తెలంగాణ
Dog Attack Boy Case: బాలుడిపై వీధి కుక్కల దాడి కేసు, సుమోటోగా స్వీకరించిన హైకోర్టు, పేపర్ న్యూస్ ఆధారంగా కేసు విచారణకు స్వీకరించిన ధర్మాసనం
Hazarath Reddyహైదరాబాద్‌ అంబర్‌పేట్‌ (Amberpet)లో వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి ఘటనను హైకోర్టు (High Court) సుమోటోగా స్వీకరించింది. పేపర్ న్యూస్ ఆధారంగా కేసు (Dog Attack Boy Case) విచారణకు న్యాయస్థానం స్వీకరించింది. ఈ కేసుపై రేపు (గురువారం) హైకోర్టులో విచారణ జరుగనుంది.
PG Medico Attempts Suicide: ర్యాగింగ్ భూతమేనా, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన విద్యార్థిని, పరిస్థితి విషమం
Hazarath Reddyతెలంగాణలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పిజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం (PG Medico Attempts Suicide) కలకలం రేపింది. పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు (suicide by injection at MGM in Warangal ) యత్నించింది.
Telangana Shocker: అర్థరాత్రి ఆ పని కోసం ప్రియురాలి గదికి, బాత్ రూంలో దాక్కుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న కానిస్టేబులైన భర్త, వరంగల్ జిల్లాలో షాకింగ్ ఘటన
Hazarath Reddyవరంగల్ జిల్లాలో మంగపేట మండలంలో ఇద్దరు టీచర్ల మధ్య వివాహేతర సంబంధాన్ని భర్త బట్టబయలు చేశాడు. వారిని రెడ్‌హ్యాండెడ్‌గా (Govt teacher caught red-handed ) పట్టుకుని పోలీసులకు అప్పగించాడు.
Kaushik Reddy Apology to Governor: సారీ మేడమ్, నన్ను క్షమించండీ! తెలంగాణ గవర్నర్‌కు లేఖ రాయనున్న ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, వివాదాస్పద వ్యాఖ్యలపై తప్పు ఒప్పుకున్న బీఆర్‌ఎస్ నేత
VNSబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి (MLC Kaushik Reddy) తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను క్షమాపణలు కోరనున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చేసిన అవమానకర వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ విచారణ జరిపింది. కౌశిక్ రెడ్డి విచారణకి హాజరై క్షమాపణలు చెప్పినట్లు (Kaushik Reddy Apology to Governor) కమిషన్ తెలిపింది.
Dog Attack in Hyderabad: కుక్కల దాడిలో చిన్నారి మృతిపై స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్, బిడ్డను తిరిగి తీసుకురాలేనని నాకు తెలుసు, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని వెల్లడి
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో అంబర్ పేట పరిధిలో వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందడంపై మంత్రి తారక రామారావు స్పందించారు. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మా వంతు కృషి చేస్తామని తెలంగాణ మంత్రి కెటి రామారావు అన్నారు.
Dog Attack Boy in Hyd: షాకింగ్ వీడియో, నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి
Hazarath Reddyహైదరాబాద్ అంబర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆడుకుంటున్న పిల్లాడిపై వీధికుక్కలు దాడిచేసి చంపేశాయి. తండ్రి పనిలో నిమగ్నమవ్వడంతో తన అక్కదగ్గరికి వెళ్దామనుకున్న చిన్నారిని కుక్కలు చీల్చిచెండాడాయి.
Hyderabad: ఇద్దరికీ రెండో పెళ్లి, కొత్త మంచం ఇవ్వమంటే పాత మంచం ఇచ్చిన వధువు తండ్రి, అది బిగిస్తుండగా విరిగిపోవడంతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వరుడు
Hazarath Reddyపెళ్లికి పాత మంచం పెట్టారని వరుడు పెళ్లిని రద్దు చేసుకున్న ఘటన (Groom Cancels Wedding) హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకెళితే..మౌలాలీకి చెందిన ఓ వ్యక్తి బస్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి బండ్లగూడకు చెందిన యువతితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు.
Telangana: బీజేపీ నేత మురళీకృష్ణగౌడ్ ఇంటిపై దాడి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అనుచరులు పనేనంటున్న బీజేపీ నేతలు, పరిగి సబ్‌ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన బీజేపీ నాయకుడు
Hazarath Reddyబీజేపీ నాయకుడు మురళీకృష్ణగౌడ్‌ ఇంటిపై సోమవారం రాత్రి గుర్తుతెలియని 50 మందికిపైగా దుండగులు దాడి చేశారు. ఇంటి ముందు ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. ఇంటి తలుపులను విరగ్గొట్టారుదాడి చేసిన వారు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అనుచరులుగా అనుమానిస్తున్నారు.
Sanga Reddy Fire: సంగారెడ్డిలో ఘోర ప్రమాదం, ట్రక్కు ఇంజిన్‌ వేడెక్కడంతో ఒక్కసారిగా మంటలు, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపిన అధికారులు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలో గల ముంబై హైవేలోని బీరంగూడ రోడ్డులో డ్రమ్ముల్లో ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌ తీసుకెళ్తున్న ట్రక్కు ఇంజిన్‌ వేడెక్కడంతో మంటలు చెలరేగాయి. సమీపంలో ఆగి ఉన్న కారుకు కూడా మంటలు వ్యాపించాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Earthquake in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు, రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.0గా నమోదు, ప్రజలు భయపడవద్దని తెలిపిన ఎన్‌జిఆర్‌ఐ
Hazarath Reddyతెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆదివారం స్వల్ప భూప్రకంపనలు (Earthquake in Andhra Pradesh, Telangana) వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3గా (Mild Quake of Magnitude 3.0) నమోదైంది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఇళ్లకు నష్టం జరగలేదు.
Bomb Threat: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు ఫోన్‌కాల్‌, ఆగంతకుడిని పట్టుకున్న పోలీసులు, అతని చెప్పిన సమాధానంతో షాక్
Hazarath Reddyశంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు ఫోన్‌కాల్‌ వచ్చింది. హైదరాబాద్‌-చెన్నై ఇండిగో విమానంలో బాంబు పెట్టానంటూ ఓ ఆగంతకుడు ఫోన్‌ చేశాడు. పోలీసులు ఆఘమేఘాల మీద తనిఖీ చేశాక విమానంలో బాంబులేదని అధికారులు నిర్ధారించుకున్నారు.
Asaduddin Owaisi: ఢిల్లీలోని ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి.. 2014 తర్వాత నాలుగోసారన్న హైదరాబాద్ ఎంపీ.. వీడియో షేర్..
Rudraఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఢిల్లీలోని ఆయన నివాసంపై రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు నిన్న సాయంత్రం ఈ రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు వీడియో తీసిన ఒవైసీ ట్విట్టర్‌లో షేర్ చేశారు.
Sandhya Convention Sridhar Rao Arrested: సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు అరెస్ట్.. అమితాబ్ బచ్చన్ బంధువులను రూ. 250 కోట్ల మేర మోసం చేసిన కేసులో పోలీసుల అదుపులోకి.. వీడియోతో
Rudraసంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావును హైదరాబాద్ లో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. తమను రూ. 250 కోట్ల మేర మోసం చేశారంటూ శ్రీధర్ పై ప్రముఖ బాలీవుడ్ సినీ నటుడు అమితాబ్ బచ్చన్ బంధువులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.
Hyderabad MMTS Cancelled: హైదరాబాద్ ప్రయాణికులకు అలెర్ట్.. మూడు రోజులపాటు 33 ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు.. ఏఏ మార్గాల్లో అంటే??
Rudraహైదరాబాద్‌లో మూడు రోజులపాటు 33 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సాంకేతిక కారణాలతోనే వీటిని నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
Hyderabad Horror: హైదరాబాద్‌లో దారుణం.. వివాహితను కిడ్నాప్ చేసి అత్యాచారం.. మహిళా కమిషన్ సీరియస్.. సమగ్ర విచారణకు ఆదేశం.. వీడియోతో
Rudraహైదరాబాద్ లో దారుణం జరిగింది. వివాహితను కిడ్నాప్ చేసి, ఆపై మత్తుమందు ఇచ్చిన దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఘాతుకానికి పాల్పడిన అనంతరం ఆమె మెడలోని పుస్తెలతాడును లాక్కుని పరారయ్యారు.
NCW Notice to Kaushik Reddy: గవర్నర్‌ను అవమానిస్తారా? బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీకి మహిళా కమిషన్ నోటీసులు, వివరణ ఇవ్వాలంటూ ఆదేశం
VNSబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి ( Padi Kaushik Reddy) జాతీయ మహిళా కమిషన్ నోటీసులు (NCW issues Notice ) ఇచ్చింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై (Telangana Governor) పై చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ ఈ నెల 21న ఢిల్లీలోని కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. గవర్నర్ పై కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది.
MLA Sayanna Passes Away: కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత, ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నిరాడంబరుడిగా పేరు, సంతాపం తెలిపిన అన్ని పార్టీల నేతలు
VNSసికింద్రాబాద్‌ కంట్మోనెంట్‌ భారత్‌ రాష్ట్ర సమితి శాసనసభ సభ్యుడు సాయన్న (72) ఆదివారం కన్నుమూశారు. గతకొంతకాలంగా ఆయన గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. షుగర్‌ లెవల్స్‌ పడిపోవడంతో కుటుంబ సభ్యులు సాయన్నను యశోద ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
YS Sharmila Arrest: వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల అరెస్ట్.. హైదరాబాద్ తరలిస్తున్న పోలీసులు.. అరెస్ట్ ఎందుకంటే? (వీడియోతో)
Rudraవైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను మహబూబాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమెను హైదరాబాద్ కు తరలిస్తున్నారు.
Taraka Ratna No More: హైదరాబాద్ చేరుకున్న తారకరత్న పార్దీవదేహం.. ప్రముఖుల సంతాపం.. భౌతిక కాయాన్ని చూడటానికి క్యూకట్టిన అభిమానులు, రేపు అంత్యక్రియలు.. వీడియోతో
Rudraతెలుగు సినీ నటుడు నందమూరి తారకరత్న గత నెల 27న తీవ్ర గుండెపోటుకు గురై, గత 23 రోజులుగా చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. తారకరత్న భౌతిక కాయం బెంగళూరు నుంచి ఈ ఉదయం రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలో ఆయన నివాసానికి చేరుకున్నది.
Happy Maha Shivaratri Wishes Telugu: నేడు మహాశివరాత్రి.. ఈ పర్వదినం రోజు శివరాత్రి కోట్స్ తెలుగులో మీ కోసం అందిస్తున్నాం.. వెంటనే మీ బంధువులు, స్నేహితులకు పంపి విషెస్ చెప్పండి..
Rudraనేడు మహాశివరాత్రి.. ఈ పర్వదినం రోజు శివరాత్రి కోట్స్ తెలుగులో మీ కోసం అందిస్తున్నాం.. వెంటనే మీ బంధువులు, స్నేహితులకు పంపి విషెస్ చెప్పండి.. మీకు కూడా లేటెస్ట్ లీ తరుఫున పండుగ శుభాకాంక్షలు.