RIP Ajit Singh: కరోనాతో కేంద్ర మాజీమంత్రి, ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్ కన్నుమూత, రాష్ట్రపతి రామ్ నాథ్, ప్రధాని మోదీ సహా ప్రముఖుల సంతాపం

కోవిడ్ -19 సమస్యలతో పోరాడుతూ కేంద్ర కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ ప్రెసిడెంట్ చౌదరి అజిత్ సింగ్ మే 6న, గురువారం కన్నుమూశారు. ఆయన వయసు 82 ఏళ్లు. అజిత్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశవ్యాప్తంగా ఎంతోమంది రాజకీయ ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు.

RIP Ajit Singh: కరోనాతో కేంద్ర మాజీమంత్రి, ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్ కన్నుమూత, రాష్ట్రపతి రామ్ నాథ్, ప్రధాని మోదీ సహా ప్రముఖుల సంతాపం
RLD Chief Ajit Singh | File Image

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 06, 2021 01:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).