టెలివిజన్
Naga Chaitanya: సమంతతో లవ్ లో ఉండగా వేయించుకున్న టాటూ ఇంకా చై చేతిపైనే.. తీసేస్తారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. చై ఏమన్నాడంటే??
Rajashekar Kadaverguతన చేతిపై పొడిపించుకున్న టాటూపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నాగచైతన్య. 'నా టాటూని అభిమానులు ఎవరూ కాపీ కొట్టొద్దు. ఎందుకంటే ఇది సమంతతో నా పెళ్లిరోజు తేదీని మోర్స్‌ కోడ్‌ రూపంలో టాటూ వేయించుకున్నా. కీలకమైన విషయాలని టాటూగా వేయించుకోవద్దు. ఎందుకంటే భవిష్యత్తులో అవి మారిపోవచ్చు' అంటూ పేర్కొన్నాడు.
Annu Kapoor: అమీర్ ఖానా? ఇంతకీ ఎవరతడు? అతనే తెలియనప్పుడు.. అతని సినిమాలెలా తెలుస్తాయి.. బాలీవుడ్‌ నటుడు అన్ను కపూర్‌ సంచలన వ్యాఖ్యలు
Rajashekar Kadaverguఅమీర్ ఖాన్ అంటే ఎవరో తెలియదంటున్న అన్ను కపూర్.. కారణం కూడా చెప్పుకొచ్చాడు ఇలా..
Taapsee Pannu: కాఫీ విత్‌ కరణ్‌ షోపై నటి తాప్సీ సంచలన కామెంట్లు.. ఆ స్పైసీ విషయాలు తన దగ్గర లేవు కాబట్టే, షోకి పిలవట్లేదని బోల్డ్ కామెంట్స్.. ఇంతకీ అమ్మడు అలా ఎందుకు స్పందించిందంటే?
Rajashekar Kadaverguకాఫీ విత్‌ కరణ్‌ షోలో పాల్గొనేంత గొప్పగా నా శృంగార జీవితం లేదు అంటూ తడుముకోకుండా చెప్పిన తాప్సీ
Laal Singh Chaddha: లాల్‌ సింగ్‌ చడ్డాలో నటించడంపై హీరో నాగచైతన్య స్పందన.. అమీర్ ఖాన్ గురించి అక్కినేని హీరో ఏమన్నాడంటే.. ?
Rajashekar Kadaverguలాల్‌ సింగ్‌ చడ్డా చిత్రంలో నటించే అవకాశం కల్పించిన అమీర్‌ ఖాన్‌కు కృతజ్ఞతలు తెలిపిన నాగచైతన్య.. షూటింగ్ సమయంలో అమీర్ నుంచి చాలా నేర్చుకున్నానని పేర్కొన్న చైతూ..
Pooja Hegde : అరెరె.. మామంచి సీత పాత్రను మిస్ చేసుకున్న పూజా హెగ్డే.. ఎందుకంటే?
Rajashekar Kadaverguప్రముఖ హీరో దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ నటించిన చిత్రం 'సీతారామం'లో సీత పాత్రను మిస్ చేసుకున్న పూజా హెగ్డే.. కరోనాతో షూటింగ్ లేట్ కావడమే కారణం.
Aarya walvekar: మిస్ ఇండియా యూఎస్ఏగా ఆర్య వాల్వేకర్.. ఈ అందాల రాశి మనసులో మాట ఏముందంటే?
Rajashekar Kadaverguమిస్ ఇండియా యూఎస్ఏ కిరీటం ఆర్య వాల్వేకర్ సొంతం.. రాష్ట్రానికి చెందిన అక్షి జైన్ మిసెస్ ఇండియా యూఎస్ఏ కిరీటాన్ని, న్యూయార్క్‌ కు చెందిన తన్వి గ్రోవర్ మిస్ టీన్ ఇండియా యూఎస్ఏ కిరీటాన్ని అందుకున్నారు.
Mehaboob Dilse : బిగ్ బాస్ ఫేం మెహబూబ్ ఇంట్లో విషాదం.. తల్లిని కోల్పోవడంతో ఎమోషనల్ పోస్ట్
Rajashekar Kadaverguబిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ మెహబూబ్‌ తల్లి మృతి.. బాధతో పోస్ట్ పెట్టిన నటుడు.. ధైర్యంగా ఉండాలంటూ నెటిజన్ల కామెంట్స్
Ketki dave: భర్త చనిపోయిన రెండు రోజులకే.. వర్క్ లోకి నటి.. వృత్తిపట్ల నిబద్ధతకు ఇది తార్కాణం అంటూ నెటిజన్ల ప్రశంసలు..
Rajashekar Kadaverguభర్త చనిపోయిన రెండు రోజులకే షూటింగ్‌లో పాల్గొన్న నటి కేత్కి దేవ్‌.. ముందుగానే డేట్స్‌ ఇచ్చేసిన కారణంగా తన వల్ల ఎవరూ ఇబ్బంది కూడదనే ఈ విధంగా చేసినట్లు వెల్లడి. తన జీవితంలో ఏర్పడిన దుఃఖం ఇతరులపై ప్రభావం చూపకూడదని వివరణ
Liger: ‘లైగర్‌’ సెన్సార్‌ పూర్తి.. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ఏమన్నారు? ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? థియేట్రికల్‌ రన్‌టైం ఎంతంటే..!
Rajashekar Kadaverguసెన్సార్‌ వర్క్‌ ను పూర్తి చేసుకున్న లైగర్.. సినిమాపై సెన్సార్ సభ్యుల ప్రశంసలు
Erika Packard: వామ్మో.. మరో నటి టాప్ లెస్ ఫోటో షూట్.. అంతేనా వివాదాస్పద క్యాప్షన్ కూడా..
Rajashekar Kadaverguబాలీవుడ్ హీరో రణ్‌వీర్‌ బాటలోనే మరో నటి టాప్‌లెస్‌గా ఫొటోషూట్‌ చేసి వార్తల్లోకి ఎక్కింది. ఆమే రోహిత్‌ శెట్టి ‘ఖత్రోన్‌ కె ఖిలాడి 12’ ఫేం,టీవీ నటి ఎరికా ప్యాకర్డ్‌.
BigBoss6: మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 వచ్చే నెల నుంచే?.. అంతవరకూ లోగో, తాజా టీజర్ ను చూసేయండి..
Rajashekar Kadaverguఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఆరో సీజన్‌ లోగో ను స్టార్ మా ఛానల్ తాజాగా విడుదల చేసింది.
Amardeep- Tejaswini Engagement: హీరోయిన్‌తో బుల్లితెర హీరో ఎంగేజ్‌మెంట్, అభిమానులకు ఊహించని షాక్, రివీల్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Naresh. VNSతెలుగు బుల్లితెర నటుడు అమర్‌దీప్‌ (amardeep chowdary) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నటి తేజస్వినిని పెళ్లాడబోతున్నాడు. తాజాగా అమర్‌దీప్‌ (amardeep chowdary), తేజస్వినిల (tejaswini gowda) నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు బిగ్‌బాస్‌ బ్యూటీ అరియానా (Ariyana) హాజరైంది. పూలదండలు మార్చుకుని సంతోషంలో మునిగి తేలిపోతున్న అమర్‌- తేజస్వినిలతో ఫొటోలు దిగి వారికి శుభాకాంక్షలు తెలిపింది.
Urfi javed: మళ్ళీ టాప్ లెస్ పోజ్ లో కనిపించి సెగలు పుట్టిస్తున్న ఉర్ఫీ జావెద్
Rajashekar Kadaverguటాప్ లెస్ తో ఛాతీ భాగాన్ని శిరోజాలతో కప్పుకొని అందంగా నిలబడిన ఉర్ఫీ జావెద్
Tollywood: తల్లిని దూషించాడంటూ.. షూటింగ్‌లో హీరో చెంప పగలగొట్టిన టెక్నీషియన్, కన్నడ నటుడు చందన్‌ కుమార్‌ పై తిరగబడిన యూనిట్ టీం
Hazarath Reddyసీరియల్ షూటింగ్‌ సెట్‌లో హీరో అతి దూకుడు టెక్నీషియన్స్ చేత తన్నులు తినేలా చేయించింది. బుల్లితెర హీరో, నటుడుపై సిబ్బంది చేయి చేసుకున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.
Prem Chopra: స్టార్ నటుడిని బతికుండగానే చంపేశారు, నేను బతికున్నానంటూ మొరపెట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రేమ్ చోప్రా, తనను బతికుండగానే సమాధి చేస్తున్నారేంటని ఆవేదన
Hazarath Reddyబాలీవుడ్ సీనియర్‌ నటుడు ప్రేమ్ చోప్రా (Prem Chopra) బతికుండగానే చనిపోయాడంటూ సోషల్ మీడియాలో కొందరు పుకారు లేపారు. చాలామంది అది నిజమేననుకుని అతడి ఆత్మకు శాంతి చేకూరాలంటూ (Death Rumours) నివాళులు అర్పించారు. తనను బతికుండగానే సమాధి చేస్తున్నారేంటని ఆవేదన చెందిన ప్రేమ చోప్రా తను ప్రాణాలతోనే ఉన్నానంటూ స్పందించాడు.
Tollywood: అదిరింది.. మల్టీఫ్లెక్స్‌లో సినిమా టికెట్ ధర ఇకపై రూ.125, సి-క్లాస్ సెంటర్లలో టికెట్ ధరలు రూ.100, రూ.70 మాత్రమే, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం
Hazarath Reddyతెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నాడు అన్నపూర్ణ స్టూడియోలో ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ (Telugu Film Producers Council) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ భేటీలో 25 మంది నిర్మాతలు పాల్గొన్నారు.
Koffee With Karan: వైరల్ వీడియో.. విజయ్ నీ చివరి శృంగారం ఎప్పుడు జరిగింది, దేవరకొండకి షాకిచ్చిన కరణ్ జోహార్, నేను చెప్పనా అంటూ ముందుకు వచ్చిన అనన్య
Hazarath Reddyవిజయ్‌ని చివరిగా ఎప్పుడు బెడ్‌ షేర్‌ చేసుకున్నావ్‌’(చివరిగా ఎప్పుడు శృంగారంలో పాల్గొన్నావు) అని అడగ్గా.. ఈ ప్రశ్నని రద్దు చేయండని కరణ్‌ను పదే పదే రిక్వెస్ట్‌ చేశాడు విజయ్‌. ఆ వెంటనే అనన్య నేను చెప్పనా.. ఈ రోజు ఉదయమే వ్యాయమం చేశాడని చెబుతుంది.
Actress Samantha: అతను భర్త కాదు, మాజీ భర్త అనండి, రూ.250 కోట్లు తీసుకున్నా అనేది రూమర్స్, ఇద్దరినీ ఒకే రూంలో ఉంటే పొడుచుకుంటాం, కాఫీ వీత్‌ కరణ్‌ జోహార్‌ షోలో సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
Hazarath Reddyకాఫీ వీత్‌ కరణ్‌ జోహార్‌ షోలో స్టార్‌ హీరోయిన్‌ సమంత (Actress Samantha) తన జీవితంలో జరిగిన పెళ్లి-విడాకుల మీద కొన్ని సందేహాలకు సమాధానం ఇచ్చింది. ఈ ఎపిసోడ్ (Koffee With Karan Show) గత రాత్రి డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలైంది.
Okapari Song Controversy Row: నేను పాడిన పాటలో ఎలాంటి తప్పు లేదు, తప్పంతా మీ చూపుదే, అన్నమయ్య కీర్తనను అపహాస్యం చేశారనే వార్తలపై స్పందించిన శ్రావణ భార్గవి
Hazarath Reddyసింగర్‌ శ్రావణ భార్గవి ఈ మధ్య విడుదల చేసిన Okapari Kokapari song వివాదంగా మారిన సంగతి విదితమే. దీనిపై సింగర్‌ శ్రావణ భార్గవి స్పందించారు. తాను పాడిన పాటలో ఎలాంటి తప్పులేదని, మీరు చూసే చూపులోనే తప్పుందని (Okapari Song Controversy Row) ఘాటుగా బదులిచ్చింది.
Jabardasth: జబర్దస్త్ నటుల దుమారం, షేకింగ్ శేషు బండారం మొత్తం నాకు తెలుసంటూ విరుచుకుపడిన కిర్రాక్ ఆర్పీ, వాడు శ్యాంప్రసాద్ రెడ్డికి తొత్తు..అందుకే అలా తయారయ్యాడని విమర్శలు
Hazarath Reddyకమెడియన్ కిరాక్ ఆర్పీ (kirrak rp) జబర్దస్త్ షో మీద ఆ మధ్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆర్పీ కి వ్యతిరేకంగా జబర్దస్త్ (Jabardasth) నుంచి రాంప్రసాద్, హైపర్ ఆది, షేకింగ్ శేషు వంటివారు ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు అంటూ చెప్పుకొచ్చారు.