తెలంగాణ

Casting Couch: క్యాస్టింగ్ కౌచ్ పై తెలుగు నటి అనన్యకు ఇబ్బందికరమైన ప్రశ్న… లేడీ జర్నలిస్టుపై ఫిర్యాదు చేసిన ఫిల్మ్ ఛాంబర్.. అసలేం జరిగిందంటే?? (వీడియోతో)

Rudra

సినిమా ఈవెంట్లలో, మూవీ ప్రమోషన్స్ లో ఆయా చిత్రాల్లో నటించిన హీరో, హీరోయిన్లను ఇబ్బంది పెట్టేలా కొందరు జర్నలిస్టులు ఉద్దేశపూర్వకంగా కొన్ని ప్రశ్నలు సంధించడం ట్రెండ్ గా మారింది.

Cyclone Dana: ముంచుకొస్తున్న దన తుఫాను ముప్పు, ఈ సారి ఏపీ, ఒడిషాలకు హై అలర్ట్, వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Hazarath Reddy

తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో ఇవాళ తెల్లవారుజామున అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది.

Telangana: వీడియో ఇదిగో, గ్రూప్ 1 పరీక్షకి ఆలస్యంగా వచ్చి గోడ దూకి లోపలకి వెళ్లిన గ్రూప్-1 అభ్యర్థి, అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్-1 పరీక్ష ప్రారంభం అయింది. సికింద్రాబాద్ పీజీ కాలేజ్ పరీక్షా కేంద్రానికి 2నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థి కొండగారి మాథ్యూస్.. గోడ దూకి లోపలకి వెళ్లే ప్రయత్నం చేశాడు. పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Malla Reddy Dance Video: మల్లారెడ్డి డ్యాన్స్ వీడియో ఇదిగో, డీజే టిల్లు పాటకు మాస్ స్టెప్స్‌తో డాన్స్ ఇరగదీసిన మాజీ మంత్రి

Hazarath Reddy

మాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడు సోషల్ మీడియాలో ఎదో విధంగా తెగ హల్చల్ చేస్తూనే ఉంటాడు. తాజాగా తన మనవరాలి పెళ్లి సంగీత్ కార్యక్రమంలో డీజే టిల్లు పాటకు హుషారుగా స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశాడు. మంచి కాస్ట్యూమ్‌తో, మనవళ్లను పక్కన పెట్టుకొని... కొరియోగ్రాఫర్లతో కలిసి చిందులు వేశారు.

Advertisement

Muthyalamma Temple Protest: ముత్యాలమ్మ దాడి ఘటనపై వీడియోలు రిలీజ్ చేసిన పోలీసులు, రాళ్ళు, చెప్పులు, కర్రలను డ్యూటీలో ఉన్న పోలీసులపై విరిసిన దుండగులు, 5 గురు అరెస్ట్

Hazarath Reddy

ఈ క్రమంలోనే సికింద్రాబాద్ పరిధిలోని పలు మతపరమైన చిహ్నాలపై ఆందోళనకారులు దాడి చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని లాఠీఛార్జ్ చేశారు. దీంతో ఆందోళనకారులు ఆర్‌టిసి బస్సులపై దాడి చేశారు

Police Commemoration Day: సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, అమరులైన పోలీసుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం, పోలీసు సిబ్బంది పట్ల నాకు ప్రత్యేక అభిమానం ఉందని వెల్లడి

Hazarath Reddy

హైదరాబాద్‌లోని గోషామహల్‌ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలు, నిఘా విషయంలో తెలంగాణ పోలీసుల పాత్ర కీలకమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Group-1 Mains: నేటి నుంచి గ్రూప్-1 మెయిన్ పరీక్షలు... పరీక్ష హాల్ కు వెళ్లేముందు ఈ రూల్స్ అస్సలు మర్చిపోకండి! లేకపోతే, చాలా నష్టపోతారు..

Rudra

తెలంగాణలోని నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్-1 మెయిన్ పరీక్షలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

Viral Video: హిమాయత్ సాగర్ జలాశయంలో భారీ కొండ చిలువ కలకలం.. ప్రాణాలకు తెగించి కాపాడిన స్నేక్ సొసైటీ సభ్యులు (వీడియో)

Rudra

హిమాయత్ సాగర్ జలాశయంలోని క్రస్ట్ గేటు వద్ద ఓ భారీ కొండ చిలువ ఇరుక్కుపోయింది. కొండ చిలువను గుర్తించిన డ్యాం సిబ్బంది స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు. ప్రాణాలకు తెగించిన స్నేక్ సొసైటీ సభ్యులు ఎట్టకేలకు కొండ చిలువను కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Advertisement

Bandaru Dattatreya: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌ కి ప్రమాదం.. హైదరాబాద్‌ లో ఘటన

Rudra

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌ కు ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లడానికి శంషాబాద్ విమానాశ్రయానికి దత్తాత్రేయ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Student Suicide: హైదరాబాద్ బాచుపల్లిలోని ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. హాస్టల్ లో విడిచిపెట్టి పేరెంట్స్ ఇలా వెళ్లారో.. లేదో.. అంతలోనే ఘోరం..!

Rudra

హైదరాబాద్‌ లోని బాచుపల్లిలో ఘోరం జరిగింది. పట్టణంలోని జూనియర్ కాలేజీలో చదువుతున్న ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

Bandi Sanjay Letter To Revanth Reddy Over Group 1: పంతాల‌కు వెళ్లి అభ్య‌ర్ధుల భ‌విష్య‌త్తు ఆగం చేయొద్దు, సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్ లేఖ‌

VNS

పంతాలు, పట్టింపులకు పోకుండా జీవో 29ని ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్‌ (Union Minister Bandi Sanjay) సూచించారు. గ్రూప్‌-1 అభ్యర్థుల ఆందోళనపై (Group 1 Aspirants Protest) ఆయన సీఎం రేవంత్‌కు లేఖ (Letter to CM Revanth Reddy) కేంద్రమంత్రి బండి సంజయ్‌ లేఖ రాశారు.

AP Weather Alert: ఏపీకి పొంచిఉన్న మ‌రో ముప్పు, బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం, ఎల్లుండికి తుఫాన్ గా మారే ఛాన్స్, మ‌త్స్య‌కారుల‌కు అధికారుల అల‌ర్ట్

VNS

ఉత్తర అండమాన్‌ సముద్రం మీదుగా ఆవర్తనం (Bay Of Bengal) కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. రానున్న 24 గంటల్లో ఉత్తర అండమాన్‌లో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఎల్లుండికి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని తెలిపింది.

Advertisement

Padi Kaushik Reddy Reel Controversy: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, యాదాద్రి ఆలయంలో భార్య, కూతురితో రీల్స్, భక్తుల మండిపాటు..వీడియో

Arun Charagonda

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి ఆల‌యంలో భార్య‌, కూతురితో కౌశిక్‌రెడ్డి రీల్స్‌ చేశారు. వాస్తవంగా ఆలయంలో రీల్స్‌, ఫొటోలు తీసుకోవడం నిషేధం కానీ కౌశిక్‌ రెడ్డి ప్రత్యేకంగా రీల్స్‌ కోసం ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తుంది. బాధ్య‌త గ‌ల ప‌ద‌విలో ఉండి ఇలా చేయ‌డం ఏంటంటూ మండిపడుతున్నారు భక్తులు.

Telangana: డిజిటల్ క్రాప్ సర్వే చేపట్టలేం, భద్రతకు భరోసా ఇస్తామంటేనే ముందుకు కదులుతామని తేల్చిచెప్పిన ఏఈవోలు..

Arun Charagonda

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వేకు ఆరంభంలోనే ఆటంకం ఏర్పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కటయ్యారు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు(AEO).శామీర్‌పేటలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో సమావేశమయ్యారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏఈవోలు.

CM Revanth Reddy: హైదరాబాద్ నగరాన్ని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుదాం, అందరూ సహకారం అందించాలని కోరిన సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

జీవితంలో గొప్ప పనులు చేయాలంటే కొంత రిస్క్ తీసుకోవాలని, రిస్క్ తీసుకోకుండా లక్ష్యాలను సాధించలేమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మంచి నాయకుడిగా ఎదగడంలో ధైర్యం, త్యాగం కీలకమైన అంశాలన్నారు. ఐఎస్‌బీ నిర్వహించిన నాయకత్వ సదస్సులో పాల్గొన్న సీఎం...లీడర్ షిప్ ఇన్ న్యూ ఇండియా అంశంపై ప్రసంగించారు.

Talasanai Srinivas yadav:ముత్యాలమ్మ విగ్రహ విధ్వంసం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి రావాలన్న తలసాని శ్రీనివాస్ యాదవ్

Arun Charagonda

సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద జరిగిన ఆందోళన పై స్పందించారు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ముత్యాలమ్మ విగ్రహ విధ్వంసం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Farmers Protest On Rythu Bharosa: తెలంగాణ వ్యాప్తంగా రైతుల ఆందోళన, రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్, రాజీవ్ రహదారిపై రాస్తారోకో

Arun Charagonda

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం పర్దిపూర్ గ్రామంలో డప్పు చప్పుళ్లతో కాంగ్రెస్ ప్రభుత్వం శవ యాత్రను ఊరేగింపుగా నిర్వహించి చౌరస్తాలో దగ్ధం చేశారు రైతులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు.

Vikarabad: గోల్డ్ మాయం చేసిన మేనేజర్, వికారాబాద్ మణప్పురం బ్రాంచ్‌లో బంగారం ఎత్తుకెళ్లిన మేనేజర్, బాధితుల ఆందోళన...వీడియో

Arun Charagonda

వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణం లో మనప్పురం గోల్డ్ లోన్ లో బంగారం ఎత్తుకెళ్లారు మేనేజర్ విశాల్. దీంతో బాధితులు ఆందోళన చేపట్టారు. చోరికి గురైన బంగారం విలువ మూడు కోట్ల 25 లక్షలు ఉన్నట్లు అంచనా. .

Jagtial: యాప్ మోసం, రూ.లక్షాన్నర వరకు మోసం..యాప్ లాక్ అవడంతో లబోదిబోమంటున్న బాధితులు...వీడియో ఇదిగో

Arun Charagonda

జగిత్యాల పట్టణానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి ఆర్.జీ.ఎస్ అనే యాప్ లో పెట్టుబడి పెట్టి మోసపోయాడు.తనతోపాటు తన భందువులు ఆరుగురితో పెట్టుబడి పెట్టించారు సంతోష్. సుమారు లక్షాన్నర వరకు మోసం,యాప్ లాక్, అవడంతో లబోదిబోమంటున్నారు బాధితులు.రెండు నెలలుగా జిల్లాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు,ఇంగ్లాండ్ నుండి డబ్బులు వస్తాయని నమ్మించిన మోసగాళ్లు..తీరా యాప్ లాక్ అవడంతో నిండా మోసపోయామని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Raids in Nizamabad: స్టార్ హోటల్స్ లో 122 కిలోల కుళ్లిన మాంసం.. ప్రమాదకరమైన రంగులు కలిపిన చికెన్.. నిజామాబాద్ లో ఘోరం (వీడియోతో)

Rudra

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అక్రమార్కులు ఆహార నాణ్యతకు తిలోదకాలు పెడుతున్నారు. ఆదివారం ఉదయం పట్టణంలోని లహరి, వంశీ ఇంటర్నేషనల్ హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

Advertisement
Advertisement