Science

Solar Eclipse 2024: ఈ ఏడాదిలో ఆరోజే తొలి సంపూర్ణ సూర్యగ్రహణం.. తేదీ, సమయం ఎప్పుడు? భారతదేశంలో గ్రహణ ప్రభావం ఎంత? పూర్తి వివరాలివిగో!

Vikas M

Realme 12 Pro+ 5G: సూపర్ జూమ్ సినిమాటిక్ కెమెరా సెటప్‌తో సరికొత్త రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. కళ్లు చెదిరే ఫీచర్స్ దీని సొంతం!

Vikas M

Moto G24 Power: పవర్‌ఫుల్ ఫీచర్లతో మోటోరోలా నుంచి మరొక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ విడుదల, దీని ధరెంతో తెలుసుకోండి!

Vikas M

Musk's Neuralink: ఇకపై అందరూ 'ఇస్మార్ట్'.. మానవ మెదడులో తొలిసారి ఎలక్ట్రానిక్ చిప్ అమరిక, న్యూరాలింక్‌పై కీలక ప్రకటన చేసిన ఎలన్ మస్క్

Vikas M

Advertisement

Energy Drinks-Sleepless: ఎనర్జీ డ్రింక్స్‌ తాగుతున్నారా? అయితే మీకు నిద్రలేమి సమస్య ఉన్నట్టే.. తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

రోజూ శక్తినిచ్చే పానీయాలు (ఎనర్జీ డ్రింక్స్‌) తాగేవారు నిద్రలేమితో బాధపడుతున్నట్టు తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. 18-35 ఏండ్ల మధ్య వయసు గల 53,266 మందిపై పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు.

CMFRI Lab-grown Fish Meat: ప్రయోగశాలలో చేప మాంసం తయారీ.. దేశంలోనే తొలిసారిగా అభివృద్ధి చేస్తున్న సీఎంఎఫ్‌ఆర్‌ఐ

Rudra

ప్రయోగశాలలో చేప మాంసం తయారు చేసే దిశగా కేరళలోని సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. ఇప్పటికే పలు దేశాల్లో ఈ దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయి.

Moon is Shrinking: అంతకంతకూ కుంచించుకుపోతున్న చంద్రుడు.. ప్రకంపనాల వల్ల ఉపరితలం గుంతలమయం.. భవిష్యత్తు నాసా మిషన్లకు పెను సవాల్

Rudra

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) చంద్రుడిపై వ్యోమగాములను పంపేందుకు ఇప్పటికే పలు మిషన్లను సిద్ధం చేసింది. అయితే, ప్లానెటరీ సైన్స్‌ జర్నల్‌ లో తాజాగా ప్రచురితమైన ఓ అధ్యయనం నాసాకు సవాల్‌ గా మారింది.

Food Allergy: పిల్లల్లో ఫుడ్‌ అలర్జీనా?? అయితే భవిష్యత్తులో అస్తమా, ఊపిరితిత్తుల ఎదుగుదలలో సమస్యలు రావొచ్చు జాగ్రత్త!

Rudra

శిశువుల్లో తరచూ ఏర్పడే ఫుడ్‌ అలర్జీతో భవిష్యత్తులో వారిలో ఆరోగ్య సమస్యలు మరింత పెరుగొచ్చని ఆస్ట్రేలియాలోని ముర్డోచ్‌ చిల్డ్రన్స్‌ రిసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తాజా పరిశోధనలో తేలింది.

Advertisement

Bharatiya Space Station: భారత్‌ స్పేస్‌ స్టేషన్‌ 2028లో నింగిలోకి, ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ కీలక వ్యాఖ్యలు, వచ్చే ఏడాదికల్లా తొలి రౌండ్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడి

Hazarath Reddy

భారత స్పేస్‌ స్టేషన్‌ ప్రాథమిక వెర్షన్‌ 2028లో నింగిలోకి వెళుతుందని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ (ISRO Chief S Somanath) తెలిపారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో గురువారం జరిగిన ఇంటర్నేషనల్‌ సైన్స్‌ ఫెస్టివల్‌ కార్యక్రమం సందర్భంగా సోమనాథ్‌ మాట్లాడారు.

DNA Test to Detect Cancer: క్యాన్సర్‌ నిర్ధారణలో కీలక ముందడుగు.. ఒక్క టెస్టుతో 18 రకాల క్యాన్సర్ల గుర్తింపు

Rudra

క్యాన్సర్‌ నిర్ధారణలో శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. 18 రకాల క్యాన్సర్‌ లను ప్రారంభ దశలోనే గుర్తించే కొత్త డీఎన్‌ఎ పరీక్షను అభివృద్ధి చేశారు.

AKASH-NG: వీడియో ఇదిగో, ఆకాశ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం, గగనతలంలో చాలా తక్కువ ఎత్తులో అత్యంత వేగంగా దూసుకెళ్లే మానవరహిత లక్ష్యంపై ఇది గురి

Hazarath Reddy

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) ఆకాశ్‌ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని చండీపూర్‌లోగల ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్ (ITR) ఈ పరీక్ష నిర్వహించారు

Power Generation from Volcano: అగ్ని పర్వతాల నుంచి విద్యుత్తు ఉత్పత్తి.. అమెరికన్‌ కంపెనీ కొత్త ప్రయోగం

Rudra

అగ్ని పర్వతంలోని లావా నుంచి జనించిన నీటి ఆవిరి అధిక పీడన శక్తితో విద్యుత్తు ఉత్పత్తి చేస్తామని క్వాయిన్‌ ఎనర్జీ అనే అమెరికన్‌ స్టార్టప్‌ కంపెనీ చెప్తున్నది.

Advertisement

ISRO Chairman S Somanath: 300 ఏళ్లు జీవించే రోజు దగ్గర్లోనే ఉందన్న ఇస్రో చైర్మన్ సోమనాథ్.. ఎలాగంటే??

Rudra

రానున్న కాలంలో మనిషి 300 ఏళ్లు బతికే రోజులు రాబోతున్నాయని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ సోమనాథ్‌ చెప్పారు. మనిషి శరీరంలోని పాడైన అవయవాలు, చనిపోయే దశలో ఉన్న జీవకణాలను మార్చడం ద్వారా మనిషి 200 నుంచి 300 ఏళ్ల వరకు జీవించే అవకాశముంటుందని ఆయన వివరించారు.

DCGI Guidelines for Blood Banks: రక్తం అమ్మకానికి కాదు.. ప్రాసెసింగ్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలి.. దవాఖానలు, బ్లడ్‌ బ్యాంకులకు డీసీజీఐ స్పష్టీకరణ

Rudra

దవాఖానలు, బ్లడ్‌ బ్యాంకులు రక్తానికి సంబంధించి కేవలం ప్రాసెసింగ్‌ ఫీజును మాత్రమే వసూలు చేయాలని డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) సూచించింది.

Deep Sleep Memory Interlink: మధ్యవయస్సువారికి గాఢ నిద్ర లేకపోతే జ్ఞాపకశక్తి సమస్యలు.. ‘జర్నల్‌ న్యూరాలజీ’లో నివేదిక

Rudra

30 నుంచి 40 ఏండ్ల మధ్యవయస్సు వ్యక్తుల నిద్రలో పదే పదే అంతరాయాలు ఉంటే.. అలాంటి వారు పదేండ్లలో ఆలోచనా శక్తి, జ్ఞాపక శక్తి సమస్యలబారిన పడే అవకాశం ఎక్కువ అని శాస్త్రవేత్తలు తేల్చారు.

PSLV-C58: కొత్త సంవత్సరాన్ని విజయోత్సాహంతో ప్రారంభించిన ఇస్రో.. నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ58

Rudra

నూతన సంవత్సరాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) విజయోత్సాహంతో ప్రారంభించింది.

Advertisement

PSLV-C58 Launch: కొత్త సంవత్సరం తొలి రోజునే ఇస్రో మిషన్.. సోమవారం ఉదయం 9.10 గంటలకు పీఎస్ఎల్‌వీ సీ58 ప్రయోగం.. కౌంట్ డౌన్ షురూ

Rudra

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ముఖ్య ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా స్వదేశీ ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది.

Cancer Cells: అమైనోసియానైన్‌ అణువులతో క్యాన్సర్‌ కణాలు 99% అంతం.. కొత్త పద్ధతిని అభివృద్ధి చేసిన పరిశోధకులు

Rudra

అమైనోసియానైన్‌ అణువులను ఉపయోగించి క్యాన్సర్‌ కణాలను తొలగించే కొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ అణువులను సాధారణంగా బయో ఇమేజింగ్‌ లో సింథటిక్‌ రంగులుగా వాడతారు.

‘We Can Build Space Station’: 2047 వరకు ఏం చేయాలనే దానిపై రోడ్ మ్యాప్ రెడీగా ఉంది, ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

మహారాష్ట్రలోని ముంబైలోని ఐఐటీ బాంబేలో జరిగిన టెక్‌ఫెస్ట్‌లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ ప్రసంగిస్తూ, “చంద్రయాన్-3 విజయవంతం అయిన తర్వాత, రాబోయే 25 ఏళ్లలో ఇస్రోకు తదుపరిది ఏమిటనే దానిపై భారీ డిమాండ్ ఉంది.

Humanbody Wireless Charger: శరీరంలో అమర్చే వైర్‌ లెస్‌ చార్జర్‌ అభివృద్ధి.. నిర్ణీత వ్యవధి తర్వాత శరీరంలో కలిసిపోయే మెడికల్‌ ఇంప్లాంట్

Rudra

మానవ శరీరంలోని బయో ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఛార్జింగ్‌ చేయడానికి వైర్‌ లెస్‌ చార్జింగ్‌ పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పరికరాన్ని చర్మం కింది భాగంలో అమర్చవచ్చునని తెలిపారు. ఎలుకలకు దీనిని అమర్చి పరీక్షించినపుడు మంచి ఫలితాలు వచ్చాయన్నారు.

Advertisement
Advertisement