రాష్ట్రీయం

Tirupati Laddu Controversy: భగవంతుడి సన్నిధిలో ప్రమాణం చేయడానికి మేము రెడీ, నువ్వు రెడీనా చంద్రబాబు, తిరుమల లడ్డు వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి సవాల్

Hazarath Reddy

తిరుమల శ్రీవేంకటేశ్వరసామి లడ్డూ ప్రసాదంలో గత ప్రభుత్వం జంతువుల కొవ్వు కలిపిందంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం (Tirupati Laddu Controversy) రేపుతున్నాయి.

Tirupati Laddu Controversy: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం, టీటీడీ ఈవో శ్యామలరావు కీలక ప్రకటన, భగవంతుడి సన్నిధిలో ప్రమాణం చేద్దామంటూ సీఎం చంద్రబాబుకు వైసీపీ సవాల్

Hazarath Reddy

చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తోసిపుచ్చారు. తిరుమల పవిత్రతను, కోట్లాదిమంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు తీవ్రంగా దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పెద్ద పాపమని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు దురుద్దేశపూరితమైనవని (YSR Congress denies CM Remarks) అన్నారు.

Chandrababu on Tirupati Laddu: సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్, గత పాలకుల నిర్లక్ష్యంతో నెయ్యికి బదులు జంతువుల నూనె వాడారని కామెంట్..వీడియో ఇదిగో

Arun Charagonda

తిరుమల లడ్డూపై ఏపి సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూను గత పాలకులు అపవిత్రం చేశారని..నెయ్యికి బదులు జంతువుల నూనె వాడారని తెలిసిందన్నారు. ఈ విషయం తెలిసి ఆందోళన చెందా.. ఇప్పుడు మేం స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నాం అని చెప్పారు.

India's Richest and Poorest States: దేశంలో అత్యంత ధనిక రాష్ట్రంగా తెలంగాణ, పేద రాష్ట్రంగా బీహార్, భార‌త్‌లో ధ‌నిక‌, పేద రాష్ట్రాల జాబితా పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

భార‌త్‌లోని ధ‌నిక‌, పేద రాష్ట్రాల జాబితాను బుధ‌వారం ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) విడుద‌ల చేసింది. రాష్ట్రాల త‌ల‌స‌రి ఆదాయం ప్రామాణికంగా తీసుకుని ఈ జాబితాను (India's Richest and Poorest States) రూపొందించింది.

Advertisement

Telangana Shocker: డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్, జూబ్లీహిల్స్ లో అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు...వీడియో

Arun Charagonda

హైదరాబాద్ మాదాపూర్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. వీరి నుండి 30 lsd బ్లాడ్స్ డ్రగ్స్ స్వాదినం చేసుకున్నారు. ఒక బైక్ తో పాటు రూ.70 వేలు విలువ చేసే ఇతర డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థిని పట్ల వార్డెన్ అసభ్య ప్రవర్తన, స్కూలులోనే పట్టుకుని చితకబాదిన తల్లిదండ్రులు

Hazarath Reddy

మహబూబాబాద్ పట్టణంలోని గాదె రుక్మా రెడ్డి ప్రైవేటు స్కూల్‌లో ఓ విద్యార్థిని పట్ల ఆసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్‌పై విద్యార్థిని బంధువులు, తల్లిదండ్రుల స్థానిక స్కూల్ అవరణంలో వార్డెన్ కి దేహశుద్ది చేశారు. వార్డెన్ వెంటన్ తొలగించాలని విద్యార్థిని బంధవులు, తల్లిదండ్రులు అందోళన

Naga Babu On Jony Master: నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తి నేరం చేసినట్టు కాదు...జానీ మాస్టర్‌కు నాగబాబు మద్దతు!

Arun Charagonda

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మెడకు లైంగిక వేధింపుల అంశం చుట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే జానీ మాస్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేయగా తాజాగా మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ ఆసక్తికర చర్చకు తెరలేపింది.

Telangana: వీడియో ఇదిగో, వినాయకుడి నిమజ్జనం చేసే ట్రాక్టర్ తలపై నుండి దూసుకెళ్లడంతో యువకుడు మృతి

Hazarath Reddy

రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో వినాయకుడి నిమజ్జనం చేసే ట్రాక్టర్ ను ఆన్ లోనే ఉంచి డీజిల్ నింపుతుండగా, ప్రమాదవశాత్తు గేర్ పడడంతో న్యాలకంటి రాకేష్ అనే యువకుడి పైనుండి ట్రాక్టర్ దూసుకువెళ్లింది.

Advertisement

Telangana Shocker: న్యూడ్ ఫోటోస్‌తో అమ్మాయిని వేధిస్తున్న ఆర్టీసీ ఉద్యోగి, ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆవేదన

Arun Charagonda

న్యూడ్ ఫొటోస్‌తో అమ్మాయిని వేధిస్తున్నారు ఆర్టీసీ ఉద్యోగి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. బోధన్ డీపోలో మెకానిక్ ఉద్యోగి మునిగంటి రాజు ఓ అమ్మాయి న్యూడ్ ఫొటోస్ తీసి అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వాళ్ల స్నేహితులకి పంపాడు.

BJP MLA Raja Singh: జానీ మాస్టర్‌ను వెంటనే అరెస్టు చేయాలన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, దొంగలకు ఇచ్చే ట్రీట్మెంట్ ఇవ్వాలని పోలీసులకు సూచన

Arun Charagonda

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌పై తనదైన శైలీలో స్పందించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు కీలక సూచన చేశారు. అరెస్టు చేసిన తర్వాత హంతకులు, దొంగలకు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారో.. అదేవిధంగా ఈయన కూడా ట్రీట్మెంట్ ఇయ్యాలని పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Boxer Nikhat Zareen: తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగం, నియామక పత్రం అందజేసిన డీజీపీ జితేందర్

Arun Charagonda

బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్‌కు డీఎస్పీ ఉద్యోగం లభించింది. తెలంగాణ డీజీపీ జితేంద‌ర్ చేతుల మీదుగా డీఎస్పీగా నియామ‌క ప‌త్రం అందుకున్నారు నిఖ‌త్‌. మూడేళ్ల పాటు ప్రొబెష‌న‌రీ ట్రైనింగ్‌ ఉండనుంది. గ‌త నెల 1వ తేదీన జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో సెక్ష‌న్ 4లోని తెలంగాణ రెగ్యులేష‌న్ ఆఫ్ అపాయింట్‌మెంట్స్‌కు స‌వ‌ర‌ణ చేసి నిఖ‌త్‌కు ఉద్యోగం ఇవ్వాల్సిందిగా హోంశాఖ‌ను ప్ర‌భుత్వం ఆదేశించింది.

Telangana Cabinet Expansion: కేబినెట్ విస్తరణపై భట్టి విక్రమార్క సంచలన కామెంట్స్, రెండు రోజుల్లో మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వస్తుందన్న భట్టి

Arun Charagonda

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణ పై రెండు రోజుల్లో క్లారిటీ రానుందని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన భట్టి.. ఏఐసీసీ పెద్దలను కలవనున్నట్లు తెలిపారు. ముందుగా 21లోపు కేబినెట్ విస్తరణ చేయాలని అనుకున్నా ...అనివార్య కారణాల వల్ల క్లారిటీ రాలేదని చెప్పారు.

Advertisement

Anna Canteen At Pulivendula: జగన్ ఇలాఖాలో అన్న క్యాంటీన్, ఇవాళ ప్రారంభించనున్న టీడీపీ నేతలు

Arun Charagonda

జగన్ సొంత ఇలాకలో ఇవాళ అన్న క్యాంటీన్ ప్రారంభంకానుంది. పులివెందుల నాలుగు రోడ్ల సమీపంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం ఏడు గంటలకి పులివెందుల నియోజకవర్గం టిడిపి నేతల ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ప్రారంభం కానుంది.

Hyerabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్ ఎక్స్ అకౌంట్ హ్యాక్, కాసేపటి తర్వాత పునరుద్దరణ!

Arun Charagonda

హైదరాబాద్ మెట్రో రైల్ అధికారిక ఎక్స్ అకౌంట్ మరోసారి హ్యాక్ అయింది. మెట్రో రైల్ అకౌంట్ హ్యాక్ అయింది అంటూ ట్వీట్ హైదరాబాద్ మెట్రో రైల్ అఫీషియల్ అకౌంట్‌లోనే ట్వీట్ వేశారు సైబర్ కేటుగాళ్లు. హైదరాబాద్‌ మెట్రో రైలుతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు అధికారిక X (ట్విట్టర్) అకౌంట్లు హ్యాక్ అయినట్లు తెలుస్తోంది.

Free Gas Cylinders from Diwali: వీడియో ఇదిగో, దీపావళి నుంచి ఏపీలో ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, సూపర్‌ సిక్స్‌ హామీని అమలు చేస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు

Hazarath Reddy

ఇక రాష్ట్రంలో మహిళలకు ఎన్డీయే ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సూపర్‌ సిక్స్‌లో భాగంగా ప్రకటించిన ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి పండుగ సందర్భంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

AP Cabinet Meeting Highlights: రూ. 99కే క్వాలిటీ మద్యం, నూతన మద్యం విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం, మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవిగో..

Hazarath Reddy

Advertisement

Kumari Aunty Donates Rs 50,000: వీడియో ఇదిగో, వరద బాధితుల కోసం రూ. 50 వేలు సాయం ప్రకటించిన కుమారి ఆంటీ, సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నగదు అందజేత

Hazarath Reddy

కుమారి అంటీ తన మంచి మనసును చాటుకుంది. వరద బాధితుల సహాయార్థం ఆమె ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందించింది. సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆమె ఈ మొత్తాన్ని అందించింది. కుమారి ఆంటీకి ముఖ్యమంత్రి శాలువా కప్పి సన్మానించారు. వరద బాధితులకు తనవంతుగా సాయం చేసినందుకు అభినందించారు.

Kamareddy School Bus Fire: వీడియో ఇదిగో, బ్యాటరీ పేలి ప్రైవేట్ స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు, భయంతో కేకలు వేసిన విద్యార్థులు

Hazarath Reddy

వేట్ స్కూల్ బస్సులో మంటలు రేగిన ఘటన కామారెడ్డి పట్టణంలో బుధవారం వెలుగుచూసింది. పట్టణంలోని రామారెడ్డి రోడ్డులో బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ బస్సులో బ్యాటరీ పేలడంతో మంటలు రేగి పొగలు వ్యాపించాయి. దీంతో.. బస్సులో వెళ్తున్న విద్యార్థులు భయానికి లోనై కేకలు వేశారు.

Balineni Srinivasa Reddy Resigns YSRCP: వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జనసేనలోకి వెళ్లనున్నట్లుగా వార్తలు

Hazarath Reddy

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన పార్టీ అధినేత జగన్ కు పంపించారు. కొంత కాలంగా పార్టీ అధిష్ఠానంపై బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు

CM Revanth Reddy On MSME Policy: ఎంఎస్‌ఎంఈలు బలపడితేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, రాష్ట్ర సంపద పెంపొందించాలనే ఈ కొత్త పాలసీని రూపొందించామన్న సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

రాష్ట్ర సంపదను పెంపొందించాలనే MSME పాలసీ-2024 ను ఆవిష్కరించాం అని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. MSME పాలసీ - 2024 ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్...సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు మంత్రి శ్రీధర్ బాబు గొప్ప ఆలోచన చేయడం అభినందనీయం అన్నారు. పాలసీ డాక్యుమెంట్ లేకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి సాధించదు...అందుకే MSME పాలసీ-2024 ను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.

Advertisement
Advertisement