World

Bangladesh Protests: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హైఅలర్ట్, సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఎస్ఎఫ్ ఆదేశాలు

Hazarath Reddy

బంగ్లాదేశ్‌ (Bangladesh) లో రాజకీయ సంక్షోభం (Political crisis) నేపథ్యంలో భారత సరిహద్దులను రక్షించే బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (BSF) అప్రమత్తమైంది. భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దు వెంబడి హై అలర్ట్‌ (High alert) ప్రకటించింది.

Bangladesh Protests: బంగ్లాదేశ్‌‌లో ఎందుకీ ఆందోళనలు? విద్యార్థులు చేపట్టిన ఉద్యమం రాజకీయ నిరసనగా ఎందుకు మారింది, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానంపై ఎవరేమన్నారు ?

Hazarath Reddy

హసీనా దేశం విడిచి వెళ్లిపోయారని సైన్యం ప్రకటించగానే.. రోడ్ల మీదకు చేరిన లక్షల మంది నినాదాలు చేస్తూ సంబురాలు చేసుకున్నారు. దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపుల్లోకి వచ్చే దాకా కర్ఫ్యూ కొనసాగుతుందని ఆర్మీ ప్రకటించింది

Bangladesh Protests: బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు, పరిస్థితులు పూర్తిగా అదుపుల్లోకి వచ్చే దాకా కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపిన ఆర్మీ చీఫ్ వాకర్‌-ఉజ్‌-జమాన్

Hazarath Reddy

బంగ్లాదేశ్‌ (Bangladesh)లో పరిస్థితి అదుపుతప్పింది. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన హింస తీవ్రరూపం దాల్చింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పదవికి షేక్‌ హసీనా (Sheikh Hasina) రాజీనామా చేశారు.

Bangladesh Protests: బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా, చెలరేగిన హింస నేపథ్యంలో తలదాచుకోవడానికి భారత్‌ బయలుదేరినట్లుగా వార్తలు

Hazarath Reddy

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్‌ల వివాదం హింసాత్మకంగా మారడంతో ఆ ఆదేశ ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలతో దేశం అట్టుడుకుతోంది.

Advertisement

Bangladesh Violence: బంగ్లాదేశ్ లో మ‌రోసారి ర‌క్తపాతం, ఏకంగా 32 మంది మృతి, ఇంట‌ర్నెట్ సేవ‌లు బంద్

VNS

బంగ్లాదేశ్ రిజర్వేషన్లకు (Bangladesh)వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం సాయంత్రం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించింది. ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనల్లో 32 మంది ప్రాణాలు వదిలారు.

Viral Video: ఇంగ్లీషులో సత్యనారాయణ స్వామి వ్రతం, అమెరికా పంతులు స్పెషల్, వీడియో మీరు చూసేయండి

Arun Charagonda

హిందు సాంప్రదాయంలో సత్యనారాయణ స్వామి వ్రతానికి ఎంతో విశిష్టత ఉంది. నూతన గృహ ప్రవేశం, పెళ్లిలు, మరే ఇతర సందర్బంలోనైనా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరుపుకుంటే మంచి జరుగుతుందని నమ్మకం. అయితే ఇప్పటివరకు తెలుగులోనే సత్యనారాయణస్వామి వ్రతాన్ని విన్నాం. కానీ అమెరికాలో ఓ పంతులు ఇంగ్లీషులో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరిపించారు.

Remote Robotic Surgery: వైద్యరంగంలో అద్భుతం సృష్టించిన చైనా డాక్టర్, 5వేల కిలోమీటర్ల దూరం నుండి సర్జరీ, రోబోటిక్ సాయంతో చికిత్స విజయవంతం

Arun Charagonda

వైద్య రంగంలో మరో అద్భుతాన్ని సృష్టించాడు చైనా డాక్టర్. రోబోటిక్ సర్జరీ విధానంతో 5 వేల కిలో మీటర్ల దూరం నుండి సర్జరీ చేసి శభాష్ అనిపించాడు. షాంఘైలోని ఒక హెల్త్‌కేర్ యూనిట్ ప్రాంతంలో ఉన్న కష్గర్ అనే ప్రదేశానికి చెందిన రోగికి క్లినికల్ విధానం ద్వారా ఆపరేషన్ చేశారు.

UN Praises India's Digital Revolution: భారత్‌లో డిజిటల్ విప్లవంపై ఐక్యరాజ్యసమితి ప్రశంసలు, స్మార్ట్‌ఫోన్ల ద్వారా 80 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని వెల్లడి

Hazarath Reddy

డిజిటల్ రివల్యూషన్ ద్వారా గత ఐదారేళ్లలో భారత ప్రభుత్వం 80 కోట్ల మంది ప్రజలను కేవలం స్మార్ట్‌ఫోన్ల వాడకం ద్వారా పేదరికం నుంచి బయటపడేసిందని (80 crore out of poverty) ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ (Dennis Francis) పేర్కొన్నారు

Advertisement

Air India Cancels All Flights to Israel: పశ్చిమాసియాలో తీవ్రమైన ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్‌కు ఎయిర్‌ఇండియా విమాన సర్వీసులు బంద్‌

Hazarath Reddy

పశ్చిమాసియాలో రోజురోజుకూ ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతుండటంతో భారత విమానయాన సంస్థ ఎయిరిండియా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇజ్రాయెల్‌కు తాత్కాలికంగా విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు వెల్ల‌డించింది.

Mohammed Deif Dead: హమాస్‌కు మరో షాక్, మాస్టర్‌మైండ్ ‘డెయిఫ్‌’ ను హతమార్చిన ఇజ్రాయెల్ బలగాలు, గాజా టన్నెల్‌ నెట్‌వర్క్‌ నిర్మాణం సూత్రధారి ఇతడే..

Hazarath Reddy

ఇజ్రాయెల్‌పై గతేడాది అక్టోబరు 7 నాటి మెరుపుదాడులకు ప్రధాన సూత్రధారిగా భావిస్తోన్న హమాస్‌ సైనిక విభాగాధిపతి (Military wing) మహమ్మద్‌ డెయిఫ్‌ (Mohammed Deif)ను అంతమొందించినట్లు టెల్ అవీవ్‌ ప్రకటించింది. గాజాలోని ఖాన్‌ యూనిస్‌ ప్రాంతంలో జులై 13న జరిపిన దాడుల్లో అతడు హతమైన విషయాన్ని నిర్ధారించింది.

Fouad Shokor Dead: ఇజ్రాయెల్ వైమానికి దాడిలో హిజ్బుల్లా టాప్ మిలటరీ కమాండర్ ఫౌద్ షోకోర్ మృతి, అధికారికంగా ధ్రువీకరించిన హెజ్‌బొల్లా గ్రూపు

Hazarath Reddy

మంగళవారం ఇజ్రాయెల్ దాడిలో మరణించిన హిజ్బుల్లా యొక్క టాప్ మిలటరీ కమాండర్ ఫౌద్ షోకోర్ మృతదేహం బీరుట్ యొక్క దక్షిణ శివారులోని దాహీలో శిథిలాల కింద కనుగొనబడిందని హిజ్బుల్లాకు సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ స్థానిక మీడియా నివేదించింది.

Chicken or the Egg? కోడి ముందా లేక గుడ్డు ముందా అనే ప్రశ్నకు బలైన స్నేహితుడు, సమాధానం చెప్పలేదని కత్తితో దారుణంగా పొడిచి చంపిన మరో స్నేహితుడు

Hazarath Reddy

కోడి ముందా లేక గుడ్డు ముందా అనే ప్రశ్న స్నేహితుడి హత్యకు దారి తీసింది. ఆగ్నేయ సులవేసి ప్రావిన్స్‌లోని మునా రీజెన్సీలో జూలై 24న ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఇండిపెండెంట్ ప్రచురించిన నివేదిక ప్రకారం , అనుమానితుడు DR గా గుర్తించబడ్డాడు, అతని స్నేహితుడు కదిర్ మార్కస్‌ని మందు పార్టీ కోసం ఆహ్వానించాడు.

Advertisement

Ismail Haniyeh Dead: హమాస్‌ మిలిటెంట్‌ గ్రూపుకు భారీ షాక్, వైమానికి దాడిలో పొలిటికల్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా మృతి

Hazarath Reddy

ఇజ్రాయెల్‌తో గత ఏడాది కాలంగా యుద్ధం చేస్తున్న హమాస్‌ మిలిటెంట్‌ గ్రూపుకు భారీ షాక్ తగిలింది. హమాస్‌ పొలిటికల్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా ఇరాన్‌లో హత్యకు గురయ్యాడు.

French President Kiss Controversy: అందరూ చూస్తుండగానే ఫ్రాన్స్‌ అధ్యక్షుడికి గాఢంగా ముద్దుపెట్టిన మహిళా మంత్రి, పారిస్ వేడుకల్లో వైరల్ అవుతున్న ఫోటో ఇదిగో..

Hazarath Reddy

పారిస్‌ ఒలింపిక్స్‌ 2024 (Paris Olympics) క్రీడలు ఇటీవలే ఘనంగా ప్రారంభమైన సంగతి విదితమే. ఈ వేడుకల్లో ఫ్రాన్స్‌ (France) అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ (Emmanuel Macron)కు ఓ మహిళా మంత్రి గాఢ ముద్దు (Kiss) ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఫొటో ప్రస్తుతం నెట్టింట వివాదానికి దారితీస్తోంది.

Israel–Hezbollah Conflict: ఇజ్రాయెల్-హెజ్బుల్లా మధ్య యుద్ధ వాతావరణం, భారతీయులకు ట్రావెల్‌ అడ్వైజరీ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

Hazarath Reddy

లెబనాన్‌లోని హిజ్బుల్లా గ్రూప్‌కు ఇజ్రాయెల్ చేసిన హెచ్చరిక యుద్ధ భయాలను రేకెత్తించిన తర్వాత పశ్చిమాసియా దేశంలో నివసిస్తున్న లేదా అక్కడికి వెళ్లాలనుకునే భారతీయ పౌరులను "జాగ్రత్తగా వ్యవహరించాలని" లెబనాన్‌లోని భారత రాయబార కార్యాలయం సోమవారం సూచించింది.

US: యూఎస్‌లో దారుణం, 8 నెలల పసిపాప ముందు కారులో వేశ్యతో తండ్రి సెక్స్, సీన్ చూసి ఒక్కసారిగా షాకైన పోలీసులు, నిందితుడు అరెస్ట్

Hazarath Reddy

గురువారం తన వాహనం వెనుక సీటులో తన 8 నెలల పాప ఉండగా వ్యభిచారిణితో సెక్స్ చేస్తున్న పోమోనా వ్యక్తిని అరెస్టు చేశారు.ఈస్ట్ హోల్ట్ అవెన్యూలో మానవ-రవాణా-వ్యతిరేక ఆపరేషన్ సమయంలో 30 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోమోనా పోలీస్ డిపార్ట్‌మెంట్ ఒక వార్తా ప్రకటనలో తెలిపింది.

Advertisement

Hyderabad Youth Dies in US: అమెరికాలో ఉన్నత చదువు.. ఆపై మంచి ఉద్యోగం.. ఇంకేంటి.. వచ్చే డిసెంబర్‌ లో అబ్బాయికి పెండ్లి చేద్దాం అనుకొన్నారు ఆ పేరెంట్స్.. ఇంతలో అంతులేని విషాదం.. అమెరికాలో ఈతకు వెళ్లి హైదరాబాదీ యువకుడి మృతి..

Rudra

చేతికొచ్చిన చెట్టంత కొడుకు, అదీ ఆణిముత్యంలా అన్నింటా మేటిగా ఉన్న బంగారు పుత్రుడు ఒక్కసారిగా ఇక తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడని తెలిస్తే, ఆ కన్న తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుంది?

China Rains: అరుదైన దృశ్యం...చైనాలో వర్షపు తుపాను, నదిలోని చేపలన్ని ఒక్కసారిగా డ్యాన్స్, వైరల్ వీడియో

Arun Charagonda

చైనా లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో కొండ చరియలు విరిగి పడగా ఇప్పటివరకు 11 మంది మృతి చెందారు. ఇక చైనాలోని షెన్యాంగ్‌లో 73 ఏళ్లలో అతిపెద్ద వర్షపు తుఫాను వచ్చింది. దీంతో నదిలోని చేపలు అన్ని ఒక్కసారిగా స్పందించాయి.

Israel: ఇజ్రాయెల్‌పై ఉగ్రవాదుల డ్రోన్‌ దాడి , 9 మంది మృతి,మృతులంతా చిన్నారులే, 30 మందికి గాయాలు, దాడికి పాల్పడింది తామేనని హిజ్బుల్లా టెర్రర్ గ్రూప్ ప్రకటన

Arun Charagonda

ఇజ్రాయెల్‌పై డ్రోన్‌తో దాడికి తెగబడ్డారు ఉగ్రవాదులు. హిజ్బుల్లా టెర్రర్ గ్రూప్ చేసిన ఈ దాడిలో 9 మంది పిల్లలు మరణించగా, 30 మంది తీవ్రంగా గాయలయ్యాయి. ఇజ్రాయెల్‌లోని గోలన్ హైట్స్‌లోని డ్రూజ్ పట్టణంలోని మజ్దల్ షామ్స్ వద్ద సాకర్ మైదానం వద్ద ఈ ఘటన జరిగింది. చిన్న పిల్లలు చనిపోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది.

California: వీడియో ఇదిగో.. కాలిఫోర్నియాలో కార్చిచ్చు కలకలం, లక్షా 78 వేల ఎకరాలు దగ్దం, తగలబడుతున్న ఇళ్లు-కార్లు, ఇళ్లను ఖాళీ చేస్తున్న ప్రజలు

Arun Charagonda

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో కార్చిచ్చు కలకలం రేపింది. కార్చిచ్చు క్రమక్రమంగా విస్తరిస్తుండటంతో పలు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆవాసాలను ఖాళీ చేశారు. ఇక కార్చిచ్చు ధాటికి 1,78000 ఎకరాలు దగ్దం కాగా వందల సంఖ్యలో ఇళ్లు ఖాళీ బుడిదయ్యాయి

Advertisement
Advertisement