సినిమా

Director K .Vasu No More: టాలివుడ్ ఇండస్ట్రీని వెంటాడుతున్న విషాదం, ఈ సారి ఏకంగా చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదు డైరెక్టర్ మృతి

kanha

చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదుకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ కె. వాసు మృతి చెందారు. గత కొన్ని ఏళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయనకు హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Malli Pelli Public Talk: మళ్లీ పెళ్లి సినిమా పబ్లిక్ టాక్ ఇదిగో, ప్రేక్ష‌క ప్ర‌పంచానికి తెలిసిన క‌థనే ఈ సినిమాలో చూపించారంటున్న ఆడియన్స్

Hazarath Reddy

ఒక‌ప్పుడు న‌రేశ్ క‌థానాయ‌కుడిగా చాలా సినిమాలే చేశారు. ప‌విత్ర లోకేశ్ కూడా క‌థానాయిక‌గా న‌టించి ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యారు. ఆ ఇద్ద‌రూ ప్ర‌స్తుతం స‌హాయ న‌టులుగా రెండో ఇన్నింగ్స్‌ని కొన‌సాగిస్తున్నారు. ఈ ద‌శ‌లో ఆ ఇద్ద‌రూ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా మ‌ళ్ళీ పెళ్లి సినిమా చేశారు.

Mahesh Babu on Mem Famous Movie: మేమ్‌ ఫేమస్‌ సినిమాను ఆకాశానికి ఎత్తేసిన మహేష్ బాబు, మంచి చిత్రాన్ని తెరకెక్కించిన వారంతా కొత్తవాళ్లు అంటే నమ్మలేకపోతున్నానంటూ ట్వీట్

Hazarath Reddy

సుమంత్‌ ప్రభాస్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మేమ్‌ ఫేమస్‌’థియేటర్ల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రీమియర్‌ షోను సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుతో పాటు పలువురు సినీ ప్రముఖులు వీక్షించారు. అనంతరం చిత్రబృందాన్ని ప్రశంసిస్తూ మహేశ్‌బాబు ట్వీట్‌ చేశాడు. ‘మేమ్‌ ఫేమస్‌ చిత్రం అద్భుతంగా ఉంది.

Actor Ashok Kumar: నిత్యానందకు సిగ్గు లేదు, వాడి మాయలో పడి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు రంజిత విడాకులిచ్చింది, ఎమోషనల్ అయిన తండ్రి సీనియర్ నటుడు అశోక్ కుమార్

Hazarath Reddy

పాత సినిమాల్లో ఆరడుగుల ఎత్తుతో అందగాడిగా పేరు తెచ్చుకున్న నటుడు అశోక్‌ కుమార్‌ గుర్తు ఉండే ఉంటారు. గురువును మించిన శిష్యులు, బుద్ధిమంతులు.. వంటి సూపర్‌ హిట్స్‌ చిత్రాల్లో నటించిన ఆయనకు మంచి పేరు ఉంది. అయితే ఏమైందో ఏమో సడన్‌గా చిత్రపరిశ్రమకు గుడ్‌బై చెప్పారు.

Advertisement

Ashish Vidyarthi: మళ్లీ పెళ్లి చేసుకున్న నటుడు ఆశిష్ విద్యార్థి.. 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న నటుడు.. రూపాలి బారువాతో రిజిస్టర్ మ్యారేజి

Rudra

పాత్ర ఏదైనా పరకాయప్రవేశం చేసే బహుభాషా నటుడు ఆశిష్ విద్యార్థి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. 60 ఏళ్ల ఆశిష్ విద్యార్థి అసోంకు చెందిన మహిళా వ్యాపారవేత్త రూపాలి బారువా వివాహమాడారు. వీరిది రిజిస్టర్ మ్యారేజి.

Samantha Weinstein Dies: సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం, చిన్న వయసులోనే అండాశయ క్యాన్సర్‌తో ప్రముఖ హాలీవుడ్‌ నటి సమంతా వైన్‌స్టెయిన్ మృతి

Hazarath Reddy

చిత్ర పరిశ్రమను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా హాలీవుడ్‌ నటి సమంతా వైన్‌స్టెయిన్ (28) చిన్నవయసులోనే కన్నుమూసింది. రెండున్నరేళ్లుగా అండాశయ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. మే 14న ఆమె మరణించగా ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది.

Vaibhavi Upadhyaya Dies: లోయలో పడిన కారు, ప్రముఖ నటి వైభవీ ఉపాధ్యాయ మృతి, బాయ్‌ఫ్రెండ్‌కు తీవ్రగాయాలు

Hazarath Reddy

కారు ప్రమాదంలో బుల్లితెర నటి వైభవీ ఉపాధ్యాయ(32) మృతి చెందారు. తన త‌న భాయ్‌ఫ్రెండ్‌తో ప్ర‌యాణం చేస్తున్న స‌మ‌యంలో హిమాచల్‌ ప్రదేశ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మంగళవారం హిమాచల్‌ ప్రదేశ్‌కి వెళ్లింది. తిరిగి వస్తున్న క్రమంలో తను ప్రయాణిస్తున్న కారు లోయలో పడింది

Nitesh Pandey Dies: శరత్ బాబు మరణం మరవక ముందే మరో విషాదం, గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి, హోటల్‌ గదిలో శవమై కనిపించిన బాలీవుడ్ నటుడు నితీష్ పాండే

Hazarath Reddy

టీవీ నటుడు నితీష్ పాండే మహారాష్ట్రలోని నాసిక్‌లోని ఇగత్‌పురిలోని ఓ హోటల్‌లో శవమై కనిపించాడు. ప్రాథమికంగా చూస్తే మరణానికి కారణం గుండెపోటు అని తెలుస్తోంది. హోటల్‌కు చేరుకున్న పోలీసు బృందం విచారణ జరుపుతోంది. పోస్టుమార్టం రిపోర్టు రావాల్సి ఉంది. హోటల్ సిబ్బందిని, అతని సన్నిహితులను ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Sarath Babu Last Rites: ముగిసిన శరత్‌బాబు అంత్యక్రియలు, అభిమానులు,కుటుంబసభ్యుల అశ్రునయనాల మధ్య దివికేగిన ప్రముఖ నటుడు

Hazarath Reddy

సీనియర్‌ నటుడు శరత్‌బాబు అంత్యక్రియలు ముగిశాయి. అభిమానుల, కుటుంబసభ్యుల అశ్రునయనాల మధ్య చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, సన్నిహితులు పెద్దఎత్తున పాల్గొన్నారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన శరత్ బాబు కోలుకోలేక మృతి చెందారు.

Sarath Babu Funeral: శరత్‌బాబు భౌతికకాయానికి నివాళి అర్పించిన రజనీకాంత్, గత జ్ఞాపకాలు తలుచుకుని కంటతడిపెట్టిన తలైవా

Hazarath Reddy

తమిళనాడు | సినీనటుడు రజనీకాంత్ చెన్నైలోని ప్రముఖ నటుడు శరత్‌బాబు నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. శరత్ బాబు నిన్న కన్నుమూశారు. ఆయన భౌతిక కాయాన్ని కడసారి చూసిన సూపర్ స్టార్ భావోద్వేగానికి గురయ్యారు.

Police Case On Dimple Hayathi: ఐపీఎస్ అధికారి కారును ఢీకొట్టి రచ్చ చేసిన హీరోయిన్ డింపుల్ హయతి.. కేసు నమోదు.. జూబ్లీహిల్స్ లో ఘటన

Rudra

సినీ హీరోయిన్, ఐటెం గర్ల్ డింపుల్ హయతి రచ్చ రచ్చ చేశారు. దీంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Ranveer Singh in Pushpa 2: 'పుష్ప-2'లో రణ్‌వీర్‌సింగ్‌?.. పోలీసాఫీసర్‌గా ప్రత్యేక పాత్ర

Rudra

పాన్ ఇండియా రేంజ్ లో గత కొన్ని రోజులుగా సక్సెస్ రుచి చూస్తున్న తెలుగు చిత్రాల్లో నటించడానికి బాలీవుడ్‌ అగ్ర హీరోలు ఆసక్తిని ప్రదర్శి స్తున్నారు. తాజా సమాచారం ప్రకారం 'పుష్ప-2' చిత్రంలో బాలీవుడ్‌ టాప్‌ హీరో రణ్‌వీర్‌సింగ్‌ అతిథి పాత్రలో నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Ray Stevenson Dies: ఆర్ఆర్ఆర్ నటుడు రే స్టీవెన్సన్ కన్నుమూత.. థోర్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న రే స్టీవెన్సన్

Rudra

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ప్రతినాయకుడిగా దేశప్రజలకు సుపరిచితమైన ఐరిష్ నటుడు రే స్టీవెన్సన్ కన్నుమూశారు. ఆయన హఠాన్మరణానికి కారణమేంటో ఇంకా తెలియరాలేదు.

Aditya Singh Rajput Dies: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం, అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన ప్రముఖ నటుడు ఆదిత్య సింగ్ రాజ్‌పుత్

Hazarath Reddy

బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ అంధేరి ప్రాంతంలోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. దర్యాప్తు జరుగుతోందని ముంబై పోలీసులు తెలిపారు.

Ram Charan in Kashmir: నాటు నాటు పాటకు జమ్మూలో డ్యాన్స్ వేసిన రాం చరణ్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

నటుడు రామ్ చరణ్ శ్రీనగర్‌లో RRR సినిమాలోని 'నాటు నాటు' పాటకు డ్యాన్స్ చేశారు.ఇక మేము కాశ్మీర్‌ను ప్రేమిస్తాం. అది చాలా అందమైన ప్రదేశం. G20 సమావేశానికి వారు ఎంచుకున్న ఉత్తమ ప్రదేశం ఇది: మూడవ G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ కోసం J&K శ్రీనగర్‌లో నటుడు రామ్ చరణ్

Ram Charan on Kashmir: కాశ్మీర్‌ చాలా అందమైన ప్రదేశం, బాగా లవ్ చేస్తానంటూ రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు వీడియో ఇదిగో..

Hazarath Reddy

మేము కాశ్మీర్‌ను ప్రేమిస్తాం. అది చాలా అందమైన ప్రదేశం. G20 సమావేశానికి వారు ఎంచుకున్న ఉత్తమ ప్రదేశం ఇది: మూడవ G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ కోసం J&K శ్రీనగర్‌లో నటుడు రామ్ చరణ్

Advertisement

Lawrence Bishnoi's Hit List: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ హిట్ లిస్ట్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, కీలక విషయాలను వెల్లడించిన జాతీయ దర్యాప్తు సంస్థ

Hazarath Reddy

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ హిట్ లిస్ట్ జాబితాలో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నాడని జాతీయ దర్యాప్తు సంస్థకు కరుడుగట్టిన నేరస్థుడు లారెన్స్ బిష్ణోయ్ తెలిపాడని అధికారులు తెలిపారు.

Sarath Babu Movie Journey: మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు, శరత్ బాబు సినీ ప్రస్థానంలో ఎన్నో మైలు రాళ్లు, దిగ్గజ నటుడు కన్నుమూతతో విషాదంలో టాలీవుడ్

Hazarath Reddy

చిత్ర పరిశ్రమను విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా సీనియర్ నటుడు శరత్‌ బాబు కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ 71వ ఏట తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ లోని AIG హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు.

Sarath Babu Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, ప్రముఖ నటుడు శరత్‌బాబు కన్నుమూత, AIG హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు..

Hazarath Reddy

సీనియర్ నటుడు శరత్‌ బాబు కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మరణించారు. హైదరాబాద్ లోని AIG హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ మేరకు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి

Salaar Movie Update: సలార్ మూవీ లేటెస్ట్ అప్‌డేట్, 400 మంది ఫైటర్లతో ప్రభాస్ క్లైమాక్స్‌ ఎపిసోడ్, సెప్టెంబర్ 28వ తేదీన థియేటర్లలోకి సలార్

Hazarath Reddy

రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న స్టార్ మూవీ సలార్. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా క్లైమాక్స్ కి గట్టిగానే సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement
Advertisement