World

Nobel Prize Auction: రూ.800 కోట్లు పలికిన నోబెల్ శాంతి బహుమతి, ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు రష్యా జర్నలిస్టు ఆక్షన్, రికార్డు స్థాయికి అమ్ముడుపోయిన నోబెట్ ప్రైజ్, ఇదే ఇప్పటివరకు అత్యధికం

Naresh. VNS

నోబెల్ శాంతి బ‌హుమ‌తి వేలంలో (Nobel Auction) రికార్డులు సృష్టించింది. ర‌ష్యా జ‌ర్న‌లిస్టు దిమిత్రి ముర‌తోవ్ (Dmitry Muratov)ఆ ప్రైజ్‌ను వేలం వేశారు. నోబెల్ శాంతి బ‌హుమ‌తి (Nobel Peace prize) సుమారు 800 కోట్ల‌(103 మిలియ‌న్ డాల‌ర్స్‌)కు అమ్ముడుపోయింది. ఉక్రెయిన్‌లోని చిన్నారుల సంక్షేమం కోసం ఈ వేలం సోమ‌వారం జ‌రిగింది. గ‌తంలో నోబెల్ వేలం రికార్డులు ఈ సారి బ‌ద్ద‌ల‌య్యాయి.

UK: సహోద్యోగి ఫ్యాంట్ విప్పి అతడి పురుషాంగం పట్టుకున్న పోలీస్ ఆఫీసర్, ఇంత చిన్నదా అంటూ అందరి ముందు ఎగతాళి, సీరియస్ అయిన పై అధికారులు, పోలీసు అధికారి సస్పెండ్

Hazarath Reddy

ఇంగ్లండ్ లో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ పోలీసు అధికారి అనుచిత ప్ర‌వ‌ర్త‌న‌.. అత‌ని ఉద్యోగానికి ఎస‌రు పెట్టింది. స‌హోద్యోగి పురుషాంగం చిన్న‌గా (Colleague's Genitals) ఉంద‌ని ఎగ‌తాళి చేయ‌డంతో.. ఆ పోలీసు ఆఫీస‌ర్‌ను విధుల నుంచి (British Cop Fired) తొల‌గించారు. ఈ ఘ‌ట‌న ఇంగ్లండ్‌లోని విల్ట్‌షైర్ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో చోటు చేసుకుంది.

Pakistan: పాక్‌లో హిందూ మహిళపై దారుణం, గర్భంలోనే శిశువు తలను కోసి ఆ భాగాన్ని క‌డుపులోనే వదిలేసిన నర్సులు, మహిళ పరిస్థితి విషమం

Hazarath Reddy

పాకిస్థాన్‌లోని సింధు ప్రావిన్సులో ఓ హెల్త్ సెంట‌ర్‌లో గ‌ర్భంలో ఉన్న శిశువు త‌ల‌ను కోసేసి (Staff Cut off Newborn's Head) ఆ భాగాన్ని క‌డుపులోనే వ‌దిలేశారు. 32 ఏళ్ల హిందూ మ‌హిళ ప‌ట్ల అక్క‌డి వైద్య సిబ్బంది ఇలా వ్య‌వ‌హ‌రించింది.

Pakistan: పాకిస్తాన్‌లో దారుణం, తుపాకీ గురిపెట్టి ఇద్దరు హిందూ యువతులపై గ్యాంగ్ రేప్, లాహోర్‌కు 300 కిలోమీటర్ల దూరంలో దారుణం

Hazarath Reddy

పాకిస్థాన్‌లో (Pakistan) దారుణ ఘటన చోటు చేసుకుంది. పంజాబ్ ప్రావిన్సులో ఇద్దరు టీనేజ్ హిందూ అక్కచెల్లెళ్ళపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు గురువారం తెలిపారు. పదహారేళ్ళు, పదిహేడేళ్ళు వయసుగల వీరిద్దరూ జూన్ 5న వారి ఇంటికి సమీపంలోని స్థలానికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినపుడు ఈ దారుణం (Hindu Sisters Raped in Lahore) జరిగిందని చెప్పారు.

Advertisement

North Korea: కిమ్‌ రాజ్యంలో అంతుచిక్కన అంటువ్యాధి, ఇప్పటికే కరోనాతో అల్లాడుతున్న నార్త్ కొరియా, దేశంలో కొత్తగా 26,010 మందికి కరోనా

Hazarath Reddy

కరోనా వైరస్ విజృంభణతో అల్లాడిపోతున్నఉత్తరకొరియాలో సరికొత్త అంటువ్యాధి వెలుగుచూసింది. ఓడరేవు నగరమైన హేజులో ప్రజలు అంతుచిక్కన అంటువ్యాధితో బాధపడుతున్నారని అధికారులు వెల్లడించారు. ఇది పేగు సంబంధిత వ్యాధిగా గుర్తించారు.

Nancy Crampton Brophy: భర్తను ఎలా చంపాలో పుస్తకం రాసింది, ఆ తరువాత తన భర్తను తుపాకీతో కాల్చిచంపింది, నాన్సీకి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం

Hazarath Reddy

నీ భర్తను ఎలా చంపాలి అంటూ గతంలో బ్లాగు రాసిన అమెరికా రచయిత్రి నాన్సీ క్రాంప్టన్‌ బ్రోఫీ.. ఆ తరువాత తన భర్తను తుపాకీతో కాల్చిచంపింది. దీంతో ఓరెగాన్‌ జడ్జి ఆమెకు జీవిత ఖైదు విధించారు.

Monkeypox: మంకీపాక్స్ వైరస్‌కు కొత్త పేరు, వైరస్ రావడానికి గల కారణాలతో పేరును పెట్టాలని నిర్ణయించిన డబ్ల్యూహెచ్ఓ

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20దేశాలకు పైగా విస్తరించిన మంకీపాక్స్ వైరస్ పేరును డబ్ల్యూహెచ్ఓ మార్చనున్నట్లు ప్రకటించింది. మీడియా సమావేశంలో పాల్గొన్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అధానమో గెబ్రెయేసుస్ ఈ మేరకు నిపుణులతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు.

Condoms Cost: వామ్మో..అక్కడ ఒక కండోమ్ ప్యాకెట్ ధర రూ. 60 వేలు, దాంతో మన దేశంలో తులం బంగారం కొనొచ్చు

Hazarath Reddy

శ‌ృంగారంలో సురక్షిత పద్ధతులు పాటించడానికి, అలాగే ఎయిడ్స్, సుఖ వ్యాధులు, అవాంఛిత గర్భాన్ని నివారించడానికి కండోమ్‌లను వాడాలని ప్రభుత్వాలే ప్రచారం చేస్తాయి. ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి.

Advertisement

Justin Bieber Face Paralysed: పాప్‌ సింగర్ కు పక్షవాతం, జస్టిన్ బీబర్ ను వెంటాడుతున్న కరోనా సైడ్ ఎఫెక్ట్స్, సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన పాప్ సింగర్

Naresh. VNS

గతంలో కరోనా బారిన పడిన జస్టిన్, ఆ తరువాత కోలుకున్నట్లుగా ప్రకటించాడు. కానీ.. కరోనా మహమ్మారి కారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడ్డాడు జస్టిన్. ప్రస్తుతం ఆయన ఫేషియల్ పరాలిస్‌తో (paralysed) బాధపడుతున్నట్లు తాజాగా వెల్లడించాడు. కరోనా (Corona) నుండి కోలుకున్నాక, తాను ముఖ పక్షవాతంతో బాధపడుతున్నట్లుగా పేర్కొన్నాడు

Man Marries Female Goat: ఆడ మేకను పెళ్లి చేసుకున్న వ్యక్తి, మేకకు కన్యాశుల్కం ఇచ్చి మరీ తాళి కట్టాడు, ఇండోనేషియా ఆచారం ప్రకారం పెళ్లి తంతు, ఇంతకీ కట్నం ఎంతో తెలుసా?

Naresh. VNS

ఇంట‌ర్నెట్‌లో రాత్రికి రాత్రే ఫేమ‌స్(Famous) అయిపోవాల‌ని చూస్తున్నారు. దీంతో వింత వింత‌ ప‌నులు చేస్తున్నారు. ఇలాంటి ఆలోచ‌న‌తోనే ఓ ఇండోనేషియ‌న్ (Indonesian ) ఆడ మేక‌ను పెళ్లిచేసుకున్నాడు. ఈ వివాహ వేడుక‌ను షూట్ చేసి, యూట్యూబ్‌లో (You tube) పెట్టాడు.

Pervez Musharraf on Ventilator: విష‌మించిన ప‌ర్వేజ్ ముషార్ర‌ఫ్ ఆరోగ్యం, వెంటిలేట‌ర్‌పై పాక్ మాజీ అధ్య‌క్షుడు, సోషల్ మీడియాలో కలకలం రేపుతున్న డెత్ వార్తలు

Hazarath Reddy

పాకిస్థాన్ మాజీ అధ్య‌క్షుడు జ‌ర‌న‌ల్ ప‌ర్వేజ్ ముషార్ర‌ఫ్ ఆరోగ్యం విష‌మించింది. ప్ర‌స్తుతం యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌లో ఉంటున్న ఆయ‌న ఆరోగ్యం క్షీణించ‌డంతో ఆయ‌న‌కు వైద్యులు వెంటిలేట‌ర్‌పై చికిత్స అందిస్తున్నారు.ఇదిలా ఉంటే... శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ముషార్ర‌ఫ్ చ‌నిపోయారంటూ వార్త‌లు వెలువ‌డ్డాయి.

Mystery Creature: అర్థరాత్రి రెండు కాళ్లతో రోడ్డు మీద భయానక జీవి, సీసీటీవీ కెమెరాలో రికార్డు, భయాందోళనకు గురవుతున్న టెక్సాస్ పరిసర ప్రాంతాల ప్రజలు

Hazarath Reddy

ప్రపంచంలో ఇప్పటికీ మనిషి కనుక్కోలేకపోయిన జంతువులు చాలా ఉన్నాయని కొందరు అంటారు. దీనికి సంబంధించి తాజాగా ఒక ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. అమెరికాలోని టెక్సాస్‌లోని అమారిలో పట్టణంలో గత జూ ముందు ఓ వింత జీవి కనిపిచింది.

Advertisement

Pervez Musharraf Death Hoax: పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మృతి చెందారా.., సోషల్ మీడియాలో గుప్పుమంటున్న వార్తలు

Hazarath Reddy

మాజీ అధ్యక్షుడు, మాజీ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ కన్నుమూసినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అనారోగ్యంతో దుబాయ్‌లో ఒక ఆస్పత్రిలో చేరిన ఆయన్ను.. పలుమార్లు వెంటిలేటర్‌పై ఉంచాల్సి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ముషారఫ్ తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.

Malavath Poorna: మాలావత్‌ పూర్ణ మరో రికార్డు, ప్రపంచస్థాయి 7–సమ్మిట్‌ చాలెంజ్‌ను పూర్తి చేసిన తెలుగు తేజం, యంగెస్ట్‌ ఫిమేల్‌ ఇన్‌ ఇండియాగా రికార్డు

Hazarath Reddy

ఈ నెల 5న ఉత్తర అమెరికాలోని డెనాలి పర్వత శిఖరం (Mt Denali) (6,190 మీటర్లు/20,310 అడుగులు) అధిరోహించడంతో ప్రపంచస్థాయి 7–సమ్మిట్‌ చాలెంజ్‌ను పూర్తి చేసింది. ఈ ఘనత సాధించిన ‘యంగెస్ట్‌ ఫిమేల్‌ ఇన్‌ ఇండియా’గా రికార్డు సృష్టించింది.

Hindu Temple Vandalised: పాకిస్తాన్‌లో మళ్ళీ హిందూ ఆల‌యం ధ్వంసం, శ్రీ మారి మాతా మందిరంలోని విగ్ర‌హాన్ని ధ్వంసం చేసిన దుండగులు, ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు

Hazarath Reddy

పాకిస్థాన్‌లో హిందూ ఆల‌యాన్ని దుండగులు ధ్వంసం చేశారు. క‌రాచీలోని కోరాంగి ప్రాంతంలో ఉన్న శ్రీ మారి మాతా మందిరంలోని విగ్ర‌హాన్ని ధ్వంసం చేశారు. కోరాంగి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

Viral: వీడు మనిషేనా.. మహిళను రైల్వే ట్రాక్ పైకి తోసేశాడు, ట్రైన్ రాకపోవడంతో తప్పిన పెను ప్రమాదం, న్యూయార్క్‌లో దారుణ ఘటన

Hazarath Reddy

న్యూయర్క్‌లో ఒక రైల్వేస్టేషన్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటన తాలుకా వీడియోని న్యూయార్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్(ఎన్‌వైపీడీ) సోషల్‌ మీడియాలో విడుదల చేస్తూ... అతని ఆచూకి తెలిపిన వారికి సుమారు రూ. 2 లక్షల పైనే పారితోషకం ఇస్తామని ఒక బంపర్‌ ఆఫర్‌ కూడా ప్రకటించింది.

Advertisement

Monkeypox: 27 దేశాలకు పాకిన మంకీ ఫాక్స్ వైరస్, ఇప్పటివరకు 780 కేసులు నమోదు, మంకీపాక్స్‌ వల్ల 7 దేశాల్లో 66 మరణాలు, వివరాలను వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Hazarath Reddy

కరోనా తర్వాత మంకీపాక్స్‌ వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మే 13 నుంచి జూన్‌ 2వ తేదీ దాకా 27 దేశాల్లో 780 మంకీపాక్స్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది. మే 13వ తేదీ నాటికి ప్రపంచంలో 257 మంకీపాక్స్‌ కేసులు బయటపడగా ఆ తర్వాతి నుంచి ఈ నెల 2 దాకా 780 కేసులు నిర్ధారణ అయ్యాయి.

100 Days Of The Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి 100 రోజులు పూర్తి, ఈ వంద రోజుల్లో రష్యా ఏం సాధించింది, ఉక్రెయిన్ ఏం కోల్పోయింది..

Krishna

నేటితో ఉక్రెయిన్‌-రష్యా యుద్ధానికి 100వ రోజు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ 'స్పెషల్ మిలిటరీ ఆపరేషన్' ఈ వంద రోజుల వ్యవధిలో రక్తపాత యుద్ధంగా మారింది. యుద్ధం 100వ రోజు దగ్గర పడుతుండగా, ఉక్రేనియన్ దళాలు తూర్పులో ఒత్తిడికి గురవుతున్నాయి.

Colombian Police Viral Video: కుక్క నోట్లో నోరు పెట్టి ఊపిరి ఊదిన పోలీస్, వరదల్లో చిక్కుకున్న కుక్కను కాపాడిన ఖాకీలు, వైరల్ వీడియో..

Krishna

తాజాగా ఓ మూగజీవిని కాపాడేందుకు కొలంబియా పోలీసులు చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, కుక్కను రక్షించడానికి కొంతమంది పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వేగంగా ప్రవహించే నీటిలో కొట్టుకుపోతున్న ఓ కుక్కను కాపాడారు.

Russia Warns USA: బైడెన్ తప్పుచేస్తున్నావ్! అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన రష్యా, ప్రత్యక్ష పోరుకు కవ్విస్తోందని ఆరోపణ, ఉక్రెయిన్‌కు అత్యాధునిక సామాగ్రిని సరఫరా చేసిన అమెరికా

Naresh. VNS

రష్యాపై పోరాటంలో ఉక్రెయిన్‌కు (Ukraine)అధునాతన, ఆధునిక హైటెక్ ఆయుధాలను సరఫరా చేస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ (Joie biden)ప్రకటించారు. అయితే ఆ ఆయుధాలను కేవలం యుక్రెయిన్ భూభాగంలోకి వచ్చిన రష్యా బలగాలపైనే వాడాలని, రష్యా భూభాగంలోకి ప్రయోగించరాదని అమెరికా షరతు విధించింది.

Advertisement
Advertisement