Football
FIFA World Cup 2022: ఫిఫా ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్, ఆ ప్రాంతంలో బీర్ల అమ్మకంపై ఆంక్షలు, సడెన్‌గా నిర్ణయం తీసుకున్న ఆతిథ్య దేశం
Naresh. VNSప్రస్తుతం ఈ టోర్నీకి అతిపెద్ద స్పాన్సరర్‌గా ఉంది బీర్ తయారీ సంస్థ ‘బడ్వైజర్’. ఖతార్ దేశంతో ఈ సంస్థ ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్యాన్స్ ఉండే ప్రదేశాలు, స్టేడియాల పరిసరాల్లో బీర్లు అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. కానీ, తాజాగా అక్కడి అధికారయంత్రాంగం ఉన్నట్లుండి బీర్ల అమ్మకాలపై నిషేధం విధించింది.
Lionel Messi: పుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ సంచలన ప్రకటన, ఖతార్ 2022 తన చివరి ఫిఫా ప్రపంచ కప్ అని తర్వాత రిటైర్ అవుతానని తెలిపిన అర్జెంటీనా స్టార్
Hazarath Reddyఅర్జెంటీనా లెజెండ్, ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ.. ఖతార్ 2022 తన చివరి ఫిఫా ప్రపంచ కప్ అని ఆ తర్వాత రిటైర్‌ అవుతానని సంచలన ప్రకటన చేశారు. ఖతార్(Qatar) ప్రపంచ ఫుట్‌బాల్ పోటీలు నా చివరి కప్, నేను శారీరకంగా బాగానే ఉన్నా ఖచ్చితంగా ఇదే చివరి ప్రపంచ కప్’’ అని మెస్సీ చెప్పారు
Indonesia Horror: ఇండోనేషియాలో ఘోరం.. ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో తొక్కిసలాట.. 127 మంది మృతి.. ఓడిపోయిన జట్టు అభిమానులు ఒక్కసారిగా మైదానంలోకి దూసుకురావడంతో ఈ ఘటన
Jai Kఇండోనేషియాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తూర్పు జావా ప్రావిన్సులోని ఫుట్‌బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 127 మంది ప్రాణాలు కోల్పోయారు. 180 మంది తీవ్రంగా గాయపడ్డారు.
FIFA Lifts Suspension of AIFF: ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, భారత్‌పై నిషేదం ఎత్తివేసిన ఫిఫా, వరల్డ్ కప్ టోర్నీ నిర్వహణకు మార్గం సుగమం
Naresh. VNSఆల్‌ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌(ఏఐఎఫ్‌ఎఫ్‌)పై విధించిన నిషేధాన్ని అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య (FIFA) ఎత్తివేసింది. ఏఐఎఫ్‌ఎఫ్‌లో కమిటీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటర్స్‌ (COA) ప్రమేయాన్ని సుప్రీం కోర్టు నిలువరించిన నేపథ్యంలో ఫిఫా (FIFA) తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
Supreme to Centre: ప్రపంచ కప్ ను దాటి పోనివ్వొద్దు.. భారత ఫుట్‌బాల్‌ సమాఖ్యపై నిషేధం‌ అంశంలో.. కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు
Jai Kభారత ఫుట్‌బాల్‌ సమాఖ్యపై నిషేధం‌ అంశంలో.. కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు
FIFA Suspends All India Football Federation: అఖిల భారత ఫుట్‌‍బాల్ సమాఖ్యకు ఫిఫా నుంచి ఊహించని షాక్‌.. సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటన.. కారణం ఇదే!
Jai Kషాకింగ్.. అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్యను సస్పెండ్‌ చేసిన ఫిఫా.. తాజా నిర్ణయంతో త్వరలో జరుగనున్న అండర్-17 మహిళల ఫిఫా ప్రపంచకప్ రద్దు
Ronaldo's Boy Dies: తీవ్ర విషాదం, ఫుట్‌బాల్‌ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కుమారుడు మృతి, తమ జీవితాల్లో అత్యంత విషాదకరమైన రోజు అంటూ భావోద్వేగానికి గురైన దంపతులు
Hazarath Reddyమాంచెస్ట‌ర్ యునైటెడ్ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్, ప్రఖ్యాత ఫుట్‌బాల్‌ ఆటగాడు, పోర్చుగల్‌ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జార్జినా రోడ్రిగేజ్‌, రోనాల్డో దంప‌తుల‌కు పుట్టిన కుమారుడు మృతిచెందిన‌ట్లు సోష‌ల్ మీడియా పోస్టు ద్వారా తెలిపారు.
Cristiano Ronaldo: బట్టలు లేకుండా స్నానం చేస్తున్న వీడియోను లైవ్ పెట్టిన ఫుట్‌బాల్‌ స్టార్‌ రొనాల్డో, సోషల్ మీడియాలో ప్రకంపనలు పుట్టిస్తున్న వీడియో, దాదాపు 670,000 మంది లైవ్‌లో ఆ వీడియో వీక్షణ
Hazarath Reddyమాములుగానే రొనాల్డో ఏదైనా షేర్‌ చేస్తే విరగబడి చూసి అతని ఫ్యాన్స్‌.. లైవ్‌ వీడియో అంటే ఊరుకుంటారా. అయితే రొనాల్డో బహిరంగ స్నానం చూసి ఆశ్చర్యపోయినప్పటికి.. తమ ఆరాధ్య ఆటగాడు అలా కనిపించడంతో లైక్స్‌, కామెంట్స్‌ చేశారు. రొనాల్డో స్నానం చేస్తున్న సమయంలో దాదాపు 670,000 మంది లైవ్‌లో చూశారు. సూ.. లాఫింగ్‌ ఎమోజీలు.. జెండాలు ఇలా రకరకాల ఎమోజీలతో కామెంట్స్‌ చేస్తూ పోయారు.
Mexico: స్టేడియంలో రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు, గొడవలో 22 మందికి గాయాలు, 13 మంది పరిస్థితి విషమం, క్వెరెటారో, అట్లాజ్‌ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా ఘటన
Hazarath Reddyమెక్సికోలోని లా కొర్రెగిడోరా స్టేడియంలో జరిగిన ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ రణరంగాన్ని తలపించింది. క్వెరెటారో, అట్లాజ్‌ జట్ల మధ్య శనివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల అభిమానులు భీకరమైన ముష్టి యుద్ధానికి దిగారు.
Mason Greenwood: ఆ ప్రముఖ ఆటగాడు నన్ను అనుభవించాలనుకున్నాడు, మాట విననందుకు తనను దారుణంగా కొరికాడు, మాంచెస్టర్‌ సిటీ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఆటగాడు మాసన్‌ గ్రీన్‌వుడ్‌పై సంచలన ఆరోపణలు
Hazarath Reddyమాంచెస్టర్‌ సిటీ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఆటగాడు మాసన్‌ గ్రీన్‌వుడ్‌పై సంచలన ఆరోపణలు వచ్చాయి. గ్రీన్‌వుడ్‌ మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను అని చెప్పుకుంటున్న ఓ యువతి.. మాసన్‌ గ్రీన్‌వుడ్‌ తనను లైంగికంగా అనుభవించడానికి ప్రయత్నించాడని.. మాట వినకపోవడంతో తనపై దాడికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు మాంచెస్టర్‌ క్లబ్‌లో పెద్ద దుమారమే రేపుతుంది.
Cristiano Ronaldo: మళ్లీ తండ్రి కాబోతున్న క్రిస్టియానో రొనాల్డో, ఈ సారి ట్విన్స్‌కి జన్మనివ్వనున్న గర్ల్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్జ్
Hazarath Reddyపోర్చుగల్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో మళ్లీ తండ్రి కాబోతున్నాడు, గర్ల్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్జ్ గర్భవతి అయింది. ఈ సారి ట్విన్స్ కు ఆమె జన్మినవ్వనుంది. ఈ విషయాన్ని మాంచెస్టర్ యునైటెడ్ స్టార్ ఓ ప్రకటనలో తెలిపారు.
Major Dhyan Chand Khel Ratna Award: రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్ పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వం, 'మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డు'గా పేరు మారుస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన, ప్రజల విజ్ఞప్తుల మేరకే పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
Team Latestlyధ్యాన్‌చంద్‌ పేరు పెట్టడం ద్వారా ఆ క్రీడా దిగ్గజానికి మరింత గౌరవం లభించినట్లయింది. అయితే కాంగ్రెస్ వర్గాలకు మాత్రం మోదీ నిర్ణయం కొంత ఇబ్బంది కలిగించేలా ఉంది. దీనిపై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి....
Tokyo Olympics 2020: టొక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయం, బాక్సింగ్ విభాగంలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన లవ్లీనా బోర్గాహిన్, మరోవైపు ఆర్చరీలో జోరు కొనసాగిస్తున్న దీపిక కుమారి
Team Latestlyటోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. యువ బాక్సర్‌ లవ్లీనా బొర్గోహెన్‌ సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్స్‌ పోరులో తైపీకి చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్‌ నీన్‌-చిన్‌పై 4-1 తేడాతో ఘన విజయం సాధించి సెమీస్‌లో బెర్త్‌ ఖరారు చేసుకుంది...
Tokyo Olympics 2020: ఒలంపిక్స్ క్రీడల్లో భారత అథ్లెట్ల దూకుడు.. క్వార్టర్స్‌ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లిన పివి సింధు, మరో మ్యాచ్‌లో అర్జెంటీనాపై భారత హాకీ జట్టు ఘన విజయం; ఇంకా ఎన్నో విశేషాలు
Vikas Mandaటోక్యో ఒలంపిక్స్ క్రీడలు- 2020 గురువారం 6వ రోజు కొనసాగుతున్నాయి. భారత్ కు సంబంధించి షట్లర్ పివి సింధు, బాక్సర్ మేరీకోమ్, భారత హాకీ జట్టు తదితర ఆసక్తికర మ్యాచ్‌లు ఉన్నాయి. ఇప్పటికే పలు మ్యాచ్‌లు పూర్తి కాగా, మిగతావి మధ్యాహ్నానికి షెడ్యూల్ చేయబడి ఉన్నాయి....
2021 Copa América Final: 28 ఏళ్ల నిరీక్షణ.. ఎట్టకేలకు 15వ కోపా అమెరికా టోర్నీ విజేతగా నిలిచిన అర్జెంటీనా, అత్యధిక టైటిళ్లు గెలిచి ఉరుగ్వే సరసన నిలిచిన మెస్సీ టీం, పోరాడి ఓడిన బ్రెజిల్
Hazarath Reddyకోపా అమెరికా 2021 టోర్నీ విజేతగా అర్జెంటీనా నిలిచింది. కోపా అమెరికా ఫైనల్లో (2021 Copa América Final) బ్రెజిల్‌పై అర్జెంటీనా విజయం సాధించింది. 15వ సారి కోపా అమెరికా టోర్నీని అర్జెంటీనా కైవసం చేసుకుని అత్యధిక టైటిళ్లు గెలిచిన ఉరుగ్వే సరసన చేరింది.
UEFA EURO 2020: బెల్జియంకు దిమ్మదిరిగే షాక్, యూరో 2020 ఫుట్‌బాల్‌లో సెమిస్ కు దూసుకెళ్లిన ఇటలీ, స్విట్జ‌ర్లాండ్‌పై గెలిచి ఫైనల్ బెర్త్ కోసం ఇటలీతో తలపడనున్న స్పెయిన్
Hazarath Reddyయూరో 2020 ఫుట్‌బాల్ టోర్నీ ర‌స‌వ‌త్త‌ర ద‌శ‌కు చేరుకున్న‌ది. బెల్జియంతో జ‌రిగిన హోరాహోరీ పోరులో (UEFA EURO 2020) నెగ్గిన ఇట‌లీ ఆ టోర్నీలో సెమీస్‌కు చేరుకున్న‌ది. మునిచ్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో ఇట‌లీ 2-1 గోల్స్ తేడాతో బెల్జియంపై విజ‌యం సాధించింది.
Lionel Messi: పుట్‌బాల్ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్, బార్సిలోనా క్లబ్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన లియోనల్ మెస్సీ, ధృవీకరించిన జట్టు యాజమాన్యం
Hazarath Reddyఅర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ ( Argentine Footballer) ఫుట్‌బాల్ ప్రపంచానికి షాకిచ్చాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు బార్సిలోనా క్లబ్‌కు ఆడిన ఈ ఫుట్‌బాల్ దిగ్గజం (Lionel Messi) ఆ జట్టును వీడుతున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం కూడా ధృవీకరించింది. మెస్సీ తన నిర్ణయాన్ని బ్యూరోఫాక్స్ ద్వారా తెలియజేశాడని, వెంటనే బోర్డు మీటింగ్‌కు పిలుపునిచ్చామని తెలిపింది. అయితే 11 రోజుల క్రితం చాంపియన్స్‌లీగ్‌లో ఎదురైన ఘోరపరాజయంతోనే మెస్సీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.