India
Health Tips: గొంతులో కఫం ఎక్కువగా పేరుకుపోయిందా..ఈ చిట్కాలతోటి ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
sajayaచలికాలంలో దగ్గు అనేది చాలా సాధారణమైన సమస్యగా చెప్పవచ్చు. అయితే వాతావరణం మార్పులతోటి జలుబు, దగ్గు వంటివి తరచుగా జరుగుతూ ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి గొంతులో కఫం సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది.
Health Tips: మీ శరీరంలో అధిక వేడి ఇబ్బంది పెడుతుందా..అయితే వేడిని తగ్గించేందుకు ఈ ఆహార పదార్థాలు చక్కటి పరిష్కారం.
sajayaమన శరీరంలో ప్రధానంగా మూడు దోషాలు ఉంటాయి. వాత ,పిత్త ,కఫ దోషాలు. వీటిలో పిత్త దోషం ఎక్కువగా ఉన్నప్పుడు ఇది మన శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఏ సీజన్లోనైనా రావచ్చు
Health Tips: పీరియడ్స్ సమయంలో తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆహార పదార్థాలతో మీ సమస్యకు పరిష్కారం.
sajayaపీరియడ్స్ సమయంలో మహిళల్లో ఎక్కువగా కనిపించే సమస్య కడుపునొప్పి. ఇది తీవ్ర ఇబ్బంది కలిగించే సమస్యగా చెప్పుకోవచ్చు. అయితే కొన్నిసార్లు మన ఇంట్లోనే ఉండే కొన్ని చిట్కాలతోటి ఈ సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు.
Warangal: డాక్టర్ల నిర్లక్ష్యం...శిశువు మృతి, భూపాలపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన..వీడియో ఇదిగో
Arun Charagondaభూపాలపల్లిలో PHCలో దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భూపాలపల్లి జిల్లా కాటారం మండలానికి చెందిన హరిత డెలివరీ కోసం మండలంలోని PHCలో సోమవారం అడ్మిట్ అయింది.
Telangana: చికెన్ ఫ్రైలో పురుగు, స్విగ్గీలో ఆర్డర్ చేసిన హైదరాబాద్ యువకుడు, షాక్‌తో జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు
Arun Charagondaహైదరాబాద్ - హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ఎదురుగా ఉన్న ఓ హోటల్ నుంచి అనిరుధ్ అనే వ్యక్తి స్విగ్గిలో చికెన్ ఫై, చికెన్ న్యూడిల్స్, మెజెస్టిక్స్ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ ఓపెన్ చేసి తింటుండగా పురుగు రావడంతో ఒక్కసారిగా కంగుతిన్నాడు. వెంటనే జీహెచ్ఏంసీకి ఫిర్యాదు చేశాడు.
Telangana: తెలంగాణ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే.. 20 రోజుల పాటు సర్వే చేపట్టనున్న అధికారులు...తప్పులు చెప్పిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టనున్న అధికారులు
Arun Charagondaతెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు రంగం సిద్ధమైంది. నవంబర్ 6 నుంచి 20 రోజులపాటు అధికారులు సర్వే చేపట్టనున్నారు. మొత్తం 75 ప్రశ్నలతో రూపొందించిన ఫార్మాట్ లో సమగ్ర సమాచారాన్ని నమోదు చేయనున్నారు. తప్పులు చెప్పినవారిపై క్రిమినల్ కేసులు పెట్టనున్నారు.
Cockroach Found in Dosa: దోశ తింటుండగా ప్రత్యక్షమైన బొద్దింక.. కంగుతిన్న కస్టమర్.. హైదరాబాద్ స్వాతి టిఫిన్స్ లో ఘటన
Rudraహోటల్స్ లో సర్వ్ చేసే ఆహార పదార్థాల నాణ్యతపై ఎన్ని ఫిర్యాదులు వస్తున్నా రెస్టారెంట్ల యాజమాన్యాల తీరు మాత్రం మారడం లేదు. హైదరాబాద్ లో సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి ఎదురుగా ఉన్న స్వాతి టిఫిన్స్ లో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
Pumpkin Boat: గుమ్మడికాయ పడవపై 26 గంటల ప్రయాణం.. గిన్నిస్ వరల్డ్ రికార్డు.. ఏంటా సంగతి??
Rudraపడవపై తెడ్డేసుకొని ఓ పది నిమిషాలు పడవ నడపడమే ఎంతో కష్టం అయితే, గుమ్మడికాయను పడవగా చేసుకొని దానిపై ఏకంగా 26 గంటల్లో 73.50 కిలోమీటర్లు ప్రయాణించాడు ఓ అమెరికన్.
Viral Video: మొసలి నుండి తన పిల్లను కాపాడిన ఏనుగు...వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaమొసలి నుంచి తన పిల్లను కాపాడింది ఓ ఏనుగు. ఓ అడివిలో నీటి కోసం తల్లి ఏనుగు తన పిల్లను వెంట తీసుకెళ్లింది. నీటిలోకి దిగిన పిల్ల ఏనుగుని మొసలి ఒక్కసారిగా పట్టడానికి రావడంతో తల్లి దానిని తరిమి తన పిల్లను కాపాడుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
CM Revanth Reddy: యూనివర్సిటీలను ప్రక్షాళన చేయాల్సిందే, వర్సిటీల్లో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని వీసీలను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి...తప్పు చేస్తే వీసీలపై చర్యలు తప్పవని హెచ్చరిక
Arun Charagondaయూనివర్సిటీల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపైన దృష్టి సారించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాంటి విద్యార్థులను గమనించి కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలను నూటికి నూరు శాతం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, ఉన్నత విద్యకు సంబంధించి గడిచిన పదేండ్లలో దెబ్బతిన్న వ్యవస్థలను తిరిగి పునరుద్ధరించాలని వైస్ చాన్సలర్లకు సూచించారు.
Free Insurance for Sabarimala Pilgrims: శబరిమల అయ్యప్ప భక్తులకు ఉచిత బీమా.. ఈ ఏడాది వరకు మాత్రమే
Rudraశబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త. అయ్యప్ప స్వామి భక్తులకు ఉచిత బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు కేరళ దేవాదాయ శాఖ ప్రకటించింది.
Auto Rickshaw Risky Stunts: రెండు చక్రాలపై ఆటోను నడుపుతూ హైదరాబాద్ రోడ్లపై ఆటో వాలా ప్రమాదకర స్టంట్లు (వీడియో)
Rudraహైదరాబాద్ రోడ్లపై ప్రమాదకర స్టంట్లు చేస్తున్న యువత తమ ప్రాణాలమీదకు తెచ్చుకోవడమే కాకుండా ఇతరులకు కూడా అసౌకార్యాన్ని కలిగిస్తున్నారు.
AP Assembly Session 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాల ముహూర్తం ఖరారు.. ఈ నెల 11 నుంచి సభ ప్రారంభం.. కనీసం పదిరోజుల పాటు సమావేశాలు
Rudraఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. నవంబరు 11 నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది.
Fire Accident at Lord Balaji Temple: వేంకటేశ్వరస్వామి ఆలయంలో భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన స్వామి వారి పల్లకి, ఉత్సవ పీటలు.. పూర్తిగా కాలిపోయిన అద్దాల మండపం.. అరిష్టం అంటున్న వేద పండితులు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)
Rudraహైదరాబాద్ పాతబస్తీ సంతోష్ నగర్ లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఆలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Bomb Threat For Three Flights: హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్.. అప్రమత్తమైన ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది.. ఆలస్యంగా విమానాలు
Rudraహైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు కలకలం రేపింది. ప్రయాణానికి సిద్ధంగా ఉన్న మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు.
Chardham Temples Closed: రేపటి నుంచి చార్ ధామ్ యాత్ర బంద్, ఆ దేవాలయాలను ఆరు నెలల పాటూ మూసివేత
VNSచార్‌ధామ్‌గా (Chardham) ప్రసిద్ది చెందిన హిందూ పుణ్యక్షేత్రాలైన గంగోత్రి (Gangothri), యుమునోత్రి, బద్రీనాథ్ (Badinath), కేదార్‌నాథ్ (Kedarnath) ఆలయాల తలుపులు మూతపడనున్నాయి. చలికాలం రావడంతో అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నాలుగు ఆలయాలను ఆరు నెలలపాటు మూసివేయనున్నారు.
EAM S Jaishankar Comments: భారత విదేశాంగ విధానంపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు, పదేళ్లలో ఎంతో మారిపోయిందన్న జైశంకర్, కెనడాతో స్నేహంపై ఏమన్నారంటే?
VNSభారత్‌పై విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ (S Jaishankar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మన దేశం ‘విశ్వమిత్ర’గా (Vishwamitra) ఎదుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాలతో భారత్ స్నేహం గురించి ప్రస్తావించారు. వీలైనంత ఎక్కువ మందితో స్నేహం చేయాలనుకుంటోందని అన్నారు. ఢిల్లీలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్ నేడు ‘విశ్వమిత్ర’గా ఎదుగుతోంది.
Woman Trying to Kiss Chandrababu: వీడియో ఇదిగో, చంద్రబాబు బుగ్గ మీద ముద్దుపెట్టబోయిన మహిళా అభిమాని, సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyఏపీ సీఎం చంద్రబాబుకు ఓ మహిళా అభిమాని ముద్దు పెట్టబోయిన వీడియో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కార్యక్రమంలో నడిచి వెళ్తుండగా ఆ మహిళ సీఎం చంద్రబాబును హత్తుకుని ఆప్యాయంగా ముద్దు పెట్టేందుకు ప్రయత్నించారు.
TGSRTC Special Buses: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్, వాటిలో చార్జీల తగ్గింపు, కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక సర్వీసులు
VNSకార్తీక మాసం శనివారం నుంచి ప్రారంభమైంది. ఈ కార్తీక మాసంలో మహిళలు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రముఖ శైవక్షేత్రాలకు (Karthika Masam 2024) వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పవిత్ర కార్తీ మాసం సందర్భంగా టీజీఆర్టీసీ (TGSRTC) ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రసిద్ధ శైవక్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను (TGSRTC Special Buses) ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు.
HDFC UPI Service Unavailable For These Two Days: రెండు రోజుల పాటూ యూపీఐ సేవలు బంద్, ఈ బ్యాంక్ వినియోగదారులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం
VNSప్రస్తుత రోజుల్లో డిజిటల్ పేమెంట్ల ప్రాబల్యంతో అనేక లావాదేవీలపై యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) సర్వీసు వినియోగం సర్వసాధారణంగా మారింది. మీ ఫుడ్ బిల్లు లేదా మీ క్యాబ్ ఫేర్ చెల్లించడం, షాపింగ్ చేయడం లేదా ఫ్యూయల్ బిల్లు కోసం డిజిటల్‌గా పేమెంట్ చేయడం సౌకర్యంగా ఉంటుంది. వారపు సెలవులు, వారాంతపు రోజులతో సహా వారంలోని ప్రతి రోజు డిజిటల్ పేమెంట్లు పనిచేస్తాయి.