ఎంటర్టైన్మెంట్
Mahesh Babu: తండ్రిని గర్వపడేలా చేస్తున్నావు సీతూ పాప, సితార తొలి కూచిపూడి నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌ వీడియోని షేర్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు
Hazarath Reddyమహేష్ బాబు శ్రీరామ నవమి రోజున సితార లోని మరో టాలెంట్‌ని పరిచయం చేస్తూ ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో మహేష్ బాబు గారాల పట్టి సితార కూచి పూడి నాట్య ప్రదర్శన చేశారు.
Tamannaah Bhatia: పెళ్లి ఇప్పుడెందుకు, ఇంకో రెండేళ్లు ఆ ఆలోచనే లేదు, పెళ్లి వార్తలపై క్లారీటీ ఇచ్చిన మిల్క్ బ్యూటీ తమన్నా
Hazarath Reddyతమన్నా ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పెళ్లి రూమర్లపై స్పందించింది. ‘పెళ్లి తప్పకుండా చేసుకుంటా. కానీ ఇప్పుడు కాదు. నా పెళ్లి చూడాలంటే ఇంకా రెండేళ్లు వెయిట్‌ చేయాలి. ప్రస్తుతానికైతే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెడుతున్నా’ అంటూ తమన్నా చెప్పుకొచ్చింది.
Roja Quits Jabardasth Show: జబర్ధస్త్‌కు రోజా గుడ్‌బై, నూతన మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న నగరిఎమ్మెల్యే, వీ, సినిమా షూటింగ్‌లు ఇక చెయ్యనని తెలిపిన ఆర్కే రోజా
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన మంత్రి వర్గంలో (Confirmation of Cabinet berth) నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మంత్రి అయినందుకు షూటింగ్‌లు మానేస్తున్నాను. టీవీ, సినిమా షూటింగ్‌లు ఇక చెయ్యను. ఇకపై జబర్దస్త్‌ షోలో (Roja Quits Jabardasth Show) పాల్గొనను’ అని రోజా ప్రకటించారు.
Sitara Kuchipudi Dance: మహేష్‌బాబు కూతురు సూపర్ డ్యాన్స్ చూశారా? సితార ఫస్ట్ కూచిపూడి డ్యాన్స్ వీడియో షేర్ చేసిన నమ్రతా శిరోద్కర్
Naresh. VNSశ్రీరామ నవమి పండగ సందర్భంగా సెలెబ్రిటీలు సైతం తమ అభిమానులకు సోషల్ మీడియా వేదికగా శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే చిరంజీవి శ్రీరామ నవమి విషెస్ తో స్పెషల్ ట్వీట్ చేయగా.. కొత్త సినిమాల పోస్టర్లతో మేకర్స్ ప్రేక్షకులకు, అభిమానులకు స్పెషల్ ట్రీట్స్ ఇచ్చారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు తన గారాలపట్టి సితార కూచిపూడి డ్యాన్స్ కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.
Will Smith Banned From Oscars: విల్‌ స్మిత్‌పై పదేళ్లపాటూ నిషేదం, ఆస్కార్ వేడుకల్లో ప్రవర్తనకు భారీ మూల్యం, అస్కార్ సహా అకాడమీ అవార్డుల వేడుకల్లోనూ పాల్గొనకుండా బ్యాన్, మోషన్ పిక్చర్స్‌ నిర్ణయాన్ని స్వాగతించిన స్మిత్
Naresh. VNSపదేళ్లపాటు ఆస్కార్‌ అవార్డు వేడుకల్లో (Oscars) పాల్గొనకుండా విల్‌ స్మిత్‌పై నిషేధం విధించింది. ఇతర అకాడమీ అవార్డుల వేడుకల్లోనూ పాల్గొనకుండా పదేళ్లపాటు నిషేధం (Banned From Oscars For 10 Years) విధించారు. ఆస్కార్‌ వేడుకలో (Oscar Ceremony) విల్‌ స్మిత్‌ వ్యవహారించిన శైలిని మోషన్‌ పిక్చర్‌ అకాడమీ తప్పుపట్టింది.
Allu Arjun Turns 40: అల్లు అర్జున్ ఈ రోజు 40వ‌ పుట్టిన‌రోజు, ఈ ల్యాండ్ మార్క్‌ పుట్టినరోజుని ఎప్పటికీ గుర్తుండిపోయేలా పార్టీ చేసుకో అంటూ చిరు ట్వీట్
Hazarath Reddyఅల్లు అర్జున్ ఈ రోజు 40వ‌ పుట్టిన‌రోజు వేడుక జ‌రుపుకుంటున్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలిపారు. మెగాస్టార్‌ చిరంజీవి కూడా బ‌న్నీకి శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు.
Sreenivasan: ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద ప్రముఖ మలయాళం నటుడు, బై పాస్ సర్జరీ తరువాత పరిస్థితి విషమించడంతో అత్యవసర విభాగంలో చికిత్స తీసుకుంటున్న నటుడు శ్రీనివాసన్
Hazarath Reddyప్రముఖ మలయాళం నటుడు, దర్శకుడు, స్క్రీన్ రైటర్ శ్రీనివాసన్ ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద ఉన్నారు. ప్రస్తుతం అత్యవసర విభాగంలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో మార్చి 30న కేరళలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.
Mahesh Babu: ఒక్కరోజులోనే 30 మంది చిన్నారుల ప్రాణాలను కాపాడిన మహేశ్, ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మరో అద్భుతమైన కార్యానికి శ్రీకారం
Hazarath Reddyటాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒక్కరోజులోనే 30 మంది చిన్నారుల ప్రాణాలను కాపాడారు. ఇప్పటికే వేల ప్రాణాలను తన సొంత డబ్బుతో చిన్నారులకు గుండే ఆపరేషన్ చేయించి కాపాడిన మహేష్ ..తన పేరు మీద ప్రారంభించిన ఫౌండేషన్ ద్వారా తన సహాయా సహకారాలను మరింతగా విస్తరింపజేశారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మరో అద్భుతమైన కార్యానికి ఆయన శ్రీకారం చుట్టారు.
Shah Rukh Khan’s Viral Pic: అంబులెన్స్‌లో ముఖం నిండా కవర్‌తో బాలీవుడ్‌ కింగ్‌ షారుఖ్ ఖాన్‌, సోషల్ మీడియాలో ఫొటో వైరల్‌
Hazarath Reddyబాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌కు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట హాల్‌చల్‌ చేస్తోంది.ముంబైలో షూటింగ్‌లో పాల్గొన్న కింగ్‌ ఖాన్‌ ఫొటో ఒకటి లీకైంది. ఇందులో షారుక్‌ అంబులెన్స్‌లో కూర్చోని ఉండగా చూట్టూ సిబ్బంది ఉన్నారు. ఇందులో షారుక్‌ మొహం కవర్‌ చేసి ఉంది.
Actress Shree Rapaka: ప్రభాస్‌‌తో ఒక్క రోజైనా అంటున్న స్టార్ హీరోయిన్.., రెబల్ ప్టార్ పెళ్లి చేసుకునేంత వరకు నేను పెళ్లి చేసుకోనంటూ షాకింగ్ వ్యాఖ్యలు, డార్లింగ్ అంటే క్రష్‌ అంటున్న బిగ్‌బాస్‌ బ్యూటీ శ్రీరాపాక
Hazarath Reddyప్రభాస్‌ పెళ్లి అంశం ఇప్పుడు టాలీవుడ్ మొత్తంలో హాట్ టాఫిక్ అయింది. ప్రభాస్‌ ఒప్పుకుంటే పెళ్లికి రెడీ అంటూ చాలామందే ముందుకు వస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్‌ బ్యూటీ శ్రీరాపాక (Actress Shree Rapaka) తన పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
Dangerous: రాంగోపాల్ వ‌ర్మ‌కు షాకిచ్చిన పీవీఆర్, ఐనాక్స్ సినిమాస్, స్వ‌లింగ సంప‌ర్కుల‌ను ఆ ధియేటర్లు అవ‌మానించాయంటూ వర్మ ట్వీట్
Hazarath Reddyసంచలన దర్శకుడు రాంగోపాల్ వ‌ర్మ‌కు మంగ‌ళ‌వారం భారీ షాక్ త‌గిలింది. వ‌ర్మ తాజా చిత్రం డేంజ‌ర‌స్‌ను ప్ర‌ద‌ర్శించేందుకు పీవీఆర్ సినిమాస్‌, ఐనాక్స్ సినిమాస్ నిర్ద్వంద్వంగా తిర‌స్క‌రించాయి. ఈ విష‌యాన్ని స్వ‌యంగా వ‌ర్మ‌నే కాసేప‌టి క్రితం ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపారు.
Hyderabad Traffic Police: కారుకు బ్లాక్‌ ఫిలిం, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు 700 జరిమానా విధించిన జూబ్లీహిల్స్‌ పోలీసులు
Hazarath Reddyమాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు తాజాగా జూబ్లీహిల్స్‌ పోలీసులు జరిమాన విధించారు. హైదరాబాద్‌ నగరంలోని జూబ్లిహిల్స్‌ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అటుగా వెలుతున్న త్రివిక్రమ్‌ కారును అడ్డుకున్నారు.
Anasuya Bharadwaj: మగజాతి పరువు తీస్తున్నారంటూ నెటిజన్ మీద మండిపడిన అనసూయ భరద్వాజ్, మీరు ఇద్దరు పిల్లల తల్లి ఇంకా పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటావా అని నెటిజన్ ట్వీట్
Hazarath Reddyట్వీట్‌ను షేర్‌ చేస్తూ 'దయచేసి మీరు మీ పని చూసుకోండి.. నన్ను నా పని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు' అని అనసూయ దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.
Chiranjeevi: సుకుమార్ డైరెక్ష‌న్‌లో చిరంజీవి, శుభ‌గృహ రియ‌ల్ ఎస్టేట్ యాడ్ ఫిల్మ్‌లో నటించిన మెగాస్టార్
Hazarath Reddyటాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి స్టార్ (Chiranjeevi) డైరెక్ట‌ర్ సుకుమార్ (Sukumar)తో ప‌నిచేయ‌నున్న‌ట్టు ఓ అప్డేట్ ఇప్ప‌టికే తెర‌పైకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా దీనిపై క్రేజీ అప్ డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. సుకుమార్ డైరెక్ట్ చేసిన యాడ్ ఫిల్మ్ లో న‌టించాడు చిరు.
Director Sarath Passed Away: తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం, ప్రముఖ దర్శకుడు శరత్‌ కన్నుమూత, క్యాన్సర్‌తో తుదిశ్వాస విడిచిన దిగ్గజ దర్శకుడు
Hazarath Reddyతెలుగు చిత్ర సీమ ప్రముఖ సీనియర్‌ దర్శకుడు శరత్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. రేపు(శనివారం)మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంసభ్యులు తెలిపారు
Ram Gopal Varma: త్వరలో కేసీఆర్ బయోపిక్, సంచలన వ్యాఖ్యలు చేసిన రాం గోపాల్ వర్మ, మీకు డేంజరస్ హీరోలుంటే.. నాకు డేంజరస్ హీరోయిన్లున్నారంటూ ట్వీట్
Hazarath Reddyవివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (Telangana chief minister KCR) బయోపిక్‌ను త్వరలోనే తీస్తానని ప్రకటించారు.
Acharya Movie Update: ఆచార్యలో ఆ 25 నిమిషాలు అందరికీ పూనకాలు వచ్చేస్తాయి, క్రేజీ అప్‌డేట్ బయటపెట్టిన చిత్ర నిర్మాత అన్వేశ్ రెడ్డి, ఏప్రిల్ 29న భారీ స్థాయిలో ఆచార్య రిలీజ్
Hazarath Reddyమెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన లేటెస్ట్ మెగా మల్టీస్టారర్ 'ఆచార్య'. ఈ సినిమా నుంచి క్రేజీ అప్ డేట్ (Acharya Movie Update) బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఉన్న 25 నిమిషాల సన్నివేశాలు చూసి మెగా అభిమానులకే కాకుండా కామన్ ఆడియన్స్‌కు పూనకాలొచ్చేస్తాయని తాజాగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన అన్వేశ్ రెడ్డి (Revealed by Producer anvesh reddy) తెలిపారు.
John Abraham: నేను తెలుగు సినిమాల్లో నటించే ప్రసక్తే లేదు, ఇతర నటుల మాదిరిగా డబ్బు కోసం తాను నటించనని తెలిపిన బాలీవుడ్ హీరో జాన్‌ అబ్రహం
Hazarath Reddyతెలుగు సినిమాలో నటిస్తున్నారనే వార్తలపై బాలీవుడ్ నటుడు జాన్‌ అబ్రహం స్పందించారు. తాను హిందీలో తప్ప మరే ఇతర భాషల్లో నటించనంటూ బాలీవుడ్‌ హీరో జాన్‌ అబ్రహం (Bollywood Hero John Abraham) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Alia Bhatt Fires On SS Rajamouli: RRR దర్శకుడు రాజమౌళిపై హీరోయిన్ ఆలియా భట్ ఫైర్, అయ్యో అన్నంత పని చేసేసిందిగా..దారుణం...
Krishnaఇంస్టాగ్రామ్ లో రాజమౌళి ని ఫాలో చేసిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో "ఆర్ఆర్అర్" సినిమా గురించి చేసిన పోస్టులు కూడా కొన్ని డిలీట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా ఆలియా రీయాక్ట్ కావాల్సి ఉంది.
Oscars 2022: ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా కోడా, ఉత్త‌మ అంత‌ర్జాతీయ చిత్రంగా డ్రైవ్ మై కార్
Hazarath Reddyఉత్త‌మ చిత్రంగా ‘కోడా’ నిలువ‌గా ఉత్త‌మ అంత‌ర్జాతీయ చిత్రంగా జపాన్‌కు చెందిన ‘డ్రైవ్ మై కార్’ నిలిచింది. ఉత్త‌మ న‌టుడిగా ‘విల్ స్మిత్(కింగ్ రిచార్డ్)’, ఉత్త‌మ డైరెక్ట‌ర్‌గా ‘జానే కాంపీయ‌న్(ది ప‌వ‌ర్ ఆఫ్ ది డాగ్)’ ఆస్కార్ అవార్డుల‌ను అందుకున్నారు.