Entertainment
P Khurrana Dies: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం, ప్రముఖ నటుడు ఆయుష్మాన్ ఖురానా తండ్రి పి ఖురానా కన్నుమూత
Hazarath Reddyఆయుష్మాన్ ఖురానా తండ్రి పి ఖురానా ఇక లేరు. నివేదిక ప్రకారం, నటుడి తండ్రి మే 19న మరణించారు.ఆయన ప్రముఖ జ్యోతిష్యుడు. ఆరోగ్య సంబంధిత సమస్యల కారణంగా ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరి తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 5.30 PM ISTకి చండీగఢ్‌లోని మణిమజ్రా శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు.
OM Movie: 550 సార్లు రీ-రిలీజ్‌ అయిన మూవీ అది.. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లోనూ పేరు సంపాదించింది. ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసా..?
Rudraసాధారణంగా ఓ సినిమాను ఎన్నిసార్లు రీ రిలీజ్ చేస్తారు. రెండు లేదా మూడు. క్రేజ్ మరీ ఎక్కువగా ఉంటే మహా అయితే ఐదు సార్లు. కానీ ఓ సినిమాను ఏకంగా 550 సార్లు రీ రిలీజ్ చేశారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? ఆ మూవీనే ‘ఓం’.
NTR’s 100th Anniversary: పవన్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, వెంకటేశ్, కల్యాణ్ రాం.. ఎన్టీఆర్ శత జయంతి సభకు కదిలిరానున్న తారాలోకం.. రాజకీయ అతిరథులు కూడా.. హైదరాబాద్ లో రేపే సభ
Rudraహైదరాబాద్‌లో రేపు జరగనున్న ఎన్టీఆర్ శత జయంతి సభకు అగ్రశ్రేణి సినీతారలు, వామపక్ష, బీజేపీ పార్టీ ప్రముఖులు హాజరుకానున్నారని శత జయంతి కమిటీ కన్వీనర్ మీడియాకు తెలిపారు.
Bro Motion Poster: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కొత్త మూవీ ఫస్ట్ బ్రో పోస్టర్ ఇదిగో, వినోదయ సీతమ్ సినిమా తెలుగులో రీమేక్
Hazarath Reddyసముద్రఖని దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ఫాంటసీ కామెడీ ఫస్ట్ లుక్, టైటిల్‌ను విడుదల చేయడంతో వెయిట్ ఎట్టకేలకు ముగిసింది. ఈ చిత్రానికి అధికారికంగా BRO అని పేరు పెట్టారు.
Naresh & Pavitra Lokesh Kissing Video: ముద్దులతో రెచ్చిపోయిన నరేశ్- పవిత్ర లోకేశ్, ఆకాశం విరిగిపడినా, భూమి బద్దలైనా ఇద్దరం కలిసే ఉంటామని వెల్లడి
Hazarath Reddyమీ ఇద్దరి రిలేషన్‌షిప్ ఏంటని అడగగా.. దీనికి క్రేజీ ఆన్సరిచ్చారు నరేశ్. 'ఆకాశం విరిగిపడినా.. భూమి బద్దలైనా మేమిద్దరం కలిసే ఉంటాం' నవ్వుతూ చెప్పారు. దీంతో ఈ ప్రేమజంటను చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు
Where is Helmet: హెల్మెట్ లేకుండా బైకుపై అమితాబ్ బచ్చన్, అనుష్క శర్మ, చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన నెటిజన్లు
Hazarath Reddyరెండు రోజుల క్రితం బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ షూటింగ్‌ కు వెళ్తూ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. దీంతో ఓ బైకర్‌ను లిఫ్ట్‌ అడిగి ఆయన లొకేషన్‌కు చేరుకున్నారు. నటి అనుష్క శర్మ కూడా ట్రాఫిక్‌ రద్దీ కారణంగా తన బాడీగార్డ్‌తో కలిసి బైక్‌పై లొకేషన్‌కు వెళ్లింది
Singer Haesoo Dies: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం, హోటల్ గదిలో సూసైడ్ చేసుకున్న ప్రముఖ సింగర్ హెసూ, ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ స్వాధీనం
Hazarath Reddyప్రముఖ కొరియన్ పాప్ సింగర్ హెసూ(29) ఓ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హెసూ ఆత్మహత్య చేసుకోవడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
The Kerala Story: సినిమాను ఎవరూ చూడట్లే.. అందుకే వేయట్లే.. ‘ది కేరళ స్టోరీ’పై సుప్రీంలో స్టాలిన్ సర్కార్
Rudra‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రదర్శనను నిలిపేయడంపై సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రేక్షకుల నుంచి తగిన స్పందన లేకపోవడంతోనే చిత్ర ప్రదర్శనలకు అంతరాయం ఏర్పడుతుందని, తాము చిత్రంపై ఎలాంటి నిషేధం విధించలేదని తెలిపింది.
Salaar Movie Latest Update: సలార్‌ మళ్లీ వాయిదా పడిందా? దీనిపై చిత్రబృందం ఏం చెప్పింది?
Rudraకేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా చేస్తున్న చిత్రం సలార్‌ పై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను సెప్టెంబర్‌ 28న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్‌. అయితే ఈ చిత్ర షూటింగ్‌ ఆలస్యం కావడంతో రిలీజ్‌ వాయిదా పడనుందంటూ నెట్టింట పుకార్లు మొదలయ్యాయి.
Adah Sharma Accident: హీరోయిన్ అదాశర్మకు యాక్సిడెంట్, కేరళ స్టోరీ దర్శకుడితో పాటూ కారులో వెళ్తుండగా ప్రమాదం
VNSదర్శకుడు సుదీప్తో సేన్‌, హీరోయిన్ అదా శర్మ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ముంబైలో జరుగుతున్న ఒక ప్రైవేట్ ఈవెంట్ కి వీరిద్దరూ వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో సుదీప్తో సేన్, ఆదా శర్మ గాయ పడడంతో వారిద్దర్నీ వెంటనే హాస్పిటల్ కి తరలించించారు. కేవలం స్వల్ప గాయాలు మాత్రమే అయ్యినట్లు సమాచారం.
Prabhas: భద్రాచలం ఆలయానికి ప్రభాస్ రూ. 10 లక్షల విరాళం.. ‘ఆదిపురుష్’ విజయం సాధించాలని పూజలు
Rudraటాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రభాస్ భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి రూ. 10 లక్షల విరాళం అందించారు. ఆయన ప్రతినిధులు ఈవో రమాదేవికి చెక్కు అందజేశారు.
Parineeta - Raghav Chadha Engagement: పుకార్లకు చెక్‌పెట్టిన పరిణితీ చోప్రా, ఢిల్లీలో ఘనంగా ఎంగేజ్‌మెంట్, వేడుకలో సందడి చేసి బాలీవుడ్, రాజకీయ ప్రముఖులు
VNSఈ జంట నిశ్చితార్థం చేసుకుంది. ఆప్ ఎంపీ రాఘవ్ ఛద్దాతో పరిణీతి చోప్రా నిశ్చితార్థం (Parineeta Engagement With Raghav) చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనుండటంతో అభిమానులతో పాటు వారి శ్రేయోభిలాషులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Salman Khan Meets Mamata Banerjee: బెంగాల్‌ సీఎంతో సల్మాన్ ఖాన్ భేటీ అరగంటపాటూ ఏకాంత చర్చలు, ఇద్దరి చర్చ దేనిపై అనేది సస్పెన్స్
VNSపశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని (Mamata Banerjee) బాలీవుడ్‌ నటుడు సల్మాన్ ఖాన్‌ (Salman Khan) కలిశారు. ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు శనివారం ఆయన కోల్‌కతా వచ్చారు. అనంతరం కారులో సీఎం మమతా అధికార నివాసానికి వెళ్లారు. సాయంత్రం 4.25 గంటలకు మర్యాదపూర్వకంగా ఆమెను కలుసుకున్నారు.
Aishwarya Lakshmi Crush: టీనేజ్ లో క్రికెటర్ యువరాజ్ సింగ్ తో లవ్ లో పడ్డా.. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి
Rudraమలయాళ భామ ఐశ్వర్య లక్ష్మి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. డాక్టర్ వృత్తి నుంచి యాక్టర్ గా మారిన ఈ నటి పలు చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. టాలీవుడ్ లో 'గాడ్సే', 'అమ్ము' తదితర చిత్రాల్లో నటించింది.
Prithviraj Sukumaran: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పై వైరల్ న్యూస్.. ఈడీకి రూ.25 కోట్లు ఫైన్‌ కట్టాడంటూ వార్తలు.. వెటరన్ నటుడి స్పందన ఏంటంటే?
Rudraపశ్చిమాసియాకు చెందిన కొందరు వ్యక్తుల నుంచి పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ డబ్బులు తీసుకుని ప్రచార చిత్రాలు నిర్మిస్తున్నారని.. దీంతో ఆయన ఈడీకి రూ.25 కోట్ల ఫైన్‌ చెల్లించారని తాజాగా మరునాడన్ మలయాళీ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ వార్తలు దర్శనమిచ్చాయి.
Hema Malini on Allu Arjun: అల్లు అర్జున్‌ను చూసి నేర్చుకోండి.. బాలీవుడ్ హీరోలకు హేమా మాలిని క్లాస్
Rudraబాలీవుడ్ నటి, డ్రీమ్ గర్ల్‌ గా పేరుగాంచిన హేమా మాలిని కూడా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానిగా మారిపోయింది. పుష్ప కోసం అల్లు అర్జున్ మేకోవర్ చూసి షాక్ తిన్న ఆమె.. బాలీవుడ్ హీరోలు ఎప్పటికీ ఇలా చేయరంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
Poonam Kaur: పవన్‌ కాళ్ల కింద ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ పేరు, ఇది అహంకారమా? లేక అజ్ఞానమా అంటూ మండిపడిన హీరోయిన్ పూనమ్ కౌర్, ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌
Hazarath Reddyపవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌. ఈ సినిమా నుంచి స్పెషల్‌ పోస్టర్‌ విడుదల చేశారు మేకర్స్‌. అందులో పవన్‌ కల్యాణ్‌ కాళ్ల కింద ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ పేరు పెట్టారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌.
Naga Chaitanya Custody Video: అండర్‌ వాటర్‌లో నాగచైతన్య ఫైటింగ్, యాక్షన్‌ సీన్స్‌ మేకింగ్‌ వీడియోను విడుదల చేసిన కస్టడీ బృందం
Hazarath Reddyనాగచైతన్య నటించిన తాజా చిత్రం కస్టడీ. ఇందులో కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చై తొలిసారిగా పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా వస్తున్న ఈ సినిమా మే 12న విడుదల కానుంది.
Ustaad Bhagat Singh First Glimpse Out: ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ ఇదిగో, పాతబస్తీకి చెందిన పోలీస్ ఆఫీసర్‌గా పవన్ కళ్యాణ్..
Hazarath Reddyపవన్ కల్యాణ్ - హరీశ్ శంకర్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'గబ్బర్ సింగ్' ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.