తెలంగాణ
Telangana Shocker: ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసేవాళ్లు ఈ వీడియో చూడండి, ప్లాస్టిక్ పట్టీ సాయంతో మీ డబ్బులను స్మార్ట్‌గా దొంగిలిస్తున్న మైనర్లు
Hazarath Reddyవరంగల్ జిల్లాలో బట్టల షాపులో పనిచేయడానికి ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన శుభం, అతని గర్ల్ ఫ్రెండ్ జల్సాల కోసం ఏటీఎంలో డబ్బులు వచ్చే దగ్గర ప్లాస్టిక్ పట్టీని పెట్టి ఫేవిక్విక్ తో అంటించి వెళ్లేవారు.. డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి వచ్చిన వారు డబ్బులు రాకపోవడంతో తిరిగి వెళ్ళిపోయేవారు.
Telangana Assembly Session: ఈ నెల 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, 25వ తేదీన బడ్జెట్, ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపట్ల శాసనసభ సంతాపం
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుండి ప్రారంభం అయ్యాయి. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపట్ల శాసనసభ సంతాపం ప్రకటించింది. ఆమె మృతికి సంతాపంగా సభ్యులందరూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం సభను బుధవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
Siddipet Steel Bank: ఆర్థిక సర్వేలో మెరిసిన సిద్దిపేట స్టీల్ బ్యాంక్.. అసలేమిటీ బ్యాంక్?? దీని సక్సెస్ లో మున్సిపల్ కౌన్సిలర్ దంపతుల చొరవ ఏమిటీ??
Rudraజాతీయ స్థాయిలో సిద్దిపేట పేరు మరోసారి మెరిసింది. సోమవారం పార్లమెంట్ లో సమర్పించిన ఆర్థిక సర్వేలో సిద్దిపేట స్టీల్ బ్యాంక్ ను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
Rs 25,000 Monthly Pension for Padma Shri Winners: పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ప్రతి నెలా రూ.25 వేల పింఛన్.. జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Rudraపద్మశ్రీ పురస్కార గ్రహీతలకు గౌరవ పింఛన్ ఇస్తామంటూ గతంలో ప్రకటించిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా అందుకు సంబంధించిన జీవోను సోమవారం విడుదల చేసింది.
Telangana Assembly Session: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభలో మాకు ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాటు చేచేయాలన్న ‘ఆ’ ఎమ్మెల్యేలు.. ఎవరు వారు?
Rudraతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. అయితే, శాసన సభలో తాము విడిగా కూర్చుంటామని, అందుకు తగినట్లుగా సీటింగ్ అరేంజ్‌మెంట్ చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు.
Telangana: వీడియో ఇదిగో, పాతబస్తీలో రోడ్డుపై విరిగి పడ్డ భారీ చెట్టు, 12 మందికి తీవ్ర గాయాలు
Hazarath Reddyహైదరాబాద్ లోని పాతబస్తీ శాలిబండ పిఎస్ పరిధి షంశీర్ గంజ్లో ఒక్కసారిగా భారీ చెట్టు కూలింది. ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న 12 మందికి తీవ్రంగా గాయాలవగా.. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Arogyasree: ఆరోగ్యశ్రీలో మార్పులు చేసిన తెలంగాణ ప్రభుత్వం, కొత్తగా 163 చికిత్సలు చేర్చిన సర్కార్, ట్రీట్ మెంట్ ధరలు కూడా మార్చుతూ నిర్ణయం
VNSతెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ (Arogyasree) చికిత్సకు సంబంధించిన ధరలను సవరించింది. 1,375 ప్యాకేజీల ధరలను సవరిస్తూ జీవో 30ని జారీ చేసింది. మిగిలిన 297 ప్యాకేజీ ధరల్లో మార్పు లేదని ప్రభుత్వం జీవోలో (GO 30) స్పష్టం చేసింది. అదే సమయంలో కొత్తగా 163 చికిత్సలను చేరుస్తూ (Arogyasree Treatments) నిర్ణయం తీసుకున్నది.
Telugu States Rain Update: మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది, మేడిగడ్డ బ్యారేజ్‌కు పోటెత్తిన వరద
Hazarath Reddyబంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కూడా రెండు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని కుండపోత వర్షం కురిసింది. ఆయా జిల్లాల్లోని చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలకు భారీగా వరద నీరు చేరింది.
AP Girl Dead in USA: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలి విద్యార్థిని మృతి
Rudraఅమెరికాలో మరణిస్తున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన గుంటూరు జిల్లా తెనాలి విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.
AP Assembly Session: నేటి నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు.. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్
Rudraఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నది. ఉదయం 10 గంటలకు ఈ సమావేశాలు షురూ కానున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Sanatnagar Suspicious Deaths: బాత్రూంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి శవాలు, గీజర్ షాక్ కొట్టిందా? లేక ఎవరైనా చంపేశారా? అనుమానాస్పద మృతిగా పోలీసుల కేసు
VNSహైదరాబాద్ నగర పరిధిలోని సతన్‌నగర్‌లో (Sanatnagar) దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో (Died In Suspicious Condition) మృతి చెందారు. మృతుల్లో భార్యాభర్తలతో పాటు కొడుకు ఉన్నారు. ఘటన జేక్‌కాలనీలోని ఆకృతి రెసిడెన్సిలో చోటు చేసుకున్నది. మృతులను ఆర్ వెంకటేశ్ (55), మాధవి (50), హరి (30)గా గుర్తించారు.
Godavari Flood: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
VNSఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి (Godavari) వరద పోటెత్తుతున్నది. గంట గంటకు వరధ ఉధృతి పెరుగుతున్నది. సాయంత్రం నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను (First Warning) జారీ చేశారు.
CM Revanth Reddy At Delhi: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, కాన్వాయ్ చూశారా?, వైరల్ వీడియో
Arun Charagondaతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా కాసేపటి క్రింత హస్తినకు చేరుకున్న సీఎం రేవంత్ తన కాన్వాయ్‌లో ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్నారు.
Ex DSP Nalini: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ డీఎస్పీ నళిని షాకింగ్ పోస్ట్, తన దరఖాస్తులు ఉన్నాయా?,చెత్తబుట్టలోకి వెళ్లాయా అని ప్రశ్న?
Arun Charagondaతెలంగాణ ఉద్యమంలో తన డీఎస్పీ పదవికి రాజీనామా చేసి ఎంతోమందికి ప్రేరణ ఇచ్చారు మాజీ డీఎస్పీ నళిని. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో సైతం పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరాలని దరఖాస్తు చేసుకున్నారు.
Bike Stunts: బిజీ రోడ్డుపై వర్షంలో యువకుల బైక్ స్టంట్స్.. జారిపడి యువకుడు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు.. హైదరాబాద్ లో ఘటన (వీడియోతో)
Rudraసోషల్ మీడియాలో రీల్స్ చేసి ఫేమస్ అవడానికి, కొందరు యువకులు పిచ్చిపిచ్చి పనులు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.
Telangana Shocker: అనుమానం పెనుభూతమై, భార్యను - 10నెలల పసికందును చంపిన కసాయి.. చివరికి తాను కూడా?
Arun Charagondaఅనుమానం పెనుభూతమైంది. పచ్చని కుటుంబం నాశనమైంది. భార్యపై అనుమానంతో ఆమెను, పది నెలల పసికందు అని చూడకుండా కొడుకును చంపేశాడు
Accident in Telangana: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని మహిళ మృతి.. ఎలా జరిగిందంటే??
Rudraస్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు రాజయ్య కారు ఢీ కొనడంతో శనివారం ఒక మహిళ మృతి చెందింది. ఈ ఘటన కాజీపేట మండలం మడికొండ వద్ద చోటు చేసుకున్నది.
Telangana Weather Update: తెలంగాణలో భారీ వర్షాలు.. 15 జిల్లాలకు హై అలర్ట్.. మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
Rudraతెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు ఇలాగే వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Ujjaini Mahankali Bonalu: ఘనంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర.. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం.. అమ్మను దర్శించుకున్న రేవంత్
Rudraతెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందినా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది.
Guru Purnima: తెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు.. సాయిబాబా ఆలయాల్లో భక్తుల రద్దీ
Rudraతెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పలువురు ఆలయాలకు క్యూకట్టారు. దీంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.