మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. అపోలో ఆసుపత్రిలో గుండెపోటుతో మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీకాళహస్తి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు.
సొంత కుటుంబ సభ్యుల కంటే పార్టీ నాయకులు, కార్యకర్తలే ఆయనకు అత్యంత ఆప్తులు. అందుకే వారు కనిపిస్తే చాలు పేరు పెట్టి పిలిచి ఆప్యాయంగా పలకరిస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లి "హౌ ఆర్ యు బొజ్జలా?" అని అడిగారు. pic.twitter.com/kl0lZk4njO
— Telugu Desam Party (@JaiTDP) April 15, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)