- హోమ్
- Covid 19
COVID 19

Coronavirus Scare In Bengaluru: ఇన్ఫోసిస్‌కు కరోనా ఎఫెక్ట్, బెంగుళూరులో ఇన్ఫోసిస్ కార్యాలయం ఖాళీ, ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అందర్నీ బయటకు పంపిన టెక్ గెయింట్

Coronavirus in India: కరోనా దెబ్బకు ఆర్ఎస్ఎస్ సమావేశాలు రద్దు, దేశంలో ఇప్పటికీ 83 కేసులు నమోదు, మహారాష్ట్రలో 19కి చేరిన కరోనా కేసులు, పబ్లిక్ మీటింగ్‌లపై కర్ణాటక ప్రభుత్వం నిషేదాజ్ఞలు

Prabhas 20: ముఖానికి మాస్క్ వేసుకున్న బుట్టబొమ్మ, ప్రభాస్ 20వ సినిమా షూటింగ్లో బిజీ, కరోనావైరస్ వ్యాప్తి ఉన్నా చిత్రీకరణ కోసం జార్జియా దేశం వెళ్లిన సినిమా టీమ్

Coronavirus In India: భారత్‌లో 75కు పెరిగిన కరోనావైరస్ పాజిటివ్ కేసులు, బెంగళూరు గూగుల్ కార్యాలయంలో పనిచేసే ఒక ఉద్యోగికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ

Indian Markets: మార్కెట్లను కుదిపేస్తున్న కరోనావైరస్ భయం, భారీగా పతనమవుతున్న మార్కెట్లు, 45 నిమిషాల పాటు నిలిచిపోయిన ట్రేడింగ్, ఆ తర్వాత పున:ప్రారంభం

Coronavirus Scare in Delhi: దిల్లీలో కరోనావైరస్ సెలవులు. మార్చి 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లు మూసివేయాలని సీఎం కేజ్రీవాల్ ఆదేశం

Stock Market Crash: 12 లక్షల కోట్ల సంపద ఆవిరి, కరోనావైరస్ భయాందోళనలతో మార్కెట్లు పతనం, 2,919 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 10 వేల దిగువనకు నిఫ్టీ

Corona Caller Tune: విసిగిస్తోన్న కరోనా కాలర్ ట్యూన్, కాలయాపన తప్ప మరేమి లేదంటూ నెటిజన్ల గగ్గోలు, కాలర్ ట్యూన్ ఇంగ్లిష్‌లో ఉండటంతో తీవ్ర ఇబ్బందులు

Coronavirus Effect: ఖైదీలకు బెయిల్ ఇచ్చిన కరోనావైరస్, కరోనా భయంతో 70,000 వేల మంది ఖైదీలను విడుదల చేసిన ఇరాన్ దేశం, వారితో సమాజానికి ఎలాంటి అభద్రత ఉండదని సమర్థత

Coronavirus in India: భారత్‌లో 43కు చేరిన కరోనావైరస్ పాజిటివ్ కేసులు, కేరళలో 3 ఏళ్ల చిన్నారికి సోకిన వైరస్, కొత్తగా నమోదైన కేసులన్నీ విదేశీ ప్రయాణాలు చేసి వచ్చిన వారివే

AP CM YS Jagan: కరోనాపై ప్రజలను ఆందోళనకు గురి చేయకండి, ముందస్తు జాగ్రత్తలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం, కాల్ సెంటర్ ఏర్పాటుచేయాలని ఆదేశాలు

COVID-19: వైరస్ కంటే వేగంగా వ్యాపిస్తున్న రూమర్స్. కరోనావైరస్ ప్రభావంతో హైదరాబాద్ ఐటీ పరిశ్రమ మూతపడిందని వదంతులు. పుకార్లనీ కొట్టిపారేసిన తెలంగాణ ఐటీ మరియు పోలీస్ విభాగం

COVID-19 Alert: కరోనా లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధి వచ్చిన తరువాత చికిత్స తీసుకోవడం కంటే ముందే నివారణ చర్యలు మేలంటున్న డాక్టర్లు

Coronavirus Outbreak: కరోనావైరస్ గురించి భయపడకండి, మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం, ఎలాంటి వదంతులు, సోషల్ మీడియా దుష్ప్రచారాలు నమ్మవద్దు; ఆరోగ్యమంత్రి ఈటల రాజేంధర్

Coronavirus Scare: కరోనావైరస్ ప్రభావంతో హైదరాబాద్ - మహేంద్రాహిల్స్ కాలనీలో స్కూళ్లకు సెలవులు, మైండ్ స్పేస్ ఐటీ పార్క్ పాక్షికంగా మూసివేత

COVID-19 India Confirmed Cases: దేశంలో 28 కరోనా కేసులు నమోదు, చికిత్స అనంతరం ముగ్గురి డిశ్చార్జి, మీడియాకు వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్, అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం

Holi Milan Programme: కరోనా కలవరం, హోళీ వేడుకలకు దూరంగా ప్రధాని మోదీ, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు హోళీ పండుగ వేడుకలకు దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపు

COVID-19 In India: ఇండియాపై కరోనా దాడి, 15 మంది ఇటలీ పర్యాటకులకు కోవిడ్-19 వైరస్, షాక్‌కు గురయిన ఎయిమ్స్ వైద్యులు, ఆఘమేఘాల మీద ఐటీబీపీ కేంద్రానికి తరలింపు

COVID-19: తెలంగాణలో ఉండే పొడి వాతావరణంలో కరోనావైరస్ మనుగడ సాధించలేదు, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం సిద్ధంగా ఉంది, వెల్లడించిన మంత్రివర్గ ఉపసంఘం

COVID-19 in India: తెలంగాణలో కరోనావైరస్ కేసుతో రెండు రాష్ట్రాల ఆందోళన, అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి బి. శ్రీరాములు

COVID-19 Outbreak: ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కోవిడ్-19, 3 వేలు దాటిన కరోనావైరస్ మృతుల సంఖ్య, సుమారు 90 వేలకు చేరిన వైరస్ బాధితుల సంఖ్య

Chicken and Egg Mela: చికెన్ పుల్లుగా తినేయండి, కోడితో కరోనా రాదు, హైదరాబాద్‌లో చికెన్ ఎగ్ మేళా, చికెన్ ముక్కలు తింటూ కరోనా రాదని చెబుతున్న తెలంగాణా మంత్రులు

Coronavirus Outbreak: కరోనా మృత్యుఘోష, వుహాన్‌కు భారత్ మందులు, ఇరాన్ ఆరోగ్యమంత్రికి కోవిడ్-19, 2700కు పైగానే మృతుల సంఖ్య, భారత పౌరులకు హెచ్చరికలు జారీ చేసిన కేంద్ర,హోం, ఆరోగ్య శాఖలు

Covid-19 in Kerala: కేరళలో కోవిడ్ 19 పాజిటివ్ పేషేంట్స్ అందరూ డిశ్చార్జ్, మూడో పేషెంట్‌నూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ప్రకటించిన వైద్యాధికారులు
Subway Employee Shot Dead By Customer: శాండ్విచ్లో క్రీమ్ ఎక్కువైందని సర్వర్‌ను కాల్చి చంపాడు, అమెరికా సబ్ వేలో ఘటన, మరో మహిళకు తీవ్రగాయాలు, మృతురాలి ఐదేళ్ల కుమారుడు కళ్లెదుటే కాల్చి చంపిన ఉన్మాది
Nurse Gang Raped: స్నేహితుడని నమ్మికారు ఎక్కితే గ్యాంగ్ రేప్ చేశారు! చెన్నైలో నర్సుపై గ్యాంగ్ చేసిన మృగాళ్లు, నిందితుల్లో ఒకరు లాయర్, మద్యం తాగించి ఆపై ఇద్దరు స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్
APSRTC Bus Fares Hike: మరోసారి బస్ ఛార్జీలు పెంచిన ఏపీ ప్రభుత్వం, డీజిల్ సెస్ పేరుతో సామాన్యులపై భారం, పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సుల్లో ఎంతెంత పెంచారో తెలుసా? రూట్లను బట్టి డీజిల్ సెస్ వసూలు
Bihar Politics: ఈ సారి బీహార్ రాజకీయాల్లో కలవరం, 4గురు ఎంఐఎం ఎమ్మెల్యేల చేరికతో అతి పెద్ద పార్టీగా ఆర్జేడీ, బీజేపీ ప్రభుత్వానికి పట్టుకున్న గుబులు, అధికార ఏర్పాటుపై తేజస్వీయాదవ్ గురి
Amarnath Yarta: మూడేళ్ల తర్వాత మొదలైన అమర్నాథ్ యాత్ర, మంచులింగాన్ని దర్శించుకున్న యాత్రికుల తొలిబ్యాచ్, కట్టుదిట్టమైన భద్రత మధ్య నడుస్తున్న యాత్ర, అడుగడుగునా భద్రత, డ్రోన్లతో పహారా
PSLV-C53 Launch: నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ- సీ53 రాకెట్, సింగపూర్, కొరియాకు చెంది మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లిన పీఎస్ఎల్వీ- సీ53
Bombay High Court: అమ్మాయి స్నేహంగా ఉంటే సెక్స్‌కు సై అన్నట్లు కాదు, స్నేహం అనేది బలవంతంగా వాళ్లను లొంగదీసుకునే హక్కు ఎంత మాత్రం కాదని తెలిపిన బాంబే హైకోర్టు
Reused Cooking Oil: బయట తినేవాళ్లకు హెచ్చరిక.. ఒకసారి వాడిన నూనె మళ్ళీ వాడితే చాలా డేంజర్, గుండెజబ్బులు, లివర్ జబ్బులు, హైపర్‌టెన్షన్, అల్జీమర్ వంటి వ్యాధులు వస్తాయంటున్న ఆహార భద్రత శాఖ అధికారులు
TS Inter Results 2022: ఆగస్టు 1 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు, ఈ ఏడాది ఫలితాల్లో ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండ్ ఇయర్లో 67.16 శాతం ఉత్తీర్ణత
Telangana Shocker: ప్రియుడు మోజులో కిరాతకం, పిల్లలు పుట్టడానికి మందు అంటూ పురుగులు మందును భర్తకు ఇచ్చిన భార్య, తాగినా చనిపోకపోవడంతో మంచానికి కట్టేసి దిండుతో చంపేసిన కసాయి
Internet Explorer: ఒకప్పుడు రారాజుగా వెలిగిన ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ కథ ముగిసింది, 27 ఏళ్ల అనుబంధాన్ని నెమరవేసుకుని ఎమోషనల్ అవుతున్న నెటిజన్లు
Karnataka: పోలీస్ స్టేషన్లో రాజభోగం అనుభవిస్తున్న పిల్లి, రాచమర్యాదలు చేస్తున్న కర్ణాటక పోలీసులు, ఎందుకో తెలుసా..
-
Eknath Shinde: మహారాష్ట్ర 20వ సీఎంగా ఏక్నాథ్ షిండే, ముఖ్యమంత్రి సీటును వదులుకున్న బీజేపీ, వివరాలను వెల్లడించిన దేవేంద్ర ఫడ్నవిస్
-
Shivsena MLA’s Dance: వేయ్ చిందేయ్.. గోవాలో శివసేన రెబల్ ఎమ్మెల్యేల డ్యాన్స్ వీడియో వైరల్, సీఎంగా రెబల్ ఎమ్మెల్యే ఏకనాథ్ షిండే నేడు ప్రమాణ స్వీకారం
-
Amitabh Bachchan: రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద తళుక్కుమన్న అమితాబ్ బచ్చన్, తమ ఫోన్లలో దృశ్యాలను బంధించిన ప్రయాణికులు
-
Vivek Phansalkar: ముంబై పోలీస్ కమిషనర్‌గా వివేక్ ఫణ్‌షాల్కర్, నేడు పదవీ విరమణ చేయనున్న సంజయ్ పాండే, ఉత్తర్వులు జారీచేసిన మహారాష్ట్ర ప్రభుత్వం
సిటీ | పెట్రోల్ | డీజిల్ |
---|---|---|
Guntur | 99.65 | 99.65 |
Nellore | 98.90 | 98.90 |
Hyderabad | 97.82 | 97.82 |
Warangal | 97.35 | 97.35 |
Currency | Price | Change |
---|
-
Afghanistan Updates: ‘దొంగను కాదు, కట్టుబట్టలతో దేశం విడిచి వెళ్లాను, మళ్లీ అఫ్ఘనిస్తాన్ తిరిగొస్తాను’ వీడియో ప్రకటన విడుదల చేసిన అష్రఫ్ ఘనీ; అఫ్గాన్‌లో ఉగ్రవాదం లేని ప్రభుత్వ స్థాపనే లక్ష్యం అంటున్న యూఎస్- ఇండియా
-
Afghanistan Crisis: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశం, నూతన అధ్యక్షుడిగా అబ్ధుల్ ఘని బరాదార్, ప్రస్తుతానికి ప్రభుత్వానికి తాత్కాలిక చీఫ్‌గా అలీ అహ్మద్ జలాలీ నియామకం, దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా
-
New Challan Rules: రోడ్లు మరియు రహదారులపై ఎలక్ట్రానిక్ పర్యవేక్షణను తప్పనిసరిచేసిన కేంద్ర ప్రభుత్వం, నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు 15 రోజుల్లో చలాన్లు పంపాలంటూ రాష్ట్రాలకు ఆదేశం
-
DRDO Chaff Technology: శత్రు క్షిపణుల నుంచి భారత యుద్ధ విమానాలకు అదనపు రక్షణ, వైమానిక దళం కోసం అధునాతన ‘చాఫ్ టెక్నాలజీ’ని అభివృద్ధి చేసిన డిఆర్డీఓ