World

Man Shower With Cow Urine: ఆవు మూత్రంతో స్నానం చేస్తున్న సూడాన్‌ ముండారి తెగ వాసులు, క్రిమినాశకంగా పనిచేసి దోమల నుండి విముక్తి కలిగిస్తుందని వారి నమ్మకం

Hazarath Reddy

విచిత్రంగా అనిపించినా, దక్షిణ సూడాన్‌లోని ముండారి, డింకా తెగలు ఆవు మూత్రంతో స్నానం చేస్తారు. ఎందుకంటే వారు దానిని క్రిమినాశకమని భావించి, పరాన్నజీవులు, దోమల నుండి విముక్తి పొందుతామని నమ్ముతారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.

Canada Horror: భార్యను కత్తితో దారుణంగా పొడిచి తల్లికి వీడియోకాల్, నీ కోడలు రక్తపు మడుగులో ఎలా పడి ఉందో చూడు అంటూ..కెనడాలో పంజాబీ ఘాతుకం

Hazarath Reddy

కెనడాలో తన భార్యను కత్తితో పొడిచి చంపిన పంజాబ్ వ్యక్తిపై హత్య కేసు నమోదైందని అధికారులు తెలిపారు.బల్వీందర్ కౌర్ (41) అనే మహిళ బ్రిటిష్ కొలంబియాలోని ఆమె అబాట్స్‌ఫోర్డ్ ఇంటిలో "ప్రాణాంతక కత్తిపోట్లతో" (Punjab man stabs wife to death) కనుగొనబడినట్లు అధికారులు ఆదివారం తెలిపారు.

Baby Eating Chairs: కుర్చీలను తినేస్తున్న బాలిక.. గాజు పెంకులను కూడా వదలట్లే.. మీరు చదివింది నిజమే! అసలేంటీ విషయం? ఆ బాలిక ఎక్కడ??

Rudra

బ్రిటన్‌ లో ఉంటున్న మూడేళ్ల చిన్నారి వింటర్‌ ను కుర్చీలో కూర్చోబెట్టి కేకు ఇస్తే.. కేకు వదిలేసి, కుర్చీని తినేస్తుంది.

Heating Bills in US: కరెంట్ బిల్లులు తగ్గించుకునేందుకు సెక్స్ వైపు మొగ్గు చూపుతున్న అమెరికన్లు, షాకింగ్ విషయాలు వెలుగులోకి..

Hazarath Reddy

శీతాకాలంలో పెరుగుతున్న యుటిలిటీ బిల్లులను తగ్గించుకునేందుకు అమెరికాలోని ప్రజలు కొత్తగా ఆలోచన చేస్తున్నారు. కొత్త నిర్మాణ గృహాల మార్కెట్ ప్లేస్ అయిన NewHomesMate నుండి వచ్చిన కొత్త నివేదిక ప్రకారం వీరంతా హీటింగ్ బిల్లులను ఆదా చేసుకోవడానికి సెక్స్ మార్గాలను ఎంచుకుంటున్నారని తెలిపింది

Advertisement

Vladimir Putin: ఎన్నికల్లో ఘన విజయం.. ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్

Rudra

రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) మరోసారి ఘన విజయం (Victory) సాధించారు. మూడు రోజులుగా జరుగుతున్న రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ ఆదివారం ముగిసింది.

Iceland Volcano Erupts Again: ఐస్‌ లాండ్‌ లో మరోసారి భారీ అగ్నిపర్వతం బద్దలు.. వీడియో వైరల్

Rudra

ఐస్‌ లాండ్‌ లో మరోసారి భారీ అగ్నిపర్వతం బద్దలైంది. ఇక్కడ అగ్నిపర్వతం బద్దలవడం మూడు నెలల్లో ఇది నాలుగవసారి.

Donald Trump: వచ్చే ఎన్నికల్లో నేను గెలవకపోతే.. ఇక రక్తపాతమే.. డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

Rudra

అమెరికా పీఠాన్ని రెండోసారి చేజిక్కించుకోవాలనుకుంటున్న మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

ASUS Zenfone 11 Ultra: అదిరిపోయే ఫీచర్లతో ఏసూస్ నుంచి 'జెన్‌ఫోన్ 11 అల్ట్రా' అనే సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ విడుదల, దీని ధర ఎంత, ముఖ్యమైన స్పెసిఫికేషన్లు ఏమున్నాయో ఇక్కడ తెలుసుకోండి!

Vikas M

Advertisement

TikTok Ban in US: టిక్‌ టాక్ ను బ్యాన్ చేసిన అమెరికా, బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన అమెరికా ప్రతినిధుల సభ, బిల్లు తయారీలో కీలకంగా భారత సంతతి సభ్యులు

VNS

చైనాకు చెందిన సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌ (TikTok ban in USA ) నిషేధానికి సంబంధించిన బిల్లును అమెరికా ప్రతినిధుల సభ బుధవారం ఆమోదించింది. 352 మంది బిల్లుకు మద్దతుగా ఓటేశారు. 65 మంది మాత్రమే వ్యతిరేకించారు. తర్వాత ఇది సెనేట్‌కు చేరనుంది.

Polio Paul Dies: పోలియో పాల్ ఇక లేరు, ఇనుప ఊపిరితిత్తులతో ప్రసిద్ధికెక్కిన పోలియో వ్యాధి బాధితుడు పాల్ అలెగ్జాండర్ కన్నుమూత, ఎలా చనిపోయాడు? పూర్తి వివరాలు చదవండి!

Vikas M

Saudi Arabia: షార్ట్స్ ధరించే పురుషులకు మసీదులోకి నో ఎంట్రీ, సౌదీ అరేబియా కీలక నిర్ణయం, మహిళలు హిజాబ్ ధరించి మసీదుకు రావాలని ప్రకటన

Hazarath Reddy

రెండు పవిత్ర మసీదులైన మస్జిద్ అల్-హరామ్ మరియు మస్జిద్ ఆన్-నబావి అధికారులు సందర్శకులను నిరాడంబరంగా దుస్తులు ధరించాలని మరియు పరస్పరం కలవకుండా ఉండాలని కోరారు.

Russia Plane Crash Video: వీడియో ఇదిగో, టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన రష్యా సైనిక విమానం, 15 మంది అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

రష్యా సైన్యానికి చెందిన ఐఎల్‌-76 రవాణా విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే రష్యా రాజధాని మాస్కోకు 125 మైళ్ల దూరంలోగల ఇవనోవోలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 15 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 8 మంది విమాన సిబ్బంది, మరో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు.

Advertisement

Space One Rocket Explodes: గాల్లోకి ఎగిరిన క్షణాల్లో పేలిపోయిన రాకెట్, అంతరిక్ష పరిశోధనల్లో మరో అడుగు ముందుకు వేయాలన్న జపాన్ అడుగులకు బ్రేక్, చెల్లాచెదురుగా పడిపోయిన శిథిలాలు (వీడియో ఇదుగోండి)

VNS

59 అడుగుల పొడవైన కైరోస్‌ రాకెట్‌ ఘన ఇంధనంతో పనిచేస్తుంది. కైరోస్‌ రాకెట్‌ ప్రభుత్వానికి చెందిన శాటిలైట్‌ను నింగిలోకి మోసుకెళ్లాల్సి ఉంది. రాకెట్‌ పేలిపోవడంతో భారీగా మంటలు ((Space One rocket explodes)) ఎగిసిపడ్డాయి. శిథిలాలు సమీపంలోని పర్వతాలు, సముద్రం మీద చెల్లాచెదురుగా పడ్డాయి.

China Restaurant Blast Video: చైనాలో భారీ పేలుడు, రెస్టారెంట్లో గ్యాస్ పేలి చెలరేగుతున్న మంటలు, చుట్టుపక్కల భవనాలు, వాహనాలు పూర్తిగా ధ్వంసం (వీడియో ఇదుగో)

VNS

చైనా రాజధాని బీజింగ్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని యాంజియావోలో (Yanjiao) బుధవారం ఉదయం 7.55 గంటలకు(చైనా కాలమానం ప్రకారం)భారీ పేలుడు (Explosion) సంభవించింది. ఓ పాత నివాసభవనంలోని కింది అంతస్తులో ఉన్న రెస్టారెంట్‌లో గ్యాస్‌ పేలుడు (China Blast) సంభవించినట్లు సమాచారం. పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి.

Russia Plane Crash Video: రష్యాలో ఘోర విమాన ప్రమాదం, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన సైనిక విమానం, 15 మంది మృతి

VNS

గత రెండేళ్ల నుంచి ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతుండటంతో రష్యాలో సైనికులు, సైనిక సామాగ్రి రవాణా బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఇరుదేశాల సరిహద్దుల్లో ఉక్రెయిన్‌ తమ ఐఎల్‌-76 సైనిక విమానాన్ని కూల్చేసిందని రష్యా ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది.

Kerala Couple Lose Passports in Italy: ఇటలీలో పాస్‌పోర్ట్‌తో సహా సర్వం పోగొట్టుకున్న భారత వైద్యుడు, ఆ తర్వాత ఇండియాకు ఎలా వచ్చారంటే..

Hazarath Reddy

కేరళకు చెందిన వైద్యుడు తన భార్యతో ఇటలీ వెళ్లగా అక్కడ భయంకరమైన అనుభవం ఎదురైంది. అక్కడ ట్రైన్ ప్రయాణంలో వారికి చెందిన పాస్‌పోర్ట్‌లు, క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు , కొంత నగదున్న తన వాలెట్‌ను జేబు దొంగలు (Kerala Couple Lose Passports in Italy) కొట్టేశారు

Advertisement

Sea Turtle Meat: సముద్ర తాబేలు మాంసం తిని 9 మంది దుర్మరణం.. 78 మందికి అస్వస్థత.. తూర్పు ఆఫ్రికాలో షాకింగ్ ఘటన

Rudra

సముద్ర తాబేలు మాంసం తిని 9 మంది మరణించారు. మరో 78 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ షాకింగ్‌ ఘటనతో తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Oldest Bread in the World: ప్రపంచంలో అత్యంత పురాత‌న బ్రెడ్.. ఏకంగా 8600 ఏండ్ల నాటిదని గుర్తించిన ప‌రిశోధ‌కులు

Rudra

ప్రపంచంలో అత్యంత పురాత‌న బ్రెడ్‌ ను ట‌ర్కీ పురావ‌స్తు శాస్త్ర‌వేత్త‌లు క‌నుగొన్నారు. 8600 ఏండ్ల నాటి ఈ బ్రెడ్‌ ను శాస్త్ర‌వేత్త‌లు గుర్తించ‌గా ప్రాచీన కాలంలో ప్ర‌జ‌ల ఆహార అల‌వాట్లు, అప్ప‌టి నాగ‌రిక‌త‌కు ఆన‌వాళ్ల‌ను ఇది ప‌ట్టి ఇస్తుంద‌ని భావిస్తున్నారు.

Agni-5 Missile: చైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న అగ్ని 5 మిస్సైల్, భారత సరిహద్దు జలాల్లో తిష్ట వేసిన చైనా నౌక జియాన్ యాంగ్ హాంగ్ 01

Hazarath Reddy

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) ‘మిషన్‌ దివ్యాస్త్ర (Mission Divyastra)’ పేరుతో.. బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన ‘అగ్ని-5 (Agni-5 MIRV)’ క్షిపణిని మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అధునాతన క్షిపణిని ‘మల్టిపుల్‌ ఇండిపెండెంట్‌ టార్గెటబుల్‌ రీ-ఎంట్రీ వెహికల్‌ (MIRV)’ సాంకేతికతతో అభివృద్ధి చేశారు.

Honda Cross Cub 110: హోండా నుంచి ఆసక్తికరమైన 'క్రాస్ కబ్ 110' ద్విచక్రవాహనం విడుదల, లీటరుకు 67 కిమీ మైలేజీ, దీని ధర ఎంత, ఇతర ప్రత్యేకతలు ఏమున్నాయో ఇక్కడ తెలుసుకోండి!

Vikas M

Advertisement
Advertisement