సినిమా
Holi 2023 Top Songs in Telugu: హోళీ వేళ ఈ టాప్ తెలుగు పాటలు ప్లే చేసి మీ స్నేహితులతో ఎంజాయ్ చేయండి..
kanhaహోలీ పండుగ అంటేనే రంగుల పండగ. ప్రతి ఒక్కరూ పిల్లా పాప ముసలి ముతక, జాతి మతం బేధం లేకుండా ప్రతి ఒక్కరూ రంగుల పండగను ఘనంగా జరుపుకుంటారు.
Green India Challenge: ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ చాలెంజ్.. స్వీకరించిన నమ్రతా శిరోద్కర్.. వీడియోతో
Rudraఈనెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నేతలకు గ్రీన్ ఇండియా చాలెంజ్ ను బీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరారు. వీరిలో సినీ నటి, సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కూడా ఉన్నారు.
Manchu Manoj Weds Mounika Reddy: మోహన్‌బాబుని చూసి ఎమోషనల్‌ అయిన పెళ్లికూతురు మౌనిక, అక్కున చేర్చొని ఓదార్చిన మామగారు, మంచు మనోజ్ పెళ్లిలో వైరల్ ఘటన..
kanhaమామ గారిని చూడగానే పెళ్లి కూతరు మౌనిక రెడ్డి భావోద్వేగంతో ఆయనను పట్టుకుని ఏడ్చేసింది. దీంతో మోహన్‌ బాబు కూడా కోడలిపై అంతే ప్రేమతో తన కూతురులాంటి దానివి అని ఓదార్చారు.
Nawazuddin Siddiqui: భార్య, పిల్లలను ఇంటి నుంచి గెంటేసిన బాలీవుడ్ యాక్టర్, రూ.81తో ఎలా బ్రతకాలంటూ నటుడి భార్య ఏడుపు, సోషల్ మీడియాలో భర్త నిర్వాకాన్ని పోస్టు చేసిన భార్య
VNSనటుడిగా తిరుగులేని క్రేజ్‌ తెచ్చుకున్న నవాజుద్దీన్‌ సిద్దిఖీ (Nawazuddin Siddiqui).. వ్యక్తిగతంగా మాత్రం కొంత కాలంగా వివాదాలతో హాట్‌ టాపిక్‌ అవుతున్నాడు. నవాజుద్దీన్‌ భార్య అలియా ఇప్పటికే ఎన్నో సార్లు తన భర్త మీద ఆరోపణలు చేసింది. పెళ్లయిన దగ్గర నుంచి తనను వేధిస్తున్నాడని, బలవంతంగా అనుభవిస్తున్నాడని ఇటీవలే మీడియా ముందు చెప్పింది. ఆ వార్తలు బాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేపాయి.
Simha Re-Release Date: బాలయ్య అభిమానులకు పండగ, మార్చి 11న థియేటర్లలో రీ రిలీజ్ కానున్న సింహా మూవీ
Hazarath Reddyబాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించిన బాలకృష్ణ-బోయపాటి కాంబో సింహా మార్చి 11న థియేటర్లలో మరోసారి విడుదల కానుంది. స్నేహా ఉల్లాల్‌, నయనతార, నమిత ఫీ మేల్ లీడ్‌ రోల్స్ లో నటించిన ఈ చిత్రం 2010లో టాలీవుడ్‌ హయ్యెస్ట్‌ గ్రాస్‌ సాధించిన సినిమాల్లో టాప్‌లో నిలిచింది.
HCA Awards 2023: జూనియర్ ఎన్టీఆర్‌కు రెండు హెచ్సీఏ అవార్డులు, స్పాట్ లైట్ అవార్డ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డులు అందుకున్న తారక్
Hazarath Reddyహెచ్సీఏ అవార్డుల్లో జూనియర్ ఎన్టీఆర్ కు అవార్డు రాకపోవడంపై ఆయన అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తారక్ కు కూడా అవార్డులు ఉన్నాయని హెచ్సీఏ ప్రకటించింది.
Shahrukh Khan: బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ బంగ్లాలో చొరబాటుకు ఇద్దరు దుండగుల యత్నం.. ఆ తర్వాత?
Rudraబాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కు చెందిన ముంబైలోని మన్నత్ బంగ్లాలోకి గుజరాత్ కి చెందిన ఇద్దరు దుండగులు చొరబడటానికి ప్రయత్నించారు. గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. దుండగులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.
Sri Mukhi In Balakrishna's Movie: బాలయ్య కొత్త మూవీలో కీలక పాత్రలో యాంకర్ శ్రీముఖి?
Rudraబాలయ్య కొత్త సినిమాలో శ్రీముఖి ఒక ముఖ్యమైన పాత్రను పోషించనుందనేది టాక్. ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల నటిస్తుండగా, ఆమెకి ఫ్రెండ్ పాత్రలో శ్రీముఖి కనిపించనుందని అంటున్నారు.
Sushmita Sen Heart Attack: మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌కు గుండెపోటు, స్టంట్‌ వేసిన వైద్యులు, ప్రస్తుతం నిలకడగా హీరోయిన్ ఆరోగ్యం
Hazarath Reddyమాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్‌కు గత కొన్ని రోజుల క్రితం గుండె పోటు వచ్చింది. ఈ విషయాన్ని తాజాగా సుష్మితా సేన్ బయటపెట్టేసింది. హార్ట్ ఎటాక్ వచ్చిందని, ఆంజియో ప్లాస్టీ జరిగిందని, లోపల స్టంట్ కూడా వేశారని తెలిపింది
Tarakaratna Ceremony: తారకరత్నను తలుచుకుని భావోద్వేగానికి గురైన జూనియర్, హైదరాబాద్‌లో నేడు తారకరత్న పెద్ద కర్మ, హాజరైన నందమూరి కుటుంబ సభ్యులు
Hazarath Reddyనందమూరి తారకరత్న గుండెపోటుతో ఇటీవల కన్నుమూసిన సంగతి విదితమే. ఆయన పెద్ద కర్మ నేడు హైదరాబాదులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, అలాగే టీ సుబ్బరామి రెడ్డి తదితరులు హాజరయ్యారు.
Rajinikanth Next Movie Update: రజనీకాంత్ 170వ సినిమా అప్‌డేట్ వచ్చేసింది, సూర్య జై భీమ్‌ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీ కొత్త సినిమా
Hazarath Reddyతలైవా 170వ చిత్రాన్ని తమ బ్యానర్లోనే నిర్మించబోతున్నట్లు లైకా సంస్థ ఈ సందర్భంగా వెల్లడించింది.ఇదే బ్యానర్లో రజనీ రోబో 2.0, దర్భార్‌ చిత్రాలు రూపొందాయి. ప్రముఖ తమిళ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తలైవా 170 సినిమా తెరకెక్కిబోతుంది. గతంలో ఆయన సూర్య జై భీమ్‌తో సంచలన విజయం అందుకున్నారు.
Mahesh Babu New Look: రాజమౌళి సినిమా కోసం కండలు పెంచుతున్న మహేష్ బాబు, నరాలు కనిపిస్తున్న బాడీ పిక్స్‌ని షేర్‌ చేసిన సూపర్ స్టార్
Hazarath Reddyటాలీవుడ్‌లో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ప్రస్తుతం SSMB 28 షూటింగ్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తూ తన ఫిటినెస్‌ ఫొటో షేర్‌ చేసి ఫ్యాన్స్‌కి ట్రీట్‌ ఇచ్చాడు.జిమ్‌లో వర్క్‌ అవుట్‌ చేసిన ఫొటోలు షేర్‌ చేశాడు.
PintuNanda Dies:చిత్ర పరిశ్రమలో మరో విషాదం, కాలేయ సంబంధిత వ్యాధితో ప్రముఖ ఒరియా నటుడు పింటునందా కన్నుమూత
Hazarath Reddyఒడియా నటుడు పింటునందా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అతనికి 45 ఏళ్లు. నంద చాలా కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.
Upasana on Delivery Rumours: డెలివరీ రూమర్స్‌కి చెక్ పెట్టిన ఉపాసన, అపోలో ఆస్పత్రిలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించిన రాంచరణ్ సతీమణి
Hazarath Reddyడాక్టర్‌ జెన్నిఫర్‌ ఆస్టన్‌ మీరు చాలా స్వీట్‌. మిమ్మల్ని కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. దయచేసి మా అపోలో హాస్పిటల్స్‌ కుటుంబంలో మీరు భాగమవ్వండి. వైద్యులు సుమన మనోహర్‌, రూమా సిన్హాతో కలిసి మా బేబీని డెలివరీ చేయండి’’ అంటూ ఉపాసన ఓ ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చారు
Rahul Sipligunj Life Journey: మంగళ్‌హాట్‌ బార్బర్ షాప్ నుంచి ఆస్కార్ వేదిక వరకు రాహుల్ సిప్లిగంజ్ ప్రయాణమిది! నాటు నాటు పాటతో ప్రపంచవ్యాప్తమైన రాహుల్ లైఫ్‌ జర్నీ
VNS1989 ఆగష్టు 22న హైదరాబాద్ పాతబస్తీ మంగళ్ హాట్ లో ఒక బార్బర్ కుటుంబంలో రాహుల్ సిప్లిగంజ్ జన్మించాడు. రాహుల్ కూడా తన తండ్రితో కలిసి ఆ బార్బర్ షాప్ (Barber Shop) లో పని చేసేవాడట. ఇక చిన్నప్పటి నుంచే సంగీతం పై ఆసక్తి ఉండడంతో స్కూల్ నుంచి తిరిగి రాగానే గిన్నెలు పై కర్రలతో వాయిస్తూ ఫోక్ సాంగ్స్ పడేవాడట.
Naatu Naatu LIVE at Oscars: ఆస్కార్ స్టేజి మీద నాటు నాటు సాంగ్ లైవ్ పర్ఫామెన్స్, RRR మూవీకి మరో అరుదైన గౌరవం
VNSమర్చి 12న జరిగే 95వ అకాడమీ అవార్డ్స్ లో రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ నాటు నాటు సాంగ్ లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నారు అంటూ అకాడమీ తమ సోషల్ ప్లాట్‌ఫార్మ్ హ్యాండిల్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. దీంతో రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవకి అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు.
Fire Breaks At Acharya Set: ఆచార్య సినిమా కోసం వేసిన ఆలయం సెట్ లో భారీ అగ్ని ప్రమాదం.. రూ. 23 కోట్ల నష్టం.. వీడియోతో
Rudraహైదరాబాద్ శివారులోని కోకాపేటలో చిరంజీవి నటించిన ఆచార్య సినిమా కోసం వేసిన ఆలయం సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు పెద్దఎత్తున ఎగసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో రూ. 23 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తుంది.
Anasuya Bharadwaj on Gay Fds: గే ఫ్రెండ్స్‌ అనుభవంపై అనసూయ సంచలన వ్యాఖ్యలు, మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లో లెస్బియన్స్‌ ఉన్నారని, నాకు ఎవరితో ఆ అనుభవం కాలేదని వెల్లడి
Hazarath Reddyఈ ప్రశ్నకు అనసూయ స్పందించారు. 'మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లో లెస్బియన్స్‌ ఉన్నారు. అయితే పర్సనల్ గా నాకు వారితో అలాంటి అనుభవాలు కాలేదు. ఆన్‌లైన్‌లో మాత్రం చాలా సార్లు అనుభవమైంది’అని ఓపెన్‌గా సమాధానం చెప్పింది. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది.
Manu James Passes Away: తొలి సినిమా విడుదలకు ముందే.. మరణించిన మలయాళ యువ దర్శకుడు మను జేమ్స్
Rudraమలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. న్యుమోనియాతో బాధపడుతూ ఐదు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన కేరళ యువ దర్శకుడు జోసెఫ్ మను జేమ్స్ మృతి చెందారు. ఆయన వయసు 31 ఏండ్లు.
K. Viswanath Wife Passes Away: కళాతపస్వి కె.విశ్వనాథ్ కుటుంబంలో మరో విషాదం.. విశ్వనాథ్ అర్ధాంగి కన్నుమూత.. ఈ నెల 2న కె.విశ్వనాథ్ మృతి
Rudraకళాతపస్వి, ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఈ నెల 2న కె.విశ్వనాథ్ కన్నుమూయగా, నిన్న ఆయన అర్ధాంగి జయలక్ష్మి (86) తుదిశ్వాస విడిచారు. జయలక్ష్మి గుండెపోటుకు గురయ్యారు.