రాష్ట్రీయం

Cyclone To Hit Andhra Pradesh? ఏపీని తాకనున్న మరో తుఫాను, ఈ నెలాఖరులో రాష్ట్రానికి సైక్లోన్ ముప్పు ఉందని హెచ్చరిక

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ నెల ప్రారంభంలొ వరదలు ముంచెత్తిన సంగతి విదితమే.దాని నుంచి ఇంకా ప్రజలు బయటపడలేదు. అయితే ఈ విపత్తు నుంచి తేరుకోకముందే మరో తుఫాను హెచ్చరిక ఏపీ వాసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నెలాఖరులో రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు చెబు­తున్నారు.

Tirupati Laddu Controversy: దేవుడితో పెట్టుకుంటే ఎవరూ బతకలేరు, చంద్రబాబుపై మండిపడిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌

Hazarath Reddy

లడ్డూ తయారీపై సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ మండిపడ్డారు. సీఎం హోదాలో ఉంటే ఏదైనా మాట్లాడొచ్చా అంటూ నిలదీశారు.

KTR Slams CM Revanth Reddy: కౌలు రైతుకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేస్తారా?..కేటీఆర్ ఫైర్, ఈ వెన్నుపోటుకు ముఖ్యమంత్రి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కౌలు రైతుకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేస్తారా అని ప్రశ్నించారు.ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటకా బోడి మల్లన్న అన్నటుంది కాంగ్రెస్ పాలనా అని ఎద్దేవా చేశారు.

Tirupati Laddu Controversy: సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, తిరుమల లడ్డూ వివాదంపై హైకోర్టుకు వైఎస్సార్‌సీపీ, వాస్తవాలు నిగ్గుతేల్చాలంటూ పిటిషన్

Hazarath Reddy

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో ఫిష్ ఆయిల్, బీఫ్ ఫ్యాట్, పోర్క్ ఫ్యాట్ ఉందనే టీడీపీ బయటపెట్టిన రిపోర్ట్ కలకలం రేపుతోంది. ఈ నేపధ్యంలో తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్సార్‌సీపీ.. హైకోర్టును ఆశ్రయించింది.

Advertisement

Kethireddy Venkatarami Reddy: చివరి వరకు వైఎస్ ఫ్యామిలీతోనే..జగన్ వెంటే నడుస్తా, వైసీపీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి

Arun Charagonda

వైసీపీ నుంచి వైదొలుగుతారంటూ జరుగుతున్న ప్రచారంపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. సొంత పార్టీ నేతలే తనపై దుష్పచారం చేస్తున్నారని ...35 ఏళ్లుగా వైఎస్ ఫ్యామిలీతోనే ఉంటున్నాం.

Ramana Deekshitulu On TTD Laddu: నెయ్యి కల్తీ బాధాకరమన్న రమణ దీక్షితులు, నెయ్యి కల్తీపై విచారణ జరిపించాలని డిమాండ్, ఆగమ శాస్త్రం ప్రకారం పరిహారం చేయాలని సూచన

Arun Charagonda

కళియుగ వైకుంఠం శ్రీనివాసుడి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తారన్న సంగతి తెలిసిందే. దేశ, విదేశాల నుండి భక్తులు తరలివస్తారు. శ్రీవారి దర్శనమే కాదు లడ్డూ కూడా ఫేమస్. శ్రీవారి లడ్డూ కోసం ఎగబడతారు కూడా. అయితే అలాంటి శ్రీవారి లడ్డూ పై సీఎం చంద్రబాబు చేసిన కామెంట్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

Andhra Pradesh: మద్యం మత్తులో మందుబాబుల హల్‌చల్, హోటల్‌లో ఓ వ్యక్తిపై దాడి, పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్వాహకులు

Arun Charagonda

ప్రకాశం జిల్లా కనిగిరిలో ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. మినర్వా హోటల్ లో ఓ వ్యక్తిపై దాడి చేశారు. మందుబాబులను పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు పోలీసులు పెద్ద సాహసమే చేయాల్సి వచ్చింది. గంటపాటు శ్రమించి ఎట్టకేలకు వారిని పీఎస్ కు తరలించారు.

Pawan Kalyan on Tirupati Laddu Row: బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాం.. తిరుమ‌ల ల‌డ్దూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. 'సనాతన ధర్మ రక్షణ బోర్డు' ఏర్పాటుకు డిమాండ్‌

Rudra

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో జంతువుల కొవ్వు క‌ల‌పారన్న వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.

Advertisement

Anna Canteens: అన్న క్యాంటీన్ ఓపెనింగ్..కొట్టుకున్న టీడీపీ నేతలు, రాజంపేటలో ఉద్రిక్తత, రిబ్బన్ కటింగ్ కోసం కొట్టుకున్న తెలుగు దేశం నేతలు..వీడియో

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌ రాజంపేటలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో టీడీపీ నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. రాజంపేట టీడీపీ ఇంఛార్జి తాను అంటే తాను అని సుగవాసి బాలసుబ్రమణ్యం, చమర్తి జగన్మోహన్ రాజు ఎవరికి వారు ప్రకటించుకొని అన్న క్యాంటీన్ ఓపెనింగ్ కార్యక్రమంలో గొడవ పడ్డారు.

Jani Master Rape Case Row: గోవా కోర్టు అనుమతితో హైదరాబాద్‌ కు జానీ మాస్టర్‌.. రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్న పోలీసులు.. నేడు పోక్సో కోర్టు న్యాయమూర్తి ముందు హాజరు

Rudra

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలలోని ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన జానీ మాస్టర్ పై తాజాగా ఒక యువతి లైంగిక ఆరోపణలు చేసింది.

Tirupati Laddu Controversy: తిరుప‌తి ల‌డ్డూ నెయ్యి వివాదం, ఆధారాలు ఇవిగో అంటూ బయటపెట్టిన టీడీపీ, ఖండించిన వైసీపీ

Hazarath Reddy

ఈ దేశంలోనే నెం.1 డెయిరీ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టు అని, గుజ‌రాత్ కు శాంపిల్స్ పంప‌గా… వ‌చ్చిన రిపోర్ట్ ఇదిగో అంటూ టీడీపీ నేత ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి మీడియాకు చూపించారు.

Telangana: వీడియో ఇదిగో, ఐదు అంతస్తుల భవనం కూల్చివేత, కూలుతున్న సమయంలో శిథిలాల నుంచి తృటిలో తప్పించుకున్న ప్రోక్లైన్ అపరేటర్‌

Hazarath Reddy

Advertisement

Telangana Shocker: హైదరాబాద్‌లో దారుణం, మద్యం మత్తులో ఓ వ్యక్తిని బండరాయితో కొట్టి చంపిన వ్యక్తి..షాకింగ్ వీడియో

Arun Charagonda

హైదరాబాద్‌లోని హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. టెంట్ హౌస్‌లో పనిచేసే ఓ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరగడంతో రాహుల్ అనే వ్యక్తి దినేశ్వర్ తలపై బండరాయితో కొట్టి చంపి అక్కడ నుండి పరారయ్యాడు. సీసీ ఫుటేజ్‌లో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి.

Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో విషాదం, అస్వస్థతకు గురై అక్కడే కుప్పకూలిన ప్రయాణీకులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

Arun Charagonda

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విషాదం నెలకొంది. ఎయిర్ పోర్ట్ లో అస్వస్థతకు గురై అక్కడే కుప్పకూలారు ఇద్దరు ప్రయాణికులు. వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. గోవా నుంచి నితిన్ షా, జెడ్డా నుంచి షేక్ సకీనా లు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చినట్లు గుర్తించారు అధికారులు

Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్‌ మళ్లీ విచారణ, రేపటి నుండి 25 మందిని బహిరంగ విచారణ చేయనున్న కమిషన్

Arun Charagonda

తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ కాళేశ్వరం అంశం తెరపైకి వచ్చింది. శుక్రవారం(రేపటి) నుండి బహిరంగ విచారణ చేపట్టనుంది కమిషన్‌. విచారణలో భాగంగా కమిషన్ ముందుకు రానున్నారు ఏడుగురు సీఈ స్థాయి ఇంజనీర్లు. అలాగే రీసెర్చ్ ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు కూడా విచారణకు రానున్నారు.

New Liquor Policy in AP: ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు ఓపెన్, షాపు లైసెన్స్ దరఖాస్తు ఖరీదు రూ.2 లక్షలు, నో రీఫండ్

Hazarath Reddy

మద్యం ప్రియులకు చంద్రబాబు సర్కారు మరో శుభవార్తను తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు లిక్కర్ షాపులను తెరిచి ఉంచనున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త మద్యం పాలసీ ప్రకారం.. తక్కువ ధరలకు నాణ్యమైన మద్యం అందిస్తామని మంత్రి పార్థసారథి చెప్పారు

Advertisement

YS Sharmila on Tirupati Laddu: తిరుపతి లడ్డు వివాదం, చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన వైఎస్ షర్మిల, రాజకీయ కోణం లేకుంటే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్

Hazarath Reddy

తిరుమలను అపవిత్రం చేస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయ‌ని ఆమె మండిప‌డ్డారు. సీఎం హోదాలో చంద్రబాబు వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశ్వ‌రుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయ‌ని తెలిపారు.

Weather Forecast: విజయవాడ వరదలు మరిచిపోకముందే ఏపీకి మరో తుపాన్‌ ముప్పు, ఈ నెల 24న బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రరూపం దాల్చి తుపానుగా మారే అవకాశాలు

Hazarath Reddy

ఉత్తర బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఈ నెల 24న ఏర్పడే అల్పపీడనం తీవ్రరూపం దాల్చి తుపానుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొ­న్నారు. తుపానుగా మారితే.. ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకా­శాలుంటాయని తెలిపారు.

Tirupati Laddu Controversy: శ్రీవారి ప్రసాదంపై విష ప్రచారం చేస్తే ఆ స్వామివారే శిక్షిస్తారు, చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడిన టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి

Hazarath Reddy

తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి ఖండించారు. తిరుమల శ్రీవారి ప్రసాదాలు గురించి విష ప్రచారం చేస్తే స్వామి వారే వారికి శిక్ష విధిస్తారు అంటూ కామెంట్స్‌ చేశారు.

Digital Arrest: డిజిటల్ అరెస్ట్‌తో జాగ్రత్త, చట్టంలో డిజిటల్ అరెస్ట్ లేదు, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించండి

Arun Charagonda

డిజిటల్ అరెస్ట్ పేరుతో కొంతమంది ప్రజలను నమ్మించి డబ్బులు దండుకుంటున్నారు. చట్టంలో డిజిటల్ అరెస్ట్ లాంటిదేమీ లేదని... మిమ్మల్ని డిజిటల్‌గా అరెస్టు చేసినట్లు ఎవరైనా చెబితే, దయచేసి వెంటనే సైబర్ క్రైమ్ వింగ్ లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు నివేదించాలన్నారు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్.

Advertisement
Advertisement