Entertainment

Bijili Ramesh Passes Away: తమిళ నటుడు బిజిలి రమేష్‌ కన్నుమూత, ప్రాంక్ వీడియోలతో ఫేమస్, కోలీవుడ్‌లో విషాదం

Arun Charagonda

తమిళ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు బిజిలి రమేష్ ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందారు. పక్షవాతంతో చాలాకాలంగా మంచానికే పరిమితమయ్యారు రమేష్. అయితే పరిస్థితి విషమించగా ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందారు.

Manchu Avram: మంచు ఫ్యామిలీ నుంచి మరో వారసుడు, కన్నప్పలో తిన్నడుగా మంచు విష్ణు కుమారుడు అవ్రామ్

Vikas M

‘Mufasa: The Lion King’ Telugu Trailer: ముఫాసా: ది లయన్ కింగ్స్ కు వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్ బాబు, దుమ్మురేపుతున్న ట్రైలర్ ఇదిగో..

Hazarath Reddy

రాబోయే డిస్నీ చిత్రం ముఫాసా: ది లయన్ కింగ్స్ తెలుగు వెర్షన్‌లో మహేష్ బాబు ముఫాసాకు తన గాత్రాన్ని అందించారు . విజువల్‌గా ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ముఫాసా బ్యాక్‌స్టోరీని పరిశోధిస్తూ ఐకానిక్ కథను తిరిగి రూపొందించడానికి సెట్ చేయబడింది.

Nagarjuna Tweet on N Convention Demolition: అవ‌న్నీ అవాస్త‌వాలే! ఒక్క అంగుళం భూమి కూడా ఆక్ర‌మించింది కాదు, ఎన్ క‌న్వెన్ష‌న్ కూల్చివేత‌పై నాగార్జున మ‌రో ట్వీట్

VNS

ఒక్క సెంట్‌ భూమి సైతం ఆక్రమించింది కాదన్నారు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురికాలేదని స్పెషల్‌ కోర్ట్‌.. ఏపీ లాండ్‌ గార్బింగ్‌ (ప్రొహిబిషన్‌) యాక్ట్‌ 24-02-2014న ఒక ఆర్డర్ ఎస్‌ఆర్‌ 3943/2011 ద్వారా జడ్జిమెంట్‌ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.

Advertisement

Asha Sharma Dies at 88: ఆదిపురుష్‌ సినిమాలో శబరి పాత్రను పోషించిన ప్రముఖ నటి ఆశా శర్మ కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు

Hazarath Reddy

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చేసుకుంది. ప్రముఖ నటి ఆశా శర్మ(88) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆశాశర్మ..ఆదివారం ఉదయం తుదిశ్వాస విడినట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. 13 ఏళ్ల వయసులోనే వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ని ప్రారంభించారు.

Siddique Resigns As AMMA General Secretary: సీనియ‌ర్ న‌టుడిపై అత్యాచార ఆరోప‌ణలు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ప‌ద‌వికి రాజీనామా చేసిన యాక్ట‌ర్, మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం

VNS

మ‌ల‌యాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌ (Association of Malayalam Movie Artists (AMMA)కు జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా కొన‌సాగుతున్న సీనియ‌ర్ న‌టుడు సిద్ధిఖీ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశాడు. త‌న‌ను రేప్ చేశాడంటూ న‌టి రేవ‌తి సంప‌త్ సిద్ధిఖీపై ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే

MAA Revokes Suspension On Hema : నటి హేమపై సస్పెన్షన్ ఎత్తివేసిన 'మా', కానీ ఓ కండిషన్ పెట్టిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, థ్యాంక్స్ చెప్పిన హేమ..వీడియో

Arun Charagonda

బెంగళూరు రేవ్ పార్టీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో పలువురు సినీ నటులు ఉండగా నటి హేమ కూడా ఉన్నట్లు ఆరోపణలు రాగా ఆమె విచారణకు సైతం హాజరయ్యారు. ఇక డ్రగ్స్ పార్టీ నేపథ్యంలో హేమ మా సభ్యత్వాన్ని రద్దు చేశారు మంచు విష్ణు.

HC Stay On N Convention Demolition: ఎన్‌ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే, కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు, నాగార్జునకు రిలీఫ్‌

Arun Charagonda

తెలంగాణ హైకోర్టులో నటుడు నాగార్జునకు రిలీఫ్ లభించింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై స్టే విధించింది న్యాయస్థానం. కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం తీర్పు వెలువరిస్తామని చెప్పింది హైకోర్టు. దీంతో నాగ్‌కు రిలీఫ్ దక్కింది.

Advertisement

Nagarjuna About Demolition Of N Convention : N కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున, కోర్టు ఆదేశాలకు విరుద్దంగా కూల్చివేత,ఒక్క అంగుళం కూడా ఆగ్రమించలేదు

Arun Charagonda

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించారు హీరో నాగార్జున. స్టే ఆర్డర్‌లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేతలు చేపట్టడం బాధాకరం అన్నారు. ఆ భూమి పట్టా భూమి.. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు...ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది అని తేల్చిచెప్పారు.

Shock to Hero Nagarjuna: హీరో నాగార్జునకు హైడ్రా షాక్.. మాదాపూర్‌ లోని ఎన్‌-కన్వెన్షన్‌ సెంటర్ ను కూల్చేస్తున్న అధికారులు.. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు.. చెరువును కబ్జా చేసి నిర్మించడమే కారణం.. (వీడియో)

Rudra

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. అక్కినేని హీరోకు చెందినా మాదాపూర్‌ లోని ఎన్‌-కన్వెన్షన్‌ సెంటర్ ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.

Hero Nani Family at Tirumala: కాలినడకన తిరుమలకు నాని కుటుంబం.. సతీమణితో కలిసి మెట్లమార్గంలో వేంకటేశుడి సన్నిధికి.. వీడియో మీరూ చూడండి..!

Rudra

తన సహజ నటనతో నేచురల్ స్టార్‌ అనిపించుకున్న నాని కాలినడకన తిరుమలకు వెళ్లారు. సతీమణి అంజన, తనయుడు అర్జున్‌ తో అలిపిరి నుంచి మెట్లమార్గంలో తిరుమల చేరుకున్నారు.

Nirmal Benny Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, గుండెపోటుతో ప్రముఖ మళయాల నటుడు నిర్మల్‌ బెన్నీ కన్నుమూత

Vikas M

ప్రముఖ మళయాల నటుడు నిర్మల్‌ బెన్నీ (Nirmal Benny) గుండెపోటుతో మరణించారు. 37 ఏళ్ల బెన్నీ ఇవాళ (శుక్రవారం) ఉదయం తిరువనంతపురం (Thiruvananthapuram) లోని తన నివాసంలోనే నిర్మల్‌ బెన్నీ తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు

Advertisement

Nirmal Benny Dies: సినీ ప‌రిశ్ర‌మలో విషాదం, 37 ఏళ్ల వ‌య‌స్సులోనే గుండెపోటుతో మృతి చెందిన క‌మెడియ‌న్, దిగ్భ్రాంతిలో ఇండ‌స్ట్రీ

VNS

నిర్మ‌ల్ బెన్నీ మృతితో మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం తెలియ‌జేస్తున్నారు.

Hero Raviteja Injury: షూటింగ్‌లో గాయపడ్డ రవితేజ, యశోదా ఆస్పత్రిలో చికిత్స, ఆరు వారాల బెడ్ రెస్ట్

Arun Charagonda

మాస్ మహారాజా రవితేజ గాయపడ్డారు. RT75 సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు రవితేజ. దీంతో యశోదా ఆస్పత్రిలో రవితేజ కుడిచేతికి ఆపరేషన్‌ చేశారు డాక్టర్లు. ఆపరేషన్ అనంతరం 6 వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు వైద్యులు

Manchu Vishnu Slams Arshad Warshi: బాలీవుడ్ నటుడు అర్షద్ పై మంచు విష్ణు ఫైర్, ప్రభాస్‌ జోకర్ కామెంట్స్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌

Arun Charagonda

ప్రభాస్‌పై బాలీవుడ్ న‌టుడు అర్ష‌ద్ వార్సీ చేసిన కామెంట్స్‌పై తీవ్రంగా మండిపడ్డారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. అర్ష‌ద్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సినీ అండ్ టీవి ఆర్టిస్ట్ అసోసియేషన్ కు లేఖ రాశాడు విష్ణు. అర్ష‌ద్ చేసిన వ్యాఖ్య‌లు బాధించాయ‌ని లేఖలో పేర్కొన్నాడు.

Naga Chaitanya in Racing Business: ఎంగేజ్ మెంట్ త‌ర్వాత సాహసాలు చేస్తున్న నాగ చైత‌న్య‌, మ‌రో కొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టిన అక్కినేని వార‌బ్బాయి, హైద‌రాబాద్ త‌రుపున రేసింగ్ టీమ్ కొనుగోలు

VNS

అక్కినేని నాగార్జున వార‌సుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టినా త‌నకంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు అక్కినేని నాగ‌చైత‌న్య‌ (Naga Chaitanya). ఓ ప‌క్క సినిమాలు చేస్తూనే మ‌రోప‌క్క వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు. ఇప్పుడికే ఫుడ్ బిజినెస్‌లో అడుగుపెట్టిన చైతు తాజాగా రేసింగ్‌లో అడుగుపెట్టారు

Advertisement

Pushpa 2: The Rule Update: డిసెంబరు 6న అస్సలు తగ్గేదే లే, ఇది మాత్రం ఫిక్స్‌, పుష్ప 2: ది రూల్‌ అభిమానులకు అంకితమంటూ అల్లు అర్జున్ బూస్ట్ వ్యాఖ్యలు

Hazarath Reddy

మారుతినగర్‌ సుబ్రమణ్యం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 గురించి కీలక అప్ డేట్ ఇచ్చారు.డిసెంబరు 6న అస్సలు తగ్గేదే లే.. ఇది మాత్రం ఫిక్స్‌. నా సినిమా ఎలా ఉన్నా మీకు(ఫ్యాన్స్‌) నచ్చుతుంది కాబట్టి ‘పుష్ప 2: ది రూల్‌’ని మీకు అంకితం ఇస్తున్నా’’ అని తెలిపారు.

Allu Arjun: వీడియో ఇదిగో, నాకు ఇష్టమైతే ఎంత దూరమైనా వస్తా, అది మన ఫ్రెండ్‌ అయినా, కావాల్సిన వాళ్లు అయినా..అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు

Hazarath Reddy

మారుతినగర్‌ సుబ్రమణ్యం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుకుమార్‌గారి భార్య తబితగారు వచ్చి ‘మారుతినగర్‌ సుబ్రమణ్యం’ సినిమాని నేను సమర్పిస్తున్నాను.. ప్రీ రిలీజ్‌ వేడుకకి రావాలని అడగ్గానే వస్తానని చెప్పాను.

Chiranjeevi At Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి, బర్త్ డే సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి బాలాజీ దర్శనం

Arun Charagonda

కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇవాళ తన 69వ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు చేరుకున్న చిరంజీవి ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Bengaluru Rave Party Case: ఎలాంటి పరీక్షలు చేయించుకోవడానికైనా సిద్ధమే, తాజాగా డ్రగ్ టెస్ట్ రిపోర్ట్స్‌తో వీడియోని విడుదల చేసిన నటి హేమ

Vikas M

తాను బహిరంగంగా ఎలాంటి పరీక్షలు చేయించుకోవడానికైనా సిద్ధమని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అపాయింట్‌మెంట్ కోసమే ఈ వీడియో చేశానని చెప్పింది. అలానే తాను చేయించుకున్న డ్రగ్ టెస్ట్ రిపోర్ట్స్‌ని వీడియోలో షేర్ చేసింది.

Advertisement
Advertisement