Entertainment
Danny Masterson Rape Case: అమ్మాయిలపై అత్యాచారం, ప్రముఖ నటుడు డానీ మాస్టర్‌సన్‌కు 30 ఏళ్ళు జైలు శిక్ష, కోర్టులో భోరున ఏడ్చేసిన అతని భార్య
Hazarath Reddyరెండు అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న That 70s Show నటుడు డానీ మాస్టర్‌సన్‌ను న్యాయస్థానం నిందితుడిగా తేల్చింది. యువతులపై అత్యాచారానికి పాల్పడినందుకుగానూ అతడికి 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
Varun Tej and Lavanya Tripathi To Get Engaged: జూన్‌ 9న లావణ్య త్రిపాఠితో వరుణ్‌ తేజ్‌ ఎంగేజ్మెంట్‌, సోషల్ మీడియాలో గుప్పుమంటున్న వార్తలు
Hazarath Reddyతాజా సమాచారం ప్రకారం.. మెగా ప్రిన్స్‌ వరుణ్‌ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. జూన్‌ 9వ తేదీన హీరోయిన్‌ లావణ్యతో వరుణ్‌ ఎంగేజ్మెంట్‌ జరగనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇండియా టుడే తన కథనంలో వెల్లడించింది. ఈ విషయాన్ని మెగా కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు వెల్లడించినట్లు పేర్కొంది.
Srikanth Odela Marriage: ఇంటివాడైన దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, తన సినిమా డైరక్టర్‌ పై హీరో నాని స్పెషల్ ట్వీట్, ఇంతకీ అమ్మాయి ఎవరంటే?
VNSతాజాగా ఓదెల శ్రీకాంత్ గోదావరిఖనిలో సౌమ్యకృష్ణ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. శ్రీకాంత్ పెళ్లి ఫోటోని షేర్ చేస్తూ నాని.. మన దసరా డైరెక్టర్ శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నాడు, మీ అందరూ ఆశీర్వదించండి అని పోస్ట్ చేశాడు. దీంతో శ్రీకాంత్ పెళ్లి ఫోటో వైరల్ గా మారింది.
Pushpa 2 Team Injured In Accident: ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన పుష్ప 2 ఆర్టిస్టుల బస్సు, వేగంగా వచ్చి ఢీకొట్టిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు, ప్రమాదంలో పలువురికి గాయాలు
Hazarath Reddyఅల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న పుష్ప 2 ఆర్టిస్టుల బస్సు ప్రమాదానికి గురైంది. నార్కట్‌పల్లి దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టిస్టులు వెళ్తున్న బస్సును మరో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు ఆర్టిస్టులకు గాయలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. షూటింగ్‌ ముగించుకొని వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
Mahesh Babu Special Tweet: ఇది మీకోసమే నాన్న! మహేష్ బాబు స్పెషల్ ట్వీట్, సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌డే సందర్భంగా ఇవాళ ఫ్యాన్స్‌కు బిగ్గెస్ట్ అప్‌డేట్ ఇవ్వనున్న మహేష్
VNSకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ని తలుచుకుంటూ ఈ సినిమా నుంచి తలకు మాస్ గా రెడ్ టవల్ కట్టుకొని ఫైట్ కి సిద్ధమవుతున్నట్టు ఉన్న ఓ లుక్ ని మహేష్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఇవాళ చాలా స్పెషల్ రోజు. ఇది మీ కోసమే నాన్న అంటూ ట్వీట్ చేశారు. దీంతో మహేష్ చేసిన ట్వీట్, ఆ లుక్ వైరల్ గా మారాయి. ఇక మహేష్ – త్రివిక్రమ్ టైటిల్, గ్లింప్స్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Naresh on Children: పిల్లలు కనేందుకు మేమిద్దరం శారీరకంగా ఫిట్‌గా ఉన్నాం, నరేశ్‌, పవిత్ర లోకేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు, బ్లడ్‌ రిలేషన్‌షిప్‌ కంటే ఎమోషనల్‌ రిలేషన్‌ షిప్‌ చాలా గొప్పదని వెల్లడి
Hazarath Reddyనరేశ్‌, పవిత్ర లోకేష్‌ గత కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న అందరికీ తెలిసిందే. త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి నటించిన మళ్ళీ పెళ్లి సినిమా ఈ నెల 26న విడుదలైంది కూడా. ఎమ్మెస్‌ రాజు దర్శకత్వం వహించాడు ఈ సినిమాకు. అయితే పిల్లలు కనడంపై ఈ జంట చేసిన బోల్డ్‌ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అయ్యాయి.
Actor Dhanush New Look: ఫ్యాన్స్‌ని కలవరపెడుతున్న ధనుష్‌ కొత్త లుక్, పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో గుర్తుపట్టలేకుండా మారిపోయిన తమిళ నటుడు
Hazarath Reddyరీసెంట్‌ సార్‌ మూవీతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను ఖాతాలో వేసుకున్న తమిళ నటుడు ధనుష్‌ ఇప్పుడు కెప్టెన్ మిల్లర్‌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంతి విదితమే. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Mahesh Babu SSMB28 First Look: మహేశ్‌ బాబు SSMB28 ఫస్ట్ లుక్ వచ్చేసింది, గళ్ల చొక్కా, తలకు రిబ్బన్‌ కట్టుకొని ఊరమాస్‌ లుక్‌లో సూపర్ స్టార్
Hazarath Reddyసూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో SSMB28 వస్తున్న సంగతి విదితమే. తడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది జనవరి 13న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ సెట్ లో అగ్ని ప్రమాదం.. మంటలను ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది
Rudraపవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం హరిహర వీరమల్లు షూటింగ్ సెట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. నిన్న అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ శివార్లలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేటలో షూటింగ్ సెట్ వేశారు. వెల్డింగ్ పనులు చేస్తున్న సమయంలో థర్మాకోల్ అంటుకుని అగ్నిప్రమాదం జరిగింది.
Adipurush Pre Release Business: దిమ్మతిరిగిపోయేలా ఆదిపురుష్ బిజినెస్‌, తెలుగు రాష్ట్రాల్లో ఎంతకు అమ్ముడుపోయిందంటే? వెయ్యికోట్లు టార్గెట్‌గా ప్రభాస్ స్కెచ్‌
VNSగుసగుసల ప్రకారం ఈ సినిమా తెలుగు హక్కుల కోసం ఓ బడా నిర్మాణ సంస్థ దాదాపు రూ.160-170 కోట్ల రేంజ్‌లో ఆఫర్‌ చేసిందట. ఈ ఫిగర్‌ ఆల్‌మోస్ట్‌ కన్ఫార్మ్‌ అయినట్లే తెలుస్తుంది. కేవలం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఈ స్థాయిలో బిజినెస్‌ జరిగిందంటే ప్రభాస్‌ క్రేజ్‌ ఏంటో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మనకు పరిచయమేలేని దర్శకుడు, కృతిసనన్‌ తప్పితే మిగితా వారి మోహాలు మునుపు చూసిందే లేదు.
Swatantrya Veer Savarkar Teaser: వీర్‌ సావర్కర్ టీజర్‌లో అదరగొట్టిన రణ్‌దీప్ హుడా, అచ్చం సావర్కర్‌ను దించేసిన బాలీవుడ్ హీరో
VNSవీర్ సావర్కర్ (Swatantrya Veer Savarkar) జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ఆయన 140వ జయంతి పురస్కరించుకొని ‘స్వతంత్య్ర్ వీర్ సావర్కర్’ టీజర్‌ ను విడుదల చేశారు. గతేడాది ఆయన జయంతి సందర్భంగా మూవీని ప్రారంభించారు. ఈ సినిమాను వీర్ వినాయక్ దామోదర్ సావర్కర్ తన జీవితాన్ని ఎక్కువగా గడిపిన ప్రదేశాల్లోనే చిత్రీకరిచారు.
Sharwanand: రోడ్డు ప్రమాదంలో హీరో శర్వానంద్‌కు గాయాలు.. అసలేమైంది??
Rudraటాలీవుడ్ (Tollywood) హీరో శర్వానంద్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు. కొన్ని నెలల క్రితం రక్షిత అనే అమ్మాయితో నిశితార్థం చేసుకున్న శర్వానంద్ జూన్ 3న జైపూర్(Jaipur) ప్యాలెస్ లో వివాహం చేసుకోబోతున్నారు. కానీ ఇంతలోనే శర్వానంద్ కు యాక్సిడెంట్ జరిగింది.
Balakrishna, Jr NTR Pays Tribute to Sr. NTR: ఎన్టీఆర్‌కు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఘన నివాళి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన కొడుకు, మనవడు
Rudraతెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఆయన తనయుడు బాలకృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించారు.
Salman Vs Vicky Kaushal: కత్రినా కైఫ్‌ భర్తను పక్కకు తోసేసిన సల్మాన్ బాడీగార్డ్స్, ఐఫా వేడుకల్లో ఎదురుపడ్డ సల్మాన్- విక్కీ, మాట్లాడినా పట్టించుకోకుండా వెళ్లిపోయిన సల్మాన్! వీడియో ఇదుగోండి!
VNSఇప్పుడు IIFA అవార్డ్స్ లో పాల్గొన్న విక్కీ కౌశల్ ఒక అభిమానికి సెల్ఫీ ఇస్తున్న సమయంలో సల్మాన్ ఖాన్ అటుగా నడుచుకుంటూ వచ్చాడు. ఇక దారి మధ్యలో ఉన్న కౌశల్ ని సల్మాన్ బాడీ గార్డ్స్ హీరో అని కూడా పక్కకి నెట్టేశారు.
Director K .Vasu No More: టాలివుడ్ ఇండస్ట్రీని వెంటాడుతున్న విషాదం, ఈ సారి ఏకంగా చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదు డైరెక్టర్ మృతి
kanhaచిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదుకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ కె. వాసు మృతి చెందారు. గత కొన్ని ఏళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయనకు హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Malli Pelli Public Talk: మళ్లీ పెళ్లి సినిమా పబ్లిక్ టాక్ ఇదిగో, ప్రేక్ష‌క ప్ర‌పంచానికి తెలిసిన క‌థనే ఈ సినిమాలో చూపించారంటున్న ఆడియన్స్
Hazarath Reddyఒక‌ప్పుడు న‌రేశ్ క‌థానాయ‌కుడిగా చాలా సినిమాలే చేశారు. ప‌విత్ర లోకేశ్ కూడా క‌థానాయిక‌గా న‌టించి ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యారు. ఆ ఇద్ద‌రూ ప్ర‌స్తుతం స‌హాయ న‌టులుగా రెండో ఇన్నింగ్స్‌ని కొన‌సాగిస్తున్నారు. ఈ ద‌శ‌లో ఆ ఇద్ద‌రూ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా మ‌ళ్ళీ పెళ్లి సినిమా చేశారు.
Mahesh Babu on Mem Famous Movie: మేమ్‌ ఫేమస్‌ సినిమాను ఆకాశానికి ఎత్తేసిన మహేష్ బాబు, మంచి చిత్రాన్ని తెరకెక్కించిన వారంతా కొత్తవాళ్లు అంటే నమ్మలేకపోతున్నానంటూ ట్వీట్
Hazarath Reddyసుమంత్‌ ప్రభాస్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మేమ్‌ ఫేమస్‌’థియేటర్ల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రీమియర్‌ షోను సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుతో పాటు పలువురు సినీ ప్రముఖులు వీక్షించారు. అనంతరం చిత్రబృందాన్ని ప్రశంసిస్తూ మహేశ్‌బాబు ట్వీట్‌ చేశాడు. ‘మేమ్‌ ఫేమస్‌ చిత్రం అద్భుతంగా ఉంది.
Actor Ashok Kumar: నిత్యానందకు సిగ్గు లేదు, వాడి మాయలో పడి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు రంజిత విడాకులిచ్చింది, ఎమోషనల్ అయిన తండ్రి సీనియర్ నటుడు అశోక్ కుమార్
Hazarath Reddyపాత సినిమాల్లో ఆరడుగుల ఎత్తుతో అందగాడిగా పేరు తెచ్చుకున్న నటుడు అశోక్‌ కుమార్‌ గుర్తు ఉండే ఉంటారు. గురువును మించిన శిష్యులు, బుద్ధిమంతులు.. వంటి సూపర్‌ హిట్స్‌ చిత్రాల్లో నటించిన ఆయనకు మంచి పేరు ఉంది. అయితే ఏమైందో ఏమో సడన్‌గా చిత్రపరిశ్రమకు గుడ్‌బై చెప్పారు.
Ashish Vidyarthi: మళ్లీ పెళ్లి చేసుకున్న నటుడు ఆశిష్ విద్యార్థి.. 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న నటుడు.. రూపాలి బారువాతో రిజిస్టర్ మ్యారేజి
Rudraపాత్ర ఏదైనా పరకాయప్రవేశం చేసే బహుభాషా నటుడు ఆశిష్ విద్యార్థి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. 60 ఏళ్ల ఆశిష్ విద్యార్థి అసోంకు చెందిన మహిళా వ్యాపారవేత్త రూపాలి బారువా వివాహమాడారు. వీరిది రిజిస్టర్ మ్యారేజి.
Samantha Weinstein Dies: సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం, చిన్న వయసులోనే అండాశయ క్యాన్సర్‌తో ప్రముఖ హాలీవుడ్‌ నటి సమంతా వైన్‌స్టెయిన్ మృతి
Hazarath Reddyచిత్ర పరిశ్రమను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా హాలీవుడ్‌ నటి సమంతా వైన్‌స్టెయిన్ (28) చిన్నవయసులోనే కన్నుమూసింది. రెండున్నరేళ్లుగా అండాశయ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. మే 14న ఆమె మరణించగా ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది.