సైన్స్
Cure OTP Frauds: ఓటీపీ మోసాలకు ఇక చెక్‌.. ఐఐటీ మండి సరికొత్త సాంకేతికత
Rudraఅంతకంతకూ పెరిగిపోతున్న వన్‌ టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ) మోసాలను అరికట్టడం కోసం ఐఐటీ మండి శాస్త్రవేత్తలు కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
‘Shiva-Shakti’: విశ్వంలో శివ-శక్తి.. పాలపుంత ఏర్పడటానికి కారణం ఈ రెండు నక్షత్ర మండలాలే.. మాక్స్‌ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకుల వెల్లడి
Rudraశివుడు-శక్తి కలయికే విశ్వ ఆవిర్భావానికి మూలమని పురాణేతిహాసాలు ఘోషిస్తున్నాయి. ఇప్పుడు సైన్స్ పరంగానూ అది నిజమని చూచాయగా తెలుస్తున్నది.
Cow Milk with Insulin: మధుమేహ బాధితులకు గుడ్ న్యూస్.. జన్యుమార్పిడి ఆవు పాలతో ఇన్సులిన్‌.. పెరుగుతున్న డిమాండ్‌
Rudraమధుమేహ బాధితులకు శుభవార్త. షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఇన్సులిన్‌ కు డిమాండ్‌ విపరీతంగా పెరుగుతున్నది.
ISRO Successfully Conducts ‘Pushpak’ Experiment: ఇస్రో పునర్వినియోగ రాకెట్ ‘పుష్పక్’ ప్రయోగం విజయవంతం.. కర్ణాటకలోని చిత్రదుర్గలో ప్రయోగం
Rudraదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న పునర్వినియోగ వింగ్డ్ (విమానం తరహా రెక్కలు ఉన్న..) రాకెట్ పుష్పక్‌ ను ఇస్రో నేడు విజయవంతంగా పరీక్షించింది.
Heart Failure: రక్తపరీక్ష ద్వారా ఐదేండ్ల ముందుగానే.. గుండెపోటు గుర్తించొచ్చు.. ఆక్స్‌ ఫర్డ్‌ వర్సిటీ అధ్యయనం
Rudraగుండె పోటు ముప్పును రక్తపరీక్ష ద్వారా ఐదేండ్ల ముందుగానే గుర్తించవచ్చని ఆక్స్‌ ఫర్డ్‌ వర్సిటీ అధ్యయనం ఒకటి వెల్లడించింది.
India’s Birth Crisis: 1950లో 6.2.. ఇప్పుడు 2 లోపే.. 2050 నాటికి 1.29కి.. భారత్‌లో భారీగా తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు.. లాన్సెట్‌ జర్నల్‌ లో అధ్యయనం
Rudraభారత్‌ (India) లో గత కొన్నేండ్లుగా సంతానోత్పత్తి రేటు (Fertility Rate) భారీగా తగ్గిపోతున్నట్టు లాన్సెట్‌ జర్నల్‌ (Lancet) లో ప్రచురితమైన ఒక అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైంది.
Oldest Bread in the World: ప్రపంచంలో అత్యంత పురాత‌న బ్రెడ్.. ఏకంగా 8600 ఏండ్ల నాటిదని గుర్తించిన ప‌రిశోధ‌కులు
Rudraప్రపంచంలో అత్యంత పురాత‌న బ్రెడ్‌ ను ట‌ర్కీ పురావ‌స్తు శాస్త్ర‌వేత్త‌లు క‌నుగొన్నారు. 8600 ఏండ్ల నాటి ఈ బ్రెడ్‌ ను శాస్త్ర‌వేత్త‌లు గుర్తించ‌గా ప్రాచీన కాలంలో ప్ర‌జ‌ల ఆహార అల‌వాట్లు, అప్ప‌టి నాగ‌రిక‌త‌కు ఆన‌వాళ్ల‌ను ఇది ప‌ట్టి ఇస్తుంద‌ని భావిస్తున్నారు.
Agni-5 Missile: చైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న అగ్ని 5 మిస్సైల్, భారత సరిహద్దు జలాల్లో తిష్ట వేసిన చైనా నౌక జియాన్ యాంగ్ హాంగ్ 01
Hazarath Reddyరక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) ‘మిషన్‌ దివ్యాస్త్ర (Mission Divyastra)’ పేరుతో.. బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన ‘అగ్ని-5 (Agni-5 MIRV)’ క్షిపణిని మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అధునాతన క్షిపణిని ‘మల్టిపుల్‌ ఇండిపెండెంట్‌ టార్గెటబుల్‌ రీ-ఎంట్రీ వెహికల్‌ (MIRV)’ సాంకేతికతతో అభివృద్ధి చేశారు.
PM Modi Announces 'Mission Divyastra': మిషన్ దివ్యాస్త్రను ప్రకటించిన ప్రధాని మోదీ, DRDO శాస్త్రవేత్తలు దేశానికి గర్వకారణమని కొనియాడిన భారత ప్రధాని
Hazarath Reddyడీఆర్‌డీఓ ద్వారా మిషన్ దివ్యాస్త్రను ప్రధాని మోదీ ప్రకటించారు. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్‌వి) సాంకేతికతతో స్వదేశీంగా అభివృద్ధి చేసిన అగ్ని-5 క్షిపణి యొక్క మొదటి ఫ్లైట్ టెస్ట్ మిషన్ దివ్యాస్త్ర కోసం కృషి చేస్తున్న మా DRDO శాస్త్రవేత్తలకు గర్వకారణమని కొనియాడారు.
Mission Divyastra: మిషన్ దివ్యాస్త్రను ప్రకటించిన ప్రధాని మోదీ, భారత్‌లో తొలిసారిగా అగ్ని-5 క్షిపణి ప్రయోగాత్మక పరీక్షలు
Hazarath Reddyస్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అగ్ని-5 క్షిపణిని భారత్‌లో తొలిసారిగా ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రకటించారు . X లో ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో, మిషన్ దివ్యాస్త్ర కోసం DRDO శాస్త్రవేత్తలను ప్రధాని ప్రశంసించారు .
Egg Cells from Skin Cells: సంతాన లేమితో బాధపడేవారికి శుభవార్త.. చర్మ కణాలతో అండాల సృష్టి.. ఒరెగావ్‌ హెల్త్‌ అండ్‌ సైన్స్‌ విశ్వవిద్యాలయం పరిశోధకుల వెల్లడి
Rudraసంతాన లేమితో బాధపడేవారికి ఊరట కలిగించే వార్త ఇది. చర్మపు జీవాణువులను అండాలుగా మార్చి, తద్వారా ఆరోగ్యవంతమైన పిండాలను సృష్టించే ప్రక్రియను ఒరెగావ్‌ హెల్త్‌ అండ్‌ సైన్స్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు అభివృద్ధి చేశారు.
Micro, Nano Plastic: మైక్రో, నానో ప్లాస్టిక్‌ తో గుండెపోటు.. క్యాన్సర్ ముప్పు కూడా.. ఇటలీ పరిశోధకుల వెల్లడి
Rudraమనిషి శరీరంలోకి చేరుతున్న మైక్రో, నానో ప్లాస్టిక్‌ వల్ల గుండెపోటు, క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుందని ఇటలీ పరిశోధకులు గుర్తించారు.
Covid Virus in Human Body: రక్తంలో 14 నెలల పాటు కరోనా.. ఇక కణజాలంలో ఏకంగా రెండేండ్ల వరకు వైరస్.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraకొవిడ్‌ తగ్గినప్పటికీ బాధితుల రక్తంలో వైరస్‌ యాంటి జెన్లు 14 నెలల పాటు ఉంటున్నాయని, కణజాలంలో దాదాపుగా రెండేండ్ల వరకు ఉంటున్నట్టు పరిశోధకులు తాజాగా గుర్తించారు.
ISRO Chief Somnath Diagnosed With Cancer: క్యాన్సర్ బారిన పడిన ఇస్రో చీఫ్ సోమనాథ్, ఆదిత్య-ఎల్1 మిషన్ ప్రయోగం రోజున బ్యాడ్ న్యూస్ అందుకున్నట్లు వెల్లడి
Hazarath Reddyభారతదేశం యొక్క ఆదిత్య-ఎల్1 మిషన్ అంతరిక్షంలోకి వెళ్లిన చారిత్రాత్మక రోజున, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్ క్యాన్సర్ నిర్ధారణను అందుకున్నారు. తార్మాక్ మీడియా హౌస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, సోమ్‌నాథ్ స్కాన్‌లలో ఒకటి క్యాన్సర్ పెరుగుదలను వెల్లడి చేసింది.
Human Tail Loss: కోతుల నుంచి వచ్చిన మనిషికి తోక ఎందుకు లేదు?? కారణాలను కనుగొన్న అమెరికా శాస్త్రవేత్తలు
Rudra2.5 కోట్ల సంవత్సరాల క్రితం వరకూ కోతులకు ఉన్నట్టే మనుషులకు కూడా తోకలు ఉండేవట. అయితే, కాలక్రమేణా మనుషులు, గొరిల్లాలలో తోకలు క్రమంగా కనుమరుగైనట్టు చెప్తారు. దీనికి గల కారణాలను అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా వివరించారు.
Danionella Cerebrum Fish: మనిషి గోరు సైజులో కూడాలేని ఈ చిన్ని చేప కూత పెడితే.. ఓ ఏనుగు అరిచినట్టు, గన్ పేల్చినట్టు ఉంటుందట.. నిజమేనండీ!!
Rudraప్రపంచంలోనే అత్యంత చిన్న చేప అది. మనిషి గోరు అంత ఉంటుంది. పేరు డానియనెల్లా సెరెబ్రం. మయన్మార్‌ నీళ్లలో కనిపించే ఈ చేప కూత పెడితే చెవులు చిల్లులు పడాల్సిందే.
Artificial Tongue: ఇక నోటికి సంబంధించిన వ్యాధులకు చెల్లుచీటీ.. కృత్రిమ నాలుకను అభివృద్ధి చేసిన పరిశోధకులు
Rudraనోటికి సంబంధించిన వ్యాధులకు చెక్‌ పెట్టడానికి అమెరికా పరిశోధకులు నడుంకట్టారు. ఈ క్రమంలోనే నోటిలోని బ్యాక్టీరియా, ఫంగస్‌ వంటి క్రిములను గుర్తించడంతో పాటు వాటిని నశింపజేసే ఆర్టిఫిషియల్‌ టంగ్‌ (కృత్రిమ నాలుక)ను తాజాగా అభివృద్ధి చేశారు.
Climate Change Fish Weight Loss: వాతావరణ మార్పులతో సముద్రాల్లో చేపలకు ఆహారం కొరత.. బరువు తగ్గుతున్న చేపలు
Rudraవాతావరణ మార్పుల కారణంగా సముద్రంలో ఆహారానికి పోటీ పెరిగిందని, తగినంత ఆహారం దొరక్కపోవడంతో చేపల బరువు తగ్గుతున్నదని తాజా అధ్యయనం తేల్చింది.