ప్రపంచం
Donald Trump Dance Video: డొనాల్డ్ ట్రంప్ డ్యాన్స్ వీడియో ఇదిగో, YMCA కి పాటకు నడుము వంచి రెండు చేతులను పైకెత్తి స్టెప్స్ వేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు
Hazarath Reddyనవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఎన్నికల్లో ఓ వైపు అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి కోసం తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు
Volcano Erupts in Indonesia: వీడియో ఇదిగో, ఒక్కసారిగా బద్దలైన మౌంట్ లెవొటోబి లకిలకి అగ్నిపర్వతం, తన్నుకొచ్చిన లావా వేడి దెబ్బకు 9 మంది మృతి
Hazarath Reddyఇండోనేసియాలోని ఫ్లోర్స్ దీవిలోని మౌంట్ లెవొటోబి లకిలకి(Mount Lewotobi Laki-Laki) అగ్నిపర్వతం(volcano) ఒక్కసారిగా బద్దలైంది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. అగ్నిపర్వతం గురువారం నుంచి ప్రతిరోజూ దాదాపు 2వేల మీటర్ల ఎత్తున మందంపాటి బూడిదను వెదజల్లుతున్నట్లు తెలిపారు
Canada Violence: కెనడాలో హిందూ భక్తులపై ఆగని ఖలిస్థానీల దాడులు, బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయం వెలుపల విధ్వంసం, వీడియో ఇదిగో...
Hazarath Reddyకెనడా (Canada)లో ఖలిస్థానీల దాడులు ఆగడం లేదు. తాజాగా బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయం వెలుపల విధ్వంసం సృష్టించారు. భక్తులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు (Devotees Attacked). ఆలయ కాంప్లెక్స్‌లో కొందరు ఖలిస్థానీలు భక్తులపై దాడులు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది.
Bangladesh: రైలు కింద పడి రెండు ముక్కలు అయిన యువకుడు, రైలు దిగుతుండగా పట్టాలపై పడటంతో దారుణం
Vikas Mరైలు కింద పడి రెండు ముక్కలు అయిన యువకుడు. ఈ ఘటన బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంది. జిబ్రాన్, సులేమాన్ అనే ఇద్దరు యువకులు గూడ్స్ రైలు (ఆయిల్ ట్యాంకర్)లో అక్రమంగా ప్రయాణిస్తున్నారు. రైలు దిగుతుండగా జిబ్రాన్ స్లీప్ అయ్యి అదే రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బంగ్లాదేశ్‌లొ జరిగింది
Pumpkin Boat: గుమ్మడికాయ పడవపై 26 గంటల ప్రయాణం.. గిన్నిస్ వరల్డ్ రికార్డు.. ఏంటా సంగతి??
Rudraపడవపై తెడ్డేసుకొని ఓ పది నిమిషాలు పడవ నడపడమే ఎంతో కష్టం అయితే, గుమ్మడికాయను పడవగా చేసుకొని దానిపై ఏకంగా 26 గంటల్లో 73.50 కిలోమీటర్లు ప్రయాణించాడు ఓ అమెరికన్.
Cured Type 1 Diabetes By Reprogramming: రీప్రోగ్రామింగ్ తో టైప్-1 డయాబెటిస్ కు చెక్.. శరీరంలోని కొవ్వు కణాలను ఉపయోగించి వ్యాధి నయం.. చైనా పరిశోధకుల ఘనత
Rudraమీరు టైప్-1 డయాబెటిస్ తో బాధపడుతున్నారా? అయితే, ఈ వార్తా మీకు నిజంగా శుభవార్తే. టైప్-1 డయాబెటిస్ తో బాధపడుతున్న ఓ మహిళకు రీప్రోగ్రామింగ్ టెక్నిక్ సాయంతో చైనా పరిశోధకులు ఆ వ్యాధిని పూర్తిగా నయం చేశారు.
Viral Video: షాకింగ్ వీడియో, రైల్వే ట్రాక్‌పై సెల్ఫీ దిగుతుండగా యువకుడిని ఢీకొట్టిన రైలు, ఎగిరి అవతల పడటంతో తలకు తీవ్ర గాయాలు
Hazarath Reddyబంగ్లాదేశ్‌లోని రైల్వే ట్రాక్‌పై కొంత మంది యువకులుసెల్ఫీల కోసం వెళ్లారు. అదే సమయంలో రైలు రావడంతో, రైలు ముందు నిల్చోని సెల్పీ తీసుకోవాలి అనుకున్నారు. ఓ యువకుడు పట్టాలకు దగ్గరగా ఉండటంతో రైలు ఢీకొట్టింది. తలకు బలమైన గాయాలు తగిలి ప్రాణాలతో బయటపడ్డాడు.
Donald Trump Election Stunt With Garbage Truck: డోనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ స్టంట్! చెత్త వాహనంలో ప్రచారానికి వచ్చిన ట్రంప్, తారా స్థాయికి చేరిన మాటలయుద్ధం, జో బైడెన్ కు కౌంటర్ గానే చెత్త ట్రక్కుతో క్యాంపెయిన్
VNSరిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చెత్త ట్రక్కును నడుపుతూ కనిపించాడు. విస్కాన్సిస్ విమానాశ్రయంలో ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అని రాసిఉన్న ‘చెత్త’ ట్రక్కును (Donald Trump Election Stunt With Garbage) నడుపుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు.
Ukraine Warning To North Korea: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ కు జెలెన్ స్కీ వార్నింగ్, యుద్ధంలో కలుగజేసుకోవద్దంటూ హితవు
VNSయుక్రెయిన్ కు అనుమతి ఇవ్వాలని అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాల దళాలు యోచిస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా సైతం ప్రత్యర్థులు ఎలాంటి దాడులు చేసినా తట్టుకునేందుకు సిద్ధమవుతోంది.
Flash Floods in Spain: వందలాది కార్లు వరదల్లో కొట్టుకుపోతున్న వీడియో ఇదిగో, స్పెయిన్ దేశాన్ని వణికించిన ఆకస్మిక వరదలు
Vikas Mస్పెయిన్‌లోని వాలెన్సియాలో సంభవించిన ఆకస్మిక వరదలు పలువురి ప్రాణాలను బలిగొన్నాయి. మరెంతోమంది గల్లంతయ్యారు. వందలాది కార్లు వరదల్లో కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు, దక్షిణ స్పెయిన్‌లోనూ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
Shenzhou 19 Manned Space Flight: అంతరిక్ష పరిశోధనల్లో మరో కీలక మైలు రాయి సాధించిన చైనా, మానవ సహిత స్పేస్ ఫ్లైట్ విజయవంతంగా ప్రయోగం
VNSచైనా డ్రీమ్ మిషన్ అయిన షెంజౌ-19 మిషన్ (Shenzhou 19) విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. వాయువ్య చైనాలోని జియూక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి తెల్లవారు జామున 4.27 గంటలకు ఈ మిషన్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇందులో అంతరిక్ష యాత్రకు (Space tour) బయలుదేరిన వారిలో ఒక మహిళా స్పేస్ ప్లైట్ ఇంజనీర్ తో సహా ముగ్గురు వ్యోమగాములు (Manned Spaceflight Mission) ఉన్నారు.
Kindergartens Closed Across China: చైనాలో వేలాది కిండర్ గార్టెన్స్, ప్రైమరీ స్కూల్స్ మూత.. కారణం ఏంటో తెలుసా?
Rudraచైనాలో జనాభా నియంత్రణ చర్యలతో జననాల రేటు పడిపోవడంతో వేలాది కిండర్ గార్టెన్స్, ప్రైమరీ స్కూల్స్ మూతపడుతున్నాయి.
AI Death Calculator: మనం ఎప్పుడు మరణిస్తామో ఇట్టే చెప్పేసే ‘డెత్ కాలిక్యులేటర్’.. బ్రిటన్ లో మెషీన్ ను వాడేందుకు సిద్ధమవుతున్న హాస్పిటళ్లు.. అసలు ఎలా పనిచేస్తుందంటే?
Rudraపుట్టుక, మరణం మన చేతుల్లో ఉండదంటారు. అవి ఎప్పుడు వస్తాయో కూడా ఎవరూ చెప్పలేరు అంటారు. అయితే, మరణాన్ని ముందుగానే కనిపెడితే ఎలా ఉంటుంది.
iPhone 16 Is Banned In Indonesia: యాపిల్ సంస్థకు ఇండోనేషియా షాక్.. ఐఫోన్ 16పై నిషేధం.. ఎందుకంటే?
Rudraస్మార్ట్ ఫోన్ల దిగ్గజం యాపిల్ కు ఇండోనేషియా సర్కార్ షాక్ ఇచ్చింది. యాపిల్ విడుదల చేసిన లేటెస్ట్ మోడల్ ఐఫోన్ 16పై నిషేదం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Tesla Crashes Into Divider: కెనడాలో టెస్లా కార్లు ఢీకొని ఒక్కసారిగా ఎగసిన మంటలు, మంటల్లో నలుగురు భారతీయులు సజీవ దహనం
Hazarath Reddyకెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.‘టెస్లా’ కారు క్రాష్ అయి నలుగురు భారతీయులు చనిపోయారు. టొరంటో సమీపంలో గురువారం అర్ధరాత్రి తర్వాత కారు డివైడర్‌ని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.
AI Chatbot: ఏఐ చాట్ బాట్ తో ప్రేమలో పడిన మైనర్ బాలుడు.. అనంతరం ఆత్మహత్య.. కోర్టుకెక్కిన తల్లి
Rudraఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం నేటి యువతకు ప్రమాదకరంగా మారింది అనడానికి మరో ఉదాహరణే ఈ ఘటన. ఏఐ చాట్ బాట్ తో ప్రేమలో పడిన 14 ఏళ్ల ఓ మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకొన్నాడు.
Israeli Missile Attack: ఇజ్రాయెల్ దాడిలో క్షణాల్లో కుప్పకూలిన బహుళ అంతస్తుల భవనం, వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..
Hazarath Reddyహెజ్‌బొల్లా (Hezbollah) ఇజ్రాయెల్ మధ్య క్షిపణులు, డ్రోన్ దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ చేసిన క్షిపణి దాడిలో లెబనాన్ రాజధాని బీరుట్ సమీపంలోని ఒక అపార్ట్‌మెంట్ కుప్పకూలింది. క్షణాల్లో ధూళిగా మారిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Ankara Terror Attack: వీడియో ఇదిగో, టర్కీ రాజధాని అంకారాలో ఉగ్రదాడి, ముగ్గురు మృతి, వందలాది మందికి తీవ్ర గాయాలు
Vikas Mటర్కీ రాజధాని అంకారాలో ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు మృతి చెందారు. అయితే అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువగానే ఉందని సమాచారం. అంకారాలోని తుర్కియే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ టుసాస్ ఆవరణలో ఈ ఉగ్రదాడి జరిగింది. అయితే, దాడికి తామే కారణమని ఇప్పటి వరకు ఏ ఉగ్ర సంస్థ ప్రకటించలేదు.
2024 US Elections: నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పోటీ పడుతున్న కమలా హారీస్, డొనాల్డ్ ట్రంప్, ముందస్తు ఓటు హక్కు వినియోగించుకున్న 2.1 కోట్ల మంది ప్రజలు
Hazarath Reddyయునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి.ఈనేపథ్యంలో నిర్వహించిన ముందస్తు ఎన్నికల్లో దాదాపు 2.1 కోట్ల మంది ప్రజలు ఓటుహక్కు వినియోగించుకున్నట్లుగా యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలోని ఎలక్షన్ ల్యాబ్ వెల్లడించింది.
Hong Kong Blocks WhatsApp: వాట్సాప్‌ను బ్యాన్ చేసిన హాంకాంగ్, కొత్త ఐటీ మార్గదర్శకాలు రిలీజ్, ప్రభుత్వ సంస్థల్లో గూగుల్ డ్రైవ్, వీ చాట్ యాప్‌ల తొలగింపు
Arun Charagondaసైబర్ సెక్యూరిటీ నేపథ్యంలో హాంకాంగ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా పరమైన కారణాలతో తమ కంప్యూటర్‌లలో వాట్సాప్, వీచాట్ మరియు గూగుల్ డ్రైవ్ వంటి యాప్‌లను ఉపయోగించకుండా నిషేధం విధించింది. ఈ మేరకు నూతన ఐటీ మార్గదర్శకాలను విడుదల చేసింది.