Business

EPFO Users Withdraw Money Via UPI Apps: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐలతో ఇకపై పీఎఫ్‌ సొమ్ము విత్‌ డ్రా.. రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి కొత్త సదుపాయం.. పూర్తి వివరాలు ఇవిగో..!

Advertisement

Businessசெய்திகள்

RBI Governor Shaktikanta Das in Hospital: ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కు అస్వస్థత.. చెన్నైలోని అపోలో దవాఖానలో చికిత్స.. ఛాతీలో నొప్పి కారణంగానేనంటూ మీడియాలో కథనాలు

Rudra

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అస్వస్థతకు గురతయ్యారు. దీంతో ఆయన్ని చెన్నైలోని అపోలో దవాఖానలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

Company Fires Employee For Sleeping At Work: పనిచేసే సమయంలో నిద్రపోయాడని ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ.. కోర్టుకెక్కి రూ.41.6 లక్షల పరిహారం పొందిన ఉద్యోగి

Rudra

ఆఫీసులో అదేపనిగా వర్క్ చేయడంతో ఆ ఉద్యోగికి కాస్త అలసటొచ్చి రెప్ప వాల్చాడు. అంతే, దీన్ని ఏదో తీవ్రమైన నేరంగా పరిగణించిన ఆ కంపెనీ ఉద్యోగిని విధుల నుంచి తొలగించింది.

Ola Electric Layoffs: ఓలా ఎలక్ట్రిక్‌ లో 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. జాతీయ మీడియాలో కథనాలు

Rudra

పెరుగుతున్న నష్టాలను తగ్గించుకునేందుకుగానూ 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకాలని ఓలా ఎలక్ట్రిక్‌ సంస్థ నిర్ణయించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

SBI Rate Hike: రుణాల వడ్డీ రేటును పెంచేసిన ఎస్బీఐ.. 0.05 శాతం ఎంసీఎల్ఆర్ పెంచిన దిగ్గజ బ్యాంకు

Rudra

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు షాకింగ్ వార్త. అయితే ఎస్బీఐ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR- ఎంసీఎల్ఆర్)లో 0.05 శాతం పెంచినట్లు ప్రకటించింది.

Advertisement

Zomato Resell Food: జొమాటోలో సగం కంటే తక్కువ ధరకే ఫుడ్.. ‘ఫుడ్ రెస్క్యూ’ పేరిట కొత్త ఫీచర్ తీసుకొచ్చిన ఆన్ లైన్ ఫుడ్ ప్లాట్ ఫాం.. ఏంటా విషయం?

Rudra

ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సరి కొత్త సదుపాయాన్ని తీసుకువచ్చింది. ఫుడ్ రెస్క్యూ అనే ఈ ఫీచర్ తో కస్టమర్లు తక్కువ ధరకు ఇంకా చెప్పాలంటే సగం కంటే తక్కువ ధరకే ఫుడ్ ను కొనుగోలు చేయవచ్చు.

RBI 2000 Notes: ఇంకా ప్రజల దగ్గరే రూ.6,970 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు.. ఆర్బీఐ తాజా ప్రకటన

Rudra

ఏడాదిన్నర కిందట రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉపసంహరించుకున్న రూ.2 వేల నోట్లు ఇంకా పెద్దయెత్తున జనబాహుళ్యంలో ఉన్నట్టు సమాచారం. రూ.6,970 కోట్ల విలువ కలిగిన రూ.2వేల నోట్లు ప్రజల వద్ద ఇంకా ఉన్నాయి.

Gold Prices Cross Rs 1 Lakh Mark by Diwali 2025: రూ. ల‌క్ష‌కు చేరుకోనున్న తులం బంగారం ధ‌ర‌, అప్ప‌టిలోగా ధ‌ర‌లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉందంటున్న నిపుణులు, ఇంత‌కీ ఇప్పుడు బంగారం కొనొచ్చా?

VNS

బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 10 గ్రాముల పసిడి రూ.80,000, కేజీ సిల్వర్ రూ. 1 లక్ష దాటేసింది. ధరలు భారీగా పెరిగినప్పటికీ.. గోల్డ్ కొనుగోలు (Gold Price) చేసేవారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ధన త్రయోదశి (Dhantheras) సందర్భంగా బంగారం ఎక్కువగానే అమ్ముడైనట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.

Ola Scooter Catches Fire: వీడియో ఇదిగో, రోడ్డు మీద వెళుతుండగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు, తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న విద్యార్థులు

Hazarath Reddy

కేరళలోని తిరువనంతపురంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంలో ఉండగా మంటలు చెలరేగడంతో భద్రతా ప్రమాణాలపై ఆందోళన నెలకొంది. ఇద్దరు విద్యార్థులు కాలేజీకి వెళ్తుండగా స్కూటర్‌ నుంచి పొగలు రావడంతో ఈ ప్రమాదం జరిగింది.

Advertisement

Zomato Shares: ఉద్యోగుల పట్ల జొమాటో పెద్ద మనసు.. రూ. 330.17 కోట్ల విలువైన షేర్లు కేటాయించిన కంపెనీ

Rudra

తన ఉద్యోగుల పట్ల ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పెద్ద మనసును చాటుకుంది. 12 మిలియన్ల స్టాక్‌ లను తన ఉద్యోగులకు జొమాటో కేటాయించింది.

Zomato to Allot Shares to Employees: జొమాటో ఉద్యోగుల‌కు నిజంగా పండుగే! ఏకంగా 1.2 కోట్ల షేర్ల‌ను ఎంప్లాయిస్ కు ఇస్తూ నిర్ణ‌యం, ఎవ‌రెవ‌రికి ద‌క్కుతాయంటే?

VNS

ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో లిమిటెడ్ (Zomato) అర్హులైన తమ ఉద్యోగులకు దాదాపు 1.2 కోట్ల స్టాక్ ఆప్షన్‌లను (12 million shares) మంజూరు చేయడానికి ఆమోదించింది. ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్‌ ప్లాన్‌(ESOP)గా మంజూరు చేసిన మొత్తం షేర్ల సంఖ్య 11,997,768 అని ఇటీవల ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో జొమాటో ప్రకటించింది

No Sleep For 45 Days: '45 రోజులుగా నిద్రలేదు'.. పని ఒత్తిడితో మరో ఉద్యోగి ఆత్మహత్య.. బజాజ్ ఫైనాన్స్‌ సంస్థలో ఘటన

Rudra

పని ఒత్తిడి కారణంగా ఉద్యోగులు మృతి చెందిన ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌ లోనూ అలాంటి ఘటనే చోటు చేసుకొంది.

Money Rules Will Affect Finances From October: అక్టోబ‌ర్ 1 వ తేదీ కొత్త రూల్స్, క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగ‌దారుల‌పై చార్జీల భారం, ఇళ్లు కొనేవారికి టీడీఎస్..మ‌రిన్ని మార్పులివిగో..!

VNS

పెట్టుబడులు పెడుతున్నారా? సేవింగ్స్ ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నారా? వచ్చే నెల నుంచి ఆర్థిక విషయాలకు సంబంధించి నిబంధనలు మారనున్నాయి. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త ఫైనాన్షియల్ రూల్స్ అమల్లోకి రానున్నాయి.

Advertisement

iPhone 16: ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల కోసం ఎగబడిన జనం.. 21 గంటలపాటు లైన్ లో పడిగాపులు (వీడియోలు)

Rudra

దేశ వ్యాప్తంగా ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల విక్రయం శుక్ర‌వారం తెల్ల‌వారుజాము ప్రారంభ‌మైంది. ఈ ఫోన్‌ల‌ను కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు ముంబై, ఢిల్లీతో స‌హా ప‌లు యాపిల్ స్టోర్‌ల బ‌య‌ట క్యూ క‌ట్టారు.

Gold Prices: మ‌రోసారి పెరిగిన గోల్డ్, సిల్వ‌ర్ ధ‌ర‌లు, జీవిత‌కాల గ‌రిష్టానికి చేరిన వెండి ధ‌ర‌, అమెరికా ఫెడ్ వ‌డ్డీరేట్ల ప్ర‌భావంతో మ‌రింత పెరిగే అవ‌కాశం

VNS

యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లు (US Fed) తగ్గించడం, పెండ్లిండ్లతోపాటు ఫెస్టివల్ సీజన్ నేపథ్యంలో దేశీయంగా గిరాకీ పెరగడంతో బంగారం ధరలు (Gold Price) తాజా జీవిత కాల గరిష్టానికి చేరుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.100 వృద్ధితో రూ.75,650లకు చేరుకున్నది.

YouTube Premium Price Hike: భారత్ లో యూట్యూబ్ ప్రీమియం ధరలు పెంపు.. ఏకంగా 58% పెంపు!

Rudra

ఇంటర్నెట్ విప్లవంతో భారత్ లో సోషల్ మీడియా వినియోగం పెర్గింది. ప్రముఖ ఓటీటీ యూట్యూబ్ వినియోగ దారుల సంఖ్య కూడా కోట్లలో ఉంటుంది. అయితే, ఇప్పటివరకూ యూట్యూబ్ యాక్సెస్ ఫ్రీగా లభిస్తున్నప్పటికీ, యాడ్స్ లేని కంటెంట్ కావాలన్నా, ప్రీమియం సేవలు లభించాలన్నా యూట్యూబ్ ప్రీమియం మెంబర్ షిప్ తీసుకోవాల్సిందే.

X To Close Operations in Brazil: బ్రెజిల్ లో ఎక్స్ మూసివేత.. బ్రెజిల్ ప్రధాన న్యాయమూర్తి కారణంగానే ఈ నిర్ణయమట.. అసలేం జరిగింది?

Rudra

దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్ లో తమ కార్యకలాపాలను వెంటనే ఆపేస్తున్నట్లు ఎక్స్ (ట్విటర్) ప్రకటించింది. బ్రెజిల్ ప్రధాన న్యాయమూర్తి అలెగ్జాండ్రె డీ మొరేస్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.

Advertisement

Hindenburg-Adani Group: హిండెన్ బర్గ్ తాజా రిపోర్టు కుట్రపూరితం.. అదానీ గ్రూప్ స్పందన

Rudra

అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్ బర్గ్ తాజా నివేదికపై అదానీ గ్రూప్ స్పందించింది. సెబీ చైర్ పర్సన్ పై చేసిన ఆరోపణలు నిరాధారమని తేల్చిచెప్పింది.

Hindenburg-Adani-SEBI: హిండెన్ బర్గ్ మరో బాంబు.. సెబీ చైర్ పర్సన్, ఆమె భర్త కు అదానీ గ్రూప్ సంస్థల్లో వాటాలు.. సంచలన ఆరోపణలు చేసిన అమెరికా షార్ట్ సెల్లర్.. ఆరోపణలపై మండిపడ్డ సెబీ చీఫ్

Rudra

అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్ బర్గ్ కంపెనీ భారత్ పై మరో పెద్ద బాంబ్ పేల్చింది. శనివారం ఉదయం తన ఎక్స్ ఖాతాలో సమ్ థింగ్ బిగ్ న్యూస్ ఇండియా అంటూ హింట్ ఇచ్చిన హిండెన్ బర్గ్.. అనుకున్నట్లుగానే సాయంత్రానికి సంచలన విషయాన్ని బయటపెట్టింది.

RBI Repo Rate: ఆర్థికరంగ విశ్లేషకుల అంచనాలకు తగ్గట్టే ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు యథాతథం.. 6.5 శాతం వద్దే రెపోరేటు

Rudra

ఆర్ధికరంగ విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీ రేట్లను అలాగే కొనసాగించింది. ఈ మేరకు పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో నిర్ణయించారు.

Intel Layoffs: 20 బిలియన్ డాలర్ల వ్యయాలను తగ్గించుకోబోతున్నాం.. ఇందులో భాగంగా 18,000 మంది ఉద్యోగులను తొలగించబోతున్నాం.. ఇంటెల్ కంపెనీ సంచలన ప్రకటన

Rudra

ఆర్ధిక మాంద్యం భయాలు, మార్కెట్ లో తిరోగమనం వెరసి దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగ కోతలకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా చిప్‌ ల తయారీ దిగ్గజం ఇంటెల్ కంపెనీ సంచలన ప్రకటన చేసింది.

Advertisement
Advertisement