Business
Satya Nadella On Taylor Swift's Deepfake Video: ‘ఈ ట్రెండ్‌.. అత్యంత భయానకం’.. టేలర్‌ స్విఫ్ట్‌ డీప్‌ ఫేక్‌ అశ్లీల దృశ్యాలపై మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల ఆందోళన
Rudraకృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రూపొందుతున్న డీప్‌ ఫేక్‌ వీడియోలు, చిత్రాలు, ఆడియోలపై మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్యను భయానకమైందిగా అభివర్ణించారు.
Accident Caught on Camera: ఘోర ప్రమాదానికి సంబంధించిన సీసీ పుటేజీ ఇదిగో, వంతెనపై ఒకదానితో ఒకటి ఢీకొన్న మూడు ట్రక్కులు, రెండు కార్లు, నలుగురు స్పాట్‌లోనే మృతి
Hazarath Reddyతమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని తోప్పూర్ ఘాట్ రోడ్డులో బహుళ వాహనాలు ఢీకొనడంతో బుధవారం బెంగళూరు-సేలం జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంలో మూడు ట్రక్కులు, రెండు కార్లు ఉన్నాయి, ఫలితంగా ఇద్దరు మహిళలు సహా నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు మరణించారు. ఎనిమిది మంది గాయపడ్డారు.
Ayodhya Fake Prasad in Amazon: అమెజాన్ లో అయోధ్య నకిలీ ప్రసాదం అమ్మకాలు.. కేంద్రం నోటీసులు
Rudraఅమెజాన్ లో అయోధ్య లడ్డూల పేరుతో నకిలీ ప్రసాదం అమ్మకాల ఉదంతం తీవ్ర కలకలం రేపింది. అయోధ్య లడ్డూలు అంటూ అమెజాన్ ప్రసాదాల అమ్మకాలు మొదలు పెట్టింది.
TATA Steal Layoffs: కొనసాగుతున్న కోతలు.. 2,800 మంది టాటా స్టీల్‌ ఉద్యోగులపై వేటు
Rudraటాటా గ్రూప్ లో కూడా ఉద్యోగుల కోత కొనసాగుతున్నది. బ్రిటన్‌ లోని సౌత్‌ వేల్స్‌, పోర్ట్‌ టాల్బోట్‌ ప్లాంట్‌ బ్లాస్ట్‌ ఫర్నేస్‌ లను మూసివేయాలని టాటా స్టీల్‌ నిర్ణయించింది. దీంతో దాదాపు 2,800 మంది ఉద్యోగాలు కోల్పోబోతున్నారు.
Ram Mandir Consecration: అయోధ్యలో శ్రీ రాముడి దివ్య రూపం ఇదిగో, ప్రాణప్రతిష్టకు కంటే ముందే భక్తులకు దర్శనమచ్చిన బాలరాముడు
Hazarath Reddyఅయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్టకు కంటే ముందే శ్రీ రాముడి దివ్య రూపం భక్తులకు దర్శనమిచ్చింది. భవ్యమందిరంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న బాలరాముని విగ్రహాం ఫోటోలు బయటకు వచ్చాయి. కృష్ణ శిలతో 51 అంగుళాలతో తీర్చిదిద్దిన ఈ విగ్రహం అందరిని ఆకట్టుకుంటోంది.
Google Layoffs: ఉద్యోగులకు గూగుల్‌ మరో షాక్.. ఈ ఏడాది మరిన్ని కోతలు ఉంటాయన్న సీఈవో సుందర్‌ పిచాయ్‌
Rudraటెక్‌ దిగ్గజం గూగుల్‌ ఉద్యోగులకు మరో షాకిచ్చింది. గత కొన్ని నెలలుగా వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్న ఈ సంస్థ 2024లో సైతం ఈ తొలగింపులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
Layoffs: టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ లోనూ ఉద్యోగాల కోతలు.. మూడు నెలల్లో 11,781 మందికి ఉద్వాసన
Rudraఆర్థిక మాంద్యం భయాలు, వ్యయ నియంత్రణ చర్యలు వెరసి దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగుల కోతను కొనసాగిస్తున్నాయి.
Amazon Layoffs: కొత్త ఏడాదిలోనూ కొలువుల కోత.. 5 శాతం టెక్‌ ఉద్యోగుల తొలగింపునకు సిద్దమైన అమెజాన్ ఆడిబుల్ డివిజన్
Rudraనూతన సంవత్సరంలోనూ ఉద్యోగాల కోత కొనసాగుతున్నది. దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్‌ ల వరకూ అన్ని టెక్‌ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.
Flipkart Layoffs: 1500 మంది ఉద్యోగులపై ఫ్లిప్‌కార్ట్‌ వేటు? మార్చి-ఏప్రిల్‌ లో తొలగింపునకు చర్యలు
Rudraప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ 5-7 శాతం మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
Ayodhya Ram Mandir Invitees List: 22న జరగనున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హాజరయ్యే ముఖ్య అతిథులు వీరే!
Rudraఅయోధ్యలో జనవరి 22న జరగనున్న శ్రీ రామ మందిర ప్రారంభోత్సవానికి వడివడిగా ఏర్పాట్లు జరగుతున్నాయి. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
UPI Charges: యూపీఐ పేమెంట్లపై వారికి ఛార్జీలు.. ఎన్‌పీసీఐ చీఫ్‌ దిలీప్‌ అస్బే కామెంట్స్‌
Rudraరానున్న రోజుల్లో పెద్ద వ్యాపారులు యూపీఐ ఆధారిత చెల్లింపులకు ఛార్జీలు చెల్లించాల్సి రావొచ్చని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ చీఫ్‌ దిలీప్‌ అస్బే అన్నారు. 'యూపీఐ చెల్లింపులపై చిన్న వ్యాపారులకు ఎలాంటి ఛార్జీలూ ఉండవు.
Bajaj Finance Limited: డిజిటల్ ఫిక్స్డ్ డిపాజిట్ రేటుని 8.85% వరకు పెంచిన బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్
Hazarath Reddyదేశంలో అతిపెద్ద ఆర్థిక సేవల గ్రూపులో ఒకటైన బజాజ్ ఫిన్సర్వ్ లో భాగమైన బజాజ్ ఫైన్స్ లి., ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డి)ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. తన యాప్ & వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకున్న డిపాజిట్లకు 8.85% వరకూ ప్రత్యేక రేట్లని అందిస్తోంది.
Eggs-Chicken Price Rise: తెలంగాణలో పెరుగుతున్న కోడి గుడ్లు, చికెన్ ధరలు.. కోడి గుడ్డు ధర రూ.7కు, కిలో చికెన్ ధర రూ.240కి చేరిక.. కార్తీకమాసం ముగియడంతో పెరిగిన వినియోగం
Rudraకార్తీక మాసం ముగియడంతో తెలంగాణలో కోడి గుడ్లు, చికెన్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గత నెలలో ఒక్కో గుడ్డు ధర రూ.5.50గా ఉండేది. వారం క్రితం రూ.6కు ప్రస్తుతం రూ.7కు చేరుకుంది.
Chhattisgarh New Chief Minister: ఛత్తీస్‌గఢ్‌ నూతన సీఎంగా విష్ణుదేవ్‌సాయ్.. చత్తీస్‌గఢ్‌ శాసనసభాపక్ష నేతగా విష్ణుదేవ్‌సాయ్ ఎన్నిక..
ahanaఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయిని బీజేపీ కేంద్ర నాయకత్వం ఆదివారం ఎంపిక చేసింది. దీంతో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది.
Sam Altman Sacked: చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సామ్ ఆల్ట్ మెన్ తన పదవికి రాజీనామా.. సంస్థను ముందుకు తీసుకుపోవడంలో ఆయనపై విశ్వాసం సన్నగిల్లిందన్న కంపెనీ బోర్డు
Rudraచాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సామ్ ఆల్ట్ మెన్ తన పదవికి రాజీనామా చేశారు. సంస్థను ముందుకు తీసుకుపోవడంలో ఆయనపై విశ్వాసం సన్నగిల్లిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ బోర్డు తెలిపింది. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది.
Amazon Layoffs: అలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగంలో పనిచేసే వందలాది ఉద్యోగులకు అమెజాన్ షాక్
Rudraఅలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగంలో పనిచేసే వందలాది ఉద్యోగులకు అమెజాన్ షాక్ ఇచ్చింది. లేఆఫ్ ప్రకటించింది. వ్యాపార విస్తరణ ప్రయోజనాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది.
Inactive UPI ID: ఏడాదిపాటు వాడకపోతే యూపీఐ ఐడీ క్లోజ్‌.. బ్యాంకులు, యాప్‌ లకు నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆదేశం.. డిసెంబర్‌ 31 నాటికల్లా మార్గదర్శకాల్ని అమలు చేయాలంటూ సూచన.. ఎందుకు ఈ నిర్ణయం అంటే?
Rudraవాడకంలో లేని యూపీఐ ఐడీలు, నంబర్లను డీయాక్టివ్‌ చేయాలంటూ గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌ పే తదితర పేమెంట్‌ యాప్స్‌, బ్యాంక్‌ లను.. నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) ఆదేశించింది.
Mukesh Ambani: నా మెయిల్ కే స్పందించరా?? ఇప్పుడు 20 కాదు 200 కోట్లు ఇవ్వండి.. లేదంటే కాల్చి చంపుతాం.. ముకేశ్‌ అంబానీకి మరో బెదిరింపు మెయిల్‌
Rudraరిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) చైర్మన్‌ ముకేశ్ అంబానీకి (Mukesh Ambani) హత్య బెదిరింపులు వచ్చాయి.
Narayana Murthy: భారతదేశ యువత వారానికి 70 గంటలు పనిచేయాలి.. ఇతర దేశాలతో పోటీ పడేందుకు భారతదేశ పని సంస్కృతిలో తక్షణ మార్పులు రావాలన్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి.. భారత దేశ ఉత్పాదకత తక్కువగా ఉందని విచారం
Rudraఇతర దేశాలతో సమానంగా అభివృద్ధి సాధించాలంటే భారతదేశ పని సంస్కృతిలో తక్షణ మార్పులు రావాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు.