టెలివిజన్
YouTuber Shanmukh: అన్న కోసం వెళ్తే గంజాయి సేవిస్తూ అడ్డంగా దొరికిపోయిన తమ్ముడు బిగ్ బాస్ విన్నర్ షణ్ముఖ్‌, ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్న నార్సింగి పోలీసులు
Hazarath Reddyబిగ్‌బాస్‌ ఫేం, ప్రముఖ యూట్యూబర్‌ షణ్ముఖ్‌ గంజాయి సేవిస్తూ నార్సింగి పోలీసులకు పట్టుబడ్డాడు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ని అదుపులోకి తీసుకునేందుకు తన ఫ్లాట్‌కి వెళ్లిన పోలీసులకు.. అక్కడ షణ్ముఖ్‌ గంజాయి సేవిస్తూ కనిపించాడు. దీంతో సంపత్‌ వినయ్‌తో పాటు షణ్ముఖ్‌ని నార్సింగ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Rituraj Singh Dies: సినీ పరిశ్రమను వెంటాడుతున్న గుండెపోటు మరణాలు, ప్రముఖ నటుడు రితురాజ్ సింగ్ కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూత
Hazarath Reddyవివిధ చలనచిత్రాలు,టెలివిజన్ కార్యక్రమాలలో చిరస్మరణీయమైన పాత్రలకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ నటుడు రితురాజ్ సింగ్, గత రాత్రి 59 సంవత్సరాల వయస్సులో మరణించారు. అతని ప్యాంక్రియాస్‌కు సంబంధించిన సమస్యల కారణంగా గుండె పోటు వచ్చిందని నివేదికలు సూచిస్తున్నాయి.
Sai Dharam Tej: టైటిల్ నుంచి ఆ పదాన్ని తొలగించండి.. సాయిధరమ్‌ తేజ్ ‘గాంజా శంకర్’ సినిమాకు నార్కోటిక్స్ పోలీసుల నోటీసులు
Rudraటాలీవుడ్ ప్రముఖ నటుడు సాయిధరమ్‌ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘గాంజా శంకర్’ సినిమా యూనిట్‌ కు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) పోలీసులు నోటీసులు జారీ చేశారు.
RP Patnaik on Uday Kiran: ఉదయ్ కిరణ్ శవాల గదిలో అలా పడి ఉన్న దృశ్యం చూసి తట్టుకోలేకపోయా, ఓ ఛానల్ ఇంటర్యూలో ఒక్కసారిగా ఎమోషన్ అయిన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్
Hazarath Reddyఎంతో స్టార్ డమ్ చూసిన ఉదయ్ కిరణ్, శవాల గదిలో అలా పడున్నాడు .. అక్కడ ఎవరూ లేరు. ఆ దృశ్యం చూసి నేను తట్టుకోలేకపోయాను" అన్నారు.
Filmfare Awards 2024 Full List of Winners: బాలీవుడ్ 69వ ఫిల్మ్‌ ఫేర్ అవార్డ్స్‌ లో ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘12th ఫెయిల్’.. ఉత్తమ నటుడిగా రణ్‌బీర్, ఉత్తమ నటిగా అలియా భట్.. విజేతల పూర్తి జాబితా ఇదిగో..
Rudraగుజరాత్‌ లోని గాంధీనగర్‌ లో బాలీవుడ్‌ 69వ ‘ఫిల్మ్‌ ఫేర్‌’ అవార్డుల వేడుక అట్టహసంగా జరిగింది. 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించి అవార్డులను ప్రకటించారు.
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కు స్క్రిప్ట్‌ సిద్ధమైందన్న ప్రశాంత్‌వర్మ.. అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా హనుమంతుడి విగ్రహం ముందు సీక్వెల్‌ స్క్రిప్ట్‌ ను ఉంచిన డైరెక్టర్
Rudraతేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్‌’ చిత్రం ఇటీవలే విడుదలై చక్కటి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. తొలి భాగం ముగింపులోనే ఈ సినిమా సీక్వెల్‌ ‘జై హనుమాన్‌’ గురించి హింట్‌ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్‌వర్మ.
Devarakonda with Prabhas: ప్రభాస్ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ?!
Rudraపాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కల్కి 2829 AD చిత్రంతో మొదటిసారి సైన్స్ ఫిక్షన్ జోనర్ చేస్తున్నాడు. ప్రభాస్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో కల్కి తెరకెక్కుతుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు.
Anchor Suma Funny Shoot Video: యాంకర్ సుమకి వామ్మో.. వాయమ్మో అంటూ దండం పెట్టేసిన రాజీవ్ కనకాలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyయాంకర్‌ సుమ ఈ మధ్య వింత ఫోటో షూట్స్‌ చేస్తూ.. వాటిని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. తన కొడుకు రోషన్‌ హీరోగా నటించిన బబుల్‌ గమ్‌ సినిమా రిలీజ్‌ టైమ్‌లో హీరోయిన్‌ డ్రెస్‌తో సుమ ఓ ఫోటో షూట్‌ చేసింది.
The Raja Saab First Look: సంక్రాంతి సినీ సందడి షురూ.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ ‘ది రాజా సాబ్’ ఫస్ట్ లుక్ విడుదల.. నల్లరంగు చొక్కా, నిక్కరుపై లుంగీ కట్టుకొని మాస్ అవతార్ లో డార్లింగ్ హల్ చల్
Rudraయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌ కు పెద్ద పండుగ సంక్రాంతి రోజున అదిరిపోయే మాస్ సర్‌ ప్రైజ్ వచ్చింది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పేరుని ‘ది రాజా సాబ్’గా చిత్ర యూనిట్ ప్రకటించింది.
Prabhas Video Viral: దుర్గా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న రెబల్ స్టార్ ప్రభాస్.. పక్కనే డార్లింగ్ ఉన్నప్పటికీ గుర్తుపట్టని అభిమానులు.. నటుడు వెళ్లిపోయాక ఫొటోను విడుదల చేసిన ఆలయ అధికారులు.. తమ పక్కన ఇప్పటివరకూ ఉన్నది బాహుబలినా? అని ముక్కున వేలేసుకున్న ఫ్యాన్స్.. వీడియో వైరల్
Rudraబాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన ఉన్నప్పటికీ అభిమానులు ఎవరూ గుర్తుపట్టలేదు.
Annapoorni- Zee Studio Apology: అన్నపూర్ణి సినిమా ద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు సారి చెప్పిన జీ స్టూడియోస్
Hazarath Reddyఅన్నపూర్ణి : ది గాడెస్ ఆఫ్ ఫుడ్ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 29న విడుదలైంది. నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం అయినప్పటి నుండి ఇబ్బందుల్లో పడింది. రాముడిని కించపరిచి, 'లవ్ జిహాద్'ని ప్రచారం చేయడం ద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ మేకర్స్‌పై ఫిర్యాదు నమోదైంది
Guntur Kaaram Ticket Price Hike: తెలంగాణలో గుంటూరు కారం సినిమా టికెట్ రేట్స్ పెరిగాయి బాసూ, సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర ఎంతంటే..
Hazarath Reddyసూపర్‌స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం' సినిమా జనవరి 12న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నుంచి టికెట్ల రేట్ల పెంపుతో పాటు బెన్‌ఫిట్ షోలకు అనుమతి లభించింది. ఈ ప్రకటన ప్రకారం.. సింగిల్ స్క్రీన్లలో రూ.65, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో రూ.100 పెంపునకు అనుమతి దక్కింది.
Rashid Khan Dies: సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌తో ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్ మృతి
Hazarath Reddyసినీ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్(55) అనారోగ్యంతో కన్నుమూశారు. గతనెల కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు
Jabardasth Avinash Viral Post: జబర్దస్త్ అవినాష్ కుటుంబంలో విషాదం, బిడ్డను కోల్పోయానంటూ అవినాష్ ఎమోషనల్ పోస్ట్
VNSతన భార్య అనూజతో కలిసి దిగిన ఫొటోను ఇన్ స్టాలో షేర్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు తనకు జ‌రిగిన విషాదాన్నితెలుపుతూ.. తమ బిడ్డని కోల్పోయిన విషయాన్ని పంచుకున్నాడు. త‌న భార్య అనూజకు అబార్షన్ అయిందని.. తమ బిడ్డను కోల్పొయినట్లు ఇన్ స్టా వేదిక‌గా ఎమోషనల్ పోస్ట్ (Avinash Viral Post) పెట్టాడు.
Kaathal – The Core: స్వలింగ సంపర్కుడి పాత్రలో యాత్ర హీరో మమ్ముట్టి, సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన 'కాదల్‌: ది కోర్‌, ఎందులో స్ట్రీమింగ్ అంటే..
Hazarath Reddyమలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి, ప్రముఖ హీరోయిన్ జ్యోతిక నటించిన ప్రయోగాత్మక సినిమా 'కాదల్‌: ది కోర్‌ మూవీ సైలెంట్ గా ఓటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. అయితే ప్రైమ్‌ వీడియోలో అందుబాటులోకి తెచ్చారు కానీ దీన్ని ఫ్రీగా చూసే వీల్లేదు.