Neelima Guna’s Reception: దర్శకుడు గుణశేఖర్ కుమార్తె వివాహ రిసెప్షన్ కు కదిలివచ్చిన తారాలోకం.. మహేష్, అల్లు అర్జున్, రాజమౌళి ఇంకా..

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ కుమార్తె నీలిమ వివాహం ఇటీవల వ్యాపారవేత్త రవి ప్రఖ్యాతో జరిగింది. కాగా, ఆదివారం నాడు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్ అగ్ర తారలు తరలిరావడంతో భారీ సందడి నెలకొంది.

Neelima Guna’s Reception: దర్శకుడు గుణశేఖర్ కుమార్తె వివాహ రిసెప్షన్ కు కదిలివచ్చిన తారాలోకం.. మహేష్, అల్లు అర్జున్, రాజమౌళి ఇంకా..
Credits: Twitter

Hyderabad, Dec 12: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) కుమార్తె నీలిమ (Neelima) వివాహం  (Marriage) ఇటీవల వ్యాపారవేత్త రవి ప్రఖ్యాతో జరిగింది. కాగా, ఆదివారం నాడు రిసెప్షన్ (Reception) ఏర్పాటు చేశారు. ఈ వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్ అగ్ర తారలు తరలిరావడంతో భారీ సందడి నెలకొంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), రాజమౌళి-రమ, రాఘవేంద్రరావు, రాజశేఖర్, జీవిత దంపతులు, సంగీత దర్శకుడు మణిశర్మ, సీనియర్ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి తదితరులు రిసెప్షన్ కు విచ్చేసి నూతన వధూవరులు నీలిమ, రవిలను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

ఎట్టకేలకు బాలకృష్ణ షోలో ప్రభాస్! తన పెళ్లిపై షోలో క్లారిటీ, యంగ్ రెబల్‌ స్టార్ లుక్ అదుర్స్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్, బాలకృష్ణను తన వంటలతో ముంచెత్తిన ప్రభాస్

 

(The above story first appeared on LatestLY on Dec 12, 2022 09:14 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).