Science

Agni-Prime Missile: అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్, రైలు నుంచే శత్రు దేశాలపై గురి పెట్టి ముచ్చెమటలు పట్టించనున్న మిస్సైల్, వీడియో ఇదిగో..

Advertisement

Scienceசெய்திகள்

ISRO SpaDeX Mission Update: అంతరిక్షంలో అద్భుతం చేసి దేశ ప్రజలకు న్యూ ఇయర్ చెప్పిన ఇస్రో, పీఎస్‌ఎల్‌వీ - సీ60 ప్రయోగం విజయవంతం

Hazarath Reddy

భారత అంతరిక్ష పరిశోధక సంస్థ(ఇస్రో) శ్రీహరికోట నుంచి చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మక స్పేడెక్స్‌(స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌) ప్రయోగంలో మొదటి దశ సక్సెస్ అయింది.

SpaDeX Mission Launched: 2035 నాటికి చంద్రుడిపై సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటే లక్ష్యంగా ఇస్రో, పీఎస్ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని (Sriharikota) సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతమైంది. రెండు చిన్న ఉపగ్రహాలను మోసుకుంటూ సరిగ్గా సోమవారం రాత్రి 10:00:15 గంటలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది

Tech Layoffs 2024: ఈ ఏడాది భారీగా టెక్ లేఆప్స్, 1,50,034 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపిన 539 కంపెనీలు, ఏఐ టెక్నాలజీ రావడంతో రోడ్డున పడుతున్న ఉద్యోగులు

Hazarath Reddy

2024లో టెక్ తొలగింపులు AI షిఫ్ట్ మధ్య వేలాది మంది ప్రజలను ప్రభావితం చేశాయి, ఇది వనరుల కేటాయింపు మరియు అమరికపై దృష్టి సారించింది. వ్యాపారాలను పునర్నిర్మించడంపై దృష్టి సారిస్తుంది. కృత్రిమ మేధస్సు వంటి కొత్త సాంకేతికతల పెరుగుదల పరిశ్రమ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపింది

Lower Risk Of Diabetes For Faster walkers: వేగంగా నడిస్తే తగ్గనున్న మధుమేహ ముప్పు.. హైబీపీ, గుండె సంబంధిత వ్యాధులూ తగ్గే అవకాశం.. తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

వేగవంతమైన నడకతో డయాబెటిస్‌ (మధుమేహం)తో పాటు గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

Advertisement

Sunita Williams Return Delayed Again: సునితా విలియ‌మ్స్ ఇప్ప‌ట్లో భూమి పైకి రావ‌డం క‌ష్ట‌మే! మ‌రోసారి సాంకేతిక కార‌ణాల‌తో మిష‌న్ ఆల‌స్యం

VNS

భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్‌ (Sunita Williams) రాక మరింత ఆలస్యం కానున్నది. షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమిపైకి చేరాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం నాసా (NASA) షెడ్యూల్‌ను సవరించింది. దాంతో ఆమె మరో నెల రోజుల పాటు ఇంటర్‌నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లోనే (ISS) నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది.

ICMR Diabetes Bio-Bank: దేశంలో తొలి డయాబెటిస్‌ బయోబ్యాంక్‌.. చెన్నైలో స్థాపించిన ఐసీఎంఆర్‌.. ఎందుకు? దీని లక్ష్యలేంటి?

Rudra

డయాబెటిస్‌ కు సంబంధించి శాస్త్రీయ పరిశోధనలను మరింత బలపరిచే లక్ష్యంతో ప్రజలకు సంబంధించిన జీవసంబంధ నమూనాలను భద్రపరిచే దేశంలోనే తొలి డయాబెటిస్‌ బయో బ్యాంకును భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) చెన్నైలో స్థాపించింది.

Power Treasure: వెయ్యేండ్ల విద్యుత్తుకు సరిపడా భూ అంతర్భాగంలో ట్రిలియన్ల హైడ్రోజన్‌ నిక్షేపాలు.. అమెరికా జియోలాజికల్‌ సర్వేలో వెల్లడి

Rudra

భూమిలోపల భారీ ఎత్తున హైడ్రోజన్‌ నిక్షేపాలు ఉన్నట్టు అమెరికాలోని జియోలాజికల్‌ సర్వే అధ్యయనంలో తేలింది. ఈ నిల్వలతో ప్రపంచానికి వెయ్యి సంవత్సరాలకు పైగా విద్యుత్తును అందించవచ్చునని అమెరికా భూగర్భ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Cream Vaccine: సూది టీకాకు గుడ్ బై.. క్రీమ్‌ లాంటి వ్యాక్సిన్‌.. చర్మం పైన రాసుకుంటే చాలు.. నొప్పికి బైబై.. అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు

Rudra

వ్యాధులు సోకకుండా నివారించడానికి, రోగనిరోధక శక్తిని పెంచేందుకు వ్యాక్సిన్ తీసుకుంటాం. అయితే, టీకా తీసుకోవడానికి సూది వేయడం ఎంతో బాధతో కూడుకున్నది. దీంతో సూది అవసరం లేని, క్రీమ్‌ లా రాసుకునే సరికొత్త వ్యాక్సిన్‌ విధానాన్ని అమెరికాలోని స్టాన్‌ ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

Advertisement

Mini Brain in Heart: మీ చిట్టి గుండెలో మరో మినీ బ్రెయిన్‌.. హృదయ స్పందనను నియంత్రించేది ఇదేనట.. అమెరికా, స్వీడన్‌ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

Rudra

మన చిట్టి గుండె మెదడుపై ఆధారపడి కాకుండా తన సొంత నాడీ వ్యవస్థపైనే ఆధారపడి పని చేస్తుందని స్వీడన్‌, అమెరికా పరిశోధకులు గుర్తించారు. ఇప్పటివరకు గుండెలోని నాడీ వ్యవస్థ కేవలం మెదడుపై ఆధారపడే పని చేస్తుందని అందరూ భావిస్తున్నారు.

ISRO Proba 3 Mission Launched Successfully: వీడియో ఇదిగో, శ్రీహరి కోట నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి పీఎస్ఎల్వీ-సి59, ప్రోబా-3 ఉపగ్రహాలను మోసుకెళ్లిన రాకెట్

Hazarath Reddy

శ్రీహరి కోట నుంచి పీఎస్ఎల్వీ-సి59 వాహకనౌక నిప్పులు చిమ్ముకుంటూ నింగి లోకి దూసుకుపోయింది. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ప్రోబా శాటిలైట్లు సూర్యుడి వెలుపలి భాగమైన కరోనాపై పరిశోధనలు చేయనున్నాయి.

Asteroid Collides with Earth: వీడియో ఇదిగో, అంతరిక్షం నుంచి నిప్పులు చిమ్ముతూ అమితవేగంతో భూమిపై పడిన గ్రహశకలం, అర్థరాత్రి సమయంలో తాకడంతో..

Hazarath Reddy

అంతరిక్షం నుంచి అమితవేగంతో దూసుకొచ్చిన గ్రహశకలం భూమిని తాకింది. 70 సెంటీ మీటర్ల వ్యాసార్థం గల ఈ గ్రహ శకలం శాస్త్రవేత్తలు గుర్తించిన 12 గంటల్లోనే అత్యంత వేగంగా దూసుకొచ్చి రష్యాలోని ఓ గ్రామంలో పడిపోయింది. అయితే ఆ గ్రహశకలం చిన్నది కావడంతో ప్రాణాపాయం తప్పింది. రష్యాలోని మారుమూల ప్రాంతంలో పడడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని శాస్త్రవేత్తలు తెలిపారు.

Obesity-Diabetes Link: ఊబకాయంతో మధుమేహం ఎందుకు వస్తుంది? ఎట్టకేలకు గుర్తించిన అమెరికా శాస్త్రవేత్తలు

Rudra

ఊబకాయం వల్ల మధుమేహం ముప్పు పెరుగుతుందనే విషయాన్ని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చి చెప్పాయి. అయితే, ఊబకాయంతో మధుమేహం ఎందుకు వస్తుంది?

Advertisement

Birds Divorce Too: మనుషులే కాదు పక్షులూ విడాకులు తీసుకుంటాయట.. ఆస్ట్రేలియా పరిశోధకుల వెల్లడి.. మరి ఎందుకు విడాకులు తీసుకుంటాయంటే??

Rudra

భేదాభిప్రాయాలు, ఇగోల కారణంగా మనుషులు విడాకులు తీసుకునే ఘటనలను చూస్తూనే ఉంటాం. అయితే, అనేక పక్షులు సైతం చాలాకాలం ఒకే సహచరితో జీవించడమే కాదు కొన్ని సందర్భాల్లో మనుషుల్లానే విడిపోతాయని తెలుసా?

Standing at Work Links BP: రోజులో ఎక్కువ సేపు అదేపనిగా నిలబడి పనిచేస్తున్నారా? అయితే మీకు బీపీ ముప్పు పెరుగుతున్నట్టే..!

Rudra

ఆఫీసులో కొందరి ఉద్యోగాలు గంటలకొద్దీ అదేపనిగా నిలబడి చేయాల్సి ఉంటుంది. అంతెందుకు షాపింగ్ మాల్స్, బట్టల షోరూంలు, జ్యువెల్లరీ షాప్ లలోనూ పనిచేసేవాళ్లు ఇలా గంటలకొద్దీ తప్పనిసరిగా నిలబడాల్సిందే.

Covid-Cancer Link: కరోనా మంచే చేస్తున్నది.. ప్రాణాంతక క్యాన్సర్ పని పడుతున్నది.. క్యాన్సర్‌ కణాలపై పోరాడే ప్రత్యేక మోనోసైట్లను ఉత్పత్తి చేస్తున్న కొవిడ్.. ఇంగ్లండ్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి

Rudra

నాలుగేండ్ల కిందట యావత్తు భూప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా ఎన్నో లక్షల మందిని పొట్టనబెట్టుకున్నది. అయితే, ఈ కరోనా వైరస్ మన శరీరానికి ఒక విధంగా మంచే చేస్తున్నట్టు శాస్త్రవేత్తలు అంటున్నారు.

Octopus: ఈ భూమి మీద మానవజాతి అంతరించిపోతే, ఆ ఒక్క జీవే మిగిలి ఉంటుందట.. ఏంటా సంగతి??

Rudra

మారుతున్న వాతావరణ పరిస్థితులు, మనవ చర్యలు వెరసి మానవజాతి మనుగడకు అన్ని వైపుల నుంచి ముప్పు ఎదురవుతున్నది. ఈ నేపథ్యంలో ఒకవేళ మనుషులు పూర్తిగా అంతరించిపోతే ఈ భూమిపై ఆధిపత్యం ఎవరిది? అనే ప్రశ్నపై కొందరు శాస్త్రవేత్తలు పరిశీలన జరిపారు.

Advertisement

HIV Vaccine: హెచ్‌ఐవీకి త్వరలో టీకా.. హాంకాంగ్‌ లోని బయోటెక్‌ స్టార్టప్‌ కంపెనీ ప్రకటన.. పూర్తి వివరాలు ఇవిగో.. !

Rudra

ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేస్తున్న ఎయిడ్స్‌ వ్యాధికి దారి తీసే హెచ్‌ఐవీ వైరస్‌ ను నయం చేసే టీకాను అభివృద్ధి చేసినట్లు హాంకాంగ్‌ లోని బయోటెక్‌ స్టార్టప్‌ కంపెనీ ఇమ్యునో క్యూర్‌ ప్రకటించింది.

US Conducts Hypersonic Missile Test: ప్రపంచదేశాలకు అమెరికా షాక్, గంటకు 15,000 మైళ్ల గరిష్ఠ వేగంతో దూసుకుపోయే సూపర్‌సోనిక్ మిసైల్‌ని పరీక్షించిన అమెరికా

Vikas M

అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గెలుపునకు ముందు అగ్రరాజ్యం ప్రపంచదేశాలకు షాకిస్తూ కీలకమైన మిస్సైల్ పరీక్షను చేపట్టింది. వ్యూహాత్మక రక్షణ సంసిద్ధతలో భాగంగా ‘మినిట్‌మ్యాన్-3’ అనే ఈ సూపర్‌సోనిక్ మిసైల్‌ని పరీక్షించింది.

Cured Type 1 Diabetes By Reprogramming: రీప్రోగ్రామింగ్‌ తో టైప్‌-1 డయాబెటిస్‌ కు చెక్‌.. శరీరంలోని కొవ్వు కణాలను ఉపయోగించి వ్యాధి నయం.. చైనా పరిశోధకుల ఘనత

Rudra

మీరు టైప్‌-1 డయాబెటిస్‌ తో బాధపడుతున్నారా? అయితే, ఈ వార్తా మీకు నిజంగా శుభవార్తే. టైప్‌-1 డయాబెటిస్‌ తో బాధపడుతున్న ఓ మహిళకు రీప్రోగ్రామింగ్‌ టెక్నిక్‌ సాయంతో చైనా పరిశోధకులు ఆ వ్యాధిని పూర్తిగా నయం చేశారు.

Shenzhou 19 Manned Space Flight: అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌ల్లో మ‌రో కీల‌క మైలు రాయి సాధించిన చైనా, మాన‌వ స‌హిత స్పేస్ ఫ్లైట్ విజ‌య‌వంతంగా ప్రయోగం

VNS

చైనా డ్రీమ్ మిషన్ అయిన షెంజౌ-19 మిషన్ (Shenzhou 19) విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. వాయువ్య చైనాలోని జియూక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి తెల్లవారు జామున 4.27 గంటలకు ఈ మిషన్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇందులో అంతరిక్ష యాత్రకు (Space tour) బయలుదేరిన వారిలో ఒక మహిళా స్పేస్ ప్లైట్ ఇంజనీర్ తో సహా ముగ్గురు వ్యోమగాములు (Manned Spaceflight Mission) ఉన్నారు.

Advertisement
Advertisement