Viral
Blue Whale: కేరళ తీరానికి కొట్టుకొచ్చిన 50 అడుగుల తిమింగలం కళేబరం.. చూసేందుకు ఎగబడుతున్న జనం.. పేలిపోయే ప్రమాదం ఉందని దగ్గరికి వెళ్లొద్దంటూ అధికారుల హెచ్చరికలు.. వీడియోతో
Rudraకేరళలోని కోజికోడ్ బీచ్‌ కు కొట్టుకొచ్చిన ఓ బ్లూ వేల్ (నీలి తిమింగలం) కళేబరాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. దాని పొడవు 15 మీటర్లు (దాదాపు 50 అడుగులు) ఉంది.
Asian Games: ఆసియా క్రీడల్లో క్వార్టర్‌ ఫైనల్స్‌ లో నేపాల్‌పై భారత్‌ విజయం.. సెమీస్ కు చేరిక
Rudraఆసియా క్రీడల్లో (Asian Games) క్వార్టర్‌ ఫైనల్స్‌ లో నేపాల్‌పై (Nepal) భారత్‌ (India) విజయం సాధించింది. 23 పరుగుల తేడాతో గెలిచి సెమీస్ కు చేరింది.
Bhagavad Gita: భగవద్గీతపై పేటెంట్‌ ఎవరికీ ఉండదు.. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు.. ఐతే, వాటికి పైరసీ నుంచి రక్షణ అంటూ తీర్పు
Rudraభగవద్గీత వంటి మతగ్రంథాలపై పేటెంట్‌ ఎవరికీ ఉండదని, అయితే.. బీఆర్‌ చోప్రా తీసిన మహాభారత్‌, ఫిలిం డైరెక్టర్‌ రమానంద్‌ సాగర్‌ తీసిన రామాయణ్‌ సీరియల్స్‌ కు పైరసీ నుంచి రక్షణ ఉంటుందని ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Uttar Pradesh Horror: యూపీలో అమానుషం.. దొంగతనం ఆరోపణలతో బాలుడిని నగ్నంగా స్తంభానికి కట్టేసి చావకొట్టిన వైనం
Rudraఉత్తరప్రదేశ్‌ లో మరో దారుణం చోటుచేసుకొన్నది. టీ స్టాల్‌ నుంచి డబ్బులు దొంగతనం చేశాడన్న ఆరోపణలపై ఓ 12 ఏండ్ల బాలుడిని కొందరు వ్యక్తులు చితకబాదారు.
WhatsApp Banned: భారత్ లో ఆగస్టు నెలలో 74 లక్షల వాట్సాప్‌ ఖాతాలపై నిషేధం.. ఎందుకో తెలుసా?
Rudraఈ ఏడాది ఆగస్టు నెలలో భారత్‌లో 74 లక్షల వాట్సాప్‌ ఖాతాలను బ్యాన్‌ చేసినట్టు ‘మెటా’ వెల్లడించింది. ఐటీ నిబంధనల ప్రకారం ఈ చర్యలు చేపట్టినట్టు తాజా నివేదికలో సంస్థ పేర్కొన్నది.
Siddipet Train: నేటి నుంచి సిద్దిపేట-కాచిగూడ మధ్య రైల్వేసేవలు.. ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌రావు
Rudraసిద్దిపేటలో రైలు కూత వినిపించనున్నది. మంగళవారం మధ్నాహ్నం 3 గంటలకు సిద్దిపేట రైల్వేస్టేషన్‌ లో మంత్రి హరీశ్‌రావు రైలును ప్రారంభించనున్నారు.
Oldest Skydiver: 104 ఏళ్ల వయసులో 4100 మీటర్ల ఎత్తులో ఉన్న విమానం నుంచి కిందకు దూకిన బామ్మ.. గిన్నిస్ రికార్డు నెలకొల్పడమే తన లక్ష్యమని వెల్లడి
Rudraఇదో సాహసోపేతమైన ఘటన. గిన్నిస్ ప్రపంచరికార్డు నెలకొల్పడమే లక్ష్యంగా పెట్టుకున్న అమెరికా వృద్ధురాలు డొరొతీ హాఫ్‌ మన్ 104 ఏళ్ల వయసులో స్కైడైవింగ్ చేశారు.
Australia Parrot: రూ.1.30 లక్షల విలువైన ఆస్ట్రేలియా చిలుక కనిపించడం లేదని జూబ్లీహిల్స్ వ్యాపారి ఫిర్యాదు.. ఒక్క రోజులో వెతికితెచ్చిన పోలీసులు.. ఎలా కనిపెట్టారంటే??
Rudraఆస్ట్రేలియాకు చెందిన రాక్టో అనే 4 నెలల వయసున్న తన చిలుక ఎక్కడికో ఎగిరిపోయిందని, ఆ చిలుకను రూ.1.30 లక్షలు పెట్టి కొనుగోలు చేశానని ఫిర్యాదు చేసిన వ్యక్తికి అతడి చిలుకను ఒక్క రోజులో జూబ్లీహిల్స్ పోలీసులు పట్టితెచ్చి ఇచ్చారు.
12 Jyotirlingas in India: శివుని పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రాలు ఇవిగో, జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన ప్రదేశాలు ఇవి..
Hazarath Reddyజ్యోతిర్లింగం అంటే శివుని భక్తితో కూడిన ప్రాతినిధ్యం. జ్యోతి అంటే 'ప్రకాశం' లింగం అంటే శివుని 'చిత్రం లేదా చిహ్నం'. జ్యోతిర్ లింగం అంటే శివుని ప్రకాశించే ప్రతిరూపం. భారతదేశంలో మొత్తం పన్నెండు సాంప్రదాయ జ్యోతిర్లింగ ఆలయాలు ఉన్నాయి.
Maharashtra: మహారాష్ట్రలో ఘోరం, ప్రభుత్వ ఆస్పత్రిలో 24 గంటల్లో 12మంది శిశువులతో సహా 24 మంది మృతి, అధికార పార్టీపై విరుచుకుపడుతున్న ప్రతిపక్షాలు
Hazarath Reddyమహారాష్ట్ర(Maharashtra)లోని నాందేడ్‌లో ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోరం చోటుచేసుకుంది. ఒకేరోజు 12మంది నవజాత శిశువులతో సహా 24 మంది మృత్యువాత పడ్డారని నాందేడ్‌ ప్రభుత్వ ఆస్పత్రి డీన్‌ తెలిపారు. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆస్పత్రిలో ఔషధాలు, సిబ్బంది కొరత వల్లే ఈ దారుణం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
Kerala: ఇద్దరు డాక్టర్ల ప్రాణాలను బలిగొన్న గూగుల్ మ్యాప్, లోకేషన్ పెట్టుకుని వెళితే నదిలోకి తీసుకు వెళ్లింది, కేరళలో విషాదకర ఘటన
Hazarath Reddyకేర‌ళ‌లోని కొచ్చిలో గూగుల్ మ్యాప్ ఆధారంగా వెళ్తున్న‌ ఓ కారు పెరియార్ న‌దిలోకి వెళ్లింది. దీంతో కారు నీట మునిగింది. దీంతో కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రు డాక్ట‌ర్లు మృతి చెందారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.
Andhra Pradesh Assembly Elections 2023 వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి 160 సీట్లు గెలవబోతున్నాయి, సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి
Hazarath Reddyప్రస్తుతం ఉన్న నేతల్లో చంద్రబాబు నిజాయతీపరుడని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. ‘‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌కు ప్రయత్నించి ఉంటే ఎప్పుడో వచ్చేది. ఫైబర్‌నెట్‌లోనూ ఎలాంటి అవినీతి జరగలేదు. టీడీపీ, జనసేన పొత్తుతో రాష్ట్రంలో ఒక ఊపు వచ్చింది
Andhra Pradesh: వీడియో ఇదిగో, నువ్వు ఎవరెవరి దగ్గర పడుకున్నావో తెలుసంటూ మంత్రి రోజాపై దారుణంగా కామెంట్లు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే, అరెస్ట్ చేసిన గుంటూరు పోలీసులు
Hazarath Reddyమాజీ మంత్రి బండారు సత్యారాయణను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్, మంత్రి రోజాను దూషించారని బండారు సత్యారాయణ పై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. బండారు సత్యరాయణను గుంటూరు తరలిస్తున్న పోలీసులు.
Nobel Prize in Medicine 2023: వైద్య శాస్త్రంలో ఇద్దరికీ నోబెల్ బహుమతి, రూ.8.35 కోట్లు పారితోషికంగా అందుకోనున్న డా.కాటలిన్‌ కరికో, డా.డ్రూ వీస్‌మన్‌
Hazarath Reddyవైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు డా.కాటలిన్‌ కరికో, డా.డ్రూ వీస్‌మన్‌లకు 2023 సంవత్సరానికి నోబెల్ బహుమతిని ప్రకటించింది జ్యురీ. కరోనా వైరస్‌ను అరికట్టే క్రమంలో వ్యాక్సిన్ల తయారీలో మెసెంజర్ ఆర్ఎన్ఏను అభివృద్ధి చేసినందుకు వీరికి ఈ అత్యున్నత పురస్కారం లభించింది.
Telangana Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, సూపర్ మార్కెట్లో చాక్లెట్ కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేయబోతే షాక్ కొట్టి చిన్నారి మృతి
Hazarath Reddyనిజామాబాద్ - నందిపేట్‌లోని నవీపేటకు చెందిన రాజశేఖర్ తన కూతురు రుషిత (4)తో కలిసి N సూపర్ మార్కెట్ వెళ్ళగా ఫ్రిడ్జ్ షాక్ కొట్టి చిన్నారి రుషిత ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి చాక్లెట్ కోసం ఫ్రిడ్జ్ డోర్ తీయగా.. ఒక్కసారిగా కరెంట్ షాక్ వచ్చింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.
Garuda Purana: మరణం తర్వాత మనం యమలోకానికి ఎలా వెళ్తామో తెలుసా..?, పిండ ప్రదానం చేయకుంటే ఆత్మ శాంతించక పోవడానికి కారణం ఏంటి, గరుడ పురాణం ఆత్మ గురించి ఏం చెబుతుందో ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyగరుడ పురాణంలో మరణం, పుట్టుక గురించి అనేక ఆలోచనలు ప్రస్తావించబడ్డాయి. వాటిలో కొన్ని మనకు ఇప్పటికే తెలుసు. అయితే పితృ పక్షం సమయంలో మరణం తర్వాత ఏమి జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మరణం తర్వాత ఆత్మ యమలోకంలోకి ఎలా ప్రవేశిస్తుందో గరుడ పురాణం చెబుతోంది. అది ఏమిటో తెలుసుకోండి.
UP Horror: వికలాంగురాలైన మహిళను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన లేడీ కానిస్టేబుళ్లు.. యూపీలో ఘటన.. వీడియో వైరల్.. అసలేం జరిగిందంటే??
Rudraవికలాంగురాలైన ఓ మహిళపట్ల ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అమానవీయంగా వ్యవహరించారు. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు బాధితురాలి చేతులు పట్టుకుని ఓ బస్తాను ఈడ్చుకెళ్లినట్లు ఈడ్చుకెళ్లారు.
NIA Rides in Telugu States: ఏపీ, తెలంగాణలో ఎన్‌ఐఏ దాడులు.. పౌరహక్కుల నేతల ఇండ్లలో సోదాలు
Rudraఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎన్‌ఐఏ దాడులు నిర్వహిస్తున్నది. హైదరాబాద్‌ తోపాటు ఏపీలోని 60 చోట్ల పలువురు లాయర్లు, పౌరహక్కుల నేతల ఇండ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Gandhi Jayanti 2023: రాజ్‌ ఘాట్‌ లో మహాత్మునికి నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ.. వీడియోతో
Rudraజాతిపిత మహాత్మాగాంధీ (Mahatma Gandhi) 154వ జయంతి (Gandhi Jayanti 2023) సందర్భంగా ఢిల్లీలోని (Delhi) రాజ్‌ ఘాట్‌ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రదాని మోదీ నివాళులర్పించారు.
Earthquake in Haryana: హర్యానాలో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 2.6 తీవ్రత
Rudraహర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం రాత్రి స్వల్ప భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి 11.26 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 2.6 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి.