Education

Delhi Shocker: నడుస్తున్న వాషింగ్‌ మిషన్‌లోనే 15 నిమిషాల పాటూ ఉండిపోయిన ఏడాదిన్నర బాలుడు, వారం తర్వాత కోమా నుంచి క్షేమంగా బయటపడ్డ వండర్ కిడ్

VNS

వాషింగ్‌ మెషిన్‌లో (drowned in washing machine) నుంచి బాబు తీసి వెంటనే వసంత్‌కుంజ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చిన్నారిని ఆసుపత్రికి తరలించే వరకు చిన్నారి నీలి రంగులోకి మారడంతో పాటు స్పృహ తప్పిందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని, పరిస్థితి విషమంగా ఉందని బాలుడికి చికిత్స అందించిన పిల్లల వైద్య నిపుణురాలు హిమాన్షి జోషి తెలిపారు

EAPCET 2023 Update: ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్‌ మార్కులకు 25% వెయిటేజీ, 2023-24కు వెయిటేజీని పునరుద్ధరించిన అధికారులు

Hazarath Reddy

ఏపీలో ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్‌ మార్కులకు 25% వెయిటేజీ ఇవ్వనున్నారు. దీనికి కారణం ఏంటంటే.. 2020-21, 2021-22లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేదు.

TS CETs 2023 Exam Schedule: తెలంగాణలో అన్నీ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ పూర్తి వివరాలు ఇవిగో, మే 7 నుంచి 14 వరకు ఎంసెట్‌ పరీక్ష, మే 29 నుంచి జూన్‌1 వరకు పీజీఈసెట్‌ పరీక్షలు

Hazarath Reddy

తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ మంగళవారం విడుదలైంది. ఎంసెట్‌, ఈసెట్‌, లాసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌ తదితర కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వాహణ తేదీలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ప్రకటించారు.

JEE Main-1 Results: జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాలు విడుదల.. లింక్ కోసం క్లిక్ చేయండి

Rudra

దేశంలోని ప్రతిష్టాత్మక సాంకేతిక విద్య సంస్థల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.

Advertisement

TSSPDCL Recruitment 2023: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, విద్యుత్ శాఖలో 1,601 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్, పూర్తి వివరాలు ఇవే..

Hazarath Reddy

తెలంగాణలోని నిరుద్యోగులకు టీఎస్ఎస్పీడీసీఎల్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,601 పోస్టుల భర్తీకి ప్రాసెస్ మొదలు పెట్టింది. ఇందులో 1,553 జూనియర్ లైన్ మెన్ (జేఎల్ఎం) పోస్టులు కాగా, మిగతా 48 అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్టులు ఉన్నాయి.

CA Foundation Result Dec 2022 Declared: CA ఫౌండేషన్ 2022 ఫలితాలు విడుదల, రిజల్ట్స్‌ను icai.nic.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) CA ఫౌండేషన్ 2022 ఫలితాలను విడుదల చేసింది. CA ఫౌండేషన్ ఫలితం 2022ని ICAI యొక్క అధికారిక వెబ్‌సైట్ icai.nic.inలో చూడవచ్చు. ICAI CA ఫౌండేషన్ డిసెంబర్ పరీక్ష.. డిసెంబర్ 14 నుండి డిసెంబర్ 20, 2022 వరకు జరిగింది. CA ఫౌండేషన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు ఫౌండేషన్ కోర్సులో నమోదు చేసుకోవడానికి అర్హులు.

Employment News: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, కేంద్రంలోని వివిధ శాఖల్లో 9.79 లక్షలకు పైగా ఖాళీలు, రైల్వే శాఖలో 2.93 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వంలో 78 మంత్రిత్వ శాఖలు & విభాగాల్లో 9.79 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రైల్వే శాఖలో 2.93 లక్షలు, రక్షణ శాఖలో(సివిల్) 2.64 లక్షలు, హోం వ్యవహారాల శాఖలో 1.43 లక్షల ఖాళీలు ఉన్నాయని గురువారం రాజ్యసభకు తెలియజేసింది

TSPSC Group 1 Mains Exam Date:  జూన్ 5 నుంచి 12 వరకు గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు, తెలంగాణ Group 1 Mains Exam Dates షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్పీఎసీ

Hazarath Reddy

తెలంగాణ గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. జూన్ 5 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో వారి చాయిస్ మేరకు పరీక్షలు రాయవచ్చు.

Advertisement

APPSC Group 1 Preliminary Results: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల, రికార్డు టైంలో 20 రోజుల్లోనే ఫలితాలను ప్రకటించిన ఏపీపీఎస్సీ

Hazarath Reddy

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌ ఫలితాలను బోర్డు విడుదల చేసింది . ఏపీపీఎస్సీ చరిత్రలోనే రికార్డు టైంలో 20 రోజుల్లోనే ఫలితాలను ప్రకటించడం విశేషం. జనవరి 8వ తేదీన 111 పోస్టులకు గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్షలు నిర్వహించింది ఏపీపీఎస్సీ

TS SET 2022: మార్చి 13, 14, 15 తేదీల్లో టీఎస్‌సెట్‌ పరీక్షలు, అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీలు ఇవే..

Hazarath Reddy

అధ్యాపక ఉద్యోగాల అర్హతకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (టీఎస్‌సెట్‌–2022)లను మార్చి 13, 14, 15 తేదీల్లో నిర్వహించనున్నట్లు మెంబర్‌ సెక్రటరీ మురళీకృష్ణ గురువారం తెలిపారు. ఈనెల 25న చివరి తేదీ గడువు ముగిసేనాటికి వివిధ సబ్జెక్టులకు 49 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.

APSCHE Exam Calendar 2023-24: ఏపీలో మే 15 నుంచి ఈఏపీసెట్‌, అన్ని ప్రవేశ పరీక్షల తేదీలను విడుదల చేసిన APSCHE, పూర్తి వివరాలు కథనంలో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2023-2024కి సంబంధించిన అన్ని సాధారణ ప్రవేశ పరీక్షల తేదీలను విడుదల (APSCHE Exam Calendar 2023-24) చేసింది. అభ్యర్థులు మొత్తం APSCHE పరీక్షా క్యాలెండర్ 2023-24ను ఓ సారి ఈ కథనంలో చెక్ చేసుకోవచ్చు.

SSC Exam In Telugu: ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. ఇక తెలుగులోనూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష.. హిందీ, ఇంగ్లిష్‌తోపాటు 13 స్థానిక భాషల్లోనూ పరీక్ష

Rudra

గ్రామీణ ప్రాంత ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) పరీక్షను తెలుగులోనూ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) పరీక్షను ఇప్పటి వరకు హిందీ, ఇంగ్లిష్‌లో నిర్వహిస్తుండగా, ఇకపై మరో 13 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నట్టు చెబుతూ ప్రకటన విడుదలైంది.

Advertisement

CA Final, Inter Exam 2022 Result Date: జనవరి 10న CA ఫైనల్, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు, అధికారిక సైట్ icai.nic.inలో రిజల్ట్స్ చెక్ చేసుకోవాలని కోరిన ICAI

Hazarath Reddy

జనవరి 10, 2023న ICAI CA ఫైనల్, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను విడుదల కానున్నాయి. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈ ఫలితాలను విడుదల చేయనుంది. చార్టర్డ్ అకౌంటెంట్స్ ఫైనల్, ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైనప్పుడు ICAI అధికారిక సైట్ icai.nic.inలో అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయి

APPSC Group 1 Exam: ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్షలో కీలక మార్పులు, ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలతో ఆఫ్‌లైన్‌ ఓఎమ్మార్‌ ఆధారిత పత్రాలు, పూర్తి వివరాలు ఓ సారి తప్పక తెలుసుకోండి

Hazarath Reddy

ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహిస్తున్న ప్రిలిమ్స్‌లో APPSC కొన్ని కీలక మార్పులు చేసింది.మార్పుల ప్రకారం.. గ్రూప్‌–1లో పేపర్‌–1, పేపర్‌2గా ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలతో ఆఫ్‌లైన్‌ ఓఎమ్మార్‌ ఆధారిత పత్రాలతో పరీక్ష (APPSC Group 1 Exam) ఉదయం, మధ్యాహ్నం జరుగుతుంది.

TSPSC Notifications: కొత్త ఏడాది నిరుద్యోగులకు శుభవార్త... మరికొన్ని నోటిఫికేషన్లు విడుదల చేసిన టీఎస్ పీఎస్ సీ

Rudra

2023 కొత్త ఏడాదికి నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్ సీ) శుభవార్త చెప్పింది. ఇటీవల పలు ఉద్యోగ నియామకాల ప్రకటనలు విడుదల చేసిన టీఎస్ పీఎస్ సీ తాజాగా మరికొన్ని నోటిఫికేషన్లు విడుదల చేసింది.

AP SSC Time Table 2023: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఇదే, ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి టెన్త్ పరీక్షలు, ఆరు సబ్జెక్ట్‌లకే పరీక్ష నిర్వహణ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. 2023 ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు టెన్త్‌ బోర్డు ప్రకటించింది . ఈ మేరకు టైం టేబుల్‌ను ప్రకటించింది. ఆరు సబ్జెక్ట్‌లకే పరీక్ష నిర్వహణ ఉండనుందని బోర్డు వెల్లడించింది.

Advertisement

CBSE Date Sheet 2023: సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల టైమ్ టేబుల్ విడుదల, ఫిబ్రవరి 15 నుంచి CBSE 10వ తరగతి పరీక్షలు

Hazarath Reddy

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) బోర్డ్ ఎగ్జామ్స్ 2023 టైమ్ టేబుల్‌ని విడుదల చేసింది. 10, 12వ తరగతి తేదీలను బోర్డు ఒకే నోటీసులో విడుదల చేసింది. అభ్యర్థులు CBSE అధికారిక సైట్ cbse.gov.inలో 10వ తరగతి, 12వ తరగతి టైమ్ టేబుల్‌ని తనిఖీ చేయవచ్చు

TSPSC Group 2 Recruitment 2022: తెలంగాణలో 783 పోస్టులకు గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు, అప్లై తేదీలు, అర్హతలకు సంబంధించిప పూర్తి వివరాలు ఇవే..

Hazarath Reddy

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్‌ న్యూస్‌ అందించింది. ఇప్పటికే పలు ఉద్యోగ నోటిఫికేషన్లను ప్రకటించిన టీఎస్‌పీఎస్పీ తాజాగా గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ను (TSPSC Group 2 Recruitment 2022) విడుదల చేసింది. పలు విభాగాల్లో 783 పోస్టులకు గానూ టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ను రిలీజ్‌ (group-2 notification released) చేసింది.

TS SSC Exam Time Table 2023: పరీక్షల్లో కీలక మార్పులు తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వం, తొమ్మిది, పదో తరగతులకు ఇక ఆరు పేపర్లే, ఒక్కో సబ్జెక్ట్‌లో పరీక్షలకు 80 మార్కులు, ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌కు 20 మార్కులు

Hazarath Reddy

తొమ్మిది, పదో తరగతి పరీక్షల విధానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్కరణలు తీసుకువచ్చింది. ఇక నుంచి తొమ్మిది, పదో తరగతుల పరీక్షలను కేవలం ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించనున్నది. 2022-23 నుంచి విద్యా సంస్కరణలను ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది.

TS SSC Exam Time Table 2023: ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు, ఆరు పేపర్ల పరీక్ష విధానాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వం

Hazarath Reddy

తెలంగాణ ప్రభుత్వం పరీక్ష విధాన​ంలో సంస్కరణలు తీసుకువచ్చింది. 9, 10 తరగతి పరీక్షల్లో ఆరు పేపర్ల పరీక్ష విధానాన్ని ముందుకు తీసుకువచ్చింది. విద్యా విధానంలో సంస్కరణలో భాగంగా 9, 10వ తరగతి పరీక్ష విధానంలో విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది.

Advertisement
Advertisement