రాష్ట్రీయం
Michaung Cyclone Input Subsidy: ఏపీ రైతుల‌కు గుడ్ న్యూస్, ఇన్ పుట్ స‌బ్సిడీ విడుద‌ల చేయ‌నున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, తుఫాన్ తో న‌ష్ట‌పోయిన రైతుల ఖాతాల్లోకి రూ. 1294 కోట్లు రిలీజ్
VNSవైసీపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం జగన్ (CM YS Jagan) ఇవాళ రైతుల ఖాతాల్లో ఇన్ ఫుట్ సబ్సిడీని జమ చేయనున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా (YSR Raithu Bhrosa), పీఎం కిసాన్ పథకం కింద పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీని (Input subsidy) పంపిణీ చేయనున్నారు.
Road Accident In Nandyal: నంద్యాల‌లో ఘోర‌రోడ్డు ప్ర‌మాదం, పెళ్లైన వారం రోజుల‌కే న‌వ‌దంప‌తుల మృతి, తిరుమ‌ల వెళ్లివ‌స్తుండ‌గా యాక్సిడెంట్, ఐదుగురు మృతి
VNSనంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident In Nandyal) చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. బుధవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద హైవేపై నెమ్మదిగా వెళ్తున్న లారీని వెనుకాల వేగంగా వచ్చిన కారు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి (5 Dead) చెందారు.
YSRCP New Slogan: నాకు ఒక కల ఉంది అంటూ వైసీపీ కొత్త నినాదం, ఈ నెల 10న జరగనున్న సిద్ధం సభ కోసం ప్రచారం ముమ్మరం
Hazarath Reddyరానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్‌సీపీ కొత్త ప్రచార అస్త్రానికి పదునుపెట్టింది. ఇప్పటి వరకు ‘సిద్ధం పేరుతో హోర్డింగులు కనిపించగా, తాజాగా ‘నాకు ఒక కల ఉంది అంటూ ఆయా వర్గాల పేరుతో ప్రచారానికి శ్రీకారం చుట్టింది.
Nara Lokesh: మంగళగిరిలో 53 వేల ఓట్ల మెజారిటీతో గెలిచి చూపిస్తా, నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు, చంద్రబాబుకు, పవన్‌కు కానుకగా ఇస్తానని వెల్లడి
Hazarath Reddyమంగళగిరిలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సభలో లోకేశ్ (Nara Lokesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019లో నేను పోటీ చేయాలనుకున్నప్పుడు... రాష్ట్రంలో ఎక్కడ్నించి పోటీ చేస్తావని చంద్రబాబు నన్ను అడిగారు. రాష్ట్రంలో టీడీపీ ఎప్పుడూ గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి... గెలిపించి చూపించే బాధ్యత నాది అని చంద్రబాబుతో చెప్పాను.
Gummanur Jayaram Joins TDP: టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాం, పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు, మంత్రివర్గం నుంచి బర్త్‌రఫ్‌ చేసిన వైసీపీ
Hazarath Reddyమంగళగిరి జయహో బీసీ సభలో ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. జయరాంతో పాటు ఆయన మద్దతుదారులు కూడా పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు.
TDP-Janasena BC Declaration: బీసీలకు పెన్షన్ నెలకు రూ.4 వేలకు పెంపు, 10 అంశాలతో టీడీపీ-జనసేన బీసీ డిక్లరేషన్‌ ఇదిగో..
Hazarath Reddyమంగళగిరిలో ఏర్పాటు చేసిన ‘జయహో బీసీ ’ సభలో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్‌ను విడుదల చేశారు. బీసీల అభివృద్ధికి చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.బీసీలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తామని టీడీపీ-జనసేన ప్రకటించాయి. ఈ బీసీ డిక్లరేషన్ లో 10 అంశాలు ఉన్నాయి.
Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, ఆస్తి తన పేర రాయలేదని తల్లిదండ్రులను కాలితో తన్నుతూ ఇష్టం వచ్చినట్లు కొట్టిన కొడుకు
Hazarath Reddyసోదరుడి పేరు మీద ఆస్తి రాశారనే కారణంతో వారిద్దరిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. తమను కొట్ట వద్దంటూ చేతులు జోడించి.. వేడుకున్నా కూడా ఆ కసాయి కుమారుడు కనికరించలేదు. తల్లి గుండెలపై కాలితో దన్నుతు పశువు కంటే హీనంగా ప్రవర్తించాడు.
RS Praveen Kumar Met KCR: కేసీఆర్‌తో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ మర్యాదపూర్వక‌ భేటీ, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో భేటీపై ప్రాధాన్యం
Hazarath Reddyబీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను నంది నగర్‌లోని ఆయన నివాసంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్, ఆ పార్టీ ప్రతినిధుల బృందం మర్యాదపూర్వకంగా భేటీ అయింది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్‌, ప్రవీణ కుమార్‌ భేటీపై ప్రాధాన్యం సంతరించుకుంది
CM Jagan Visakha Visit: మూడు రాజధానులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు, మళ్లీ సీఎంగా విశాఖలో ప్రమాణస్వీకారం, అక్కడి నుంచే పాలన, అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని వెల్లడి
Hazarath Reddyవిజన్ విశాఖ కార్యక్రమంలో భాగంగా.. విశాఖలో పర్యటించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధానిపై (Three Capitals) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మళ్లీ గెలిచి.. విశాఖలో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా అని అన్నారు.
Gummanur Jayaram Resigns YSRCP: వైసీపీకి ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం రాజీనామా, టీడీపీ అభ్యర్థిగా గుంతకల్లు నుంచి పోటీ చేస్తానని వెల్లడి
Hazarath Reddyవైసీపీ (YCP)కి, మంత్రి పదవికి గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram) రాజీనామా చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన ప్రకటించారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే, మంత్రి పదవులకీ రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
PM Modi Sangareddy Visit: సంగారెడ్డిలో రూ. 7 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణలో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. నేడు సంగారెడ్డి జిల్లా (Sangareddy District)లో పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లోని సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (CARO) కేంద్రాన్ని మంగళవారం, మార్చి 5, 2024 నాడు జాతికి అంకితం చేశారు.
Hyderabad Shocker: మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి దూరిన అగంతకుడు, బయటకు పొమ్మనడంతో 2వ అంతస్తు నుండి దూకేశాడు, వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్‌లోని నిజాంపేటలో మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. అనుమతి లేకుండా తన ఇంట్లోకి ఎలా ప్రవేశించావని అని ఆ వ్యక్తిని ధైర్యవంతురాలు అయిన మహిళ ప్రశ్నించింది.
Kazipet Railway Station Fire Video: కాజీపేట రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం, భయంతో బయటకు పరుగులు పెట్టిన ప్రయాణికులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణలోని కాజీపేట రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్లో ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ బొగ్గు వ్యాగన్ లో నిప్పంటుకుని పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు చెలరేగి పక్కనే నిలిపి ఉంచిన ప్యాసింజర్ రైలుకు అంటుకున్నాయి.
Telangana Fire: నాచారంలో భారీ అగ్ని ప్రమాదం, శ్రీకర్ బయోటెక్ అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదారాబాద్ (Hyderabad) నాచారంలోని పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకర్ బయోటెక్ (Srikar Biotech) అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. మంటలు ఒక్కసారిగా భారీగా ఎగిసిపడటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు
PM Modi in Ujjain Mahankali Temple: సికింద్రాబాద్‌ లోని ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ.. ప్రత్యేక పూజలు (వీడియో)
Rudraతెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం సికింద్రాబాద్‌ లోని ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు.
Director Krish: ముందస్తు బెయిలు పిటిషన్‌ ను ఉపసంహరించుకున్న దర్శకుడు క్రిష్‌
Rudraరాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్ కేసులో నిందితుడైన సినీ దర్శకుడు క్రిష్‌ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌ ను సోమవారం ఉపసంహరించుకున్నారు.
Insects in Food: పిల్లలు తినే భోజనంలో పురుగులు.. హైదరాబాద్ మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఉద్రిక్తత (వీడియో వైరల్)
Rudraహైదరాబాద్ శివారులోని గండి మైసమ్మలో ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మార్ఈసీ క్యాంపస్‌ లోని క్యాంటీన్ లో విద్యార్థులకు వడ్డించిన అన్నం, స్వీట్‌ లో పురుగులు కనిపించాయి.
Beer Health Benefits: లైట్ బీరు తాగితే.. గుండె జబ్బులు గాయాబ్.. కిడ్నీలో రాళ్లు కూడా ఉండవట.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraమితంగా బీర్ తాగితే మంచి ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందట. బీర్ ను అతిగా వాడకుండా.. ఒక గ్లాసు బీర్ తో జీవితాన్ని సులభంగా, ఆనందంగా గడపడానికి సాయపడుతుందట.
Kazipet Fire Accident: కాజీపేట రైల్వే స్టేషన్‌ లో అగ్నిప్రమాదం... ఆగిఉన్న గూడ్స్ రైల్ బోగీ నుంచి భారీగా పొగలు.. భయాందోళనకు గురైన ప్రయాణికులు
Rudraఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాజీపేట రైల్వే స్టేషన్‌ లో ఆగిఉన్న గూడ్స్ రైల్ బోగీ నుంచి భారీగా పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.