జాతీయం

Cellulitis Cases Rising In Karimnagar: క‌రీంన‌గ‌ర్ ప్ర‌జ‌ల్ని వ‌ణికిస్తున్న కొత్త వ్యాధి, బ్యాక్టిరియ‌ల్ ఇన్ ఫెక్ష‌న్ తో ఆస్ప‌త్రుల పాల‌వుతున్న ప్ర‌జ‌లు

VNS

ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో ఓ కొత్త వ్యాధి ప్రజలను భయపెడుతోంది. ఈ వ్యాధి మొదట దురదతో మొదలై క్రమంగా గాయంగా మారుతున్నది. ఇప్పటికే అక్కడ వందల కేసులు నమోదయ్యాయి

Astrology: నేటి నుండి రాబోయే 15 రోజులు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు ఎంతో శక్తివంతంగా ఉంటాయి. వీటి నక్షత్రం మార్పులు కారణంగా కొన్ని జీవితాలు పైన ప్రభావాలను చూపుతాయి.

Astrology: సెప్టెంబర్ 24న గురు గ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహం తన రాశిని సెప్టెంబర్ 24న మార్చుకుంటుంది. తులారాశి నుండి కన్యా రాశిలోకి ప్రవేశం దీని కారణంగా 12 రాశుల పైన ప్రభావం కనిపిస్తుంది.

CM Revanth Reddy On Mahesh Kumar Goud: 38 నెలలు పీసీసీ అధ్యక్షుడిగా పోరాటం చేశానన్న సీఎం రేవంత్ రెడ్డి,హరీశ్‌ రావుకు దూడకు ఉన్న బుద్ది కూడా లేదని ఫైర్

Arun Charagonda

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు మహేశ్ కుమార్ గౌడ్. హైదరాబాద్ గాంధీ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. టీపీసీసీ అధ్యక్షుడిగా 38 నెలలపాటు ప్రజల తరఫున పోరాడానని గుర్తు చేశారు.

Advertisement

Visakha Boat Fire Accident: చేపల వేటకు వెళ్లిన బోటు మంటలకు దగ్దం, బోటులోని 5 గురు సురక్షితం, రూ.40 లక్షల ఆస్తి నష్టం..వీడియో ఇదిగో

Arun Charagonda

విశాఖలో పెను ప్రమాదం తప్పింది. సముద్రంలో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోటు మంటలకు దగ్ధం అయింది.ఇంజిన్ లో మంటలు ఏర్పడి పూర్తిగా బోటుకు వ్యాపించడంతో దగ్దమైందిబోటు.ఆ సమయంలో మరో ఫిషింగ్ బోటు దగ్గరలో ఉండటంతో 5 మంది క్షేమంగా బయటపడ్డారు. బోటులో వేటకు వెళ్లిన 5 మంది క్షేమంగా ఉన్నారు. సుమారు 40 లక్షలు వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు మత్స్యకారులు.

Jagan On Chandrababu: ప్రజారోగ్యంపై టీడీపీ ప్రభుత్వ విధానం ఇదేనా?, ఎంబీబీఎస్ సీట్లు వద్దంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయడంపై జగన్ ఫైర్, ప్రజాగ్రహం తప్పదని హెచ్చరిక

Arun Charagonda

రాష్ట్రానికి ఎంబీబీఎస్‌ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి, అవసరం లేదంటూ చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం చాలా దారుణం అని మండిపడ్డారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే బృహత్తర యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తన చేతులతో తానే భంగం కలిగించడం అత్యంత హేయం, దుర్మార్గం. పక్క రాష్ట్రాలు కొత్త మెడికల్‌ కాలేజీలు, ఎంబీబీఎస్‌ సీట్లకోసం ప్రదక్షిణాలు చేస్తున్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పిపంపడం ఏ తరహా పరిపాలనకు నిదర్శనం చంద్రబాబు అని ప్రశ్నించారు.

Fake Websites On Srisailam Temple Name: శ్రీశైలం ఆలయం పేరుతో ఫేక్ వెబ్‌సైట్లు, 27 ఫేక్ సైట్లను గుర్తించిన ఆలయ అధికారులు, అప్రమత్తంగా ఉండాలని సూచన

Arun Charagonda

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయం పేరుతో ఫేక్ వెబ్‌సైట్‌లను గుర్తించారు ఆలయ అధికారులు. ఇప్పటివరకు 27 ఫేక్ వెబ్‌సైట్‌లను గుర్తించామని తెలిపిన ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. రాజస్థాన్, జైపూర్ నుంచి నకిలీ సైట్లను ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.

CM Revanth Reddy House:  సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద బ్యాగ్ కలకలం, అనుమానాస్పద బ్యాగ్‌ను తనిఖీ చేసిన పోలీసులు, బందోబస్తు మరింత పెంపు

Arun Charagonda

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఇంటి స‌మీపంలో బ్యాగ్ క‌ల‌క‌లం రేపింది. వెంటనే అప్ర‌మ‌త్త‌మై బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు చీఫ్ సెక్యూరిటీ వింగ్ అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేయగా ఆ ప‌రిస‌ర ప్రాంతాల‌ను త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు.

Advertisement

Health Tips: గర్భధారణ సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు.

sajaya

ప్రతి మహిళకు గర్భం ధరించినప్పుడు అది చాలా ముఖ్యమైన సమయం. ఈ సమయంలో తల్లి బిడ్డల ఆరోగ్యం పైన ఎక్కువ శ్రద్ధ చూపాలి. అయితే గర్భధారణ సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి

Minister Sridhar Babu on MLA Gandhi: ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ బీఆర్ఎస్‌ పార్టీనే, ఆ పార్టీ అంతర్గత సమస్యను కాంగ్రెస్‌ పార్టీపై నెట్టడం సరికాదన్న మంత్రి శ్రీధర్ బాబు

Arun Charagonda

అరికెపూడి గాంధీ నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పాడు, నేను చెప్పింది కూడా అదే అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ పార్టీ అంతర్గత విభేదాలను పరిష్కరించుకోకుండా కాంగ్రెస్‌పై నెపం నెట్టేయడం సరికాదన్నారు.

Uttar Pradesh: కుప్పకూలిన మూడంతస్తుల భవనం, 9 మంది మృతి..వీడియో

Arun Charagonda

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ జాకీర్ కాలనీలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా పలువురిని కాపాడారు.రెస్య్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల కింద మరికొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది.

Health Tips: నానబెట్టిన అంజీర్ పండు నీరు తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

sajaya

మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే రకరకాల అయిన ఆహారాలు తీసుకోవాలి. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అంజీర్ పండ్లు ఈ సీజన్లో ఎక్కువగా వస్తాయి.

Advertisement

Whiskey In Ice Cream Case: లంచం ఇవ్వలేదని.. ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలిపిన ఎక్సైజ్ పోలీసులు, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన ఓనర్!

Arun Charagonda

కొద్ది రోజుల క్రితం ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలిపి అమ్ముతున్నారని ఓ షాపుపై ఎక్సైజ్ పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బిగ్ ట్విస్ట్. లంచం ఇవ్వలేదని.. ఐస్‌క్రీమ్‌లో విస్కీని ఎక్సైజ్ పోలీసులే కలిపారని ఉన్నతాధికారులకు, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు కేఫ్ ఓనర్ శరత్ చంద్రారెడ్డి.

Health Tips: మధ్యాహ్నం భోజనం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పనులు చేయకండి.

sajaya

ఆరోగ్యం కోసం మనం ఆహారం తీసుకుంటూ ఉంటాం. అయితే ఆహారం తీసుకున్న తర్వాత కొన్ని అలవాట్ల వల్ల మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ అలవాట్లకు దూరంగా ఉంటే మన ఆరోగ్యం ఎల్లప్పుడూ కూడా బాగుంటుంది.

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణనాథుడి దర్శనానికి ఇదే చివరి రోజు..నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి, భారీగా తరలివచ్చిన భక్తులు

Arun Charagonda

వినాయక నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 17న మంగళవారం గణేశ్ నిమజ్జనం జరగనుండగా పోలీసు బందోబస్తు మధ్య నిమజ్జన కార్యక్రమం జరగనుంది. ఇక ఖైరతాబాద్ మహాగణనాథుడిని దర్శించుకునేందుకు ఇవాళే చివరి రోజు.

Health Tips: కళ్ళ కింద నల్లటి వలయాలతో బాధపడుతున్నారా..అయితే దానికి కారణాలు నివారణ తెలుసుకుందాం.

sajaya

ఈ మధ్యకాలంలో చాలామంది కంటికింద నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇది ఆరోగ్యానికి సంబంధించిన అయినప్పటికీ కూడా కొంతమంది తమ అందాన్ని కూడా తగ్గిస్తాయని బాధపడుతూ ఉంటారు.

Advertisement

Health Tips: మెంతుల కషాయం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.

sajaya

మెంతులు ఒక మసాలా దినుసు అయినప్పటికీ కూడా ఇందులో అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మెంతులు ఆరోగ్యానికే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిది.

Delhi CM Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం, రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన

Arun Charagonda

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుతూ నేను నిర్దోషిగా బయటపడే వరకు సీఎం పదవిలో ఉండనని, రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. నవంబర్ లో ఎన్నికలు నిర్వహించాలని అగ్నిపరీక్షకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు కేజ్రీవాల్.

Road Accident At Rayadurgam: హైదరాబాద్‌ రాయదుర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం, బైక్‌ను తప్పించబోయి కారును ఢీ కొట్టిన ఆటో, మహిళ మృతి...వీడియో

Arun Charagonda

హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను తప్పించబోయి పక్కనే ఉన్న కార్ కు ఢీకొట్టింది ఆటో. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఒక మహిళ మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి దృశ్యాలు.

Warangal: వరంగల్‌లో రెచ్చిపోతున్న రౌడీలు, ఓ వ్యక్తిని చితకబాదిన వైనం, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన బాధితుడు..వీడియో

Arun Charagonda

వరంగల్ నగరంలో రెచ్చిపోయారు రౌడీలు. బీఆర్ నగర్‌లో కూలీ పనులు చేసుకొని వెళ్తున్న సంతోష్ అనే వ్యక్తిపైవ్యక్తిపై ఉమ్మేశారు మల్లికార్జున్. ఇదేంటి అని ప్రశ్నించగా స్నేహితునితో కలిసి చితకబాదారు మల్లికార్జున్. తీవ్ర గాయాలతో ఎంజీఎం లో చికిత్స పొందుతుండగా దాడికి పాల్పడ్డ ఇద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Advertisement
Advertisement