రాష్ట్రీయం
TTD Accommodation: శ్రీవారి దర్శనం టికెట్లు ఉంటేనే తిరుమల కొండపై వసతి గదులు.. భక్తుల రద్దీ తగ్గించేందుకు టీటీడీ కీలక నిర్ణయం
Rudraతిరుమల కొండపై వసతి గదులకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఏప్రిల్‌ నెల శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే మొదటిసారిగా వసతి గదుల కేటాయింపును ఆన్‌ లైన్‌ లో చేపట్టింది. దీంతో భక్తుల రద్దీని కొంతమేర తగ్గించొచ్చని టీటీడీ భావిస్తున్నది.
Tamilisai Unfurls Tricolour Flag: పబ్లిక్ గార్డెన్‌, పరేడ్‌ గ్రౌండ్స్‌ లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన గవర్నర్ తమిళి సై.. వీడియోలు, ఫోటోలు ఇవిగో!
Rudraరిపబ్లిక్ డే వేడుకల కోసం హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్‌ ను, సికింద్రాబాద్‌ లోని పరేడ్‌ గ్రౌండ్స్‌ ను అధికారులు సర్వాంగసుందరంగా సిద్ధం చేశారు.
Padma Awards: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, నటుడు చిరంజీవికి పద్మవిభూషణ్.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. పద్మభూషణ్‌ కేటగిరీలో లేని తెలుగువారి పేర్లు.. పద్మశ్రీ ఎవరెవరికి వచ్చాయంటే??
Rudraస్వయంకృషితో ప్రశంసనీయ స్థానాలకు ఎదిగిన తెలుగు తేజాలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవిలను పద్మవిభూషణ్‌ పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2024కుగాను పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది.
Deputy CM Mallu Warns BRS: కాంగ్రెస్ కార్యకర్తలు కన్నెర్రజేస్తే బీఆర్ఎస్ పార్టీ ఉండదు, మా సహనాన్ని చేతకానితనంగా తీసుకుంటే మేమేంటో చూపిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హెచ్చరిక
Hazarath Reddyతమ సహనాన్ని చేతకానితనంగా తీసుకుంటే మేమేంటో చూపిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క BRS లీడర్లకు వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రతిపక్షానికి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తాము సహనంగా ఉన్నామన్నారు.
CM Revanth Reddy Slams KCR: ఇది ఇంటర్వెల్ మాత్రమే, అసలు సినిమా ముందు ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్, కేసీఆర్, ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు గుప్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyరానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో మనం 14 స్థానాల్లో విజయం సాధించాలన్నారు. ఇక నుంచి తాను రోజు విడిచి రోజు తెలంగాణలో పర్యటిస్తానని చెప్పారు. మన పోరాటంలో ఇది ఇంటర్వెల్ మాత్రమేనని.. ఇంటర్వెల్ తర్వాత నుంచి అసలు సినిమా ఉంటుందన్నారు.
Disproportionate Assets Case: ఆదాయానికి మించిన ఆస్తులు, హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు 14 రోజుల రిమాండ్, చంచల్ గూడా జైలుకు తరలించిన ఏసీబీ అధికారులు
Hazarath Reddyఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో (disproportionate assets case) అరెస్ట్ అయిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను (HMDA former director Shiva Balakrishna) ఏసీబీ కోర్టులో అధికారులు హాజరు పర్చారు. కోర్టు ఆయనకు కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది
TS EAPCET Exam Dates Announced: తెలంగాణ ఎంసెట్‌ పేరును టీఎస్‌ ఈఏపీసెట్‌గా మార్చిన TSCHE, ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీల షెడ్యూల్ విడుదల
Hazarath Reddyతెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఎంసెట్‌ (TS EAMCET) పేరును టీఎస్‌ ఈఏపీసెట్‌ (TS EAPCET)గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో పాటుగా ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేస్తూ షెడ్యూల్‌ విడుదల చేసింది.
Jai Bharat Party Manifesto: జై భారత్ పార్టీ మేనిఫెస్టో ఇదిగో, ఇది ప్రజల నుంచి వచ్చిన ప్రజా మేనిఫెస్టో అని తెలిపిన వీవీ లక్ష్మీనారాయణ
Hazarath Reddyసీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఇటీవల జై భారత్ నేషనల్ పార్టీ పేరిట రాజకీయ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. ఏపీలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని కొన్ని రోజుల కిందట ప్రకటించిన లక్ష్మీనారాయణ... నేడు తమ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు
TSPSC New Chairman: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా మహేందర్‌రెడ్డి, నియామకానికి ఆమోదం తెలిపిన గవర్నర్‌ తమిళిసై, టీఎస్పీఎస్సీ కొత్త టీం ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TSPSC) ఛైర్మన్‌గా మాజీ డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి (Mahender Reddy)ని ప్రభుత్వం నియమించింది. మహేందర్‌రెడ్డి నియామకానికి గవర్నర్‌ తమిళిసై (Tamilisai) ఆమోదం తెలిపారు. ఛైర్మన్‌ పదవి కోసం సుమారు 50 మంది దరఖాస్తు చేసుకోగా.. చివరికి మహేందర్‌రెడ్డిని ప్రభుత్వం ఖరారు చేస్తూ రిపోర్ట్ గవర్నర్‌కు పంపగా.. ఆమె ఆమోదం తెలిపారు
Telangana: గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌, TSPSC చైర్మన్‌గా ఎం.మహేందర్‌రెడ్డి నియామకం ఖరారైనట్లే
Hazarath Reddyతెలంగాణలో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ను ఎంపిక చేస్తూ గవర్నర్‌ ఆమోదం తెలిపారు. వారం రోజుల క్రితం ప్రొఫెసర్‌ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను గవర్నర్‌కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంపింది.
Andhra Pradesh: టెక్నాలజీ రంగంలో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు, మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 సెల్‌టవర్లను ప్రారంభించిన సీఎం జగన్
Hazarath Reddyఏపీ ప్రభుత్వం డిజిటల్ రంగంలో మరో ముందడుగు వేసింది. మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలు అందించేందుకు సెల్ టవర్లను (300 cell towers in remote tribal areas ) ఏర్పాటు చేసింది.
Jubilee Hills Hit and Run Case: జూబ్లీహిల్స్‌ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో కీలక విషయాలు వెలుగులోకి, డ్రైవర్ పుల్లుగా తాగి స్నేహితులతో కలిసి..
Hazarath Reddyహైదరాబాద్ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో ఐదుగురిని అరెస్ట్‌ చేసినట్లు జూబ్లీహిల్స్‌ ఏసీపీ హరిప్రసాద్‌ తెలిపారు. ఏ1గా కొవ్వూరి రిత్విక్‌రెడ్డి, వైష్ణవి (ఏ2), పొలుసాని లోకేశ్వర్‌రావు (ఏ3), బుల్లా అభిలాష్‌ (ఏ4), ఏ5గా అనికేత్‌ను పేర్కొన్నట్లు చెప్పారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ కేసు వివరాలను ఏసీపీ వెల్లడించారు.
YS Sharmila on CM Jagan: వీడియో ఇదిగో, వైఎస్‌ కుటుంబం చీలిందంటే దానికి జగనన్నే కారణం, కాకినాడలో షర్మిల సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyరాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని కాంగ్రెస్‌ పార్టీ (Congress) చీల్చిందంటూ బుధవారం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. వైఎస్‌ కుటుంబం చీలిందంటే దానికి కారణం.. చేజేతులా జగనన్న చేసుకున్నదే. అందుకు సాక్ష్యం దేవుడు, నా తల్లి విజయమ్మ. వైసీపీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వాళ్లను మంత్రులను చేస్తానని చెప్పి మోసం చేశారు.
Excise CI Assaults Tribal Woman: గిరిజన మహిళపై విచక్షణారహితంగా దాడి చేసిన ఎక్సైజ్ సీఐ, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు, చర్యలు తీసుకోవాలని లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్
Hazarath Reddyవరంగల్ లో (Warangal) ఓ గిరిజన మహిళను ఎక్సైజ్ సీఐ రమేష్ చంద్ర (Excise CI Ramesh Chandra) విచక్షణారహితంగా చితకబాదినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించింది.
Telangana: ఏకంగా రూ.500 కోట్ల వరకు అక్రమ ఆస్తులు, హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణ అరెస్టు అయ్యారు. బుధవారం ఆయన ఇంట్లో ACB అధికారులు చేసిన తనిఖీల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి. సోదాలు పూర్తి కావడంతో ఆయన్ని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. రేపు ఆయన్ని కోర్టులో హాజరు పరిచే అవకాశాలు ఉన్నాయి.
Bandla Ganesh on KCR: ఇంకో పది ఏండ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే, కేసీఆర్ సీఎం కావాలంటే పక్క రాష్ట్రానికి వెళ్ళి పోటీ చేయాలి, బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyతెలంగాణలో ఇంకో పది ఏండ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందంటూ బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే వేరే రాష్ట్రానికి వెళ్లి పోటీ చేసి అవ్వాలని సలహా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Hyderabad: డీ మార్ట్ లో ఫ్రీ చాక్లెట్ తిన‌డం ఎలా? ఇన్ స్టా రీల్ చేసిన యువ‌కులు, అరెస్ట్ చేసిన షేక్ పేట పోలీసులు
VNSసూపర్‌ మార్కెట్‌లోకి ప్రవేశించి డబ్బులు చెల్లించకుండా చాక్లెట్లు తినడంతోపాటు ‘ఫ్రీగా చాక్లెట్లు ఎలా తినాలో తెలుసా?’ (How to eat free Chocolate) అంటూ వీడియోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన యువకులపై ఫిలింనగర్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.
ACB Raids: ఇంటి నిండా కోట్ల కొద్దీ నోట్ల క‌ట్ట‌లు, కిలోల కొద్దీ బంగారం, ఖ‌రీదైన వాచ్ లు, హైద‌రాబాద్ లో ఏసీబీకి చిక్కిన అధికారి, తెల్ల‌వారుజామున అరెస్ట్
VNSప్రస్తుతం బాలకృష్ణ మెట్రో రైల్ ప్లానింగ్ అధికారి, రెరాలో కార్యదర్శిగా కొనసాగుతున్నారు. బుధవారం తెల్లవారుజామున ఏకకాలంగా 20 బృందాలు బాలకృష్ణ ఇల్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో సోదాలు ప్రారంభించారు. గురువారం తెల్లవారు జామువరకు ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగాయి. ఇప్పటి వరకు రూ. 100 కోట్లకుపైగా స్థిర, చరాస్తులను అధికారులు గుర్తించారు. ఇంకా అధికారులు బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉంది.
CM Jagan Slams Congress: ఇప్పటికిప్పుడు సీఎం పదవి దిగిపోయినా బాధపడను, సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్‌ నీచ రాజకీయాలతో మా కుటుంబాన్ని విడదీసే ప్రయత్నం చేస్తోందని మండిపాటు
Hazarath ReddyIndia Today Education Conferenceలో సీఎం మాట్లాడుతూ.. తప్పనిసరిగా మేం తిరిగి అధికారంలోకి వస్తాం.. విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో పెను మార్పులు తీసుకు వచ్చాం. వివక్ష లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అన్నీ అందించాం’’ అని సీఎం పేర్కొన్నారు.