టెక్నాలజీ

Tesla Car Unit: భార‌త్ లో త్వ‌ర‌లోనే టెస్లా కార్ యూనిట్, అక్క‌డే పెట్టేందుకు దాదాపు రెడీ అయిన ఎలాన్ మ‌స్క్, ఇక ప్ర‌క‌ట‌నే త‌రువాయి!

VNS

టెస్లా యాజమాన్యం మాత్రం గుజరాత్‌లోనే ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తున్నది. కాండ్లా, ముంద్రా నౌకాశ్రయాలు ఉండటమే దీనికి కారణమని చెబుతున్నారు. ఎగుమతులు, దిగుమతులకు గుజరాత్ తమకు అనువైన రాష్ట్రం అని టెస్లా భావిస్తున్నట్లు తెలుస్తున్నది.

IT Warning for Taxpayers: ఆదాయ పన్ను శాఖ ఫైనల్ వార్నింగ్, డిసెంబర్ 31 లోపు ఐటీఆర్ ఫైల్ చేయాలని డెడ్ లైన్, లేకుంటే భారీ జరిమానా తప్పదు

Hazarath Reddy

ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలుకు సంబంధించి పన్ను చెల్లింపుదారులను ఆదాయపు పన్ను శాఖ అప్రమత్తం చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గత జూలై 31 లోపు ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేయనివారు డిసెంబర్ 31 లోపు ఫైల్‌ చేయాలని ఆఖరిసారిగా సూచించింది.

Tech Layoffs 2023: AI రాకతో దినదిన గండంగా ఉద్యోగుల భవిష్యత్తు, 2023లో వేలాది మందిని ఇంటికి సాగనంపిన టాప్ టెక్ కంపెనీలు

Hazarath Reddy

2023లో చాలా మంది టెక్ దిగ్గజాలు అనేక రౌండ్ల తొలగింపుల ద్వారా, వివిధ విభాగాలకు చెందిన వేలాది మంది ఉద్యోగులను (Tech Layoffs 2023) తొలగించాయి. జాబ్ పోస్టింగ్‌లతో ఆపిల్, మెటా వంటి వాటిలో అమెజాన్, గూగుల్ (Google, Amazon, Apple)జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి.

Cancer Cells: అమైనోసియానైన్‌ అణువులతో క్యాన్సర్‌ కణాలు 99% అంతం.. కొత్త పద్ధతిని అభివృద్ధి చేసిన పరిశోధకులు

Rudra

అమైనోసియానైన్‌ అణువులను ఉపయోగించి క్యాన్సర్‌ కణాలను తొలగించే కొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ అణువులను సాధారణంగా బయో ఇమేజింగ్‌ లో సింథటిక్‌ రంగులుగా వాడతారు.

Advertisement

Cyber Alert on Telegram Links: టెలిగ్రామ్ లో ఫ్రీగా సినిమాలు చూస్తున్నారా? అయితే మీ బ్యాంకు ఖాతా రిస్క్ లో ప‌డ్డ‌ట్లే, నెటిజ‌న్ల‌కు కేంద్ర హోంశాఖ హెచ్చ‌రిక‌

VNS

టెలిగ్రామ్‌లో ఫ్రీ డౌన్ లోడింగ్ అనే లింక్ లు కనిపించగానే.. పలువురు యూజర్లు దాన్ని క్లిక్ చేస్తారు. ఫ్రీగా సినిమా చూడాలంటే యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలన్న సూచన వస్తుంది. అలా వచ్చిన సూచన పూర్వాపరాలు చెక్ చేసుకోకుండా సదరు యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారో ఇంతే సంగతులు.

‘We Can Build Space Station’: 2047 వరకు ఏం చేయాలనే దానిపై రోడ్ మ్యాప్ రెడీగా ఉంది, ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

మహారాష్ట్రలోని ముంబైలోని ఐఐటీ బాంబేలో జరిగిన టెక్‌ఫెస్ట్‌లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ ప్రసంగిస్తూ, “చంద్రయాన్-3 విజయవంతం అయిన తర్వాత, రాబోయే 25 ఏళ్లలో ఇస్రోకు తదుపరిది ఏమిటనే దానిపై భారీ డిమాండ్ ఉంది.

EPFO Update: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్, కరోనా అడ్వాన్స్‌ సదుపాయం నిలిపివేస్తూ ఈపీఎఫ్‌ఓ కీలక నిర్ణయం, కారణం ఏంటంటే..

Hazarath Reddy

కరోనా సమయంలో తీసుకొచ్చిన కొవిడ్‌ అడ్వాన్స్‌ (Covid advance) సదుపాయాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) నిలిపివేసింది. కరోనావైరస్ వేళ ఉద్యోగులు తమ వైద్య, ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఈపీఎఫ్‌ఓ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చిన సంగతి విదితమే

Tech Companies Hiring Dropped: ఉద్యోగులకు షాకింగ్ న్యూస్, టాప్ టెక్ కంపెనీల్లో భారీగా పడిపోయిన ఉద్యోగ నియామకాలు

Hazarath Reddy

ఫేస్బుక్, (మెటా ప్లాట్‌ఫారమ్‌లు), అమెజాన్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, నెట్‌ఫ్లిక్స్, Google వంటి సంస్థలు భారతదేశంలో స్థూల ఆర్థికపరమైన ఎదురుగాలులు, ప్రపంచ ఉద్యోగాల కోతల మధ్య దాదాపు నియామకాలు పూర్తిగా ఆపేసాయని నివేదిక తెలిపింది.

Advertisement

Modi Govt Advisory On Fraudulent Loan Apps: మోసపూరిత రుణ యాప్‌ల ప్రకటనలపై కేంద్రం కీలక ఆదేశాలు, వాటిని వెంటనే నిలిపివేయాలని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లకు హెచ్చరికలు జారీ

Hazarath Reddy

మోసపూరిత రుణ యాప్‌ల ప్రకటనలను హోస్ట్ చేయకుండా చూసుకోవాలని ప్రభుత్వం సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను ఆదేశించిందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బుధవారం తెలిపారు.మోసపూరిత రుణ యాప్‌లు ఇంటర్నెట్‌ను ఉపయోగించి ప్రజలను తప్పుదోవ పట్టించేవి, దోపిడీ చేస్తున్నందున వాటి ప్రకటనలను నిలిపివేయాలని ఐటీ మంత్రిత్వ శాఖ ఆ ప్లాట్‌ఫారమ్‌లకు స్పష్టం చేసిందని చంద్రశేఖర్ చెప్పారు.

SBI Increases Interest Rates on Fixed Deposits: ఎస్బీఐ ఖాతాదారుల‌కు గుడ్ న్యూస్, ఫిక్స్ డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీరేట్లు పెంచిన బ్యాంకు, ఎక్కువ వ‌డ్డీ ఎలా పొందాలంటే?

VNS

మంచి వడ్డీ ఆదాయం సంపాదించుకునే అవకాశాన్ని మరో 3 నెలలు పెంచింది. షార్ట్‌ టర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌తో మంచి వడ్డీ ఆదాయం సంపాదించాలని ప్లాన్‌ చేస్తున్న వాళ్లకు ఇది అనువైన FD స్కీమ్‌. SBI అమృత్‌ కలశ్‌ పథకం టైమ్‌ పిరియడ్‌ 400 రోజులు. ఈ టర్మ్‌ ప్లాన్‌లో డబ్బు (రూ.2 కోట్ల లోపు) డిపాజిట్‌ చేసే సాధారణ పౌరులకు ఏడాదికి 7.1% వడ్డీ రేటును బ్యాంక్‌ అందిస్తుంది.

PM Modi YouTube Channel: 2 కోట్ల సబ్‌స్క్రైబర్లుతో ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానల్ అరుదైన ఘనత, ప్రపంచలో తొలి దేశాధినేతగా సరికొత్త రికార్డు

Hazarath Reddy

ప్రధాని మోదీ నేడు మరో అరుదైన ఘనత సాధించారు. వ్యక్తిగత యూట్యూబ్‌ ఛానల్‌కు (Personal Youtube Channel) 2 కోట్ల పైచిలుకు మంది సబ్‌స్క్రైబర్లు (2 Crore subscribers) కలిగిన తొలి దేశాధినేతగా రికార్డు సృష్టించారు.

Tech Layoffs 2023: షాకిస్తున్న లేఆప్స్, 4.25 లక్షల మంది ఉద్యోగులు ఈ ఏడాది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డు మీదకు, భారత్‌లో ఎంతమంది అంటే..

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్‌లతో సహా టెక్ కంపెనీలు గత రెండేళ్లలో (డిసెంబర్ 26, 2023 వరకు) 425,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి. అదే సమయంలో భారతదేశం 36,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించింది.

Advertisement

Nike Layoffs: ఉద్యోగులకు షాకిచ్చిన మరో దిగ్గజం, వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లుగా ప్రకటన విడుదల చేసిన నైక్

Hazarath Reddy

కొత్త ఏడాదికి ముందు అత్యంత ప్రజాదరణ పొందిన అథ్లెషర్ బ్రాండ్ నైక్ వందలాది ఉద్యోగాలను తొలగించనున్నట్లు ప్రకటించింది. నైక్ కొన్ని సర్వీస్‌ల ఆటోమేషన్‌ను $2 బిలియన్ల ఖర్చులకు పెంచాలని యోచిస్తున్నట్లు గార్డియన్ నివేదించింది. గత ఏడాది పేలవమైన అమ్మకాల కారణంగా నైక్ వివిధ విభాగాల్లో ఖర్చులను తగ్గించుకుంది.

Google Layoffs: గూగుల్ నుంచి మరోసారి భారీగా ఉద్యోగాల కోత, 30 వేల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న సెర్చ్ ఇంజిన్ దిగ్గజం

Hazarath Reddy

ఈ ఏడాది 12,000 మంది ఉద్యోగాలను తొలగించిన తర్వాత, 30,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాలని గూగుల్ యోచిస్తున్నట్లు సమాచారం. టెక్ దిగ్గజం ఈ సంవత్సరం ఉద్యోగులను నాలుగు సార్లు తొలగించింది, దీనితో 2023లో కంపెనీని టెక్ తొలగింపులలో పెద్ద భాగం చేస్తుంది.

Paytm Layoffs: పేటీఎంలో మరోసారి ఉద్యోగాల కోత, వెయ్యిమందికి పైగా ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న వన్‌ 97 కమ్మూనికేషన్‌

Hazarath Reddy

ప్రముఖ ఫిన్‌టెక్‌ కంపెనీ పేటీఎం మాతృసంస్థ అయిన ‘వన్‌ 97 కమ్మూనికేషన్‌’ (One 97 Communications)లో వందలాది మంది ఉద్యోగులను తొలగించింది. పేటీఎంలోని వివిధ విభాగాల్లో సుమారు 1,000 మందికిపైగా ఉద్యోగులను (employees) తొలగించింది

Humanbody Wireless Charger: శరీరంలో అమర్చే వైర్‌ లెస్‌ చార్జర్‌ అభివృద్ధి.. నిర్ణీత వ్యవధి తర్వాత శరీరంలో కలిసిపోయే మెడికల్‌ ఇంప్లాంట్

Rudra

మానవ శరీరంలోని బయో ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఛార్జింగ్‌ చేయడానికి వైర్‌ లెస్‌ చార్జింగ్‌ పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పరికరాన్ని చర్మం కింది భాగంలో అమర్చవచ్చునని తెలిపారు. ఎలుకలకు దీనిని అమర్చి పరీక్షించినపుడు మంచి ఫలితాలు వచ్చాయన్నారు.

Advertisement

Death AI Tool: మరణాన్ని అంచనావేసే ఏఐ టూల్‌.. లైఫ్‌ టువేక్‌.. వ్యక్తుల జీవిత కాలాన్ని అంచనా వేయడంలో 78 శాతం కచ్చితత్వం

Rudra

ఐటీ నిపుణులు లైఫ్‌టువేక్‌ (Life2vec) అనే అద్భుతమైన ఏఐ అప్లికేషన్‌ ఆవిష్కరించారు! ఇదో డెత్‌ ప్రిడెక్టర్‌. అంటే వ్యక్తి మరణం గురించి జోస్యం చెబుతుంది.

Jio Phone Explodes: వీడియో ఇదిగో, జేబులో పేలిన జియో సెల్‌ఫోన్, అదృష్టవశాత్తు ఎలాంటి గాయం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న వైనం

Hazarath Reddy

గద్వాల పట్టణంలో శుక్రవారం కూరగాయల మార్కెట్లో జయరాముడు అనే వ్యక్తి జేబులో ఉన్న జియో కీప్యాడ్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. అయితే అదృష్టవశాత్తు జయరాముడికి ఎలాంటి గాయాలు కాలేదు.

X-Twitter Down: ఎక్స్ డౌన్, పోస్టులు ఏవీ కనపడటం లేదని నెటిజన్లు గగ్గోలు, ఇన్‌స్టా‌గ్రాంలో ఫిర్యాదులు వెల్లువ

Hazarath Reddy

ఎక్స్( ట్విట్టర్ ) సర్వర్ డౌన్ అయింది. తమ ట్విట్టర్ ఖాతాలను ఓపెన్ చేయడంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వినియోగదారులు పోస్టులు పెడుతున్నారు. 'ఏదో తప్పు జరిగింది.. కానీ చింతించకండి -మరొకసారి ప్రయత్నించండి' అనే సందేశంతో ట్విట్టర్ పేజీ ఖాళీగా చూపిస్తోంది. మొబైల్,డెస్క్ టాప్ ఏదీ పనిచేయట్లేదు.

Dinosaur Eggs: కులదేవతగా భావించి ఏకబిగిన పూజలు.. చివరకు అవి డైనోసార్‌ గుడ్లని తెలిసింది.. ఎక్కడ?

Rudra

మధ్యప్రదేశ్‌ లోని ధార్‌ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తాటికాయ సైజున్న రాతి బంతులను చాలా ఏండ్లుగా కొందరు గ్రామస్థులు కులదేవతలకు ప్రతిరూపాలుగా భావిస్తూ పూజిస్తున్నారు.

Advertisement
Advertisement