రాష్ట్రీయం

Dileep Konatham Arrest: బీఆర్‌ఎస్‌ సోషల్‌మీడియా ఇంఛార్జ్‌ కొణతం దిలీప్‌ అరెస్ట్, ఈ ఏడాది సెప్టెంబర్‌లో పెట్టిన పోస్టుకు సంబంధించి అదుపులోకి తీసుకున్న సీసీఎస్‌ పోలీసులు, అరెస్టుపై మండిపడిన హరీష్ రావు

Hazarath Reddy

TTD key Decisions: తిరుమలలో రాజకీయాలు మాట్లాడటంపై నిషేధం, శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేసిన టీటీడీ, పాలక మండలి తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవిగో..

Hazarath Reddy

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సోమవారం(నవంబర్‌18) సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సర్వదర్శనం భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు పలు నిర్ణయాలను పాలకమండలి ఆమోదించింది.

Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు నమోదు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన జనసేన

Hazarath Reddy

ఆయనపై జనసేన టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి కణితి కిరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ గతంలో పలు సందర్భాల్లో పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని టెక్కలి పోలీసులను కోరారు.

Online Betting in Telangana: ఆన్‌లైన్ బెట్టింగ్ అప్పులు తీర్చడానికి చైన్ స్నాచింగ్, ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు, ఒక లెక్చరర్ అరెస్ట్

Hazarath Reddy

ఆన్‌లైన్ బెట్టింగులకు బానిసై.. అప్పులు తీర్చడానికి చైన్ స్నాచింగ్ చేసిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు, ఒక లెక్చరర్ అరెస్ట్. నల్గొండకి చెందిన బొంత అనిల్ కుమార్ అనే ఉపాధ్యాయుడు ఆన్‌లైన్ బెట్టింగులకు అలవాటు పడి తీవ్ర అప్పుల్లో కూరుకుపోయాడు

Advertisement

Andhra Pradesh Shocker: విశాఖలో దారుణం, పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని 15 మంది విద్యార్థినుల జట్టు కత్తిరించిన కేజీబీవీ హాస్టల్ ఇంచార్జ్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని 15 మంది విద్యార్థినుల జట్టు కత్తిరించాడు కేజీబీవీ హాస్టల్ ఇంచార్జ్. విశాఖపట్నం - జి. మాడుగల కేంద్రంలోని కేజీబీవీలో పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని హాస్టల్ ఇంచార్జ్ ప్రసన్న కుమారి ఏకంగా 15 మంది విద్యార్థినుల జట్టు కత్తిరించింది.

Priest Drinking Alcohol in Temple: షాకింగ్ వీడియో ఇదిగో, ఆలయ గర్భగుడిలో కూర్చుని మద్యం సేవిస్తున్న పూజారి, వినుకొండలో 700 ఏళ్ల చరిత్ర కలిగిన పాత శివాలయంలో ఘటన

Hazarath Reddy

ఆలయ గర్భగుడిలో పూజారి మద్యం సేవిస్తున్నట్లు వీడియో సోషల్ మీడియిలో హల్ చల్ చేస్తోంది. పూజారి ప్రసాద్ గుడిని అపవిత్రం చేశాడంటూ తీవ్ర స్థాయిలో భక్తులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Telangana Temple Blast: హైదరాబాద్‌లోని గుడిలో చెత్తను తొలగిస్తుండగా భారీ పేలుడు, పూజారికి తీవ్ర గాయాలు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్‌ లోని మైలారదేవ్ పల్లి లో గుడి ప్రాంగణం లో భారీ పేలుడు సంభవించింది. లక్ష్మీగూడ రోడ్‌ పరిధిలోని ప్రజాప్రతి శ్రీశ్రీ యాదేమాత ఆలయం ప్రాంగణంలో ఓ కార్మికుడు రోడ్డు పక్కన ఉన్న డివైడర్ లో చెత్త తొలగిస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. దీంతో కార్మికుడి కి తీవ్ర గాయాలు అయ్యాయి

Hyderabad: వీడియో ఇదిగో, అయ్యప్ప మాల వేసుకున్నారని విద్యార్థులను స్కూల్ లోకి రానివ్వని యాజమాన్యం, నాచారంలోని‌ సెయింట్ పీటర్స్ స్కూల్ లో ఘటన

Hazarath Reddy

హైదరాబాద్ లో షాకింగ్ కర ఘటన చోటు చేసుకుంది. అయ్యప్ప మాల వేసుకున్నారని విద్యార్థులను స్కూల్ లోకి రానివ్వలేదు యాజమాన్యం. హైదరాబాద్ నాచారంలోని‌ సెయింట్ పీటర్స్ స్కూల్ లో ఘటన చోటు చేసుకుంది.

Advertisement

Telangana: తల్లి పరీక్ష అయిపోయేదాకా 5 నెలల బాబును ఆడించిన పోలీస్ కానిస్టేబుల్, శభాష్ అంటూ మెచ్చుకున్న నెటిజన్లు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కృష్ణవేణి అనే మహిళ పరీక్ష రాసేందుకు వెళ్లగా ఐదు నెలల బాబు అలనాపాలనా చూసుకున్న మహిళా కానిస్టేబుల్ నర్సమ్మ. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో చోటు చేసుకున్న ఘటన. సిబ్బంది నర్సమ్మ సాయానికి శభాష్ అంటూ అభినందించిన సబ్ కలెక్టర్.

Andhra Pradesh: శాసనమండలిలో సారీ చెప్పిన హోం మంత్రి అనిత, బాధ్యత గల పదవిలో ఉండి దమ్ము ధైర్యం గురించి మాట్లాడవద్దని చైర్మెన్ సూచన, సభలో శాంతి భద్రతల అంశంపై వాడి వేడీ చర్చ

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఏపీ శాసనమండలిలో శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు హోం మంత్రి వంగలపూడి అనిత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అసహనానికి లోనైన ఆమె.. దమ్ము, ధైర్యం అంటూ ఆమె తీవ్ర పదజాలంతో మాట్లాడారు.

TGSRTC MD VC Sajjanar: ఆన్‌లైన్ బెట్టింగ్ పై సంచలన వీడియోని పంచుకున్న టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, అర‌చేతిలో వైకుంఠం చూపించ‌డం అంటే ఇదేనంటూ కామెంట్

Hazarath Reddy

అర‌చేతిలో వైకుంఠం చూపించ‌డం అంటే బ‌హుశా ఇదే కాబోలు..!!నంటూ ఆన్‌లైన్ బెట్టింగ్ పై టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంచలన వీడియోని పంచుకున్నారు. ఎక్స్ వేదికగా వీడియోని షేర్ చేస్తూ.. ఈ ట‌క్కుట‌మారా మాట‌లతో అమాయ‌కుల‌ను ఆన్ లైన్ బెట్టింగ్ కూపంలోకి లాగుతున్నారు.

Cockroach Found in Biryani: బిర్యానీలో బొద్దింక కలకలం.. అల్లూరి జిల్లా మారేడుమిల్లిలోని ఓ రెస్టారెంట్ లో ఘటన (వీడియో)

Rudra

అల్లూరి జిల్లా మారేడుమిల్లిలోని ఓ రెస్టారెంట్ లో పర్యాటకులకు వడ్డించిన బిర్యానీలో బొద్దింక రావడం కలకలం రేపింది. దీంతో బిర్యానీ తిన్న పర్యాటకులు అస్వస్థతకు గురయ్యారు.

Advertisement

Lady Aghori Attacked on Journalist: జర్నలిస్టు, పోలీసులపై అఘోరి దాడి.. మంగళగిరిలో ఘటన (వీడియో)

Rudra

ఆలయాల సందర్శనతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీ హద్దుమీరి ప్రవర్తించారు. మంగళగిరిలో కారు వాష్ చేయిస్తుండగా వీడియో తీస్తున్న ఓ జర్నలిస్ట్ పై దాడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సంచలనంగా మారింది. అఘోరీ చర్యలను పలువురు తప్పుబడుతున్నారు.

HYDRA 2.0: హైడ్రా 2.0.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం.. సంగారెడ్డిలో కూల్చివేతలు షురూ.. (వీడియో)

Rudra

భూఆక్రమణలు చేసిన అక్రమార్కుల పాలిట ఉక్కుపాదం మోపిన హైడ్రా వెర్షన్ 2.0 ప్రారంభమైనట్టు తెలుస్తున్నది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ఉదయం హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.

Railway Helped Groom: ముహూర్త సమయం ముగిసిపోతున్నది.. వరుడు ఇక్కడ.. పెండ్లి అక్కడ.. దీంతో వరుడి కోసం ఆగిన రైలు.. ఏంటా సంగతి??

Rudra

అనుకోని కారణాల వల్ల ముహూర్త సమయానికి ఓ వరుడు మండపానికి చేరుకోవడంలో ఆలస్యమైంది. దీంతో అతన్ని పెండ్లి వేదికకు చేర్చేందుకు రైల్వే శాఖ ఏకంగా ఓ రైలును ఆలస్యంగా నడిపింది.

AP Cabinet Meeting Postponed: నేడు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా.. కారణం ఏమిటంటే?

Rudra

నేడు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగనున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి.

Advertisement

New EV Policy in Telangana: తెలంగాణలో కొత్త ఈవీ పాలసీ... 100 శాతం పన్నుతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మినహాయింపు.. నేటి నుంచే అమల్లోకి..!

Rudra

తెలంగాణలో విద్యుత్తు వాహనాలకు సంబంధించి నూతన ఈవీ పాలసీని తీసుకొచ్చారు. ఆ కొత్త ఈవీ పాలసీ నేటి (నవంబరు 18) నుంచే అమల్లోకి వచ్చింది. తాజా ఈవీ పాలసీ ప్రకారం... ఫోర్ వీలర్ ఈవీలు, టూ వీలర్ ఈవీలు, కమర్షియల్ ఈవీలకు 100 శాతం పన్ను మినహాయింపు ఉండనుంది.

Korutla: గ్రూప్ 3 పరీక్షకు హాజరైన 9 నెలల గర్భిణి, పరీక్ష సిబ్బంది పూర్తి సహకారం అందించారని వెల్లడి, కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న భర్త బాలకృష్ణ..వీడియో

Arun Charagonda

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అరుణోదయ డిగ్రీ కళాశాలలో గ్రూప్ 3 ఎగ్జామ్ కు హాజరైంది 9 నెలల గర్భిణి. భర్త కొమురోజు బాలకృష్ణ సహాయంతో పరీక్షకు హాజరు అయింది గర్భిణీ రీనా. ప్రస్తుతం రీనా కథలాపూర్ మండలంలో పంచాయతీ కార్యదర్శి గా పనిచేస్తుండగా భర్త బాలకృష్ణ హైదరాబాద్ లోని ఆర్టీవో కార్యాలయంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు.

Adulterated Ginger Garlic Paste: కల్తీ 'అల్లం - వెల్లుల్లి పేస్ట్‌' రాకెట్ గుట్టు రట్టు, రూ.4.50 లక్షల విలువ చేసే అల్లం పేస్ట్ డబ్బాలు స్వాధీనం..వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలోని ఓ గోడౌన్‌పై కమీషనర్‌ టాస్క్‌ఫోర్స్‌, నార్త్‌జోన్‌ బృందం, పోలీసులతో కలిసి దాడి చేసి కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ తయారు చేసి విక్రయిస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఓల్డ్ బోవెన్‌పల్లిలోని రాజరాజేశ్వరి నగర్‌లోని ఒక యూనిట్‌పై బృందాలు దాడి చేసి భారీ మొత్తంలో అపరిశుభ్రమైన మరియు కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో పాటు ఇతర విచక్షణారహిత పదార్థాలను

Vijayawada: రాంగ్ రూట్‌లో వ‌చ్చిన కారు, ఆపై బస్సు డ్రైవర్‌పైనే దాడి, విజయవాడలో ఘటన...ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...వీడియో ఇదిగో

Arun Charagonda

విజ‌య‌వాడ‌లో ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్‌పై ఆరుగురు యువకులు దాడికి పాల్పడ్డారు. న‌గ‌రంలోని బ‌స్టాండ్ వ‌ద్ద రాంగ్ రూట్‌లో వ‌చ్చింది కారు. ఈ క్రమంలో బస్సు త‌మ కారుకి తగిలిందని డ్రైవర్‌పై దాడి చేశారు కారులోని ఆరుగురు యువ‌కులు. నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.

Advertisement
Advertisement