Science

Artificial Tongue: ఇక నోటికి సంబంధించిన వ్యాధులకు చెల్లుచీటీ.. కృత్రిమ నాలుకను అభివృద్ధి చేసిన పరిశోధకులు

Rudra

నోటికి సంబంధించిన వ్యాధులకు చెక్‌ పెట్టడానికి అమెరికా పరిశోధకులు నడుంకట్టారు. ఈ క్రమంలోనే నోటిలోని బ్యాక్టీరియా, ఫంగస్‌ వంటి క్రిములను గుర్తించడంతో పాటు వాటిని నశింపజేసే ఆర్టిఫిషియల్‌ టంగ్‌ (కృత్రిమ నాలుక)ను తాజాగా అభివృద్ధి చేశారు.

Climate Change Fish Weight Loss: వాతావరణ మార్పులతో సముద్రాల్లో చేపలకు ఆహారం కొరత.. బరువు తగ్గుతున్న చేపలు

Rudra

వాతావరణ మార్పుల కారణంగా సముద్రంలో ఆహారానికి పోటీ పెరిగిందని, తగినంత ఆహారం దొరక్కపోవడంతో చేపల బరువు తగ్గుతున్నదని తాజా అధ్యయనం తేల్చింది.

Xiaomi SU7 EV: స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ షావోమి నుంచి ఎలక్ట్రిక్ కారు, ఒక్క ఛార్జ్‌తో 1200 కిమీ మెరుపు వేగంతో ప్రయాణించగలదు, అత్యాధునిక ఫీచర్లు కలిగిన ఈ స్పీడ్ ఆల్ట్రా7 మాక్స్ వెర్షన్ EV విశేషాలు తెలుసుకోండి!

Vikas M

Gaganyaan Mission: గగన్‌యాన్ మిషన్‌లో అంతరిక్షంలోకి వెళ్లే నలుగురు వ్యోమగాములు వీళ్లే, భారత వ్యోమగాములకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ (ISRO) చేపడుతున్న గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లే నలుగురు వ్యోమగాముల పేర్లను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గ్రూప్ కెప్టెన్లు పి.బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్​తోపాటు వింగ్ కమాండర్ ఎస్ శుక్లా అంతరిక్షంలోకి వెళ్లనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.

Advertisement

Indian Spices to treat Cancer: మసాలాలతో క్యాన్సర్‌ కు వైద్యం.. 2028 నాటికి మార్కెట్లోకి ఔషధం.. మద్రాస్‌ ఐఐటీకి దక్కిన పేటెంట్‌.. ఇప్పటికే జంతువులపై చేసిన ప్రయోగాలు సక్సెస్‌

Rudra

ప్రాణాంతకమైన క్యాన్సర్‌ వ్యాధిని వంటింట్లో నిత్యం ఉపయోగించే మసాలా దినుసులతో నయం చేయొచ్చు. ఈ మేరకు మద్రాస్‌ ఐఐటీ పరిశోధకులు నిరూపించారు.

Sperm Cells Cancer Link: వీర్యకణాలు తక్కువగా ఉంటే క్యాన్సర్‌ ముప్పు.. అమెరికా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

Rudra

వీర్య కణాలు తక్కువ ఉత్పత్తి అయ్యే పురుషుల కుటుంబసభ్యులకు క్యాన్సర్‌ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. వీర్య కణాలు తక్కువగా ఉత్పత్తయ్యే లేదా అసలు ఉత్పత్తి కాని పురుషుల కుటుంబ సభ్యుల ఎముకలు, కీళ్లలో క్యాన్సర్లు అభివృద్ధి చెందే ముప్పు 156% పెరుగుతుందని అమెరికా పరిశోధకులు వెల్లడించారు.

1971 Indo-Pak War: విశాఖ తీరంలో పాక్ సబ్‌మెరైన్ ఘాజీ శకలాలను గుర్తించిన డిఎస్‌ఆర్‌వి, 1971 యుద్ధ సమయంలో దాన్ని కూల్చేసిన INS రాజ్‌పుత్‌

Hazarath Reddy

భారత్ కొత్తగా కొనుగోలు చేసిన ఇండియన్ నేవీ డీప్ సబ్‌మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్ (DSRV) భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో 1971 డిసెంబర్ 4న మునిగిపోయిన పాకిస్థానీ జలాంతర్గామి పీఎన్ఎస్ ఘాజీ శకలాలను ఇటీవలే గుర్తించింది . టెన్చ్-క్లాస్ సబ్‌మెరైన్, అంతకుముందు US నేవీలో USS డయాబ్లోగా పనిచేసింది.

Snake Bite Toxin: పాముకాటుకు కొత్త విరుగుడు.. సింథటిక్‌ యాంటీబాడీని తయారుచేసిన ఐఐఎస్‌సీ సైంటిస్టులు.. 15 రెట్లు సమర్థంగా పనిచేస్తున్నట్టు వెల్లడి

Rudra

పాము కాటుతో ఏటా దేశంలో దాదాపు 60 వేల మంది మృత్యువాత పడుతున్నారు. దీంతో పాముకాటుకు కొత్త తరహా విరుగుడును ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

Advertisement

INSAT-3DS Update: జియోసింక్రోనస్ కక్ష్యలోకి చేరుకున్న INSAT-3DS ఉపగ్రహ మిషన్, నాలుగు లిక్విడ్ అపోజీ మోటార్ (LAM) ఫైరింగ్‌లు పూర్తయ్యాయని తెలిపిన ఇస్రో

Hazarath Reddy

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), ఫిబ్రవరి 22, గురువారం INSAT-3DS ఉపగ్రహ మిషన్ గురించి అప్ డేట్ ఇచ్చింది. ISRO మొత్తం నాలుగు ప్రణాళికాబద్ధమైన లిక్విడ్ అపోజీ మోటార్ (LAM) ఫైరింగ్‌లు పూర్తయ్యాయని ఎక్స్ వేదికగా ఇస్రో తెలిపింది

ISRO Gaganyaan Update: గగన్‌యాన్ ప్రాజెక్టులో ఇస్రో మరో ముందడుగు, ఎల్‌విఎం3 రాకెట్‌కు శక్తినిచ్చే సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్ రెడీ, అంతరిక్షంలోకి వెళ్ళడమే తరువాయి..

Hazarath Reddy

భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకువెళ్లేందుకు చేపట్టిన గగన్‌యాన్‌ (Gaganyaan ) ప్రాజెక్టులో ఇస్రో (ISRO) మరో ముందడుగు వేసింది. మనుషులను సురక్షితంగా తీసుకెళ్లడానికి ఎల్‌విఎం3 రాకెట్‌కు శక్తినిచ్చే సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్ మానవ రేటింగ్‌లో ప్రధాన మైలురాయిని సాధించిందని భారత అంతరిక్ష సంస్థ ఇస్రో బుధవారం తెలిపింది.

World’s First Wooden Satellite: కలపతో తయారుచేసిన తొలి ఉపగ్రహం.. త్వరలోనే నింగిలోకి.. పూర్తి వివరాలు ఇవిగో!!

Rudra

ప్రపంచంలో తొలిసారిగా కలపతో తయారుచేసిన ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా), జపాన్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ ఏజెన్సీ(జాక్సా) ప్రయత్నిస్తున్నాయి.

Rare Lake In World: ప్రపంచంలోనే అత్యంత అరుదైన స‌రస్సు గురించి తెలిస్తే షాక‌వుతారు! నాసా విడుద‌ల చేసిన ఫోటోలు చూసేయండి ఇవిగో..

VNS

కొత్త సరస్సు ఆగస్ట్ 2023లో మాదిరిగా అదే పరిమాణంలో ఫిబ్రవరి 2024లో కూడా పెరిగినట్లు శాటిలైట్ ఫొటోల్లో కనిపిస్తోంది. తద్వారా మరికొన్ని నెలలు ఇలానే కొనసాగుతోందని నాసా తెలిపింది. నేషనల్ పార్క్ అధికారుల ప్రకారం.. ఫిబ్రవరి 14 నాటికి సరస్సు ఒక అడుగు లోతులో ఉంది.

Advertisement

ISRO-INSAT-3DS: ఈ సాయంత్రం నింగిలోకి జీఎస్‌ఎల్వీ రాకెట్‌.. వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడమే లక్ష్యం

Rudra

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. ఏపీలో శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌14 రాకెట్‌ నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు.

Electricity From Urine: మనిషి మూత్రంతో కరెంట్ ఉత్పత్తి.. ఎరువులు కూడా.. ఐఐటీ పాలక్కాడ్‌ కి చెందిన పరిశోధకుల ఆవిష్కరణ

Rudra

ఐఐటీ పాలక్కాడ్‌ కి చెందిన పరిశోధకులు అద్భుత ఆవిష్కరణ చేశారు. మనిషి మూత్రంతో కరెంట్ తో పాటు పాటు ఎరువులను కూడా ఉత్పత్తి చేసే విధానాన్ని కనిపెట్టారు.

Hybrid Beef Rice: గొడ్డు మాంసంతో బియ్యం తయారీ, సరికొత్త హైబ్రిడ్ రకం వరి వంగడాన్ని సృష్టించిన శాస్త్రవేత్తలు, ఈ బియ్యం ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుందని వెల్లడి, రుచి ఎలా ఉంటుంది, ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకోండి!

Vikas M

TCL 505 Smartphone: సరసమైన ధరలో టీసీఎల్ కంపెనీ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌‌ను లాంచ్ చేసింది, దీని ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్ వేయండి

Vikas M

Advertisement

Genetic Compatibility Testing: పెళ్లి చేసుకోవాలంటే డీఎన్ఏ టెస్టు కంప‌ల్స‌రీ.. ఆ స‌ర్టిఫికేట్ ఉంటేనే మ్యారేజీని రిజిస్ట‌ర్ చేస్తారు.. ర‌ష్యాలో కొత్త నిబంధన.. ఎందుకంటే?

Rudra

పెళ్లి చేసుకోవాలంటే డీఎన్ఏ టెస్టు తప్పనిసరి. ఆ స‌ర్టిఫికేట్ ఉంటేనే మ్యారేజీని రిజిస్ట‌ర్ చేస్తారు. ర‌ష్యాలోని రిప‌బ్లిక్ ఆఫ్ బ‌ష్కోర్టోస్ట‌న్‌ లో డాక్ట‌ర్లు ఈ కొత్త ప్ర‌తిపాద‌న‌లు చేస్తున్నారు.

DrugAI: ఫార్మా రంగంలో సంచలనం, కృత్రిమ మేధతో ఔషధాల తయారీ.. చాట్‌జీపీటీ తరహాలో డ్రగ్‌ఏఐ అనే జనరేటివ్ ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు, ఇకపై వ్యాధుల చికిత్స, వైద్యం అంతా ఏఐమయం!

Vikas M

Telangana: డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ, ఇస్రోతో ఒప్పందం కుదర్చుకున్న తెలంగాణ ఏవియేషన్ అకాడమీ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ అందించేందుకు ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి, ఇస్రో ఛైర్మన్ సమక్షంలో TAA CEO, NRSC డైరెక్టర్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం డ్రోన్ పైలట్లకు NRSC అధునాతన శిక్షణ అందించనుంది.

Lava Yuva 3: రూ. 6 వేలకే స్టైలిష్ స్మార్ట్‌ఫోన్.. లావా యువ 3 మొబైల్ విడుదల, ఇది మేడ్ ఇన్ ఇండియా.. ఫీచర్లు కూడా అదుర్స్!

Vikas M

Advertisement
Advertisement