India
KTR:దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రా..కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సవాల్, కేటీఆర్‌పై దేశ ద్రోహం కేసు పెట్టాలని సవాల్
Arun Charagondaకేటీఆర్ పై దేశ ద్రోహం కేసు పెట్టాలన్నారు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. హౌలా సంఘానికి అధ్యక్షుడు కేటీఆర్...వరంగల్ అభివృద్ధిపై పదేళ్లు మీరేం చేశారు..? ఏడాదిలో మేం ఏం చేశాం..? అని ప్రశ్నించారు. దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రా...ఐదేళ్లు మహిళను మంత్రిగా చేయలేని మీరు మా మంత్రుల గురించి మాట్లాడతారా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో కులగణన చేయిస్తుంటే.. ఎదురు తిరగమని కేటీఆర్ అంటున్నారు...ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు అన్నారు.
KTR: బీసీ డిక్లరేషన్ బోగస్...42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చాకే స్ధానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి,కులగణనలోని ప్రశ్నలు తగ్గించాలని డిమాండ్
Arun Charagondaబీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు బలమైన వెన్నుపోటు పొడిచిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడిన కేటీఆర్.. బీసీ డిక్లరేషన్ ఇచ్చి సంవత్సరం పూర్తయినా ఇప్పటిదాకా ఒక్క అడుగు ముందుకు పడలేదు అన్నారు. బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది.. హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిన రేవంత్, బీసీ బిడ్డలకు క్షమాపణలు చెప్పాలన్నారు. బీసీ కులగణన చేయాల్సిందే, 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చినంకనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలి.. ప్రభుత్వం పైన నమ్మకం లేకనే కులగణనకు వెళ్లిన అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు అన్నారు.
Astrology: నవంబర్ 19న సూర్యుడు అనురాధ నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు..
sajayaప్రతి నెల సూర్య గ్రహం తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. ఇది 12 రాశుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. నవంబర్ 19వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు సూర్యుడు గ్రహం అనురాధ నక్షత్రంలోనికి ప్రవేశం,
Astrology: నవంబర్ 20 తేదీన చంద్రుడు, కుజుడు గ్రహ కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిరంతరం తమ కదలికలను మార్చుకుంటూ ఉంటాయి. కుజ గ్రహం ,చంద్ర గ్రహం నవంబర్ 20వ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశం. దీని కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
Health Tips: ప్రతిరోజు మధ్యాహ్నం అరగంట నిద్రపోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసా.
sajayaమనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే రోగనిరోధక శక్తితో పాటు మంచి ఆహారం నిద్ర కూడా ముఖ్యం. నిద్రలేమి వల్ల అనేక రకాల జబ్బులు వస్తూ ఉంటాయి.
Health Tips: ఈ జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా పైనాపిల్ ని తీసుకోకూడదు..
sajayaపైనాపిల్ లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇది తీపి ,పులుపు రుచితో కలిగి ఉన్న అనేక పోషకాలు కలిగి ఉన్న పండు ఇందులో విటమిన్ సి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
Health Tips: మీరు ప్రతిరోజు తీసుకునే ఈ ఆహారాలు విషంతో సమానం వీటిని మానుకోకపోతే మీ ప్రాణాలకే ముప్పు.
sajayaఈరోజుల్లో చాలామంది అవగాహన లేకపోవడం ద్వారా వారు ప్రతి రోజు తీసుకునే ఆహారాల్లో వల్ల చాలా ఇబ్బందులు ఎదురవు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మనం ప్రతిరోజు తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు మన ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయి.
Health Tips: డయాబెటిక్ పేషెంట్లు వారి షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంచుకోవడానికి ఈ ఆహార పదార్థాలను తినండి.
sajayaడయాబెటిక్ పేషెంట్లు వారి షుగర్ లెవెల్ను కంట్రోల్లో ఉంచుకోవడానికి వారు తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన పోషక పదార్థాలను చేర్చుకోవడం చాలా ముఖ్యం. దీని ద్వారా వారికి శక్తి లభిస్తుంది.
Pawan Kalyan: పవన్ మూడు కాదు ముప్పై పెళ్లిళ్లు చేసుకోవచ్చు?, వ్యక్తిగత విషయాల్లో ఎవరూ తలదూర్చిన తప్పేనన్న హీరో సుమన్..వీడియో
Arun Charagondaపవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే నీకేంటి బాధ? అని ప్రశ్నించారు హీరో సుమన్. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మూడు కాదు.. ముప్పై కూడా అవ్వొచ్చు అన్నారు. ప్రైవేట్ విషయాల్లో తల దూర్చడం చాలా తప్పు...చంద్రబాబును అప్పుడు అన్యాయంగా జైలులో పెట్టారు అన్నారు.
KTR: సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్, విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ?, తెలంగాణ బతుకు చీలికలు, పీలికలే!
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్స్ వేదికగా రేవంత్‌ని ప్రశ్నించిన కేటీఆర్..కోలుకోలేని విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? అని ప్రశ్నించారు. ఎనుముల వారి ఏడాది ఏలికలో.. తెలంగాణ బతుకు చీలికలు, పీలికలే అన్నారు.
TTD: లడ్డూ కల్తీ వేరు..సనాతర ధర్మం వేరు, హిందువులకు రక్షణ లేదన్న హీరో సుమన్, సనాతన ధర్మం అర్థం తెలియాలంటే గూగుల్ చేయాలని హితవు
Arun Charagondaతిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు హీరో సుమన్. హిందువులకు రక్షణ లేదు అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. లడ్డూ కల్తీ వేరు.. సనాతన ధర్మం వేరు అని...సనాతన ధర్మం అర్థం తెలియాలంటే గూగుల్ చేసుకోవాలన్నారు.
Aghori At Srisailam: శ్రీశైలంలో ప్రత్యక్షమైన అఘోరి, బట్టలు లేకుండా దర్శనానికి అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు...వీడియో ఇదిగో
Arun Charagondaకొద్దికాలంగా తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తున్న అఘోరి శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ప్రత్యక్షమైంది. బట్టలు లేకుండా దర్శనానికి అనుమతి లేదని ముఖద్వారం వద్ద అఘోరిని అడ్డుకున్నారు పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది. దీంతో బట్టలు కట్టుకుని స్వామి, అమ్మవార్ల దర్శనానికి వెళ్లింది అఘోరి.
Actress Kasthuri: అజ్ఞాతంలో నటి కస్తూరి, తెలుగు ప్రజలపై వివాదాస్పద కామెంట్స్, నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులు..ఫోన్ స్విచాఫ్ ,ఇంటికి తాళం
Arun Charagondaనటి కస్తూరి అజ్ఞాతంలోకి వెళ్లారు. తెలుగు ప్రజలపై ఇటీవలే కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకే..తెలుగువారు వచ్చారంటూ మాట్లాడగా తెలుగు సంఘాలు భగ్గుమన్నాయి. కస్తూరిపై చెన్నైలో పలు కేసులు నమోదుకాగా సమన్లు ఇచ్చేందుకు కస్తూరి ఇంటికి వెళ్లారు పోలీసులు. కస్తూరి ఫోన్ స్విచాఫ్ కాగా ఇంటికి తాళం వేసి ఉండటంతో వెనుదిరిగారు పోలీసులు.
Delhi Ganesh Passes Away: ప్రముఖ తమిళ నటుడు ఢిల్లీ గణేశ్ కన్నుమూత, అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన గణేశ్, సినీ ప్రముఖల సంతాపం
Arun Charagondaతమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ఢిల్లీ గణేశ్ అనారోగ్యంతో మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన శనివారం రాత్రి 11.30 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో తమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొనగా సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Hyderabad: జూబ్లీహిల్స్‌లో భారీ పేలుడు, తెలంగాణ స్పైసీ కిచెన్ రెస్టరెంట్‌లో పేలిన ఫ్రిజ్ కంప్రెషర్, ధ్వంసమైన ప్రహరీ గోడ...వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1 లో భారీ పేలుడు సంభవించింది. ఇక్కడి తెలంగాణ స్పైసీ కిచెన్ రెస్టరెంట్‌లో ఫ్రిజ్ కంప్రెషర్ పేలింది. దీని ధాటికి ప్రహరీ గోడ ధ్వంసమైంది. రాళ్లు ఎగిరిపడి పక్కనే ఉన్న బస్తీలోని బాలికకు స్వల్ప గాయాలయ్యాయి. భారీ శబ్దానికి స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.
Yadagirigutta Temple: కార్తీక మాసం..యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు, ఉచిత దర్శనానికి 3 గంటల సమయం...దీపాలు వెలిగించి మొక్కలు చెల్లించుకుంటున్న భక్తులు
Arun Charagondaకార్తీక మాసం నేపథ్యంలో యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోవడానికి పెద్దఎత్తున తరలివచ్చారు భక్తులు. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతుందని వెల్లడించారు ఆలయ అధికారులు. కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు.
YSRCP Sajjala Bhargav Reddy: వైసీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు, పోస్టులను ప్రశ్నించినందుకు కులం పేరుతో దూషించారని బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు
Arun Charagondaవైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జి సజ్జల భార్గవ్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. పులివెందులలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు పోలీసులు. సింహాద్రిపురానికి చెందిన దళిత వ్యక్తి హరి ఫిర్యాదుపై కేసు నమోదు చేయగా భార్గవ్ రెడ్డితో పాటు మరో ఇద్దరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
Uttar Pradesh: ఉత్తరప్రదేవ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి...షాకింగ్ వీడియో ఇదిగో
Arun Charagondaఉత్తరప్రదేశ్ లోని నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నోయిడా నుంచి ప్యారీ చౌక్‌కు వెళ్తుండగా, కారు అదుపుతప్పిన ట్రక్కును వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలంలోనే ఐదుగురు మృతి చెందారు. పోలీసులు, స్థానికులు చాలా శ్రమించి కారును బయటకు తీయగలిగారు. మృతదేహాలను అదుపులోకి తీసుకుని పోస్టుమార్టంకు తరలించారు.
Andhra Pradesh: కడపలో నడిరోడ్డుపై ప్రత్యక్షమైన కొండ చిలువ, కాసేపు నిలిచిన రాకపోకలు...వీడియో ఇదిగో
Arun Charagondaఆంధ్రప్రదేవ్‌లో నడిరోడ్డుపై కొండచిలువ ప్రత్యక్షమైంది. కడప జిల్లా మైదుకూరు ప్రధాన జాతీయ రహదారి పెన్నా నది బ్రిడ్జి సమీపంలో చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీకి వెళ్లే మార్గంలో ఘటన చోటు చేసుకుంది. భయాందోళనకు గురై కాసేపు రాకపోకలు నిలిపివేశారు వాహనదారులు.
TG Holidays: 2025లో 27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు.. సెలవుల జాబితా విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
Rudraవచ్చే సంవత్సరానికి సంబంధించిన సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. 2025లో మొత్తం 27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు ఉన్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు.