Lata Mangeshkar Dies: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కన్నుమూత, 29 రోజుల పాటూ సుదీర్ఘంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన లెజెండ్రీ సింగర్
లెజెండ్రీ సింగర్ లతా మంగేష్కర్ (Lata Mangeshkar) కన్నుమూశారు(Lata Mangeshkar Died). 92 ఏళ్ల వయస్సున్న లతా మంగేష్కర్....గత 29 రోజులుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో(Breach Candy Hospital) చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఆమె....నెగెటివ్ వచ్చినప్పటికీ, నిమోనియా కారణంగా ఆరోగ్యం క్షీణించింది.
- Read in
- తెలుగు
Mumbai Feb 06: లెజెండ్రీ సింగర్ లతా మంగేష్కర్ (Lata Mangeshkar) కన్నుమూశారు(Lata Mangeshkar Died). 92 ఏళ్ల వయస్సున్న లతా మంగేష్కర్....గత 29 రోజులుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో(Breach Candy Hospital) చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఆమె....నెగెటివ్ వచ్చినప్పటికీ, నిమోనియా కారణంగా ఆరోగ్యం క్షీణించింది. అయితే మధ్యలో ఆమె ఆరోగ్యం కాస్త మెరుగైంది. కానీ రెండు రోజుల క్రితం మళ్లీ ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స చేయించారు. ఆమె మరణాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ధృవీకరించారు. లతా మంగేష్కర్ మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు.
Singing legend Lata Mangeshkar passes away, says Union Minister Nitin Gadkari pic.twitter.com/S1Rhc63OdI
— ANI (@ANI) February 6, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 06, 2022 09:54 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

