బీహార్‌లోని సోనేపూర్‌లో వైరల్ ఘటన చోటు చేసుకుంది. సోనేపూర్ బీజేపీ ఎమ్మెల్యే వినయ్ కుమార్ సింగ్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆటలను ప్రారంభించిన ఎమ్మెల్యే.. అందుకు సంకేతంగా ఓ పటాకీ కాల్చారు. దానికి అగ్గిపుల్ల పుట్టించి.. వెంటనే లేచి పరుగు పెట్టారు. ఈ క్రమంలో పట్టుతప్పి బొక్కబోర్ల పడిపోయారు. దీంతో ఆయన మొహం పగిలిపోయింది. అయితే తనకెందుకులే తొందర అన్నట్లు.. సారు కిందపడి లేచిన తర్వాత ధన్ మంటూ శబ్ధం చేస్తే ఆ బాంబు పేలిపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
खेल प्रतियोगिता का उद्घाटन करने पहुँचे पूर्व विधायक मुँह के बल गिर पड़े | Unseen India pic.twitter.com/brzK5t7iD5
— UnSeen India (@USIndia_) October 18, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)