజాగా ఫ్రెంచ్ పరిశోధకులు మనుషుల నుండి కుక్కకు మంకీపాక్స్ వైరస్ సంక్రమణ (Gay Couple's Dog Tests Positive For Monkeypox) జరిగిందని, ఇదే తొలి కేసని తెలిపారు. ఈ వివరాలను మెడికల్ జర్నల్ ది లాన్సెట్‌లో (the medical journal The Lancet) ప్రచురించారు.

Advertisement

US Crime: తల్లిని చంపిన కొడుకు, అంతటితో ఆగకుండా రోడ్ల మీద జనాలను కూడా చంపాలని చూసిన ఉన్మాది, అమెరికాలో దారుణ ఘటన

Hazarath Reddy

అమెరికాలో ఇళ్లు తగలబడి నష్టపోయిన వారికి సాయం చేయాలని ఫండ్ రైజర్ కార్యక్రమం జరుగుతుండగా ఒక డ్రైవర్.. తను నడుపుతున్న వాహనాన్ని అక్కడున్న జనాల పైకి తోలాడు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.

Asia Cup 2022 Winner Prediction: కచ్చితంగా భారత జట్టు ట్రోఫీ గెలవగలదు.. తేల్చి చెప్పిన పాక్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ బట్‌

Jai K

కచ్చితంగా భారత జట్టు ట్రోఫీ గెలవగలదు.. తేల్చి చెప్పిన పాక్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ బట్‌

FIFA Suspends All India Football Federation: అఖిల భారత ఫుట్‌‍బాల్ సమాఖ్యకు ఫిఫా నుంచి ఊహించని షాక్‌.. సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటన.. కారణం ఇదే!

Jai K

షాకింగ్.. అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్యను సస్పెండ్‌ చేసిన ఫిఫా.. తాజా నిర్ణయంతో త్వరలో జరుగనున్న అండర్-17 మహిళల ఫిఫా ప్రపంచకప్ రద్దు

Thief in Teddy: పోలీసులకు చిక్కకుండా టెడ్డీబేర్‌లో దాక్కున్న దొంగ.. అందులో ఎలా పట్టావయ్యా? అంటూ నవ్వుకుంటున్న నెటిజన్లు

Jai K

పోలీసులకు చిక్కకుండా టెడ్డీబేర్‌లో దాక్కున్న దొంగ.. చివరికి ఏమైందంటే?

Advertisement

Revenge on Snake: రెండేండ్ల చిన్నారి పెదవిపై కాటేసిన పాము.. కోపంతో ఆ పామును ఆ చిన్నది ఏం చేసిందో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే!

Jai K

తనను కాటేసిన పామును నోట్లోకి తీసుకొని.. కసితీరా కొరికి ముక్కలు చేసిన రెండేండ్ల చిన్నారి.. టర్కీలో ఘటన

Water on Earth: భూమి మీద నీరు ఏర్పడటానికి కారణం ఏంటో చెప్పిన జపాన్ పరిశోధకులు.. విషయం తెలిస్తే షాక్ అవుతారు..

Jai K

భూమి మీద ఇంత మొత్తంలో నీళ్ళు ఏర్పడటానికి కారణం గ్రహశకలాలేనని చెబుతున్న జపాన్ పరిశోధకులు.. ఎలా?

Independence Day 2022: వైరల్ వీడియో... అంతరిక్షంలో భారత జాతీయ పతాకం రెపరెపలు, భూమికి 30 కిలోమీటర్ల పైన మెరిసిన మువ్వన్నెల జెండా

Hazarath Reddy

స్వాతంత్ర్య వజ్రోత్సవాన యావత్ భారతం మువ్వన్నెల రంగులతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ప్రతి ఇంటా రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకాలు ( Indian flags) దేశానికి కొత్త అందాలు తీసుకొచ్చాయి.ఇక గగన వీధిలో సైతం దేశ పతకాం రెపరెపలాడింది.

Hooded Pitohui: ఈ పక్షికి నిలువెల్లా విషమే.. అవును.. ప్రపంచంలోనే మొట్టమొదటి విషపూరిత పక్షి ఇది.

Jai K

ప్రపంచంలోనే మొట్టమొదటి విషపూరిత పక్షి.. హుడెడ్‌ పిటోహుయ్‌

Advertisement
Advertisement