ఎంటర్టైన్మెంట్
Pradeep K Vijayan Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తమిళ నటుడు ప్రదీప్‌ విజయన్‌, గుండెపోటుకు గురయ్యాడని వార్తలు
Vikas Mసినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తమిళ నటుడు ప్రదీప్‌ విజయన్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తమిళనాడు పాలవక్కంలోని తన గదిలో బుధవారం (జూన్‌ 12న) విగత జీవిగా కనిపించారు. గత రెండు రోజులుగా ప్రదీప్‌కు అతడి స్నేహితుడు ఫోన్‌ చేస్తుండగా అటువైపు నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
Pradeep K Vijayan Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తమిళ నటుడు ప్రదీప్ విజయన్, గుండెపోటుకు గురయ్యాడని వార్తలు
Vikas Mసినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తమిళ నటుడు ప్రదీప్ విజయన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తమిళనాడు పాలవక్కంలోని తన గదిలో బుధవారం (జూన్ 12న) విగత జీవిగా కనిపించారు. గత రెండు రోజులుగా ప్రదీప్కు అతడి స్నేహితుడు ఫోన్ చేస్తుండగా అటువైపు నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
Disha Patani First Look: కల్కి నుంచి మరో అప్ డేట్, రాక్సీని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ విడుదల, రఫ్ లుక్ లో దిశా పటాని పోస్టల్ రిలీజ్
VNSదిశా పటాని (Disha Patani First Look) పుట్టిన రోజు కావడంతో కల్కి మూవీ టీమ్ నుంచి బర్త్ డే విషెష్ చెప్తూ తన క్యారెక్టర్ పేరు రాక్సీ అని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో దిశా గోడకు అననుకొని తన నడుము అందాలు చూపిస్తూనే మరో పక్క పవర్ ఫుల్ గా కనిపిస్తుంది. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది.
Non-Bailable Arrest Warrant to Actor Prithviraj: ‘30 ఇయర్స్‌ ఇండస్ట్రీ’ ఫేమస్ నటుడు పృథ్వీ రాజ్‌ కు కోర్టు షాక్.. నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ.. ఎందుకంటే??
Rudra‘30 ఇయర్స్‌ ఇండస్ట్రీ’, బాయిలింగ్ స్టార్ బబ్లూ ఇలా పలు క్యారెక్టర్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సినీనటుడు పృథ్వీరాజ్‌ కు అనుకోని షాక్ తగిలింది.
Actress Hema Bail: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు ఊరట.. కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం..
Rudraబెంగళూరు రేవ్ పార్టీ కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటోన్న తెలుగు నటి హేమకు ఊరట లభించింది. ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో భాగంగా పరప్ప అగ్రహార జైలులో ఉన్న ఆమెకు బెయిల్ లభించింది.
Sai Dharam Tej Vs Allu Arjun: మెగా, అల్లు ఫ్యామిలీ మ‌ధ్య మరింత ముదిరిన వివాదం, అల్లు అర్జున్ కు షాక్ ఇచ్చిన సాయి ధ‌ర‌మ్ తేజ్
VNSమెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ అల్లు అర్జున్, స్నేహారెడ్డిని సోష‌ల్ మీడియాలో అన్ఫాలో చేశాడు. ఇంత‌కుముందు అర్జున్, స్నేహాని ఫాలో అవుతున్న సాయి తేజ్ తాజాగా అన్ ఫాలో చేసిన‌ట్లు తెలుస్తుంది. కాగా ఇప్ప‌టికే మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ మ‌ధ్య గొడ‌వ జ‌రుగుతుండ‌గా ఈ వివాదం ఎంత‌వ‌ర‌కు వెళుతుంద‌ని ఫ్యాన్స్ చ‌ర్చించుకుంటున్నారు.
PM Modi With Mega Brothers: మెగా ఫ్యాన్స్ పండగ చేసుకునే వీడియో ఇదిగో, ఓవైపు చిరంజీవి.. మరో వైపు పవన్ కళ్యాణ్ మధ్యలో ప్రధాని మోదీ, ప్రజలకు అభివాదం
Hazarath Reddyచంద్రబాబు ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు, కొత్త మంత్రులు కలిసి ఫోటో దిగారు. ఆ తరువాత పవన్‌ కళ్యాణ్‌ చేయి పట్టుకుని అతిధులు ఉన్న వేదికపైకి మోదీ చేరుకుని.. అక్కడ ఉన్న చిరంజీవి దగ్గరకు వెళ్లారు.
Chandrababu Naidu's Swearing-in Ceremony: వీడియో ఇదిగో, చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన చిరంజీవి, రజినీకాంత్
Hazarath Reddyటీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ ఉదయం 11.27 గంటలకు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఈ కార్యక్రమం జరగనుంది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, తమ్ముడితో పాటు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్న చిరంజీవి
Hazarath Reddyచంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్నారు. చిరంజీవితో పాటు భార్య సురేఖ, చిన్న కూతురు శ్రీజ, ఇద్దరు మనవరాళ్లతో కలిసి విజయవాడకు చేరుకున్నారు.
Kalki 2898 AD Trailer: గూస్ బంప్స్ తెప్పిస్తున్న ప్రభాస్ కల్కి 2898 ఏడీ ట్రైలర్, రెబల్‌ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న మూడు నిమిషాల కల్కి ట్రైలర్‌
Vikas Mయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'కల్కి 2898 ఏడీ' ట్రైలర్‌ వచ్చేసింది.ట్రైలర్‌ చూస్తే యంగ్‌ రెబల్ స్టార్‌ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉంది. ఈ సినిమా జూన్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. 3 నిమిషాల నిడివితో ఉన్న కల్కి ట్రైలర్‌ రెబల్‌ ఫ్యాన్స్‌ను ఊపేస్తోంది.
Noor Malabika Das Dies: నటి, మాజీ ఎయిర్ హోస్టెస్ నూర్ మలాబికా దాస్ సూసైడ్.. ముంబైలోని ఆమె నివాసంలో ఆత్మహత్య
Rudraప్రముఖ ఓటీటీ వేదిక ఉల్లులో ప్రసారమైన పలు వెబ్ సీరీస్ లలో నటించిన నటి, మాజీ ఎయిర్ హోస్టెస్ నూర్ మలాబికా దాస్ (37) ఆత్మహత్య చేసుకొన్నారు.
Kalki 2898 AD Trailer Release: ట్రైల‌ర్ రిలీజ్ కంటే ముందుగానే స‌ర్ ప్రైజ్ ఇచ్చిన క‌ల్కీ టీమ్, దీపికా ప‌దుకొనె పోస్ట‌ర్ విడుద‌ల చేసి ప్రేక్ష‌కులకు ప‌జిల్
VNSట్రైల‌ర్ రేపు విడుద‌ల కానున్న‌ట్లు తాజాగా మరో అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సినిమా నుంచి దీపికా ప‌దుకొనే కొత్త పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో స‌హాయం కోసం ఎదురుచూస్తున్న‌ట్లుగా దీపికా ఉంది.
Pawan Kalyan Tribute to Ramoji Rao: ప్ర‌మాణ‌స్వీకారం చేసిన త‌ర్వాత క‌లుద్దామ‌నుకున్నా.. కానీ ఇంత‌లోనే ఇలా! రామోజీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్
VNSరామోజీగ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు పార్థివదేహానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, నిర్మాత రాధాకృష్ణ (చినబాబు) నివాళులర్పించారు. అనంతరం రామోజీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Ramoji Rao Last Rites: ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు, ఏర్పాట్లు చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
Vikas Mఈనాడు అధినేత, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
Ramoji Rao Passes Away: వీడియో ఇదిగో, రామోజీరావు పార్థీవ దేహాన్ని చూసి కంతతడి పెట్టిన రాజమౌళి
Vikas Mఈనాడు మీడియా అధినేత, ప్రముఖ సినీ నిర్మాత రామోజీరావు మరణం తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయన లేని లోటును తలచుకొంటూ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు తమ చివరిచూపుకోసం ఆయన పార్థీవ దేహాన్ని సందర్శిస్తున్నారు. సినీ దర్శక ధీరుడు రాజమౌళి కుటుంబం శ్రద్దాంజలి ఘటించారు.
Ramoji Rao Demise: మీడియా మొగుల్ అస్తమయం.. ‘ఈనాడు’ అధినేత రామోజీరావు ఇకలేరు
Kartikeya Pocharajuఈనాడు వార్తా సంస్థలు, రామోజీ ఫిల్మ్ సిటీల వ్యవస్థాపకుడు, మీడియా మొఘుల్ చెరుకూరి రామోజీరావు ఇకలేరు. 87 ఏళ్ల వయసులో శనివారం తెల్లవారుజామున...
Nandamuri Balakrishna: బాలయ్యా మజాకా.. మేకపోతుల తలలతో బాలకృష్ణ ఫోటోకు మాల వేసిన అభిమానులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Vikas Mతెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే, నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆయనపై అపూర్వమైన ప్రేమను ప్రదర్శించారు. హిందూపూర్ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందిన సందర్భంగా అభిమానులు మేకపోతు తలలతో ఆయనకు పూలమాల వేశారు.
Bharateeyudu 2: తాతా వస్తాడే..అదరగొట్టి పోతాడే, భారతీయుడు 2 నుంచి అదిరిపోయే మరో సాంగ్ వచ్చేసింది, వీడియో ఇదిగో..
Vikas Mమాస్‌కు కిక్కిచ్చేలా 'తాతా వస్తాడే.. అదరగొట్టి పోతాడే' అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటలో సిద్దార్ధ్ వేసిన స్టెప్పులు బాగున్నాయి. ఇక ఈ పాట శంకర్ స్టైల్‌లో ఎంతో గ్రాండియర్‌గా కనిపిస్తోంది. వందల మంది డ్యాన్సర్లతో ఈ పాటను కంపోజ్ చేసినట్టుగా కనిపిస్తోంది.
Kangana Ranaut Slapping Case: కంగనాను చెంపదెబ్బ కొట్టిన మహిళకు బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ బంపరాఫర్‌, యువతికి మద్దతుగా నిలుస్తూ..
Hazarath Reddyబాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ ఆ యువతికి అతడు మద్దతుగా నిలిచాడు. కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన కుల్విందర్ కౌర్‌కు తాను ఉద్యోగం కల్పిస్తానని సింగర్‌ విశాల్ దద్లానీ హామీ ఇచ్చాడు.