Business

Union Budget 2024: నేడు కేంద్ర బడ్జెట్‌.. 11 గంటలకు లోక్‌ సభ లో ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

Rudra

2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ ను మంగళవారం ప్రవేశపెట్టనున్నది. ఉదయం 11 గంటలకు లోక్‌ సభ లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు.

Microsoft Bank Services Disruptions: పది బ్యాంకులపై మైక్రో సాఫ్ట్ విండోస్ ప్రభావం.. ఆర్బీఐ ప్రకటన

Rudra

మైక్రోసాఫ్ట్ విండోస్‌ లో తాజాగా సాంకేతిక లోపం తలెత్తి ప్రపంచం దాదాపుగా స్తంభించే పరిస్థితి నెలకొనడం తెలిసిందే. అయితే, ఈ సమస్య కారణంగా దేశంలో 10 బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలపై స్వల్ప ప్రభావం పడిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

Most Followed World Leader Modi: ‘ఎక్స్’లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన నేతగా ప్రధాని మోదీ.. ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు

Rudra

ప్రముఖ సామాజిక వేదిక ఎక్స్‌ (గతంలో ట్విట్టర్) లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రపంచ నేతగా భారత ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు.

CH Shetty as SBI Chairman: ఎస్బీఐ చైర్మన్‌ గా తెలంగాణ బిడ్డ చల్లా శ్రీనివాసులు శెట్టి.. ఎంపిక చేసిన ఎఫ్ఎస్ఐబీ

Rudra

భారత బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నూతన చైర్మన్‌ గా ఉమ్మడి పాలమూరుకు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి (సీఎస్ శెట్టి) ఎంపికయ్యారు. ప్రస్తుత ఎస్బీఐ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్‌ గా ఉన్న చల్లా శ్రీనివాసులు శెట్టిని చైర్మన్‌గా ఆర్థిక సేవల సంస్థ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) సిఫారస్ చేసింది.

Advertisement

LIC Health Insurance: ఆరోగ్య బీమా రంగంలోకి ఎల్‌ఐసీ అడుగుపెట్టబోతుందని వార్తలు.. ఇప్పటికైతే ప్రతిపాదనేదీ లేదన్న బీమా దిగ్గజం

Rudra

ఆరోగ్య బీమా రంగంలోకి ఎల్‌ఐసీ అడుగుపెట్టే అవకాశం ఉన్నదని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. జాతీయ మీడియాలో ఇదే అంశంపై పెద్దయెత్తున చర్చ కూడా జరుగుతున్నది.

Home Loan on PhonePe: ఫోన్‌ పేలో ఇక‌పై గోల్డ్, బైక్, కారు, హోమ్, ఎడ్యుకేషన్ లోన్లు.. బ్యాంకులు, ఎన్‌ బీఎఫ్‌ సీలతో ఫోన్‌ పే ఒప్పందం

Rudra

ప్రముఖ యూపీఐ పేమెంట్ సర్వీసుల సంస్థ ఫోన్‌ పే త‌న‌ కస్టమర్ల కోసం కొత్తగా ఆరు విభాగాల్లో సెక్యూర్డ్ లోన్ స్కీమ్‌ ల‌ను అందుబాటులోకి తెచ్చింది.

Walmart Layoffs Continue: మరో 318 మందిని సాగనంపిన రిటైల్ చెయిన్ దిగ్గజం వాల్ మార్ట్

Rudra

రిటైల్ చెయిన్ దిగ్గజం వాల్ మార్ట్ లో ఉద్యోగుల కోతల పర్వం కొనసాగుతున్నది. కొద్దిరోజుల క్రితం వందలాదిమంది ఉద్యోగులను సాగనంపిన కంపెనీ తాజాగా మరో 318 మందికి ఉద్వాసన పలికింది.

Movies in X: ఎక్స్‌ లో పూర్తి నిడివి సినిమాలు పోస్ట్‌ చేయొచ్చు.. తద్వారా ఆదాయాన్నీ సంపదించవచ్చు.. ఎలాన్ మస్క్‌

Rudra

ఎక్స్‌ లో ఇప్పుడు పూర్తి నిడివి సినిమాలు పోస్ట్‌ చేయొచ్చని, తద్వారా ఆదాయాన్నీ సంపదించవచ్చని టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌ శుక్రవారం వెల్లడించారు.

Advertisement

ICICI Bank's iMobile App Glitch: అడ్రస్‌ మారిన 17 వేల క్రెడిట్‌ కార్డులు.. ఒకరికి బదులు మరొకరి వెళ్లాయన్న ఐసీఐసీఐ.. ఇంకా బ్యాంకు ఏం చెప్పిందంటే?

Rudra

ఇటీవల జారీ చేసిన 17,000 కొత్త క్రెడిట్‌ కార్డులు పొరపాటున ఒకరికి బదులు మరొకరి చేతికి వెళ్లాయని ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రకటించింది.

Jio Cinema Reduces Subscription Price: భారీగా తగ్గిన జియో సినిమా ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ధర.. రోజుకు రూపాయి కంటే తక్కువ.. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ కు గట్టి పోటీ ఇవ్వడానికే..

Rudra

ప్రముఖ ఓటీటీ జియో సినిమా తన ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ధరను మూడింట రెండొంతుల వరకు తగ్గించింది. నెలకు రూ. 29ని కనీస ధరగా నిర్ణయించింది.

Google Layoffs: మారో 20 మందికి గూగుల్ షాక్.. ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలు.. కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టడమే కారణం

Rudra

కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన మరో 20 మంది ఉద్యోగులకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ షాక్ ఇచ్చారు. కొలువుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Samsung Six Day Work: 'ఐదు రోజుల పని'కి స్వస్తి పలికిన ప్రముఖ కంపెనీ శామ్‌ సంగ్‌.. వారానికి ఆరు రోజులు ఆఫీసుకు రావాల్సిందే!

Rudra

కార్పొరేట్‌ రంగంలో వారానికి ఐదు రోజుల పని ధోరణి ఎప్పటినుంచో ఉంది. అయితే, దానికి స్వస్తి పలుకుతూ ప్రముఖ కన్జ్సూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ శామ్‌ సంగ్‌ (Samsung) కీలక నిర్ణయం తీసుకుంది.

Advertisement

Tesla Layoffs: ఉద్యోగులకు టెస్లా షాక్.. 14 వేల మంది సిబ్బందిని తొలగించబోతున్నట్టు ప్రకటన

Rudra

బిలియనీర్ ఎలాన్ మస్క్ కు చెందిన విద్యుత్ వాహనాల తయారీ కంపెనీ టెస్లా ఉద్యోగాలకు భారీ షాక్ ఇవ్వనుంది. ఒకే రకమైన పని విభజన ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 శాతానికిపైగా ఉద్యోగులను తొలగించాలని భావిస్తోంది.

Hyderabad: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్.. టాప్-10లో చోటు.. 'రియల్ ఎస్టేట్: ఎ డికేట్ ఫ్రమ్ నౌ 2024' నివేదిక

Rudra

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ టాప్ 10లో చోటు దక్కించుకుంది. నైట్ ఫ్రాంక్ ఇండియా-కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ కలిసి ఓ నివేదికను విడుదల చేశాయి.

2024 Bajaj Pulsar N250: అప్‌గ్రేడ్‌ చేసిన బజాజ్ పల్సర్ ఎన్250 బైక్ వచ్చేసింది, దాదాపు పాత ధరకే మార్కెట్లో విడుదల, ఆకర్షణీయమైన కలర్లు.. ఫీచర్లు దీని సొంతం, ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు చూడండి

Vikas M

Ather Halo- Smart Helmet: ఏథర్ హాలో.. ఇది సాధారణ హెల్మెట్ కాదు, చాలా స్మార్ట్ హెల్మెట్.. మ్యూజిక్ వినొచ్చు, కాల్స్ మాట్లాడొచ్చు, మరెన్నో ప్రత్యేకతలు, దీని ధర ఎంతో తెలుసా?

Vikas M

Advertisement

Samsung Galaxy M55 5G: సామ్‌సంగ్ నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్, వీటిలో ఒక మోడల్ ధర తక్కువ, మరొక మోడల్ కాస్త ఖరీదైనది.. వీటి ఫీచర్లు, ఇతర వివరాలు తెలుసుకోండి!

Vikas M

RBI keeps Repo Rate Unchanged: ఏడోసారి కూడా రెపో రేటులో మార్పు లేదు.. ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న

Rudra

భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంకు కాసేపటిక్రితం కీల‌క వ‌డ్డీ రేట్ల‌ను ప్ర‌క‌టించింది. ఏడ‌వ సారి కూడా రెపో రేటును మార్చలేదు.

Hero Lectro e-Cycles: హీరో లెక్ట్రో నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ సైకిళ్లు విడుదల, బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తే 40 కిమీ ప్రయాణించవచ్చు, ఇగ్నిషన్ కీ కూడా ఉండందోయ్, మరి వీటి ధర ఎంతో తెలుసా?

Vikas M

Komaki Cat 2.0 NXT: డెలివరీ ఆపరేటర్ల కోసం అందుబాటు ధరలో ప్రత్యేకమైన టూవీలర్, కొమాకి నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ మోపెడ్‌ భారత మార్కెట్లో విడుదల, 350 కేజీలను అవలీలగా మోయగలదు, దీని ధర ఎంతంటే?

Vikas M

Advertisement
Advertisement