ఆటోమొబైల్స్
Bajaj CNG Bikes: మోటార్ బైక్ తయారీలో స‌రికొత్త విప్ల‌వానికి బ‌జాజ్ నాంది, ఇక‌పై సీఎన్ జీ బైక్స్ త‌యారు చేస్తామ‌ని బ‌జాజ్ ప్ర‌క‌ట‌న‌, ఎప్పుడు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయంటే?
VNS‘‘2020లో త్రీ-వీలర్‌ విభాగంలో సీఎన్‌జీ వినియోగం కేవలం 25 శాతం మాత్రమే ఉండేది. ఇప్పుడది 60 శాతానికి చేరింది. 2020లో 2,000 ఫిల్లింగ్‌ స్టేషన్లు ఉండగా.. ఈ ఏడాది నాటికి ఆ సంఖ్య 8 వేలకు చేరుతుందని ఆశిస్తున్నా. సీఎన్‌జీ ఫ్లిల్లింగ్‌ స్టేషన్లను విస్తరణను ప్రభుత్వం వేగవంతం చేయడంతో వాహనాల విక్రయాలు పెరిగాయి’’
Volvo C40 Electric Car Catches Fire: వీడియో ఇదిగో, మంటల్లో కాలి బూడిదైన వోల్వో సీ40 ఎలక్ట్రిక్ కారు, దాని విలువ రూ. 63 లక్షలకు పై మాటే..
Hazarath Reddyస్వీడన్ కార్ల తయారీ సంస్థ 'వోల్వో' (Volvo)కు చెందిన రూ. 63 లక్షల విలువైన వోల్వో సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారు మంటల్లో చిక్కుకుంది.దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగినట్లుగా తెలుస్తోంది
Huge Discounts on Vida V1 Pro: త్వరపడండి, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.24 వేల వరకు డిస్కౌంట్, కేవలం రూ.499 చెల్లించి స్కూటర్‌ను ఇంటికి తీసుకెళ్లొచ్చు
Hazarath Reddyదిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ (Hero Motocorp) తన విదా విద్యుత్‌ స్కూటర్‌పై భారీ డిస్కౌంట్‌ ప్రయోజనాలను అందిస్తోంది. విదా వీ1 ప్రో (Vida V1 Pro) మోడల్‌పై రూ.24 వేలు వరకు పలు రకాలుగా డిస్కౌంట్ (huge discounts on Vida V1 Pro electric scooter) ఇస్తోంది.
Tata Motors: కారు కొనేవారికి షాకిచ్చిన టాటా మోటార్స్, ఫిబ్రవరి 1 నుంచి ప్యాసింజర్‌, విద్యుత్‌ వాహన ధరలపై 0.7శాతం వరకు పెంపు
Hazarath Reddyటాటా మోటార్స్ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్యాసింజర్ వెహికల్స్ ధరలను పెంచనుంది. ప్యాసింజర్‌, విద్యుత్‌ వాహన (EV) ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఎక్స్‌షోరూం ధరలపై 0.7శాతం వరకు పెంపు ఉంటుందని పేర్కొంది. కొత్త ధరలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది
Bajaj Finance Limited: డిజిటల్ ఫిక్స్డ్ డిపాజిట్ రేటుని 8.85% వరకు పెంచిన బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్
Hazarath Reddyదేశంలో అతిపెద్ద ఆర్థిక సేవల గ్రూపులో ఒకటైన బజాజ్ ఫిన్సర్వ్ లో భాగమైన బజాజ్ ఫైన్స్ లి., ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డి)ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. తన యాప్ & వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకున్న డిపాజిట్లకు 8.85% వరకూ ప్రత్యేక రేట్లని అందిస్తోంది.
Ducati New Motorcycles: డుకాటి నుంచి 8 కొత్త మోడళ్లు భారతదేశానికి, త్వరలో విడుదల చేస్తామని తెలిపిన కంపెనీ
Hazarath Reddyమల్టీస్ట్రాడా వీ4 ఆర్‌ఎస్‌, డెసర్ట్‌ఎక్స్‌ ర్యాలీ, పానిగాలే వీ4 రేసింగ్‌ రెప్లికా 2023, డయావెల్‌ ఫర్‌ బెన్‌ట్లే, మాన్‌స్టర్‌ 30 డిగ్రీ యానివర్సరియో, పానిగాలే వీ4 ఎస్‌పీ2 30 డిగ్రీ యానివర్సరియో 916, న్యూ స్ట్రీట్‌ఫైటర్‌ వీ4ఎస్‌ 2023 మోడళ్లను ఈ ఏడాది మన దేశంలోకి తీసుకురాబోతోంది.
Tesla Car Unit: భార‌త్ లో త్వ‌ర‌లోనే టెస్లా కార్ యూనిట్, అక్క‌డే పెట్టేందుకు దాదాపు రెడీ అయిన ఎలాన్ మ‌స్క్, ఇక ప్ర‌క‌ట‌నే త‌రువాయి!
VNSటెస్లా యాజమాన్యం మాత్రం గుజరాత్‌లోనే ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తున్నది. కాండ్లా, ముంద్రా నౌకాశ్రయాలు ఉండటమే దీనికి కారణమని చెబుతున్నారు. ఎగుమతులు, దిగుమతులకు గుజరాత్ తమకు అనువైన రాష్ట్రం అని టెస్లా భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
Land Rover New Car Launched in India: భారత మార్కెట్లోకి ల్యాండ్ రోవర్ నుంచి సరికొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ వీ8, ధర రూ.2.01 కోట్ల నుంచి రూ. 2.80 కోట్ల పైమాటే..
Hazarath Reddyభారతీయ మార్కెట్లోకి 'ల్యాండ్ రోవర్' నుంచి సరికొత్త 'రేంజ్ రోవర్ స్పోర్ట్ వీ8'వచ్చేసింది. రెండు వేరియంట్లలో లభించే ఈ కారు డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ వీ8 ధరలు రూ.2.01 కోట్ల నుంచి రూ. 2.80 కోట్ల వరకు ఉంటుంది.
Maruti Brezza Sales Cross 1 MN Units: అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టించిన మారుతీ బ్రెజ్జా కారు, ఏకంగా 10 లక్షల మంది కొనేశారని తెలిపిన కంపెనీ
Hazarath Reddyభారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'మారుతి సుజుకి' (Maruti Suzuki) 'బ్రెజ్జా' (Brezza) విక్రయాల పరంగా ఓ సరికొత్త రికార్డు నెలకొల్పింది. భారత మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి అంటే ఏడు సంవత్సరాల ఎనిమిది నెలలు కాలంలో 10 లక్షల కార్లు విక్రయించినట్లు మారుతి సుజుకి వెల్లడించింది.
Tata Motors launches New Pickup Trucks: టాటా మోటార్స్ నుంచి సరికొత్త పికప్‌ వాహనాలు, ఒకేసారి మూడు మోడళ్లు అందుబాటులోకి..
Hazarath Reddyటాటా మోటార్స్ సరికొత్త ఇంట్రా V70, ఇంట్రా V20 గోల్డ్, ఏస్ HT+ శ్రేణి చిన్న వాణిజ్య వాహనాలు, పికప్ ట్రక్కులను విడుదల చేసింది. ఈ కొత్త వాహనాలు ఎక్కువ దూరాలకు ఎక్కువ పేలోడ్‌లను మోసుకెళ్లేలా రూపొందించబడినవి అని కంపెనీ చెబుతోంది.