World
US Drone Attack: ఇరాక్, సిరియాలోని ఇరాన్ మిలిటెంట్ల స్థావరాలపై అమెరికా బాంబుల మోత.. యుద్ధ విమానాలు, డ్రోన్లతో ప్రతీకార దాడులతో విరుచుకుపడ్డ అగ్రరాజ్యం
Rudraఇరాన్ మిలిటెంట్లపై అమెరికా ప్రతీకార చర్యలు మొదలు పెట్టింది. మిలిటెంట్ల స్థావరాలే లక్ష్యంగా యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఇరాక్, సిరియాలోని ఇరాన్ మద్దతు కలిగిన ఉగ్రవాద స్థావరాలు, ఇరాన్ రివల్యూషనరీ గార్డులను లక్ష్యంగా చేసుకుని అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు దాడులకు దిగాయి.
Third Indian Student Death in US: అమెరికాలో కలవరపెడుతున్న భారత విద్యార్థుల మరణాలు, తాజాగా మరో విద్యార్థి శ్రేయాస్ రెడ్డి అనుమానాస్ప‌ద‌స్థితిలో మృతి, ఈ ఏడాదిలో ఇది నాలుగో ఘ‌ట‌న‌
Hazarath Reddyఅమెరికాలో భారత విద్యార్థులు మరణాలు కలకలం రేపుతున్నాయి. అగ్రరాజ్యంలో ఉన్నత విద్యకు వెళ్లిన విద్యార్థులు వరుసగా మృతి చెందుతున్నారు. తాజాగా భార‌తీయ విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెణిగేరి అమెరికాలో అనుమానాస్ప‌ద‌స్థితిలో మృతి చెందారు. ఒహియోలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకోగా, పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.
Gas Explosion in Nairobi: నైరోబీలో భారీ గ్యాస్ పేలుడు, ఇద్దరు సజీవ దహనం, మరో 167 మందికి తీవ్ర గాయాలు, పేలుడు ధాటికి దెబ్బతిన్న భవనాలు
Hazarath Reddyకెన్యా రాజ‌ధాని నైరోబీలో గురువారం భారీ గ్యాస్ పేలుడు సంభ‌వించింది. స్థానికంగా ఉన్న గ్యాస్ రీఫిల్లింగ్ కంపెనీలో గ్యాస్ లీకై మంట‌లు చెల‌రేగాయి. దీంతో ఇద్ద‌రు మృతి చెందారు. మ‌రో 167 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తీసుకువచ్చారు.
H-1B Visa Fee Hike: హెచ్‌1బీ వీసా ఫీజు భారీగా పెంపు.. 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు.. కొత్త ఫీజులు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి..
Rudraఉద్యోగాలు, వ్యాపారాల కోసం అమెరికాకు వెళ్లాలని భావిస్తున్నవారికి అగ్రరాజ్యం ఊహించని ఝలక్ ఇచ్చింది. హెచ్‌-1బీ, ఎల్‌-1, ఈబీ-5 లాంటి వివిధ క్యాటగిరీల వలసేతర (నాన్‌-ఇమ్మిగ్రెంట్‌) వీసా ఫీజులను భారీగా పెంచుతున్నట్టు ప్రకటించింది.
US-India Drone Deal: భారత రక్షణ రంగంలో మరో ముందడుగు, MQ-9B డ్రోన్ల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందానికి అమెరికా ఆమోదం
Hazarath Reddyభారత్-అమెరికాల మధ్య డ్రోన్లకు సంబంధించి కీలక ఒప్పందం కుదిరింది. 3.99 బిలియన్ల డాలర్ల అంచనా వ్యయంతో MQ-9B రిమోట్‌లీ పైలట్ ఎయిర్‌క్రాఫ్ట్, సంబంధిత పరికరాలను భారతదేశానికి విక్రయించడానికి US ఆమోదించినట్లు వార్తా సంస్థ ANI గురువారం నివేదించింది.
Mexico Road Accident: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం, ప్రయాణీకుల బస్సును ఢీకొట్టిన ట్రక్కు, 19 మంది మృతి, 18 మందికి తీవ్ర గాయాలు
Hazarath Reddyఉత్తర మెక్సికోలోని హైవేపై మంగళవారం ప్రయాణీకుల బస్సు, సరుకు రవాణా ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో కనీసం 19 మంది మరణించగా, 18 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. పసిఫిక్ తీర రాష్ట్రం సినాలోవాలోని హైవేపై ఈ ప్రమాదం జరిగింది.
Basketball Player Dies in Court: బాస్కెట్ బాల్ గేమ్ ఆడుతూ కోర్టులోనే కుప్పకూలిన 14 ఏళ్ళ బాలిక, అమెరికాలోని ఇల్లినాయిస్‌లో విషాదకర ఘటన
Hazarath Reddyఅమెరికాలోని ఇల్లినాయిస్‌లో గల ఓ స్కూల్ మైదానంలో బాస్కెట్ బాల్ గేమ్ ఆడుతూ 14 ఏండ్ల బాలిక కుప్ప‌కూలి ప్రాణాలు విడిచింది. మొమెన్స్ హైస్కూల్‌కు చెందిన అమ‌రి క్రైట్ అనే టీన్ ఈ ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయింది. ఆట‌లో భాగంగా బాస్కెట్ బాల్ కోర్టు చివ‌రికి వెళ్లిన తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దివే విద్యార్థిని ఆపై కుప్ప‌కూలింది
Toshakhana Case: సైఫర్ కేసు మరవక ముందే మరో కేసులో ఇమ్రాన్ ఖాన్‌కి షాక్, తోషాకానా కేసులో పాక్ మాజీ ప్రధానితో పాటు ఆయన భార్యకు 14 ఏళ్లు జైలు శిక్ష
Hazarath Reddyపాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌(Imran Khan)కు నిన్న సైఫర్ కేసులో 14 ఏళ్ళు జైలు శిక్ష పడిన సంఘటన మరువక ముందే మరో షాక్ తగిలింది. తోషాకానా కేసులో ఇస్లామాబాద్ కోర్టుకు పాక్ మాజీ ప్రధానితో పాటు ఆయన భార్య బుస్రా బీబీకి 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది
Pakistan Bomb Blast: పాకిస్థాన్‌లో భారీ బాంబు పేలుడు, నలుగురు అక్కడికక్కడే మృతి, ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పోల్ ర్యాలీని లక్ష్యంగా చేసుకుని దాడులు
Hazarath Reddyబలూచిస్థాన్‌లోని సిబి జిల్లాలో మంగళవారం సాయంత్రం పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) నిర్వహించిన రాజకీయ ర్యాలీని లక్ష్యంగా చేసుకుని పేలుడు సంభవించింది, ఫలితంగా కనీసం నలుగురు మరణించారు మరియు అనేక మంది గాయపడ్డారు.
Fight Inside Train: వీడియో ఇదిగో, రైలులో అసభ్యపదజాలంతో చితకబాదుకున్న రెండు వర్గాలు, లండన్ ట్యూబ్ రైలులో హింసాత్మక ఘర్షణలు క్లిప్ వైరల్
Hazarath Reddyయునైటెడ్ కింగ్‌డమ్‌లో రద్దీగా ఉండే లండన్ ట్యూబ్ రైలులో హింసాత్మక ఘర్షణలు కనిపించిన ఫలితంగా ఒక సమూహం ఘర్షణకు దిగింది. శనివారం రాత్రి నుంచి వాగ్వాదం మొదలైందని మెట్రో అధికారులు, ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు
Cipher Case: ఇమ్రాన్ ఖాన్‌కు 10 ఏళ్ళు జైలు శిక్ష, ప్రభుత్వ పత్రాలను లీక్ చేసిన కేసులో కీలక తీర్పును వెలువరించిన పాకిస్తాన్ కోర్టు
Hazarath Reddyవివాదాస్పద సైఫర్ కేసులో పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, షా మహమూద్ ఖురేషీలకు పాకిస్థాన్ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష (Imran Khan Gets 10 Year Prison) విధించింది.
Imran Khan Gets 10 Year Prison: సైఫర్ కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు 10 ఏళ్ళు జైలు శిక్ష, ఇప్పటికే అవినీతి కేసులో మూడేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని
Hazarath Reddyవివాదాస్పద సైఫర్ కేసులో పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, షా మహమూద్ ఖురేషీలకు పాకిస్థాన్ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష (Imran Khan Gets 10 Year Prison) విధించింది.
Universe Chants Jai Shri Ram: అమెరికాలో మారుమోగిన జైశ్రీరాం నినాదాలు, యూనివర్స్ చాంట్స్ జై శ్రీ రామ్ పేరుతో విమానానికి ఏరియల్ బ్యానర్‌
Hazarath Reddyఆదివారం (జనవరి 28) అమెరికాలోని హ్యూస్టన్‌లో హిందూ సంఘం సభ్యులు ఏరియల్ బ్యానర్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ-అమెరికన్ భక్తులు జెండాలు చేతబూని 'జై శ్రీరాం' అంటూ నినాదాలతో హోరెత్తించారు. 'యూనివర్స్ చాంట్స్ జై శ్రీ రామ్' అనే బ్యానర్‌ విమానానికి కట్టి ఆకాశ మార్గంలో భక్తిని చాటి చెప్పారు.
Iran-Pakistan Conflict: పాకిస్తాన్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నడుమ 9 మంది పాకిస్తానీలు కాల్చివేత, దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పాక్ విదేశాంగశాఖ డిమాండ్
Hazarath Reddyదాయాది దేశం పాకిస్తాన్-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఈ ఉదిక్ర్తతల నడుమ పాకిస్థాన్‌కు చెందిన 9 మంది కార్మికులు ఇరాన్‌లో దారుణ హత్యకు గురయ్యారు. దీంతో ఈ వివాదం మరింతగా రాజుకుంది.
Passenger on Plane Wing : విమానం ఎమర్జెన్సీ విండో ఓపెన్ చేసి రెక్కపై నడిచిన ప్రయాణికుడు.. మెక్సికో సిటీ విమానాశ్రయంలో కలకలం
Rudraమెక్సికో సిటీ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఫ్లైట్ దాదాపు 4 గంటలు ఆలస్యమవ్వడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ ప్రయాణికుడు విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ ను ఓపెన్ చేశాడు.
Aircraft Crashes into Car: కారుపై కూలిన విమానం.. ఇద్దరు మృతి.. ప్రమాదం సమయంలో కారు డ్రైవర్ సిగరెట్ కోసమని పక్కకు వెళ్లడంతో బతిపోయిన వైనం.. బెల్జియంలో ఘటన
Rudraతీవ్ర గాలుల్లో లాండింగ్‌ చేయబోయి విఫలమైన ఓ తేలికపాటి విమానం రన్‌ వే సమీపంలోని కారుపై కూలిన ఘటన తూర్పు బెల్జియంలోని ఓ ఎయిరోడ్రోమ్‌ లో ఆదివారం సంభవించింది.
Maldives Parliament Brawl Video:మాల్దీవ్స్ పార్లమెంట్ లోప‌ల కొట్టుకున్న ఎంపీలు, ఒక‌రిపై ఒక‌రు పిడిగుద్దుల‌తో విరుచుకుప‌డ్డ స‌భ్యులు, సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ఎంపీల కొట్లాట‌
VNSమాల్దీవుల పార్లమెంట్‌లో సభ్యులు కొట్టుకున్నారు. ప్రతిపక్ష ఎంపీలు స్పీకర్‌ను అడ్డుకోవడంతో సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో మాల్దీవుల పార్లమెంట్‌లో ఉద్రిక్తతకు దారి తీసింది. (Ugly Fighting Scenes In Maldives Parliament) మాల్దీవుల ఎంపీల అగ్లీ ఫైటింగ్ వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.
India-France Key Deals: భారతదేశం, ఫ్రాన్స్ మధ్య బలపడిన బంధం..H125 హెలికాప్టర్లు కూడా ఇకపై భారతదేశంలో ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్..
sajayaభారతదేశం , ఫ్రాన్స్ మధ్య స్నేహం నిరంతరం బలపడుతోంది. 75వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత్‌తో పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు.