సినిమా
Sonali Phogat Murder Case: వాళ్లే పానీయంలో విష పదార్థం కలిపి ఆమెను చంపేశారు, నటి సోనాల్‌ ఫోగట్‌ హత్య మిస్టరీలో కీలక విషయాన్ని వెల్లడించిన గోవా ఐజీపీ
Hazarath Reddyబీజేపీ నేత, నటి సోనాల్‌ ఫోగట్‌ హఠాన్మరణంపై అనుమానాలు ఇంకా నివృత్తి కావడం లేదు. గోవాలో అనుమానాస్ప‌ద రీతిలో మృతిచెందిన ఘ‌ట‌న‌లో ఇద్ద‌రిపై మ‌ర్డ‌ర్ కేసు న‌మోదు అయ్యింది. నిందితులను పోలీసులు గురువారం విచారించారు.తాజాగా గోవా IGP దీనిపై అప్ డేట్ ఇచ్చారు.
Anupam Kher: బాలీవుడ్ హీరోలను అమ్ముకుంటుంటే టాలీవుడ్ కథలను రెడీ చేసుకుంటోంది, సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌
Hazarath Reddyఈ మధ్యకాలంలో హిందీ సినిమాలకు ఆదరణ తగ్గిపోతుండగా.. దక్షిణాది చిత్రాలు అక్కడ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ (Anupam Kher) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. బాలీవుడ్‌ చిత్రాలు ఫ్లాప్‌ అవ్వడంపై ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
Sonali Phogat Night Club Video: బీజేపీ నేత సోనాల్‌ ఫోగట్‌ నైట్ క్లబ్ వీడియో వైరల్, చనిపోయే రెండు నెలల ముందు పీఏ సుధీర్ సంగ్వాన్‌, ఫ్రెండ్ సుఖ్వింద‌ర్ వాసితో డ్యాన్స్
Hazarath Reddyసోనాల్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సోనాల్‌ తన పీఏ సుధీర్ సంగ్వాన్‌, ఫ్రెండ్ సుఖ్వింద‌ర్ వాసితో సోనాలి డ్యాన్స్ చేసింది. ఓ నైట్‌క్ల‌బ్‌కు వెళ్లిన ముగ్గురూ.. డ్యాన్స్ చేసిన‌ట్లు ఆ వీడియోలో ఉంది.ఇక, పోస్టుమార్ట‌మ్ రిపోర్ట్ ప్ర‌కారం సోనాలి శ‌రీరంపై బ‌ల‌మైన గాయాలు ఉన్న‌ట్లు తేలిందని గోవా పోలీసులు చెప్పారు.
Ananya Chatterjee Dies: ప్రముఖ నటి అనన్య ఛటర్జీ మృతి, సంతాపం తెలిపిన చిత్ర పరిశ్రమ
Hazarath Reddyప్రముఖ బెంగాలీ నటి అనన్య ఛటర్జీ అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగుతో పాటు పలు సినిమాల్లో, సీరియల్లో నటించిన అనన్య చటర్జీ మరణ వార్త అందర్నీ కలిచివేసింది. 2004లో అనన్య ఛటర్జీ అనిందిత మకిష్మారి దర్శకత్వం వహించిన 'పర్వర్తి సంగ్‌బాద్ పూనా దూతోర్ సాత్' చిత్రంలో నటించారు.
Mani Nagaraj: జీవీ ప్రకాశ్‌కుమార్‌ ను నటుడిగా పరిచయం చేసిన దర్శకుడు ఇక లేరు..
Jai Kతమిళ దర్శకుడు మణి నాగరాజ్‌ ఆకస్మిక మృతి.. కోలీవుడ్ ప్రముఖుల దిగ్భ్రాంతి
Nithya menen: తనకు ఇండస్ట్రీలోనే చాలా మంది శత్రువులు ఉన్నారంటున్న నిత్యామీనన్‌
Jai Kతనకు ఇండస్ట్రీలోనే చాలా మంది శత్రువులు ఉన్నారంటున్న నిత్యామీనన్‌
Jr NTR with kodali Nani: మాములుగా లేదుగా, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై కాలేసి కూర్చున్న జూనియర్ ఎన్టీఆర్, ఈ సన్నివేశం చూసి నవ్వులు చిందించిన వల్లభనేని వంశీ
Hazarath Reddyకొడాలి నాని మ‌ధ్య‌లో కూర్చుని ఉండ‌గా... ఆయ‌న‌కు ఎడ‌మ వైపున కూర్చున్న జూనియ‌ర్ ఎన్టీఆర్‌... త‌న కాలిని కొడాలి నాని కాలిపై వేసి మ‌రీ కూర్చున్నారు. అదేమీ ప‌ట్టించుకోకుండా కొడాలి నాని ఏదో పుస్త‌కంలోనో, నోట్స్‌లోనో లీన‌మైన‌ట్లుగా క‌నిపిస్తున్నారు. ఇక ఈ స‌న్నివేశాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా వంశీ చిరున‌వ్వులు చిందిస్తున్నారు.
Srinu Vaitla: ఎయిర్ పోర్టులో ఏడ్చేసిన దర్శకుడు శ్రీను వైట్ల, నా పెద్ద కూతురు అమెరికా వెళుతుందని భావోద్వేగ ట్వీట్, జీవితం ఓ చక్రంలాంటిదని తెలిపిన దర్శకుడు
Hazarath Reddyటాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల ట్విట్టర్లొ ఎమోషనల్ వీడియో షేర్ చేసుకున్నారు. వీరి పెద్దకుమార్తె ఆనంది విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లింది. దీనిపై శ్రీను వైట్ల ట్విట్టర్ లో భావోద్వేగభరితంగా స్పందించారు.అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సు చేసేందుకు నా పెద్ద కూతురు అమెరికా వెళ్లింది.
Sonali Phogat Dies: గుండెపోటుతో కుప్పకూలిన ప్రముఖ నటి, . 2020లో బిగ్‌బాస్‌ షో కంటెస్టెంట్‌గా అలరించిన సోనాలి ఫోగట్ మరణంతో విషాదంలో చిత్ర పరిశ్రమ, బీజేపీ పార్టీలో యాక్టివ్‌గా సోనాలి
Hazarath Reddyబీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్‌ గుండెపోటుతో మరణించారు. 2020లో బిగ్‌బాస్‌ షో కంటెస్టెంట్‌గా అలరించిన ఆమె.. రాజకీయ వేత్తగా కంటే తానొక కళాకారిణిని అనే విషయంపైనే ఎక్కువ దృష్టిసారిస్తుంటారు. కేవలం గ్లామర్‌ పరంగానే కాదు.. హర్యాన్వి కల్చర్‌ను ప్రతిబింబించేలా ఉంటాయి ఆమె పోస్టులు.
Allu Arjun: న్యూయార్క్ గడ్డపై అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం, ఇండియా డే పరేడ్‌కు నాయకత్వం వహించిన ఐకాన్ స్టార్, తగ్గేదేలే అంటూ డైలాగ్..
Krishna75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా న్యూయార్క్‌లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్(FIA) నిర్వహించిన భారీ పరేడ్‌కు అల్లు అర్జున్ నాయకత్వం వహించారు.
Baby Boy For Sonam Kapoor: మగబిడ్డకు జన్మనిచ్చిన సోనమ్‌కపూర్‌, సోషల్ మీడియాలో భావోద్వేగపు పోస్ట్ చేసిన సోనమ్, వైరల్ అవుతున్న సోనమ్‌ పోస్ట్, బాలీవుడ్ నుంచి అభినందనలు
Naresh. VNSబాలీవుడ్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ (Sonam Kapoor), ఆనంద్‌ అహుజాలు (Anand Ahuja) 2018 మేలో పెళ్లి చేసుకున్నారు. ఇటీవల కొన్ని నెలల క్రితం తన బేబీ బంప్ (baby bump)ఫోటోలు షేర్ చేస్తూ తాను ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియచేసింది సోనమ్. లండన్‌లో సీమంతం కూడా జరుపుకోగా ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. తాజాగా సోనమ్ కపూర్ పండంటి బాబుకి జన్మనిచ్చినట్టు ప్రకటించింది.
Mahesh Babu: షర్ట్ లేకుండా మహేష్ బాబు అర్థ నగ్న ఫోటో బయటకు, స్విమ్మింగ్‌ పూల్‌‌లో ఉన్న ఫొటోలను షేర్ చేసిన నమ్రత శిరోద్కర్
Hazarath Reddyమహేష్‌ బాబు స్విమ్మింగ్‌ పూల్‌ లో ఉన్న ఫొటోలను నమ్రతా తన ఇన్‌ స్టా అకౌంట్‌ లో పోస్టు చేశారు. అప్పుడప్పుడూ శనివారం పొద్దున స్విమ్మింగ్‌ పూల్‌ లో ఇలా..’ అని క్యాప్షన్‌ తో మహేష్‌ బాబు ఫొటోలను నమ్రత ఇన్‌ స్టా అకౌంట్‌ లో పెట్టారు. దానికి ‘టూ కూల్‌ ఫర్‌ ది పూల్‌’ అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ కూడా జోడించారు.
Chiranjeevi to Build a Hospital: హ్యాట్సాఫ్ చిరంజీవి, సినీ కార్మికుల కోసం సొంత ఖర్చుతో ఆస్పత్రి నిర్మాణం, పుట్టినరోజు కానుకగా ప్రకటించిన మెగాస్టార్, ఏడాదిలో పూర్తిచేస్తానని హామీ
Naresh. VNSమెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన గొప్ప మనసు చాటుకున్నారు. చిత్రపురి కాలనీలోని (Chitrapuri) పేద సినీ కార్మికుల కోసం 10 పడకల ఆసుపత్రిని (build a hospital) నిర్మిస్తున్నట్లు చిరంజీవి చెప్పారు. కొణిదెల వెంకట్రావు పేరుతో నిర్మించే ఈ ఆసుపత్రి తన వచ్చే పుట్టిన రోజు నాటికి అందుబాటులోకి తీసుకొస్తానని తెలిపారు.
Manchu Lakshmi: మంచు లక్ష్మికి అరుదైన గౌరవం, ప్రపంచంలో టాప్ 100 అందమైన ముఖాల్లో ఒకటిగా గుర్తింపు, పండగ చేసుకుంటున్న మంచు కుటుంబం
Krishnaప్రముఖ నటి, నిర్మాత, హోస్ట్ లక్ష్మి మంచు TC క్యాండ్లర్ ద్వారా 100 అత్యంత అందమైన ముఖాల జాబితాలో నామినేట్ చేయబడింది. ఈ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు ఉన్నారు.
Mike Tyson: వీల్‌చైర్‌లో మైక్ టైసన్.. బాక్సింగ్‌ దిగ్గజానికి ఏమైంది..?
Jai Kవీల్‌చైర్‌లో మైక్ టైసన్.. బాక్సింగ్‌ దిగ్గజానికి ఏమైంది..?
Kollywood Horror: చాక్లెట్లు ఆశ చూపి.. ఆరేండ్ల చిన్నారిపై హాస్యనటుడి లైంగిక వేధింపులు.. ఎక్కడ?
Jai Kకోలీవుడ్ హాస్యనటుడు ఏబీ రాజు అరెస్ట్.. చిన్నారిపై లైంగిక వేధింపులే కారణం
Bipasha Basu Pregnancy:తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్, భర్త కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌తో కలిసి బేబీబంప్‌తో ఫోజులు ఇచ్చిన బిపాసాబసు
Hazarath Reddyహీరోయిన్ బిపాషా తన ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పింది. తాను తల్లికాబోతున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చింది. కాగా ఇటీవల ఆమె గర్భవతి అయినట్లు వార్తలు వినిపించగా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
FIR Against Rahul Jain: ఛాన్స్ ఇస్తానంటూ రూంకి పిలిచి నన్ను రేప్ చేశాడు, బాలీవుడ్ సింగర్ రాహుల్ జైన్‌పై అత్యాచార ఆరోపణలు చేసిన కాస్ట్యూమ్ స్టయిలిస్ట్
Hazarath Reddyబాలీవుడ్ ప్రముఖ గాయకుడు, కంపోజర్ రాహుల్ జైన్ పై అత్యాచారం కేసు (FIR Against Rahul Jain) నమోదు అయింది. ముంబైలో ఉన్న 30 ఏళ్ల కాస్ట్యూమ్ స్టయిలిస్ట్ పై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై అత్యాచారం (Raping Costume Stylist in His Mumbai Flat)చేశాడంటూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదయింది.
Tollywood: పిచ్చి పిచ్చిగా ఉందా..సుధీర్ ఫ్యాన్స్‌పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తీవ్ర ఆగ్రహం, ఎవరు పిలిచారు వాళ్లని అంటూ మండిపడిన ప్రముఖ దర్శకుడు
Hazarath Reddyఅనసూయ మాట్లాడుతుండగా సుడిగాలి సుధీర్‌ స్టేజ్‌పైకి వచ్చాడు. అతన్ని చూడగానే ఫ్యాన్స్‌ అరుపులు, కేకలతో రచ్చ రచ్చ చేశారు. స్వయంగా రాఘువేంద్ర రావు మైక్‌ తీసుకొని సైలెంట్‌గా ఉండాలని కోరినా సుధీర్‌ ఫ్యాన్స్‌ వినిపించుకోలేదు. దీంతో ఆయన కాస్త అసహనం వ్యక్తం చేశారు. సుధీర్‌ సహా అందరూ మాట్లాడుతారని, కాస్త ఓపిగ్గా ఉండాలని కోరారు.